Jump to content

Jaggadu met chinna jeeyar


krish2015

Recommended Posts

About chinna jeeyar ....Dont expect him to see things in partisan prism as common folk; Their paradigm could be different, trying to change mental makeups of  irredeemable , no matter how in-significant that may be in proportion, is considered some success.....

Link to comment
Share on other sites

In general, dont think taking money for spiritual guidance is wrong......

 

Nothing is free - a sanyaasi or swamiji in the social welfare business, can offer his spiritual advice free for a dedicated poor seeker; At the same time, it is not wrong to charge money from willing wealthy people who want guidance, but also want some luxury while getting that....

 

The following is for illustration only ......If a Jaggi V or chinna jeeyar not charging money, then how can they run the big time welfare activities for poor.........Nothing is free, think about that, somebody has to pay....

Link to comment
Share on other sites

ఇంకా కిరాతకుడయ్యేవాడు ఏమో కెసిఆర్ ,  మానసికం గా కొంత పరివర్తన ఉంటది సత్ సాంగత్యం తో....నలుపు పూర్తి తెలుపు అవ్వకపోవచ్చు,నికృష్టుడు అవ్వకుండా ఒక్క ఛాయ తగ్గినా మంచిదే, ముఖ్యం గా లీడర్షిప్ స్థాయి ఉన్నవాళ్ళ లో 

Link to comment
Share on other sites

ఆర్తులు, అర్థకాములు కూడా నా దగ్గిరకు వస్తారు - గీతలో కృష్ణుడు.....సాధన లో మెట్లు ఉంటాయి కానీ నలుపు తెలుపు ఉండదు .....

Link to comment
Share on other sites

మన భారతీయ సాంప్రదాయం లో భిన్న వ్యక్తులకి విభిన్న పాత్రలుంటాయి....ఒకటే దారి కాదు అందరికి .....

 

సిబిఎన్ కి ఒక మార్గం, చిన్న జీయర్ కి ఇంకొక మార్గం ఉండచ్చు - పంథా లో నిజాయితీ ఒక్కటే కావాల్సింది .....
Link to comment
Share on other sites

it clearly visible that Jagan trying for Friday relief. So that he met all Saffron leaders. 

Monna Ganga Raju ni...

Ninna Chinna jiyyar ni...

If he really get Friday relief from Court BJP have to give explanation. Jaffas and Baffas match fixing andariki ardhamauthundi...

Problem to them not for TDP.

Link to comment
Share on other sites

Jagan....Jeeyar... both have their own game plans.....

 

Jagan wants to give an impression to ruling NDA big partner & its base, that he is not averse to meet & greet these dharmic personalities in the society....He will go head over heels in presenting himself as vinamr, an image softening process- political, religious & personal sense....His immediate concerns - how to escape from cases & also about addressing future course in politics....

 

Jeeyar's game is in different horizon.....If some bigshots he has known before, make some overtures that a possible meeting with Jagan- a poster boy for recent religious conversions & politics in Telugu states, sure will not throw away that opportunity..He knew by political affinity that a lot of Jagan's community is not totally putoff with the conversion ploys unlike earlier generations, it is increasingly no longer offensive & taboo about christian conversions. ...He wants to send a message, to historically a traditional, conservative & strong community, that they should not befall in to the pangs of foreign funded conversion machinations...

Link to comment
Share on other sites

జీయర్ ఎపిసోడ్ లో, హైలైట్ ఇదే...

jagan-04102017.jpg
share.png

ఒకప్పుడు సెక్యూరిటీని ఒంగోపెట్టి, అతని వీపు మీద మైకులు పెట్టి, అరగంట ప్రెస్ మీట్ పెట్టిన చరిత్ర... ఇప్పుడు ఒంగోపెట్టే స్థాయి నుంచి, ఎవరు కనిపిస్తే వాళ్ళ ముందు ఒంగునే దాకా వచ్చాడు... అతని అహంభావం తెలిసిన వాళ్ళు ఎవరూ, ఆశ్చర్యపోక మానరు...

ఈ సాములోరిని, కేసీఆర్ అయితే ఏకంగా ముఖ్యమంత్రి కుర్చీ మీదే కూర్చోబెట్టాడు... పాపం జగన్ కు, ఆ కుర్చీ లేదు కాబట్టి, వెళ్లి నేల మీద కూర్చుని ఒక ఫోటో దిగారు...

ఈ మొత్తం ఎపిసోడ్ లో జగన్ ప్రవర్తన చూసి, షాక్ అయ్యారు, జగన్ తో పని చేసి, చేస్తున్న నాయకులు... నిన్న అయితే, అయినలో ఒక అపరిచితుడిని చూసాం అంటున్నారు... అంబటి లాంటి వాళ్ళు అయితే, ఛీ పోండి ఆయన మా జగన్ కాదు,మా అన్న స్టైల్ ఇది కాదు అంటూ మీడియాతో అంటున్నారు...

 

నిజానికి జగన్ చాలా బలుపుతో ఉంటాడు... ఎవరినీ లెక్క చెయ్యని మనస్తత్వం... తండ్రితో సమాన వయసు ఉన్న వారు కూడా, అతని ముందు నుంచుని చేతులు కట్టుకుని మాట్లాడాల్సిందే... సినిమా ఆక్టర్ రాజశేఖర్ చెప్పినట్టు, జీన్స్ ఫ్యాంట్ వేసుకు వచ్చినా తట్టుకోలేడు.. అలాంటిది, నిన్న చినజీయర్‌ ని కలిసిన వేళ, జగన్ ఆక్టింగ్ ఇరగదీసాడు అని సినీ వర్గాలు కూడా మెచ్చుకుంటుయి...

