Jump to content

Nithya


OneAndOnlyMKC

Recommended Posts

She is one of the most talented actresses in South India. Though she is not Telugu girl, she got all the fame in Tollywood.

The actress with most expressive eyes has acted with many top stars including NTR and Allu Arjun is now totally in bad shape.

It is not about body-shaming but to point out that she has completely gone out-of-shape. Movie industry demands actors and actresses to be in right shape when they are playing the lead actor characters.

This talented actress has addicted to excessive drinking of beer, say sources. She cannot put down the beer bottles when she is in right mood, the source adds.

Trouble is she gets in 'right mood' frequently. This is the reason why she has completely gone out-of-shape.

All she needs a little bit discipline in her lifestyle and lot of workouts to be back in league. Why waste such great acting talent?

Link to comment
Share on other sites

హీరోయిన్లయినంత మాత్రాన వారి గురించి ఏదైనా రాసేయచ్చా. ఒక హీరోయిన్ లావు అయిపోతే దానికి చెటు అలవాట్లే కారణమని చెప్పేయలేం. ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా కారణాలుగా ఉండి ఉంటాయి. టాలీవుడ్లో ఒక హీరోయిన్ బాగా లావైపోయి... షేపవుట్ అయిపోయింది. దీంతో ఆమె బీరుకు బానిసై అలా లావైపోయిందంటూ వార్తలు వచ్చాయి. అదెంత వరకు నిజం?


మొదటి సినిమాతోనే ఆ హీరోయిన్ మంచి పేరు తెచ్చుకుంది. మంచి గొంతుతో పాటలు కూడా పాడింది. ఆ తరువాత అల్లు అర్జున్, ఎన్టీఆర్తో కూడా కలిసి నటించింది. తెలుగు పిల్ల కాకపోయినా తెలుగు బాగానే నేర్చుకుంది. ఆ హీరోయిన్ కొన్నాళ్ల పాటూ తెలుగు సినిమాల్లో కనిపించలేదు. ఇటీవల ఓ సినిమాలో కనిపించేసరికి అంతా అవాక్కయ్యారు. బాగా లావెక్కిపోయింది సదరు హీరోయిన్. అలా ఆమె లావెక్కడానికి బీరే కారణమని ఫిల్మ్ నగర్లో ఒకటే గుసగుసలు. ఆమె నిత్యం తాగుతూ... అలా అందం మొత్తం పొగొట్టుకుందన్నారు. కానీ అదంతా పచ్చి అబద్ధమట. ఒట్టి పుకార్లేనట. అసలు కారణం... ఆ హీరోయిన్ కి థైరాయిడ్ ఉందట. అందువల్లే ఆమె లావైపోయిందని సమాచారం. అసలు విషయం తెలుసుకోకుండా... బీరు తాగింది... బరువెక్కింది అని కామెంట్లు చేయడం పద్దతి కాదేమో.


ఆమె లావెక్కినా... ఆమెలో ఉన్న టాలెంట్ ఎక్కడికి పోతుంది. మళ్లీ కొత్త సినిమాలతో తెరపై త్వరలోనే పలకరిస్తుంది. థైరాయిడ్ చాలా మంది మహిళలను వేధిస్తున్న సమస్య. ఆ సమస్యకు హీరోయిన్లా, సాధారణ మహిళలా అనే తేడా ఉండదు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...