nivas_hyd Posted October 14, 2017 Posted October 14, 2017 250 TMC avudda Nagarjuna Sagar lo? Aithe nov end ki full ayye chance vuntundi emo..
sonykongara Posted October 15, 2017 Author Posted October 15, 2017 సాగర్ జలాశయానికి పోటెత్తిన వరదనీరు15-10-2017 08:43:19 నరసరావుపేట: నాగార్జునసాగర్ జలాశయానికి జలకళ సంతరించుకుంది. జలాశ యంలోకి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. గంట గంటకు నీటిమట్టం పెరుగుతోంది. మరో వారం రోజులపాటు వరదనీటి ప్రవాహం జలాశయంలో కొనసాగుతుందని నీటిపారు దలశాఖ అంచనా వేస్తోంది. శ్రీశైలం నుంచి భారీగా నాగార్జునసాగర్‌లోకి నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయంలో నీటి నిల్వలు పెరుగుతుండటంతో కుడికాలువ ఆయకట్టు అన్నదాతల్లో ఆనందం నెలకొంది. రబీ సీజన్‌లో పంటలసాగుకు నీరు విడుదల చేసే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వానికి నీటిపారుదలశాఖ కుడి కాలువకు నీటి కేటాయింపుపై ప్రతిపాదనలు పంపింది. 115టీఎంసీల నీరు పంటల సాగుకు, తాగునీటి అవసరాలకు అవసరమవుతుందని ఇరిగేషన్ సీఈ వీర్రాజు ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సి వుంది. ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగు కోల్పోయిన రైతులు రబీలో వరిసాగుకు నీరివ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. శ్రీశైలం జలాశయానికి వరదనీటి ప్రవా హం భారీస్థాయిలో కొనసాగుతోంది. జలాశ యం లోకి వస్తున్న నీటిని పూర్తిగా ఆరుగేట్లు ఎత్తివేసి నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తు న్నారు. శ్రీశైలంకు వరదనీటి ప్రవాహం మరో వారంరో జులు కొనసాగుతుందని అంచనా వేశారు. ఇరు జలాశయాలు, ఎగువనున్న జూ రాల, నారాయణ్‌పూర్, తుంగభద్ర తదితర ప్రాజెక్టుల నుంచి విడుదలవుతున్న నీటిని నీటి పారుదలశాఖ అంచనా వేస్తోంది. మరో వంద టీఎంసీల నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చే అవకాశం ఉందని నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు శనివారం అంచనా వేశారు. ఇప్పటికే సాగర్, శ్రీశైలం జలాశయాల్లో నీటి లభ్యత శనివారానికి 267 టీఎంసీలు ఉంది. మరో వంద టీఎంసీలు ఇరు జలాశయాల్లోకి వరదనీరు వస్తుందని అంచనా ఉండటంతో ఆయకట్టులో వరిసాగుపై కూడా ఆశలు చిగురిస్తున్నాయి. సాగర్, శ్రీశైలం జలాశయాల్లోని నీటిని ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సివుంది. తాగు, సాగు అవసరాల కోసం తెలంగాణ ప్రభుత్వం వంద టీఎంసీల నీరు అవసరమవుతుందని ఇప్పటికే కృష్ణాబోర్డుకు ప్రతిపాదనలు అందజేసింది. నీటిలభ్యత ఆధారంగా నీటిపంపిణీ జరగాల్సివుంది. తెలం గాణకు వంద టీఎంసీల నీటిని కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్‌కు మిగిలిన నీటిని వినియోగించుకొనే అవకాశం ’ఉంది. నాగార్జున సాగర్ కుడికాలువ పరిధిలో ఖరీఫ్, రబీ సీజన్‌లో పంటలసాగుకు 130 టీఎంసీల నీరు అవ సర మవుతుంది. రబీ సీజన్‌లో పంటలసాగుకు నాలుగు నెలలు నీటిని సరఫరా చేస్తే సరిపోతుంది. దీని ప్రకారం 90టీఎంసీలు కేటాయిస్తే కుడి కాలువ పరిధిలో వరిసాగయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ దిశగా ప్రభు త్వం స్పందించాలని అన్నదాతలు కోరుతున్నారు. గత రెండేళ్లలో రెండు సీజన్లలో, ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో ఆయకట్టు అన్నదాతలు వరిసాగును కోల్పోయిన విషయం విదితమే. దీంతో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. రబీలోనైనా వరిసాగుకు నీరిస్తే ఆర్థికంగా నిలదొక్కుకొనే అవకాశం ఉంటుందని అన్నదాతలు చెపుతున్నారు. ఈ ఏడాదైనా తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ స్పందన కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 541 అడుగులు దాటిన సాగర్ నీటిమట్టం నాగార్జున సాగర్ జలాశయంలో నీటి మట్టం 541.5 అడుగులకు చేరింది. రాత్రి 8గంటలకు శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు ఇలా వున్నాయి. శ్రీశైలం జలాశయంలో పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా 884.2 అడుగులు నీటిమట్టానికి చేరుకుంది. 211 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. జలాశయంలోకి 1,94,107 క్యూసెక్కుల నీరు వస్తుండగా, ఆరు గేట్లను ఎత్తి వేసి నాగార్జున సాగర్ జలాశయంలోకి 2,68,521 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడుకు 11వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా 541.5 అడుగుల నీటి మట్టానికి చేరుకుంది. 190.42 టీఎంసీల నీటి నిల్వలు వున్నాయి. జలాశయంలోకి 2,68,521 క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తున్నది.
nivas_hyd Posted October 16, 2017 Posted October 16, 2017 250 can be reached easily in 2 days i guess... 2.5lakh cusecs ante too much number le..
