MVS Posted June 8, 2017 Posted June 8, 2017 Annitlo first first ani paper lo esukovatam kadu ra dagulbaji edavalara vadukuna daniki first sommu kattalani teliyada
sonykongara Posted June 8, 2017 Author Posted June 8, 2017 Annitlo first first ani paper lo esukovatam kadu ra dagulbaji edavalara vadukuna daniki first sommu kattalani teliyada mandi sommu denggtam lo matram first
LuvNTR Posted June 8, 2017 Posted June 8, 2017 Flash News :- TG replied to AP genco letter and said they don't owe anything. In Fact according to AP reorganization act, AP itself needs to pay 1600 Cr to TG anta. They wrote letter to AP Genco. ABN lo live vosthondi.
swarnandhra Posted June 8, 2017 Posted June 8, 2017 Flash News :- TG replied to AP genco letter and said they don't owe anything. In Fact according to AP reorganization act, AP itself needs to pay 1600 Cr to TG anta. They wrote letter to AP Genco. ABN lo live vosthondi. identi? reorganization act lo vallaki subsidized rates ki supply cheyyali ani emaina vunda?
LuvNTR Posted June 8, 2017 Posted June 8, 2017 identi? reorganization act lo vallaki subsidized rates ki supply cheyyali ani emaina vunda? emo telidu. letter 4 pages unnatlu undi. abn lo ippude 10 mins back chupinchadu.
swarnandhra Posted June 8, 2017 Posted June 8, 2017 emo telidu. letter 4 pages unnatlu undi. abn lo ippude 10 mins back chupinchadu. ee act raasina vedhavalu 1956 rates prakaram electricity supply cheyyali ani rasara kompateesi. I won't be shocked even if they did.
Compaq Posted June 8, 2017 Posted June 8, 2017 TG will pay., dont worry., ilaanti erri vaadanalu chaalaane chesaaru le inthaka mundu
AnnaGaru Posted June 8, 2017 Posted June 8, 2017 Krishnapatnam lo 1500 crores undi anta valla region tarupuna... Mari inni cheppinollu migata anni DEPARTMENTS lo why they are going assets by location? Vizag VUDA selling lands gave 3000 crores for Hyderabad ring road...Mari VUDA ki return ivvali ga
swarnandhra Posted June 8, 2017 Posted June 8, 2017 Krishnapatnam lo 1500 crores undi anta valla region tarupuna... Mari inni cheppinollu migata anni DEPARTMENTS lo why they are going assets by location? Vizag VUDA selling lands gave 3000 crores for Hyderabad ring road... Mari VUDA ki return ivvali ga Krishnapatnam lo valla vaata vundatam enti? adi private port kada?
sonykongara Posted June 8, 2017 Author Posted June 8, 2017 సింగరేణిలో ఏపీకి వాటా రావాలి’జనాభా ప్రాతిపదికన పంచాలికేంద్రానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేఖసుప్రీం తీర్పును ప్రస్తావించిన దినేష్‌కుమార్ ఈనాడు, దిల్లీ: తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు గనుల్లో ఆంధ్రప్రదేశ్‌కూ వాటా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌మెహిర్షికి లేఖ రాశారు. ుుఒక రాష్ట్రం రెండుగా విడిపోయినప్పుడు చట్టబద్ధమైన సంస్థల ఆస్తులు, అప్పులను రెండు రాష్ట్రాల మధ్య న్యాయబద్ధంగా పంపిణీ చేయాలి. ఇరు రాష్ట్రాల్లోని ప్రజల సంక్షేమానికి భరోసా ఇవ్వాలి. ఈ మేరకు ఉన్నత విద్యామండలి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా సింగరేణి గనుల్లో ఏపీకి వాటా ఇవ్వాలి’’ అని సీఎస్ తన లేఖలో కోరారు. లేఖలో పేర్కొన్న అంశాలు..* భారతీయ కంపెనీల చట్టం కింద నమోదైన సింగరేణి సంస్థ ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వ్యాపార కార్యకలాపాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా మార్కెటింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టింది. సింగరేణి అనుబంధ సంస్థ ఏపీ హెవీ మిషనరీ ఇంజినీరింగ్ కంపెనీ విజయవాడ కేంద్రంగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో సింగరేణి కంపెనీని అంతర్రాష్ట్ర సంస్థగా పరిగణించి దాని ఆస్తులు, అప్పులు, ఈక్విటీని విభజన చట్టంలోని సెక్షన్ 53 ప్రకారం జనాభా నిష్పత్తి (58.32:41.68)లో ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. * విభజన చట్టంలోని సెక్షన్ 92.. మౌలిక వసతులు, ప్రత్యేక ఆర్థిక చర్యల (స్పెషల్ ఎకనమిక్ మెజర్స్) గురించి చెబుతోంది. ఈ సెక్షన్‌కు షెడ్యూల్ 12ని జత చేశారు. ఈ షెడ్యూల్ మేరకు గతంలో ఆంధ్రప్రదేశ్ వద్ద ఉన్న 51% ఈక్విటీని తెలంగాణకు ఇచ్చారు. 49% కేంద్ర ప్రభుత్వానికి కట్టబెట్టారు. సంస్థ ఈక్విటీని తెలంగాణకు బదిలీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఆమోదం తీసుకోలేదు. ఎలాంటి పరిహారం చెల్లించకుండా 51% వాటాను ఏకపక్షంగా బదిలీచేయడం భారతీయ కంపెనీల చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకం. * ఇదే షెడ్యూల్‌లో సింగరేణి గనులకు అప్పటికే ఉన్న కోల్ లింకేజీలను ఎలాంటి మార్పులేకుండా కొనసాగించాలని చెప్పారు. రాష్ట్ర విభజనకు ముందే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని విద్యుత్తు సంస్థలకు సింగరేణి కాలరీస్ బొగ్గు సరఫరా చేస్తోంది. * ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సింగరేణిలో రూ.886 కోట్ల మేర పెట్టుబడి పెట్టింది.
