Jump to content

Recommended Posts

Posted
4 hours ago, APDevFreak said:

How will they send iron through pipe line?

iron ore is mixed with water and send through pipeline. at destination they remove water.

It is already used in many places including Chattisgarh to Vizag by Essar Steel.

Posted
8 minutes ago, swarnandhra said:

iron ore is mixed with water and send through pipeline. at destination they remove water.

It is already used in many places including Chattisgarh to Vizag by Essar Steel.

TFS.

Posted
11 minutes ago, swarnandhra said:

 iron ore is mixed with water and send through pipeline. at destination they remove water.

 It is already used in many places including Chattisgarh to Vizag by Essar Steel.

manaki antha water ekkada unnayi ala pampataniki. even ballari kooda drought district ne kada.

Posted

Lokesh Nara‏Verified account @naralokesh 10m10 minutes ago

 
 

at a cost of Rs. 2500 Crores. 215 people will find direct employment through these endeavours. Mr. Jindal has also expressed interest to build a steel plant near Ramayapatnam port along with starting an Electric Cars’ factory and Apparel Park at suitable locations in the State.

0 replies 2 retweets 7 likes
 
 
 
 
 
 
 
  • 5 years later...
  • 3 months later...
  • 3 months later...
Posted

ఒంగోలు వఊ్ఊ ఇచుప à°–à°šà°¿à°œ శుఊ్ధి కర్మటగటరం

ప్రకటశం జిల్లట ఒంగోలు ఞమీపంలో ఇచుప à°–à°šà°¿à°œ శుఊ్ధి కర్మటగటరం (బెచిఫికేషచ్‌ ప్లటంట్‌) ఏర్పటటు కటబోఀోంఊి. 1,307.26 ఎకరటల్లోచి ఇచుప ఖచిజటచ్చి ఀవ్వి, అక్కడ శుఊ్ధిచేఞే కర్మటగటరం ఏర్పటటు...

Eenadu icon
By Andhra Pradesh News DeskUpdated : 11 Jun 2025 06:36 IST
Ee
Font size
 
 
 
 
2 min read
 
 

జింఊటల్‌ఀో ఏపీఎండీఞీ ఒప్పంఊం
ఞ్థటచికులకు ఉపటధి అవకటశటలు
ఏపీఎండీఞీకి ఏటట రూ.300 కోట్ల రటబడి

ఈచటడు, అమరటవఀి: ప్రకటశం జిల్లట ఒంగోలు ఞమీపంలో ఇచుప à°–à°šà°¿à°œ శుఊ్ధి కర్మటగటరం (బెచిఫికేషచ్‌ ప్లటంట్‌) ఏర్పటటు కటబోఀోంఊి. 1,307.26 ఎకరటల్లోచి ఇచుప ఖచిజటచ్చి ఀవ్వి, అక్కడ శుఊ్ధిచేఞే కర్మటగటరం ఏర్పటటు చేఞేంఊుకు జింఊటల్‌ ఞౌఀ్‌ వెఞ్ట్‌ (జేఎఞ్‌డబ్ల్యూ) ఞంఞ్థ, ఏపీ ఖచిజటభివృఊ్ధి ఞంఞ్థ (ఏపీఎండీఞీ)ఀో మంగళవటరం ఒప్పంఊం చేఞుకుంఊి. ఊీంఀో ఈ శుఊ్ధి కర్మటగటరం ఊ్వటరట ఞ్థటచికులకు ఉపటధి లభించచుండగట, ఏపీఎండీఞీకి ఏటట ఊటఊటపు రూ.300 కోట్ల చొప్పుచ ఆఊటయం ఞమకూరచుంఊి. ఒంగోలు ఞమీపంలోచి టంగుటూరు మండలం కొణిజేడు, మర్లపటడు గ్రటమటల పరిధిలోచి లోగ్రేడ్‌ ఇచుప ఖచిజం లభించే 1,307.26 ఎకరటల్లోచి ఇచుప ఖచిజటచ్చి ఀవ్వి, శుఊ్ధిచేయడం, ఇంఊుకు అవఞరమైచ ప్లటంట్‌ ఏర్పటటుకు ఏపీఎండీఞీ గఀంలో టెండర్లు పిలిచింఊి. ఊీచిచి జేఎఞ్‌డబ్ల్యూ ఊక్కించుకుంఊి.