Peter Griffin Posted October 16, 2017 Posted October 16, 2017 Srisailam nunchu flow tagginadhi ga srisailam lo gates moosesthunaru ga
Nfan from 1982 Posted October 17, 2017 Posted October 17, 2017 Srisailam nunchu flow tagginadhi ga srisailam lo gates moosesthunaru ga 7 gates opened again
murali@nbkfan Posted October 17, 2017 Posted October 17, 2017 Srisailam nunchu flow tagginadhi ga srisailam lo gates moosesthunaru ga ninna evening nunchi malli perigindi..ippudu 7 gates opened..
aditya369 Posted October 17, 2017 Posted October 17, 2017 Nagarjunasagar full aytey are we good for 2 years?
baabuu Posted October 17, 2017 Posted October 17, 2017 I am unable to understand the calculation, inflow 2.50 lac cusecs ki taggatalla kaani 1 hr lo half TMC matrame ninduthundi..As per my understanding, if 1Lak Cusec per day, then it will be ~ 9 TMC9 ki chusthe 222.29 TMC undi, 10 Ki 222.74 undi, flow matram 2.66Lak undi, out flow is in 1500 Cusecs.. mrng 6ki 220.48 undi...4 Hrs ki just 2 TMC perigindi...
Siddhugwotham Posted October 17, 2017 Posted October 17, 2017 NS baaga width ekkuva anduke water filled slowly...
swarnandhra Posted October 17, 2017 Posted October 17, 2017 I am unable to understand the calculation, inflow 2.50 lac cusecs ki taggatalla kaani 1 hr lo half TMC matrame ninduthundi.. As per my understanding, if 1Lak Cusec per day, then it will be ~ 9 TMC 9 ki chusthe 222.29 TMC undi, 10 Ki 222.74 undi, flow matram 2.66Lak undi, out flow is in 1500 Cusecs.. mrng 6ki 220.48 undi... 4 Hrs ki just 2 TMC perigindi... your calcuation is right. but looks like you are taking instantaneous rate. check average rate. It is showing 125k. That is about right for 0.45 TMC in 1 hour. that average is over 24 hours. but 1 hour average won't be that low when instantaneous rate is over 250k cusecs. Something wrong with these numbers.
kraghuveera Posted October 17, 2017 Posted October 17, 2017 I am unable to understand the calculation, inflow 2.50 lac cusecs ki taggatalla kaani 1 hr lo half TMC matrame ninduthundi.. As per my understanding, if 1Lak Cusec per day, then it will be ~ 9 TMC 9 ki chusthe 222.29 TMC undi, 10 Ki 222.74 undi, flow matram 2.66Lak undi, out flow is in 1500 Cusecs.. mrng 6ki 220.48 undi... 4 Hrs ki just 2 TMC perigindi... it has been like this for the past week. maybe playing with KRMB.
swarnandhra Posted October 17, 2017 Posted October 17, 2017 having less storage (real or fake) at NS is detrimental to AP needs (right bank canal). ayina KRMB, AP CM dashboard data meeda depend ayyi decisions teesukuntunda. more over NS is under TG control completely. what would AP gain by misguiding public? I think it is just sloppy work by data feeders.
RKumar Posted October 17, 2017 Posted October 17, 2017 Nagarjunasagar full aytey are we good for 2 years? Maximum useful for 6-9 months. Next year drinking water varaku safe. Irrigation water ki next year monsoon kosam wait cheyyali. Next year kooda baaga rains padithe farmers will be happy.
kishbab Posted October 17, 2017 Posted October 17, 2017 Cusec=Cubic feet per second one day=24*3600=86400 sec 11574 Cubic feet per second(cusec) * 86400 seconds(means 24 HOURS)=999993600 which is equal to 1 tmc(one thousand milloin cubic feet)=1000000000 cubic feet so finally 11574 cusec per 24 hours is 1 tmc 1lakh cusec per 24 hours is 8.5 tmc 2 lakh per 24 hours is 17 tmc i hope this is right..correct me if am wrong
kraghuveera Posted October 17, 2017 Posted October 17, 2017 Cusec=Cubic feet per second one day=24*3600=86400 sec 11574 Cubic feet per second(cusec) * 86400 seconds(means 24 HOURS)=999993600 which is equal to 1 tmc(one thousand milloin cubic feet)=1000000000 cubic feet so finally 11574 cusec per 24 hours is 1 tmc 1lakh cusec per 24 hours is 8.5 tmc 2 lakh per 24 hours is 17 tmc i hope this is right..correct me if am wrong correct
nivas_hyd Posted October 17, 2017 Posted October 17, 2017 By tomorrow night 250+.. Hope NS will be full soon..
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now