Jump to content

RBI STOPS PRINTING 2K NOTES.


Recommended Posts

news source- HT

RBI stopped printing 2K notes in FEB.

last 2 months banks have reported nil delivery of 2k notes from RBI vaults and increased delivery of 500 notes.

as and when sufficient availability of 200 notes is established 2K notes will be gradually withdrawn from ciruculation by RBI.

there will be no overnight ban on 2K notes.

Link to comment
Share on other sites

నిలిచిన రూ.2000 నోటు ముద్రణ? 
break81-rs2000.jpg

దిల్లీ : పెద్దనోట్ల రద్దు నిర్ణయం అనంతరం కొత్తగా రూ.2000 నోటును ఆర్బీఐ చలామణిలోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే రూ.2000 నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపివేసినట్లు సమాచారం. త్వరలో కొత్తగా చలామణిలోకి తీసుకురానున్న రూ.200 నోట్ల ముద్రణను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.

ఐదు నెలల క్రితమే రూ.2000 నోట్ల ముద్రణను రిజర్వ్‌బ్యాంక్‌ నిలిపివేసినట్లు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ నోట్లను ముద్రించబోదని సమాచారం. అయితే ఇదే సమయంలో కొత్తగా చలామణిలోకి తీసుకురానున్న రూ.200 నోటుపై ఎక్కువ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కర్ణాటకలోని మైసూర్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌లో రూ.200 నోట్ల ముద్రణ ప్రారంభమైందని.. వచ్చే నెల నుంచి ఇవి చలామణీలోకి వచ్చే అవకాశం ఉందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

నగదు కొరతను తీర్చేందుకు రూ.200 నోటును తీసుకువస్తున్నామని మార్చిలో రిజర్వ్‌బ్యాంక్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. వీటికి నకిలీలు సృష్టించకుండా ఉన్నతస్థాయి భద్రతా ప్రమాణాలు పాటించనునున్నట్లు తెలిపింది.

గత ఏడాది నవంబర్‌ 8న పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సంచలన ప్రకటనతో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి కొత్తగా రూ.500, రూ.2000 నోట్లను చలామణిలోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి బ్యాంకుల్లో నెలకొన్న నగదు కొరత సమస్య ఇప్పటికీ ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తూనే ఉంది.

Link to comment
Share on other sites

RBI stopped printing 2k notes long back, i think  they did only couple of batches so it will be easy to replace.

 

As per my knowledge bank ki vellina 2k notes atu nunchi ate potunnai anta , may be they will ask to replace them after sometime.

 

Kani 2k notes ban long back cheyyalsindi black money batch ki tadisedi baga.

Link to comment
Share on other sites

RBI stopped printing 2k notes long back, i think they did only couple of batches so it will be easy to replace.

 

As per my knowledge bank ki vellina 2k notes atu nunchi ate potunnai anta , may be they will ask to replace them after sometime.

 

Kani 2k notes ban long back cheyyalsindi black money batch ki tadisedi baga.

mastery atu nunchi ate potheee currency crisis ela taggindi ippudu...soiled notes tappa evi RBI ki vellavu
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...