sonykongara Posted November 14, 2018 Author Share Posted November 14, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 14, 2018 Author Share Posted November 14, 2018 AP Tourism @Tourism_AP 3m3 minutes ago Teams all set for the #F1H2O Championship. #F1H2O_Amaravati #amaravathi #AndhraPradesh #andhrapradeshtourism #watersports #comingsoon Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 14, 2018 Author Share Posted November 14, 2018 AP Tourism @Tourism_AP 3m3 minutes ago Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 14, 2018 Author Share Posted November 14, 2018 Andhra Pradesh Excitement levels high as countdown begins for F1H2O Grand Prix P. Sujatha Varma VIJAYAWADA, November 14, 2018 00:32 IST Updated: November 14, 2018 08:01 IST Share Article 0 PRINT A A A The powerboats that have arrived for the Grand Prix. | Photo Credit: V. Raju Nine teams from 12 countries reach Amaravati The F1H2O power boat race buzz is growing louder 48 hours ahead of the world championship set to make a splash in River Krishna in Amaravati here. Nine teams comprising 19 Formula 1 drivers and nine Formula 4 drivers from 12 countries have arrived besides 21 large containers carrying 10 Formula 1 boats and 10 Formula 4 boats, from the Krishnapatnam port. These boats have been imported from China. The sight of the team of adrenaline junkies (Boat drivers and other crew members) moving around the Punnami ghat on the banks of the river and the diminutive high-speed catamarans that will fly across water to enter hairpin turns at a lightning speed, is raising the excitement levels. The Union Internationale Motonautique (UIM), organiser of the F1H2O, a multiple Grand Prix series of eight events taking place in Europe and Asia this year, has included Amaravati, the new capital of Andhra Pradesh, in this year’s racing series. The Grand Prix is the world’s foremost international series of single-seater inshore circuit powerboat racing. The race being the first international water sport being hosted by Andhra Pradesh, a great deal of significance is associated with it. The adrenaline-pumping battle will feature teams from Amaravati (India), along with seven major cities from Portugal, the U.K., France, Italy, China and the UAE. “The global sporting event is making a comeback to India after a gap of 14 years. The last Indian edition was held in Mumbai in 2004. We want to make the best of this opportunity to put Amaravati on the global map of water sports,” says Mukesh Kumar Meena, Secretary, Department of Tourism and Culture. Officials of the Andhra Pradesh Tourism Authority (APTA), which is playing key role along with India Xtreme Adventure Activities, a local firm, has cleared the race site. The ground has been levelled and asphalted for creation of the paddock area for the racing teams to hold their discussions. “It’s about time such sporting events came to countries like India, as there is adequate infrastructure here for people to engage in all kinds of extreme adventure,” says Marco Pietrini, Director, Logistics, F1H2O World Championship. Chief Minister N. Chandrababu Naidu will flag off the event on Friday (November 16) afternoon, leaving the space open for the racers to practice their manoeuvres. Jonas Andersson and Erik Edin, drivers from Sweden, will represent Team Amaravati. “I can sense the high expectations of people from my team and I can’t wait to take the waves in my stride,” says Mr. Jonas. The Tourism wing is setting up viewing galleries near the Punnami Ghat and the Prakasam Barrage will be closed during the three-day event, turning it into a makeshift viewpoint. Amaravati is hosting the fifth edition of the F1H2O championship that began in Portugal on May 18 and will end in Sharjah on December 15. “The race will be held in a circuit stretch of 2.7 km and arrangements have been made to allow the racers to practice in the river on the first day,” said Himanshu Shukla, CEO, APTA. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 14, 2018 Author Share Posted November 14, 2018 https://www.thehindu.com/news/national/andhra-pradesh/excitement-levels-high-as-countdown-begins-for-for-f1h2o-grand-prix/article25488393.ece Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 14, 2018 Author Share Posted November 14, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 14, 2018 Author Share Posted November 14, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 14, 2018 Author Share Posted November 14, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 14, 2018 Author Share Posted November 14, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 14, 2018 Author Share Posted November 14, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 14, 2018 Author Share Posted November 14, 2018 Link to comment Share on other sites More sharing options...
AnnaGaru Posted November 14, 2018 Share Posted November 14, 2018 italnti events chusthe ardam avuddi, River front capital advantage ento......a budi ki anduke mari ekkuva kalinattu undi location advantage chusi.... Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted November 14, 2018 Share Posted November 14, 2018 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted November 15, 2018 Share Posted November 15, 2018 Link to comment Share on other sites More sharing options...

