Jump to content

TFI Celebrities at Annapurna Studios | Tarak

prakhyat

Recommended Posts

  • Replies 75
  • Created
  • Last Reply
చానళ్లను నిషేధిద్దామా?
25-04-2018 02:00:52
 
636602184513570686.jpg
  • సినిమాలపైనే ఆధారపడి వాటి బతుకు
  • వాటికి కంటెంట్‌, ఇంటర్వ్యూలు ఇవ్వద్దు
  • చానళ్లను అసలు ప్రోత్సహించవద్దు
  • టాలీవుడ్‌ ప్రముఖుల భేటీలో ప్రతిపాదన!
  • ‘చిరు’ చొరవతో హీరోల సమావేశం
  • పవన్‌, బాలయ్య తప్ప 18 మంది హాజరు
  • పలు అంశాలపై గంటన్నరపాటు చర్చ
  • మూడు-నాలుగు రోజుల్లో మరోసారి భేటీ
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24: టాలీవుడ్‌లో లైంగిక దోపిడీ.. కొందరు ప్రముఖులపై ఆరోపణలు.. నిరసనలు.. తెలుగు చిత్రపరిశ్రమను కుదిపేస్తున్న ఈ అంశాలపై చర్చించేందుకు దాదాపు 18 మంది హీరోలు, ఇతర సినీ ప్రముఖులు ఒక చోట చేరారు. మెగాస్టార్‌ చిరంజీవి చొరవ తీసుకుని ఏర్పాటు చేసిన ఈ సమావేశం మంగళవారం అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. టీవీచానళ్లు కేవలం సినిమాల మీదే ఆధారపడి బతుకుతున్నాయని, వాటికి కంటెంట్‌, ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, వాటినసలు ప్రోత్సహించకూడదని, టీవీ చానళ్లను బ్యాన్‌ చేయాలని ఈ భేటీలో ఒక ప్రతిపాదన వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే.. ఇకపై ఇలాంటి సమస్యలేవైనా వస్తే ఎవరిష్టం వచ్చినట్టు వారు మాట్లాడకూడదని, గ్రూపులుగా విడిపోకుండా కలిసి మాట్లాడాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
 
శ్రీరెడ్డి వ్యవహారానికి సంబంధించి.. ఆమెను మొదట్లోనే పిలిచి మాట్లాడి ఉంటే సమస్య అసలు ఇంతవరకూ వచ్చేది కాదని కొందరు అభిప్రాయపడినట్లు తెలిసింది. దాదాపు గంటన్నరపాటు సాగిన ఈ సమావేశంలో ఏ నిర్ణయమూ తీసుకోలేదు. మళ్లీ 3-4 రోజుల్లో కలిసి మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోవాలంటూ భేటీ ముగించినట్లు సమాచారం. భేటీ వివరాలు ప్రస్తుతానికి మీడియాకు చెప్పకూడదని.. తుది నిర్ణయం తీసుకున్నాక, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ద్వారానే ప్రకటించాలని టాలీవుడ్‌ ప్రముఖులు నిశ్చయించినట్లు తెలిసింది.
 
వెంకటేశ్‌, నాగార్జున, మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌, అల్లు అర్జున్‌, రాంచరణ్‌, రామ్‌, నాని, సాయి ధరమ్‌తేజ్‌, వరుణ్‌తేజ్‌ తదితరులతోపాటు కేఎల్‌ నారాయణ, తమ్మారెడ్డి భరద్వాజ, అల్లు అరవింద్‌, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, జీవిత, రాజశేఖర్‌, మంచు లక్ష్మీప్రసన్న వంటి ప్రముఖులు ఈ భేటీకి హాజరయ్యారు. అంటే పవన్‌కల్యాణ్‌, బాలకృష్ణ మినహా తెలుగు చిత్రసీమలోని ప్రముఖ హీరోలందరూ ఈ సమావేశంలో పాల్గొన్నట్టే.
Link to comment
Share on other sites

4 minutes ago, vinayak said:

All india rebel star prabhas ni tokkesaaru ga 

Link to comment
Share on other sites

Eevathooo eevadinoo thiditheee.....organizations ban endhoo........

Chepu  family cinemalu theyadam maneyochu gaa....antha hurt iyeethee......

Adhi oka sarii thiditheee veelu rojuku okadadu thitiindhii......ela thintindhiii.....vadu thittichadu anii....

Ee mayadaya kalam lo XXXXX gadi family cinemalu 100 days adatham ledhu.....ee cinema mathram silver jubilee aadisthunaru gaaa....only in YouTube and news channels looo....

Link to comment
Share on other sites

21 minutes ago, Naren_EGDT said:

Chesthe all channels ni ban cheyali.

TV vaallu satellite rites konakapote ee producers ki food ekkadiki .. ivanni jarigedi kadu .. timepass meetings

PK directly attacking TDP kada.  So ippude TFI support kavali ga mega family ki. Anduke ee script run chesthunnaru ani anukuntunna. ?

Link to comment
Share on other sites

Today morning i saw AP24*7 debate on boycotting Media.

Venkata Krishna told if Cinema really decide to boycott to Electronic Media, it will circulate negative news of Cinema celebraties. Then what they will do.

Okariki anyayam jarigindani it's not correct to boycott. Pre-release function to interviews after the movie release, Media co-operated to Cinema. Why they decide to boycott us?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...