Jump to content

Recommended Posts

Posted

బనగానపల్లె పట్టణంలో "రైతు రథం" పథకం ద్వారా రైతులకు సబ్సిడీ ద్వారా మహీంద్రా ట్రాక్టర్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే బి సి జనార్ధన్ రెడ్డి గారు.

https://pbs.twimg.com/media/DqBcdicXcAAXSW-.jpg

Posted

ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల ఆర్థిక సహకార సంస్థ ద్వారా లభ్ది పొందిన 7గురు రైతులకు రైతు రధం ట్రాక్టర్ లను పంపిణీ చేసారు.

https://pbs.twimg.com/media/Dq1R2gSW4AAN7io.jpg

Posted

యాంత్రికరణకు ప్రాధాన్యం ఇస్తూ, రాష్ట్ర ప్రభుత్వం 2017-18 లో "రైతు రధం" పథకం కింద, 13జిల్లాలకు మొత్తం 12,217 'ట్రాక్టర్ల'ను పంపిణీ చేసి, రైతుపై భారం తగ్గిoచి, ఉత్పాదకతను పెంచింది.

https://pbs.twimg.com/media/DrjjUqOU4AAVDmo.jpg

Posted

తెలుగు తమ్ముళ్లకు వర ప్రదాయిని ‘రైతు రథం’ పుట్టపర్తి నియోజకవర్గ రైతులకు రైతు రథం పథకం ద్వారా మంజూరైన ట్రాక్టర్లను పంపిణీ చేస్తున్న ప్రభుత్వ చీఫ్‌విప్‌, ఎమ్మెల్యే పల్లె రఘునాథ్‌రెడ్డి.

https://pbs.twimg.com/media/DsGjkk2VYAASdEK.jpg

Posted

రాప్తాడు మండలం, భోగినేపల్లి గ్రామానికి చెందిన రైతుకు రైతురథం పథకం ద్వారా మంజూరైన ట్రాక్టర్ ను మంత్రి పరిటాలసునీత అందచేశారు.

https://pbs.twimg.com/media/DsMjJVQWwAAYg4G.jpg

Posted

ధర్మవరం నియోజకవర్గంలో రైతురథం పథకం క్రింద మంజూరైన ట్రాక్టర్ ను యం.ఎల్.ఎ గోనుగుంట్ల సూర్యనారాయణ రైతుకు అందచేసారు.

https://pbs.twimg.com/media/Dsl6MDAX4AMaPg9.jpg

  • 2 weeks later...
  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...