sonykongara Posted November 15, 2018 Author Share Posted November 15, 2018 అమరావతి పవర్ చూద్దామా!కృష్ణా తరంగాలపై సత్తా చూపనున్న పవర్బోట్లువిజయవాడలో 16 నుంచి ఎఫ్1హెచ్2ఓ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలులక్ష మంది వీక్షకులకు ఏర్పాట్లుఈనాడు, అమరావతి ప్రపంచ పవర్ బోట్ ఛాంపియన్‌షిప్‌నకు విజయవాడ వేదిక కానుంది.కృష్ణా నదిపై వాయువేగంతో పడవలు దూసుకుపోనున్నాయి. మొత్తం తొమ్మిది జట్లు పాల్గొననున్న ఈ పోటీలను 16న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. గంటకు 220 కిమీ వేగం.. రెండు సెకన్లలో 100 కిమీ వేగాన్నందుకునే పవర్ బోట్‌లు..కృష్ణా తరంగాలపై తుపాను వేగంతో దూసుకుపోతూ.. ఒళ్లు గగుర్పొడిచే ఫార్ములా-1 (ఎఫ్1హెచ్2ఓ) పవర్ బోట్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదిలో ఈ నెల 16న ప్రారంభమయ్యే ఈ పోటీలకు ఏర్పాట్లు చివరి దశకు వచ్చాయి. ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన బోట్లు, డ్రైవర్లు, నిపుణులు ఇక్కడకు చేరుకున్నారు. ఈ పోటీల్లో రాజధాని అమరావతి బోట్ ప్రధాన డ్రైవర్‌గా స్వీడన్‌కు చెందిన రేసర్ 45 ఏళ్ల జోనస్ అండర్సన్ పాల్గొంటున్నారు డ్రైవర్లు 19 మందిమొత్తం 19 మంది బోట్ డ్రైవర్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. వీరు 14 దేశాల (ఆస్ట్రేలియా, చైనా, ఫిన్‌లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, భారత్, పోలాండ్, పోర్చుగల్, స్వీడన్, థాయ్‌లాండ్, యూఏఈ, యూఎస్‌ఏ, నార్వే)కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతేడాది ఛాంపియన్ఇటలీకి చెందిన అలెక్స్ కారెలా 2017లో ఎఫ్1హెచ్2ఓ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచారు. 2014 నుంచి 2016 వరకు మూడేళ్లపాటు వరుసగా ఛాంపియన్‌గా నిలిచిన ఫ్రాన్స్‌కు చెందిన ఫిలిప్పే చియ్‌ప్పేలు ప్రస్తుత పోటీల్లో పాల్గొంటున్నారు. పోటీలో పాల్గొంటున్న టీములు 9విక్టరీ, టీమ్ అబుదాబీ, సీటీఐసీఎఫ్1 షెన్‌జెన్ చైనా, ఎఫ్1 అట్లాంటిక్ టీం, మ్యాడ్ క్రాక్ బాబా రేసింగ్, టీం అమరావతి, బ్లేజ్ ఫర్‌ఫార్మెన్స్, ఎమిరేట్స్ రేసింగ్ టీం, మావ్‌రిక్ టీం. అంతర్జాతీయ బ్రాండింగ్ఎఫ్1హెచ్2ఓ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలకు 60 దేశాల్లో 9 కోట్ల మంది ప్రేక్షకాదరణ ఉంది. ఈ పోటీల్లో టీం అమరావతి బోట్ ఉండడం వల్ల అమరావతికి ఆ దేశాలన్నింటిలో ప్రచారం వస్తుంది. . - సందీప్ మండవ, ఎఫ్1హెచ్2ఓభారత భాగస్వామ్య సంస్థ మాలక్ష్మీ గ్రూప్ సీఈఓ రాష్ట్ర సంస్కృతిని చాటేలా ఏర్పాట్లులక్ష మంది కూర్చుని పోటీలను ప్రత్యక్షంగా చూసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. 20 ఎల్‌ఈడీ స్క్రీన్‌లూ అమర్చుతున్నాం. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ నుంచి సిబ్బందిని సిద్ధంగా ఉంచుతున్నాం. రాష్ట్ర సంస్కృతిని చాటుతాం. - హిమాన్షుశుక్లాఎండీ, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ షెడ్యూల్ ఇలా * 16వ తేదీ..శుక్రవారం: మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోటీలను ప్రారంభిస్తారు. 3.30 నుంచి 5.30 వరకు డ్రైవర్ల ప్రాక్టీస్ ఉంటుంది.