Compaq Posted June 8, 2017 Posted June 8, 2017 Krishnapatnam lo valla vaata vundatam enti? adi private port kada?port kaadule., power project gurinchi
ask678 Posted June 8, 2017 Posted June 8, 2017 Flash News :- TG replied to AP genco letter and said they don't owe anything. In Fact according to AP reorganization act, AP itself needs to pay 1600 Cr to TG anta. They wrote letter to AP Genco. ABN lo live vosthondi. Work cheyyakunda free money ki alavatu paddaru, inthakante eam expect chesthamu aa useless govt nundi.
sonykongara Posted June 9, 2017 Author Posted June 9, 2017 ఆంధ్రకు విద్యుత్తు నిలిపేస్తాం రూ.1676 కోట్ల బకాయిలు చెల్లించాలి ఏపీ డిస్కంలకు టీ జెన్‌కో సీఎండీ నోటీసు ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర విభజన చట్టప్రకారం తెలంగాణ జెన్‌కోకు ఏపీ నుంచి రావాల్సిన బకాయిలన్నీ చెల్లించకపోతే ఆ రాష్ట్రానికి విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని తెలంగాణ జెన్‌కో సీఎండీ ప్రభాకరరావు గురువారం ఏపీ జెన్‌కో ఎండీకి నోటీసిచ్చారు. తమకు బకాయిలు చెల్లించడం లేదని తెలంగాణకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈనెల 6న ఏపీ జెన్‌కో ఎండీ తెలంగాణ ట్రాన్స్‌కోకు లేఖ రాశారు. దీనికి సమాధానంగా ప్రభాకరరావు తాజాగా నోటీసిచ్చారు. బకాయిలు చెల్లించలేదనడం సరికాదని, విభజన చట్టప్రకారం ఆస్తులు, అప్పుల పంపకాలపై తుది పరిష్కారానికి పలుమార్లు కోరినా ఏపీ విద్యుత్ సంస్థలు స్పందించకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లయినా ఏపీ జెన్‌కో తనకు రావాల్సిన బకాయిలే అడుగుతోందన్నారు. కానీ ఇరురాష్ట్రాల సంస్థల మధ్య బకాయిల విషయంలో తాము శాశ్వత పరిష్కారాన్ని కోరుతున్నామన్నారు. రాష్ట్రస్థాయిలో అన్నిరకాల బకాయిలపై శాశ్వత పరిష్కారానికి వస్తే తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఇంకా రూ.1676.46 కోట్లు వస్తాయని స్పష్టంచేశారు. ఉమ్మడి రాష్ట్రమున్నప్పుడు అనంతపురం, కర్నూలు జిల్లాలు ‘మధ్యప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ’(సీపీడీసీఎల్) పరిధిలో ఉండేది. ఈ సంస్థ తెలంగాణ ఏర్పాటయ్యాక ‘దక్షిణ తెలంగాణ విద్యుత్ సంస్థ’(ఎస్‌పీడీసీఎల్)గా మారింది. అయినప్పటికీ అప్పటి అనంతపురం, కర్నూలుకు సంబంధించిన అప్పులను ఈ సంస్థ చెల్లించింది. దీనివల్ల తెలంగాణ డిస్కంలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. ఇకనైనా తెలంగాణకు రావాల్సిన రూ.1676.46 కోట్లు చెల్లించాలని కోరారు.
MVS Posted June 9, 2017 Posted June 9, 2017 Maku ravalsina dantlo ah 1600 cut chesukuni migatadi ivandi.... Appulu teerchara musti nayalara veetine appulu ante mari ap outer ring road metro ki kadutuna appulaki memu enta edavali ra
swas Posted June 10, 2017 Posted June 10, 2017 TG ki entha deficit vastundi motham mana nunchi vache grid kuda off pettandi
swarnandhra Posted June 10, 2017 Posted June 10, 2017 @Sonykongara bro, your posts are not visible never mind. it is MacBook issue. It is working fine in Linux.
sonykongara Posted June 10, 2017 Author Posted June 10, 2017 never mind. it is MacBook issue. It is working fine in Linux. eppati nundi kanpdatala bro
swarnandhra Posted June 10, 2017 Posted June 10, 2017 eppati nundi kanpdatala bro starting from 00:27 am IST post #106 video is visible but none after that.
sonykongara Posted June 10, 2017 Author Posted June 10, 2017 @Sonykongara bro, your posts are not visible edi kanpadthundha bro
swas Posted June 10, 2017 Posted June 10, 2017 AP ki vache 459 MW ni farmers ki allocate chesi morning time power ivandi vallaki
Saichandra Posted June 10, 2017 Posted June 10, 2017 AP ki vache 459 MW ni farmers ki allocate chesi morning time power ivandi vallakiCbn ninna meeting lo cheppadu esari nundi mrng time power istamu ani
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now