Jump to content

Calling Congress alliance haters

Recommended Posts

  • Replies 163
  • Created
  • Last Reply

if you are out of ideas, and want to succumb to crap, some how you being to rationalize utter nonsense and bullshit concepts...

such is to go with and empower congress! ee daridranni encourage cheyyakandi..

repu jaggadu congress lo mallee join authadu.. appudu em chestharu.... eppatikapudu ee vugisalata avasarama?

Link to comment
Share on other sites

17 minutes ago, hari2999 said:

ee party aina ok 2019 lo malli ap lo tdp ruling ravali ts lo vote bank ni nilapettukovali 

tdp elagu 2019 lo tg lo gelavadu.. better to protect constituencies where there is some leadership for 2019..

if tdp wins in AP 2019, then 2024 lo all out vellachu in both AP and TG..

Don't see any practical mileage that TDP would get by empowering congress in 2019..  2014 lo BJP ni nethiki ethukunte jarigina avamanam chaalada?

Better to announce that AP vibhajana hameelu implement chesthe, aa party ni support chestham ani cheppi, akkaditho aapadam better! (that's an inference that it is not BJP in its current frame of mind, its already established)

Link to comment
Share on other sites

current discussion on alliance is confined to TG and Seeking or supporting congress supported alliance at centre anthavarake and taht is too early to comment.

As far as I am concern, I have full clarity whether TDP is in alliance or not in TG going to vote for Congress that is clear

Link to comment
Share on other sites

38 minutes ago, krantionline29 said:

cheppukunedi emo tdp fans - T lo TDP emaipoina parledu

cheppukunedi deshabhaktulam ani - Modi ruling lo unna parledu 

every other aspect of you is gloomed by congress hatred, not able to think rationally

TG lo kcr ni debba kottaka pothe AP lo kuda debbane nani, peddi reddy,nuzvid mla,mangalagiri mla alla gani ela chala pedda list undi villa ki tg lo contracts icchi posisthunnadu lekapothe kcr.

Link to comment
Share on other sites

ee admin bjp lo cheraka min thinking kooda seyatlaga...mathathva party bjp tho pothu founding principle aa...eppudu mana meeda edichey kcr and ap ni nasanam cheyali ane agenda tho unna trs..ap meeda ediche kukkalatho alliance founding principle aa..tdp center arrogance ki against ga form aindi..aa roju congress..ippudu bjp...

Link to comment
Share on other sites

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన పార్టీ తెదేపా. మా పార్టీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటారని నేను అనుకోవడం లేదు. ఒకవేళ కలిస్తే అంతకంటే దుర్మార్గం ఉండదు. రాష్ట్రాన్ని, దేశాన్ని సర్వనాశనం చేసి దోచుకుతిన్న కాంగ్రెస్‌తో కలవాలని భావిస్తే మొదట వ్యతిరేకించేది నేనే’ అని రహదారులు, భవనాలశాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు నర్సీపట్నంలో పేర్కొన్నారు. ఒకవేళ తప్పనిసరై కలిస్తే తెదేపాలో తాను ఉండలేనని స్పష్టం చేశారు. పొలిట్‌బ్యూరోలో చర్చలేకుండా పొత్తుల నిర్ణయం జరగదని, కాంగ్రెస్‌ను తరిమికొట్టేందుకు ఎన్‌.టి.రామారావు శ్రమించారని, చంద్రబాబు తప్పు చేయబోరని అనుకుంటున్నానని, నిజంగా కలిస్తే జనం బట్టలూడదీసి తంతారు కదా.. అని వ్యాఖ్యానించారు.
వదంతులే...: ‘కాంగ్రెస్‌ పార్టీతో తెదేపా పొత్తు అసాధ్యం. ఎలాంటి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ దరిద్రాన్ని అంటకట్టుకోం’ అని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు.

?