* శనివారం: ఉదయం 9.30కు ఫార్ములా-4 సాధారణ ప్రాక్టీస్* 10.3010.50: నిర్దేశిత గడువుతో పోటీల రూపంలో ప్రాక్టీస్* 11.1512.15: ఫార్ములా-1 రేస్ ప్రాక్టీస్* మధ్యాహ్నం 2.302.50: ఫార్ములా-4 రేస్* 3.304.30: ఫార్ములా-1 క్వాలిఫైయింగ్ పోటీ* ఆదివారం: ఉదయం 1012 వరకు ఫార్ములా -4, ఫార్ములా-1 రేస్ సాధారణ ప్రాక్టీస్* 12.151.15: ఫార్ములా-1 వార్మప్ రేస్* మధ్యాహ్నం 1.303.00: రెండు సీట్ల బోట్ రేస్* 3.153.35: ఫార్ములా-4 రేస్* 4.005.00: ఫార్ములా-1 గ్రాండ్ ప్రిక్స్ అమరావతి రేస్* 5 గంటల నుంచి బహుమతుల ప్రదానం. బోటు సంగతులు* పొడవు 5.1 మీటర్లు, వెడల్పు 2.1 మీటర్లు (సగటున)* బరువు: 550 కిలోలు (కార్బన్ ఫైబర్ బాడీ)* ఇంజిన్ సామర్థ్యం: 400 హెచ్‌పీ* వేగం గంటకు: 220 కిమీ (130 మైళ్లు)* రెండు సెకన్లలో 100 కిమీల వేగం అందుకుంటుంది.రేస్ ట్రాక్.. 2.7 కి.మీ.* కృష్ణా నదిలో పున్నమి ఘాట్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 15, 2018 Author Share Posted November 15, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 15, 2018 Author Share Posted November 15, 2018 అమరావతిని తొలి మూడు స్థానాల్లో నిలుపుతా ఎఫ్1హెచ్2ఓ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అమరావతి బోట్ ప్రధాన డ్రైవర్‌గా స్వీడన్‌కు చెందిన రేసర్ జోనస్ అండర్సన్ పాల్గొంటున్నారు. పోటీలపై ఆయన ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు. చాలా ఖర్చుతో కూడుకుంది25 ఏళ్ల వయసులో 1998లో పవర్‌బోట్ రేస్‌లోకొచ్చా. మా నాన్న కూడా రేసర్. ఆ ప్రభావం నాపై ఉంది. ఈ రేస్ చాలా ఖర్చుతో కూడుకుంది. మొదట్లో నిలదొక్కుకునేందుకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. స్నేహితుల సాయంతో ఫార్ములా-2 రేస్‌లో కొంతకాలం పోటీల్లో పాల్గొని రెండుసార్లు ఛాంపియన్‌షిప్ సాధించా. ఆ తర్వాత స్పాన్సర్లు రావడంతో ఆర్థికంగా మద్దతు లభించింది. చైనా పోటీల్లో నాలుగో స్థానం2006లో ఫార్ములా-1కి మారాను. ఇప్పటివరకూ 18 ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొన్నా. ప్రస్తుత సిరీస్‌లో ఇటీవల చైనాలో జరిగిన పోటీల్లో అమరావతి బోట్ డ్రైవర్‌గా నాలుగో స్థానంలో నిలిచా. ఇప్పుడు విజయవాడలో తొలి మూడు స్థానాల్లో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నా. తొలిసారి భారతదేశానికి వచ్చా. అమరావతి బోట్ డ్రైవర్‌గా అమరావతికి రావడం సంతోషంగా ఉంది. ఈ ప్రాంతం పవర్‌బోట్ రేస్‌కి అనుకూలంగా ఉంది. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 15, 2018 Author Share Posted November 15, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 15, 2018 Author Share Posted November 15, 2018 జల క్రీడలకు రాష్ట్రం వేదికఆకట్టుకునేలా ఎఫ్1హెచ్2వో రేస్ నిర్వహించాలిదీనిపై అన్ని వర్గాలనుంచి అభిప్రాయాలను సేకరించాలిఅధికారులు, క్రీడాకారులతో ముఖ్యమంత్రి భేటీ ఈనాడు, అమరావతి: ‘జల క్రీడలకు రాష్ట్రం వేదికవ్వాలి. జల క్రీడాంధ్రప్రదేశ్‌గా దేశవిదేశీ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోవాలి. ఆ దిశగా చర్యలు వేగవంతం చేయాల’ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యాటక శాఖ అధికారులకు సూచించారు. ‘అమరావతిని కాలువల నగరంగా