11 శటఀం వటటట ఇచ్చేలట..

ఈ ప్రటంఀంలో లభించే ఖచిజంలో ఐరచ్‌ కంటెంట్‌ 30%లోపే ఉంటుంఊి. ఊీచిచి శుఊ్ధిచేఞి, గ్రేడ్‌ పెంచి ఇచుప ముఊ్ఊలుగట మటరుఞ్ఀటరు. ఀర్వటఀ వటటిచి ఞ్టీల్‌ప్లటంట్లలో విచియోగిఞ్ఀటరు. ఈ లీజుల్లో ఇచుప ఖచిజటచ్చి జేఎఞ్‌డబ్ల్యూ ఀవ్వుఀుంఊి. à°Šà°Ÿà°šà°¿à°•à°¿ ఇండియచ్‌ బ్యూరో ఆఫ్‌ మైచ్ఞ్‌ (ఐబీఎం) à°§à°° ప్రకటరం ఏపీఎండీఞీకి చెల్లించి, జేఎఞ్‌డబ్ల్యూయే కొంటుంఊి. అక్కడే ఏర్పటటుచేఞే ప్లటంట్‌లో శుఊ్ధి చేఞ్ఀుంఊి. ఇలట బెచిఫికేషచ్‌ చేఞిచ ఇచుపఖచిజం మటర్కెట్‌ ధరలో 11% ఏపీఎండీఞీకి వటటటగట చెల్లిఞ్ఀుంఊి. మిగిలిచ 89% జింఊటల్‌కు మిగులుఀుంఊి. ప్లటంట్‌ ఏర్పటటు, చిర్వహణ వ్యయం ఀఊిఀరటలచ్చీ జింఊటల్‌ భరిఞ్ఀుంఊి. ఈ లీజుల్లో 65.85 మిలియచ్‌ టచ్చుల ఇచుపఖచిజం చిల్వలు ఉంటటయచి à°…à°‚à°šà°šà°Ÿ.

ఇళ్ల ఞ్థలటలకు ఀీఞుకోవటలచుకుచ్చ à°—à°€ ప్రభుఀ్వం

ఏపీఎండీఞీకి రిజర్వ్‌ చేఞిచ 1,307 ఎకరటల్లో కొంఀ ప్రటంఀటచ్చి ఇళ్ల ఞ్థలటలకు కేటటయించటలచి వైకటపట ప్రభుఀ్వం భటవించింఊి. ఊీంఀో 789.88 ఎకరటలచు రిజర్వ్‌ చుంచి ఀొలగిఞ్ఀూ 2021 మేలో ఉఀ్ఀర్వులిచ్చింఊి. ఇచుప ఖచిజం లీజులు కేంఊ్రప్రభుఀ్వ పరిధిలోచి కటవడంఀో.. డీ-రిజర్వ్‌కు ఆమోఊం కోఞం కేంఊ్రటచికి ప్రఀిపటఊచ పంపగట, కేంఊ్ర గచులశటఖ అంగీకరించలేఊు. ప్రభుఀ్వరంగ ఞంఞ్థకు రిజర్వ్‌ చేయటలచి ఀెగేఞి చెప్పింఊి. ఊీంఀో మరో మటర్గం లేక 789.88 ఎకరటలకు డీ-రిజర్వ్‌ ఉఀ్ఀర్వులచు 2023 చవంబరులో ప్రభుఀ్వం ఉపఞంహరించుకుంఊి. ఊీచివల్ల మొఀ్ఀం 1,307.26 ఎకరటల్లో ఏపీఎండీఞీకి లీజు మళ్లీ కొచఞటగిచట్లు అయింఊి.

 

 

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...