చినజీయర్‌ ని కలిసిన టైంలో పూర్తి వినయపూర్వకంగా వ్యవహరించారు. చేతులు కిందికి వదలకుండా, కాళ్లకు చెప్పులు లేకుండా ఆయనతో నడిచారు. జగన్‌కు జీయర్‌ స్వామి కింది దాకా వచ్చి వీడ్కోలు పలికారు. అలా వెళ్లే సమయంలో... జగన్‌ తొలుత చేతులతో నమస్కరించి, ఆపై రెండు పాదాలను తాకి నమస్కరించి జీయర్‌ ఆశీస్సులను పొందారు.

ఆ విధంగా, జగన్ లోని మరో కోణం చూసామని, ఇంత వినయంగా మాతో కూడా ఉంటే, ఈ పాటికి పరిస్థితి వేరేలా ఉండేది అని, లోటస్ పాండ్ లో ఉన్న నాయకులు అంటున్నారు...

Link to comment
Share on other sites

అక్టోబర్ 1 రాత్రి బెంగుళూరులోని జగన్ ప్యాలస్ లో ఎం జరిగింది ?

 

 
jagan-palace-04102017.jpg
share.png

అక్టోబర్ 1 వ తేదీన జగన్ తను ఎంతగానో ఇష్టపడి నిర్మించుకున్న ప్యాలస్ లో అత్యంత ముఖ్య నాయకులు, ముఖ్య స్నేహితులతో భేటీ అయ్యారు. అసలు హైదరాబాద్ లో కాకుండా యలహంక ప్యాలస్ లో మీటింగ్ ఎందుకు అనే అందరి మదిలోనూ మెదిలింది. అంతలోనే జగన్ సమావేశ మందిరానికి విచ్చేసారు. తన మనస్సులో ఉన్న మాట మెల్లగా బయట పెట్టారు. క్రైస్తవ మతస్తుడిని అనే మచ్చ చేరుపుకోవాలనుకుంటున్నాను అంటూ జగన్ మొదలు పెట్టాడు... ఇన్నాళ్ళు బావ అనిల్ చెప్పిన విధంగా నడుచుకున్నా అయినా ఉపయోగం లేకుండా పోయింది. రోజు రోజుకి కష్టాలు పెరిగిపోతున్నాయి.ఎన్నికల్లో ఒడిపోతున్నాం,కేసులు చుట్టుముడుతున్నాయి. హిందువులు నన్ను నమ్మేలా లేరు... ఇక నుంచి నా మెజారిటీ కార్యక్రమాలు గుడులు, స్వాములు చుట్టూ తిరుగుతాయి... నా పర్యటనలు మీ జిల్లాల్లో జరిగితే, ఇక నుంచి ఆ విధంగా ప్లాన్ చెయ్యండి అని జగన్ చెప్పారు...

 

సమావేశంలో ఉన్న అత్యంత ముఖ్యలు ఇది మంచి నిర్ణయం కాదు, ఇలా చెయ్యటం వలన ఓట్లు పడే అవకాశాలు ఉండవు, ఇది మరో సెల్ఫ్ గోల్ అవుతుంది, మన బలం క్రీస్టియన్ వోటింగ్, అని చెప్పారు ఆట. అప్పుడు జగన్ మాట్లాడుతూ 2014 ఎన్నికలకి ముందు నేను ఓడిపోవటానికి ఇదే మెయిన్ కారణం అని ప్రశాంత్ కిషోర్ చెప్పాడు... అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయం ఫైనల్ అనేసారు ఆట.

ఎలా అయినా నేను ముఖ్యమంత్రి అవ్వాలి, దాని కోసం మనం ఈ మచ్చ చేరుపుకోవాలి... క్రీస్టియన్ వోటింగ్ కంటే నాకు హిందూ వోటింగ్ ముఖ్యం... రేపు నాకు ఒక ముఖ్యమైన వ్యక్తితో మీటింగ్ ఉంది అని జగన్ చెప్పారు.

అదేంటి రేపు గాంధి జయంతి కదా హైదరాబాద్ పార్టీ ఆఫీస్ కు వెళ్లి గాంధీ కి నివాళులు అర్పించాలి కదా, అని ముఖ్యనాయకులు అనగానే కోపంగా జగన్, నన్ను ముఖ్యమంత్రిని చేసే సలహాలు ఇవ్వండి అని చెప్పి, రేపు నేను జీయర్ ను కలుస్తున్నాను అని మనసులో మాట బయట పెట్టారు అట. అదేంటి దాని వలన క్రైస్తవ మతస్తులు మనకు దూరం అవుతారు అనగానే, జగన్ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోయారు...

అదేంటి గాంధీకి నివాళులు వద్దు అంటున్నాడు. ఉదయానికి మనస్సు మారుతుందిలే అని నాయకులు అనుకున్నా, జగన్ జీయర్ స్వామి కాళ్ళు పట్టుకోవటం, అది అన్ని చానెల్స్,పేపర్స్ లో వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవటం, ఇవన్నీ చుసిన పార్టీ సీనియర్లు, మరో సెల్ఫ్ గోల్ కి రెడీ అవ్వటం మినహా మనం చేసేది ఏమి లేదు... ఈయన ఇదే ఫ్లో లో ఉంటే, మతం కూడా మార్చేసుకుని, కాషాయం ధరిస్తాదేమో అని గుసగుస లాడుకున్నారు...

Advertisements

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...