Jump to content

Srikakulam - Kidney diseases


Dravidict

Recommended Posts

 

PK will be visiting Srikakulam tomorrow and will be addressing patients suffering with Kidney diseases. Good job in highlighting a key problem. This is what a responsible opposition should do. Jagan won't. Glad PK is taking up that role.

 

Government should take necessary steps in facilitating treatment to them under health schemes. Also, in-depth study should be conducted to find out the root cause of the issue.

Link to comment
Share on other sites

Guest Urban Legend

Ee problem gurinchi 6-7 years eenadu Sunday book lo article choosa..!! Edo Uddandu ane Village complete washout ki near lo undanta due to this problem.

 

Antha open ga thelisina Kooda still root cause tgeliyakapobadam and treatment ivvakapovatam horrible. Why the govts are for if they are ignoring problems like this?

Link to comment
Share on other sites

Harvard and other international schools came to study the root causes and no hardbound cause was found except for elevated levels of silica in water which could only be attributed but can't be the sole contributor for this ani velipoyaru.

Link to comment
Share on other sites

ఉద్దానం ప్రాంత కిడ్నీ వ్యాధుల గురించి ఇప్పటి దాకా జరిగిన ప్రయత్నాల పై ఒక చిన్న నివేదిక...!!

 

ఉద్దానం కిడ్నీ వ్యాథుల సమస్య (క్రానిక్ కిడ్నీ డిసీజెస్) ఈనాటిది కాదు. దశాబ్ధాలుగా వైద్యశాస్త్రానికే కొరుకుడుపడని సమస్య.

 

ప్రపంచంలో కిడ్నీ వ్యాథులు తీవ్రంగా ఉన్న 3 ప్రాంతాలలో ఉథ్ధానం ఒకటి( శ్రీలంకలో, నికరగ్వాలో మిగిలిన 2 ఉన్నాయి).ఉద్దానంలో గత 10ఏళ్లలో 4వేలమంది చనిపోయారు, 34వేలమంది తీవ్రమైన కిడ్నీ వ్యాథులతో బాధలు పడుతున్నారు.

 

ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పాటు ప్రజల ఆహార అలవాట్లు, అక్కడి వాతావరణం, తాగునీరు అన్నీ దీనికి కారణమే. కిడ్నీ వ్యాధులు ప్రబలే తీవ్రత దేశవ్యాప్తంగా 7% ఉంటే ఉద్దానం ప్రాంతంలో 25% నుంచి 30% ఉంది. ఇచ్చాపురం, కంచిలి, కవిటి, మందాస, పలాస,సోంపేట, వజ్రపు కొత్తూరు మండలాలలో తీవ్రంగా ఉంది.

 

దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి, పరిష్కారం దొరుకుతుందనే ఆశాభావంతో ఉన్నారు. అక్కడి నీటిలో హైలెవల్ సిలికా కనుగొన్నారు. సాయిల్ లో, గ్రవుండ్ వాటర్లో టాక్సిక్ మెటీరియల్ బైటపడింది. దీనిపై ఇంకా ఉన్నత స్థాయిలో రిసర్చ్ జరగాల్సివుంది.

 

హర్వర్డ్ మెడికల్ స్కూల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసిఎంఆర్) అధ్యయనాలు జరిపాయి, ఫలితం శూన్యం.

 

2010,2011లో కింగ్ జార్జి హాస్పటల్ , హార్వర్డ్ మెడికల్ స్కూల్ బృందాలు దీనిపై పరిశోధన జరిపాయి. కానీ రిసెర్చ్ ను అర్ధాంతరంగా నిలిపివేశారు. ‘‘ ఫేజ్ 1 పరిశోధనకు కేవలం రూ.25లక్షలే అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ఫేజ్ 2, ఫేజ్ 3 కు మరో రూ.85లక్షలు కావాలి. కానీ ప్రభుత్వం నుంచి స్పందనలేదు, అందుకే 2011లో రిసెర్చిని నిలిపివేసినట్లుగా’’ పరిశోధన బృందం నేత డా.రవిరాజు తెలిపారు.

 

గత ఏడాది హాంగ్ కాంగ్ లో జరిగిన నెఫ్రాలజి వరల్డ్ కాంగ్రెస్ లో కూడా రవిరాజు దీనిపై ప్రసంగించారు.

 

2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక చర్యలు తీసుకుంది. శ్రీకాకుళంల రిమ్స్ లో, టెక్కలిలో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసింది. మరో డయాలసిస్ సెంటర్ త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు.

 

సంక్షిప్త నివేదిక సౌజన్యం: తెలుగుదేశం పార్టీ నాలెడ్జి సెంటర

Link to comment
Share on other sites

Govt lo pedavalu chala money vesarata.. avi govt kidney disease treatment me vadalata.. oreedi picha... janala account lo sommu govt di ela avtundi.. Govt emo chestundo(future) 48 hours lo chepalata.. veedi team 15 days lo three phases ga workout chesi govt ki report istundi anta..

Link to comment
Share on other sites

What the duck is health ministry doing? Can't the central govt take up a detailed study on this.

Researches were going on and off from 2001 masaab.. but no proper funds nd direction. So every team is starting from scratch...lots of delays due to that.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...