తీర్చిదిద్దుతున్నాం. అమరావతి అందానికి వన్నె తెచ్చేలా కృష్ణాపై మరో రెండు బ్యారేజీలను నిర్మించనున్నాం. ఇవన్నీ జలక్రీడలకు అద్భుతంగా ఉపయోగపడతాయి. ఈ అవకాశాన్ని పర్యాటక శాఖ సద్వినియోగం చేసుకోవాల’ని సూచించారు. శుక్రవారం నుంచి విజయవాడలో ఎఫ్1హెచ్2వో పవర్‌బోట్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభం కానున్నందున పర్యాటక శాఖతోపాటు ఏర్పాట్లలో భాగస్వాములైన అన్ని శాఖల అధికారులు, పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన విదేశీ రేసింగ్ క్రీడాకారులతోనూ ముఖ్యమంత్రి బుధవారం సమావేశమయ్యారు. వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన ఈ భేటీలో రేస్ ఏర్పాట్లు, నిర్వహణ గురించి అధికారులు సీఎంకు వివరించారు. విదేశీ క్రీడాకారులు వారి దేశాల జాతీయ పతాకాలను చేతపట్టుకుని వచ్చారు. ముఖ్యమంత్రికి గౌరవ వందనం చేశారు. అధికారులకు సీఎం సూచనలు* విదేశీ పర్యాటకులను అమితంగా ఆకట్టుకునేలా రేస్ నిర్వహించాలి.* మంత్రులు, ప్రజాప్రతినిధులు పోటీల సమయంలో మాత్రమే వచ్చి చూసి వెళ్లిపోకుండా అక్కడే ఎక్కువసేపు ఉండేలా వారితో కార్యక్రమాలు నిర్వహించండి.* ప్రధానంగా రేస్ నిర్వహణపై పోటీల్లో పాల్గొన్న రేసర్లు, బృందాల ప్రతినిధులు, వీక్షకులు, నాయకులు, అధికారులు ఇలా అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించాలి.* ఫ్లయింగ్ బోట్స్, ఆక్వాబైక్స్ పోటీలు వంటివి నిర్వహించాలి. ఎఫ్1హెచ్2వో పోటీలకు అనుబంధంగా..పవర్ బోట్ రేస్ సమయంలో వచ్చేవారికి ఆహ్లాదాన్ని పంచేలా 16నుంచి 18వరకూ విశ్వ సంగీత- నృత్య ఉత్సవం, ఆంధ్రా రుచులను పంచుతూ ఆహోరోత్సవం, శాఖలవారీగా ప్రత్యేకతలను చాటే అంశాలతో కూడిన స్టాళ్ల ఏర్పాటు, పున్నమిఘాట్ వద్దే ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికలో పర్యాటకంతోపాటు వివిధ రంగాలపై ప్యానల్ డిస్కషన్లు, ఆయా అంశాలపై ప్రజంటేషన్లు ఉంటాయి.* దుర్గాఘాట్, బరంపార్క్, ప్రకాశం బ్యారేజీ ప్రాంతాల్లో సాధారణ ప్రేక్షకులు సుమారు 50వేల మంది కూర్చుని చూసేలా ఏర్పాట్లు. ఐదు వేలమంది వీఐపీలకు సీటింగ్, సంగీత నృత్య ఉత్సవం వేదిక ముందు 5500మంది కూర్చునేలా ఏర్పాట్లు.* పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాల రేసింగ్ క్రీడాకారులు, బృందాల గౌరవార్థం పోటీల చివరిరోజు 18న రాత్రి గాలా డిన్నర్ ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 15, 2018 Author Share Posted November 15, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 15, 2018 Author Share Posted November 15, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 15, 2018 Author Share Posted November 15, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 15, 2018 Author Share Posted November 15, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 15, 2018 Author Share Posted November 15, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 15, 2018 Author Share Posted November 15, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 15, 2018 Author Share Posted November 15, 2018 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now