TGR Posted May 31, 2017 Posted May 31, 2017 Recent days lo scheme peru koddi ga baga, catchy gaa vundi ide anukonta
sonykongara Posted May 31, 2017 Posted May 31, 2017 కొత్త పథకం.. రైతు రథం కర్షకులకు రెండేళ్లలో 20వేల ట్రాక్టర్లు రూ.2 లక్షల వంతున రాయితీ ఈనాడు, అమరావతి: ‘రైతు రథం’ పేరుతో ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది. ఒక్కో రైతుకు రూ.2లక్షల రాయితీ అందిస్తూ.. రెండేళ్లలో 20వేల ట్రాక్టర్లను వారి ముంగిలికి చేర్చేలా భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఖరీఫ్ నుంచే దీన్ని అమలులోకి తెచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మన దేశంలో వాడుకలో ఉన్న వాటితోపాటు విదేశాల్లో ఎక్కువగా ఉపయోగించే ట్రాక్టర్లను కూడా రైతులకు పరిచయం చేయాలని యోచిస్తున్నారు. మంత్రి, ఉన్నతాధికారుల స్థాయిలో దీనిపై విస్తృత చర్చలు జరుగుతున్నాయి. అతి త్వరలోనే విధివిధానాలు ప్రకటించనున్నారు. పల్లెలకే పెద్దపీట రైతురథం కింద మొత్తం 20వేల ట్రాక్టర్లను అన్నదాతలకు అందించేలా చూడాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో తొలి ఏడాది 7వేలు, రెండో ఏడాది 10వేల ట్రాక్టర్లను అందించనున్నారు. ఇవికాక వ్యవసాయ, అనుబంధ శాఖల్లో అమలయ్యే వేర్వేరు పథకాల కింద మరో 3వేలు పంపిణీ చేస్తారు. * గ్రామీణ ప్రాంతాల నియోజకవర్గాలకే ప్రాధాన్యం ఇవ్వాలన్నది ఆలోచన. * ఒక్కో నియోజకవర్గానికి 50 ట్రాక్టర్ల చొప్పున కేటాయిస్తారు. ఒక్కోదానికి రూ.2లక్షల వరకు రాయితీ.. ట్రాక్టర్ కొనుగోలు వ్యయం రూ.5.50లక్షలు ఆపైన ఉంటుంది. ఇందులో రూ.2లక్షల వరకు రాయితీగా చెల్లించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. చర్చల తర్వాత ఎంతనేది కచ్చితంగా తేలనుంది. అధిక సామర్ధ్యం ఉండే(4వీల్‌డ్రైవ్) ట్రాక్టర్లకు రూ.50వేలు అదనంగా చెల్లించాలనే ప్రతిపాదనలూ సిద్ధం చేశారు. రెండు రకాల ట్రాక్టర్ల సరఫరా..! కొత్త పథకంలో రెండు రకాల ట్రాక్టర్లను సరఫరా చేయాలని ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో అధికంగా ఉపయోగిస్తున్న వాటితోపాటు చైనా, కొరియా, థాయ్‌లాండ్, తైవాన్ తదితర దేశాల్లో ఉండే 4వీల్‌డ్రైవ్ ట్రాక్టర్లను కూడా అందించే దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటి ధర రూ.లక్ష అదనంగా ఉంటుంది. వాటితో రైతులకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయనేది అధికారుల అభిప్రాయం. ఇప్పటిదాకా దమ్ముచక్రాలతో లోతుగా తొక్కించి నాట్లు వేయడం వల్ల తక్కువ వయసున్న నారు నాటాలంటే కష్టం, యంత్రాలతో నాటాలన్నా వీలుపడటం లేదని వివరిస్తున్నారు. 4వీల్ డ్రైవ్ అయితే బురదలో వేగంగా వెళ్తుంది. రొటోవేటర్ ద్వారా తొక్కించడం ఈ ఇబ్బందులు ఉండవని గుర్తుచేస్తున్నారు.