Link to comment
Share on other sites

28 minutes ago, Kiran said:

ఏమిటా భాష...మంత్రులపై చంద్రబాబు ఆగ్రహం 

25 Aug 18, 03:24 AM 

  • పొత్తులపై మీడియా ముందు మాట్లాడతారా?
  • మంత్రులకు క్రమశిక్షణ అక్కర్లేదా?
  • అయ్యన్న, కేఈపై చంద్రబాబు ఆగ్రహం
అమరావతి, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ తో పొత్తుకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, రహదార్లు-భవనాల మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్‌ అయినట్లు సమాచారం. వారిద్దరినీ పిలిపించి వివరణ కోరాలని పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఆదేశించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. శుక్ర వారం ఉదయం కొందరు పార్టీ ముఖ్యులు ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరి వ్యాఖ్యల విషయం ప్రస్తావనకు వచ్చింది. కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ప్రజలు బట్టలూడదీసి తంతారని అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలో విలేకరులతో అన్నారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే సమస్యే లేదని, అది పార్టీ విధానానికి విరుద్ధమని కేఈ కూడా కర్నూలులో అన్నారని వార్తలు వచ్చాయి. పొత్తులపై పార్టీ ఏ నిర్ణయమూ తీసుకోకముందే వీరిద్దరూ బహిరంగంగా మీడియా ముందు మాట్లాడడమేమిటని సీఎం మండిపడినట్లు చెబుతున్నారు. ‘వైసీపీ అధ్యక్షుడు జగన్‌ చేసిన ఆరోపణలకు ప్రభావితమై టీడీపీ ఏదో నిర్ణయం తీసేసుకున్నట్లుగా వీళ్లిద్దరూ మీడియా ముందు మాట్లాడడం ఏమిటి? పైగా ఆ భాష ఏమిటి? మంత్రులుగా ఉన్నవాళ్లకు క్రమశిక్షణ ఉండక్కర్లేదా’ అని ముఖ్యమంత్రి తప్పుబట్టినట్లు తెలిసింది.
?
Link to comment
Share on other sites

55 minutes ago, Chandasasanudu said:

ee admin bjp lo cheraka min thinking kooda seyatlaga...mathathva party bjp tho pothu founding principle aa...eppudu mana meeda edichey kcr and ap ni nasanam cheyali ane agenda tho unna trs..ap meeda ediche kukkalatho alliance founding principle aa..tdp center arrogance ki against ga form aindi..aa roju congress..ippudu bjp...

Anthekadu valu matram tdp kakapothe ycp jansena anukuntuu evaritho ayina milaktathlu petukovachu TDP matram evarni kalavaledule ane bramalo unnaru

ippdu nadusthunna sankeerna rajakiyallo TDP should open upto all options and chose best possible in each scenario anthekani mem ee partyki against ga puttam ani madi kattuku koorchunte BJP lanti games adataru they cant go away ani.

now it is against BJP let it be Congress or some other X at centre to stop Modi Shah BJP to power and teach them a lesson

Link to comment
Share on other sites

the election to the local body MLC's held in the district the J.C. Diwakar Reddy faction dealt a severe blow to the Congress by the former's supporters voting en masse to Mettu Govinda Reddy of the Telugu Desam Party and ensuring his victory in the MLC election .

Govinda Reddy trounced his rival in the Congress Patel Venugopal Reddy by a majority of 53 votes .The total number of voters in the district was 810 and the number of votes polled was 784 while 45 votes were declared invalid .Mettu Govinda Reddy of the TDP polled 441 votes and the Congress candidate Patel Venugopala Reddy 388 votes .The animosity between the two groups in the Congress, the JC and the Raghuveera groups existed ever since Mr. Diwakar Reddy was dropped from the cabinet by late Y.S. Rajasekhara Reddy. The party had been vertically split into two camps and the latest MLC election had brought to the fore the differences.

Link to comment
Share on other sites

The United Front (UF), a cabal of several regional parties with 192 seats in Lok Sabha, was hastily cobbled together. Sitaram Kesri’s Congress, with 140 seats, gave outside support, and a government led by Deve Gowda, until then a factional politician from Karnataka, was formed.

Link to comment
Share on other sites

3 hours ago, rama123 said:

Kastapadindi chalu le .. adi congi vachi UF ki bayata nunchi support chesindi .. TDP velli congress tho kalisi elections ki vellaledu lol

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...