Jump to content

Meeting Ends


Recommended Posts

Medicine lo ma babai ki first senior, taruvatha classmate taruvatha junior ee kamineni varu. Medicine books kanna peka mukkale ekkuva pattukunnadanta chaduvukune rojullo

Athadu cinema lo cheppinattu .. Chaduvukunnollu udhyogaalu chesukuntunnaru Chaduvu raanodu Ministers ayi paalistunnara

Link to comment
Share on other sites

సోమ్ ఈర్రాజు తలంటిన అమిత్ షా 
పని లో పని గా కన్నాం కి కావు కి పురాన్ కి క్లాస్ పీకిన షా 
ఈ రోజు అమిత్ షా సభలో 'లీవ్ టీడీపీ & సేవ్ బీజేపీ' అని ప్లకార్డులు ప్రదర్శించిన వీరుడి పేరు వేపకాయల కాశీ. 
తుగొజి రాజా నగరం మండలం పుణ్యకేత్రం గ్రామంలో కాంగ్రెస్ తరపున వార్డ్ మెంబర్ గా గెలిచి సంవత్సరం క్రితమే శ్రీ శ్రీ శ్రీ సోము వీర్రాజు వారి పుణ్యమాని బీజేపీ లో చేరి అమాంతం మండల పార్టీ జనరల్ సెక్రటరీ గా నియమించబడ్డాడు.

అమిత్ షా తలంటిన విషయం తన ఈ వీరాభిమానులకు చెప్పుకోలేక, ముందే సిద్ధం చేసుకుని తెచ్చిన ప్లకార్డు లను ప్రదర్శించకుండా ఆపలేకన్నూ శ్రీ వారు భంగపడ్డారు. పాపం

సోమ రసం తాగి పరుండి పోయినట్టున్నారు శ్రీ శ్రీ శ్రీ సొం వారు 
బిత్తర పోయి చల్లగా జారుకున్న. కన్నాల్లోడు పురాన్ అండ్ బ్యాంక్ డిఫాల్ట్ ర్  :roflmao:  :roflmao:  :roflmao:

Link to comment
Share on other sites

Edo dreams lo untanaruga... TDP ni kadani poti chesi single seat gelavagalara veela athi kakapote... maku kuda BJP tho breakup avatame kavalile

Gelavatam lanti peddha peddha maatalu endhuku lendi. Deposits thechhukune scene kuda ledhu
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...