sonykongara Posted June 9, 2017 Posted June 9, 2017 సిద్ధమవుతున్న ‘రైతు రథం’! 6వేల ట్రాక్టర్ల పంపిణీ లక్ష్యం మార్గదర్శకాల తయారీకి కమిటీ ఈనాడు, అమరావతి: వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రాష్ట్రంలో పెద్దఎత్తున ట్రాక్టర్ల పంపిణీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సన్న, చిన్నకారు రైతులకు 6వేల ట్రాక్టర్లను అందించాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఇందుకు రూ.125కోట్లు రాయితీ రూపంలో ఖర్చవుతుందని అంచనా వేసింది. పథకానికి ‘రైతురథం’ అని పేరు కూడా ప్రకటించింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ట్రాక్టర్ల ద్వారా ఉపయోగించే పరికరాలే ఎక్కువగా వస్తున్నాయి. విదేశాల్లో వీటిని ఉపయోగించి పెట్టుబడులు తగ్గించడంతోపాటు సేద్యాన్ని సులభతరంగా మారుస్తున్నారు. వాటిని రాష్ట్ర రైతులకు చేరవేసే క్రమంలో ముందుగా పెద్దట్రాక్టర్లను అందించే ఏర్పాట్లు చేస్తోంది. కమిటీ నియామకం.. మూడు రోజుల్లో మార్గదర్శకాలు: రైతులకు ట్రాక్టర్ల పంపిణీపై మార్గదర్శకాల తయారీకి ప్రభుత్వం ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టి.వి.సత్యనారాయణ ఛైర్మన్‌గా కమిటీని నియమించింది. వ్యవసాయశాఖ అదనపు సంచాలకులు వినయ్‌చంద్ కన్వీనర్‌గా, ప్రొఫెసర్ సి.రమణ(అసోసియేట్ డీన్, వ్యవసాయ ఇంజినీరింగ్ కాలేజి, మడకశిర), పి.పి.రావు(డైరెక్టర్, దక్షిణప్రాంత యంత్ర పరికరాల శిక్షణ, పరిశోధన సంస్థ, గార్లదిన్నె), డి.హరిబాబు చౌదరి(జేడీఏ), ఎం.చంద్రరాజమోహన్(జీఎం, ఏపీ ఆగ్రోస్) సభ్యులుగా వ్యవహరిస్తారు. మూడు రోజుల్లోనే విధివిధానాలు, మార్గదర్శకాలు తయారు చేసి ఇవ్వాలని గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు
PHANI_NTR Posted June 9, 2017 Posted June 9, 2017 ??Annai he wants that tractor ani meaning anukuta, nenu andukuey quote chesa
Yaswanth.M Posted June 9, 2017 Posted June 9, 2017 Maaku kaavalani sai annaya.. But sannakaru rythu ante maaku rakapovachu.. Maaku undedi ammesam..naku chala istam tractor.. Konali sometime Saichandra 1
sonykongara Posted June 18, 2017 Posted June 18, 2017 ట్రాక్టర్లకు టెలీమెట్రీ రెండెకరాల రైతూ ట్రాక్టరు తీసుకోవడానికి అర్హుడే త్వరలో మార్గదర్శకాలు ఈనాడు, అమరావతి: రైతురథం పథకం కింద అందించే ట్రాక్టర్లకు టెలీమెట్రీ పరికరం ఏర్పాటు చేయనున్నారు. రాయితీపై తీసుకున్న వాహనం ఎక్కడుంది? ఎలా పనిచేస్తోందో తెలుసుకునేందుకు ఈ విధానం అమలు చేయాలని వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా ట్రాక్టర్ల పంపిణీపై ఏర్పాటు చేసిన కమిటీ సూచించింది. దీంతోపాటు నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది. * ఎన్ని పంపిణీ చేయబోతున్నారో పత్రికల్లో ప్రకటనల ద్వారా రైతులకు తెలియజేయాలి. రూ.10వేలు చెల్లించి రైతు దరఖాస్తు చేయాలి. ట్రాక్టరు ధరలో దీన్ని మినహాయించుకుంటారు. * రెండెకరాలున్న రైతు ట్రాక్టరు తీసుకునేందుకు అర్హుడే. * రాష్ట్రవ్యాప్తంగా 6వేల ట్రాక్టర్ల పంపిణీ చేస్తారు. * ఒక్కో నియోజకవర్గానికి 40 చొప్పున ఇస్తారు. 150 గ్రామీణ నియోజకవర్గాలకే మంజూరు చేస్తారు. * ట్రాక్టర్‌తోపాటు వ్యవసాయ పరికరం ఒకటి తప్పనిసరి. రోటోవేటర్, రివర్స్‌బుల్ ఫ్లౌ తదితర నాలుగు రకాల్లో ఒకటి తీసుకోవాలి. వీటి విలువ రూ.80వేల నుంచి రూ.లక్ష మధ్య ఉండాలి.
Naren_EGDT Posted June 18, 2017 Posted June 18, 2017 Cows kuda intikokati ivvandi discount lo, cow ki free food.ivandi through farmer groups.andarki kakapoina white card ki set cheyandi
Nandamurian Posted June 18, 2017 Posted June 18, 2017 Cows kuda intikokati ivvandi discount lo, cow ki free food.ivandi through farmer groups.andarki kakapoina white card ki set cheyandi annai raituloo unndey feeling enu chepatnu live lo vinnadhi choosindhii..monna maa mandalam lo pukaaru vacchindhii govt vallu intiki okka aavu ni konukovataniki 30k varaku istunnaru anni...kaani addhi konni insurence ceyyyistey ney anni money vasunudhii ani eyydhoi chepapruu..prajalu oohalokki velli poyyaru koneysi insurence cheysakka money vacheystey dheeni amameystey evvaro okkariki inkko25-30 vasthundhii anni matladukuntunarruu.....choodandi public mentaily entha neechagaa unndhoooo
minion Posted June 19, 2017 Posted June 19, 2017 oorilo oka tractor nadupukunte bathuku saafiga gadichipoyyettundi ... raayithee ante loan aa subsidy naa? nris ki isthara?
swas Posted June 19, 2017 Posted June 19, 2017 Recent days lo scheme peru koddi ga baga, catchy gaa vundi ide anukonta ila free ivadam kanna free ga dunnithe better all farm lands with this trackters diesel 100% by govt barinchi idi better
SingaporeFan Posted June 19, 2017 Posted June 19, 2017 ila free ivadam kanna free ga dunnithe better all farm lands with this trackters diesel 100% by govt barinchi idi better Yes.. not a bad idea.. but practically implementation not possible. Instead can offer 3k per acre as subsidy for Tractor usage cost... which may help to farmer directly without middle man
Nandamurian Posted June 19, 2017 Posted June 19, 2017 Yes.. not a bad idea.. but practically implementation not possible. Instead can offer 3k per acre as subsidy for Tractor usage cost... which may help to farmer directly without middle man
Yaswanth.M Posted July 2, 2017 Posted July 2, 2017 Bayya idi ippudu apply chesukovacha.. Maa grandma vallaki land thakkuva.. West Godavari , Pedavegi.. Maa uncle , aunt both expired. Brother in law chadavaledu sarigga.. Grandma, grandpa health kuda sarigga ledu ..kidny stones.. Idhi kanaka possible aythe baaga help avuthundi.. Prabhakar maa anna vallaki thelsu.. Cheppinchagalam but process, any inputs, help please..?!
sonykongara Posted July 2, 2017 Posted July 2, 2017 Bayya idi ippudu apply chesukovacha.. Maa grandma vallaki land thakkuva.. West Godavari , Pedavegi.. Maa uncle , aunt both expired. Brother in law chadavaledu sarigga.. Grandma, grandpa health kuda sarigga ledu ..kidny stones.. Idhi kanaka possible aythe baaga help avuthundi.. Prabhakar maa anna vallaki thelsu.. Cheppinchagalam but process, any inputs, help please..?! krindha news undi chudandi bro
Yaswanth.M Posted July 2, 2017 Posted July 2, 2017 krindha news undi chudandi broHa chusa bro.. Ippude E - Seva lo apply cheyyocha ani.. Doubt
sonykongara Posted July 2, 2017 Posted July 2, 2017 Ha chusa bro.. Ippude E - Seva lo apply cheyyocha ani.. Doubt 10k DD thiyyali antaga kanukonadi bro first
Yaswanth.M Posted July 2, 2017 Posted July 2, 2017 10k DD thiyyali antaga kanukonadi bro firstok bro , i will ask them to check in e seva..
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now