sonykongara Posted November 10, 2016 Posted November 10, 2016 Apollo Tyres Confirmed for AP In a move that will bring in huge investment and consequent opportunities in Andhra Pradesh, leading tyre manufacturing company Apollo Tyres is planning to set up an all-new manufacturing facility in Andhra Pradesh. This investment would be of around 500 crores. The manufacturing facility would be established to produce tyres for two-wheelers and pick up vehicles. As of now, the required tyres are being manufactured by way of a third party. However, the proposed plan of a new facility will require entering into a memorandum of understanding with Andhra Pradesh government which is likely to happen in New Delhi on today. Apollo Tyres are seen making some big moves these days. Just this Wednesday, an R&D Centre for the company at Oragadam near Chennai was inaugurated. The new manufacturing facility is planned to be set up in Chittoor.
sonykongara Posted November 11, 2016 Author Posted November 11, 2016 ఏపీలో అపోలో టైర్స్ న్యూఢిల్లీ, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రతిష్ఠాత్మక పరిశ్రమ ఏర్పాటు కానుంది. చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో రూ.525 కోట్ల పెట్టుబడి వ్యయంతో అపోలో టైర్ల ఉత్పత్తి కర్మాగారాన్ని నెలకొల్పనున్నారు. గురువారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అపోలో టైర్స్ చైర్మన ఓంకార్ ఎస్ కన్వర్ల సమక్షంలో దీనిపై ఒప్పందం కుదిరింది. ఆంధ్రప్రదేశ పరిశ్రమల శాఖ డైరెక్టర్ కార్తికేయ మిశ్రా, అపోలో టైర్స్ డైరెక్టర్ సునమ్ సర్కార్లు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ పరిశ్రమ ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 250 ఎకరాల భూమి, ఇతర మౌలిక సదుపాయాలను అపోలో సంస్థకు సమకూర్చనుంది. అపోలో పరిశ్రమ నెలకు 5 వేల టైర్ల ఉత్పత్తి సామర్థ్యంతో మొదలవుతుంది. బస్సులు, ట్రక్కుల కోసం రేడియల్ టైర్లను, ద్విచక్ర వాహనాల టైర్లను ఇందులో ఉత్పత్తి చేస్తారు. దీనికితోడు పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని కూడా నెలకొల్పుతారు. తొలుత ప్రత్యక్షంగా 500 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు డబ్బులు లేవని, ఆలోచనలు మాత్రమే ఉన్నాయని, వాటినే పెట్టుబడిగా పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. సులభంగా వ్యాపారం చేయదగ్గ రాష్ట్రాల్లో గతేడాది దేశంలోనే రెండో స్థానంలో ఉన్నామని, ఈ ఏడాది మొదటి స్థానానికి వచ్చామని తెలిపారు. తమకు తాత్కాలికంగా నిధుల కొరత ఉన్నప్పటికీ.. కోస్తాతీరం, నౌకాశ్రయాలు, ఇతర సహజ వనరులు ఉన్నాయని తెలిపారు. కోస్తా ఆర్థిక మండలిని ఏర్పాటు చేయాలని నీతి ఆయోగ్ భావిస్తోందని, అది ఏపీలోనే వచ్చే అవకాశాలున్నాయని అన్నారు. కృష్ణపట్నం-నెల్లూరు-తిరుపతి ప్రాంతాన్ని మరో షాంఘైలాగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. గత రెండున్నరేళ్లలో పరిశ్రమల ఏర్పాటులో ఆంధ్రప్రదేశకు మంచి ప్రోత్సాహం లభించిందని, అపోలో పరిశ్రమ కూడా ఒక మైలు రాయి అవుతుందని అన్నారు. భవిష్యత్తులో స్నేహపూర్వక, శాంతియుత వాతావరణం కలిగి.. పెట్టుబడుల్ని ప్రోత్సహించే రాష్ట్రాలకు చిరునామా ఏపీ అవుతుందని చెప్పారు. వచ్చే జనవరి కల్లా అపోలో పరిశ్రమకు శంకుస్థాపన చేయాలని కన్వర్ కోరుతున్నారని, వచ్చే కేబినెట్ సమావేశంలోనే ఈమేరకు అనుమతులు ఇస్తామని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి, జాతి నిర్మాణానికి ప్రభుత్వంతో కలసి పనిచేయాలని కన్వర్‌కు సూచించారు. ఎలాంటి ఇబ్బంది వచ్చినా తనకు చెప్పాలని సూచించారు. కాగా, లాజిస్టిక్స్ రంగాన్ని తాము పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని, ఒక యూనివర్సిటీని కాకినాడలో నెలకొల్పుతున్నామని చంద్రబాబు వివరించారు. లాజిస్టిక్స్ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నంల్లో ఎక్కడైనా పెట్టొచ్చునని సూచించారు. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తాం: కన్వర్ ఓంకార్ కన్వర్ మాట్లాడుతూ.. చెన్నైలో రూ.6 వేల కోట్ల పెట్టుబడి వ్యయంతో ఒక ప్లాంటు పెట్టామని, దానికి 120 కిలోమీటర్ల దూరంలోనే ఇప్పుడు మరొక ప్లాంటును ఏపీలో ఏర్పాటు చేయటం ఆనందంగా ఉందన్నారు. సింగపూర్‌కు చెందిన తమ భాగస్వామి ఆటోమొబైల్ సంస్థ ద్వారా ఏపీ ప్లాంటులో పెట్టుబడులు పెడుతున్నామని, కాబట్టి ఇది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) కిందకే వస్తుందన్నారు. జనవరి 17కు ముందే తమ ప్లాంటుకు శంకుస్థాపన చేయాలని భావిస్తున్నామని, ఇందుకు చంద్రబాబు సహకరించాలని కోరారు. లాజిస్టిక్స్ రంగంలో కూడా ఆంధ్రప్రదేశలో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నామని చెప్పారు. టైర్ల పరిశ్రమకు సమీపంలోనే ఆటోమొబైల్ రంగానికి చెందిన యూనిట్లను కూడా నెలకొల్పాలని నిర్ణయించామన్నారు. ఆంధ్రప్రదేశలో ఒక ఆస్పత్రిని నిర్మించాలని భావిస్తున్నామని తెలిపారు.
AnnaGaru Posted November 11, 2016 Posted November 11, 2016 http://timesofindia.indiatimes.com/city/amaravati/Telangana-loses-Apollo-Tyres-investment-to-Andhra-Pradesh/articleshow/55365952.cms "This is the biggest industrial investment in the backward Rayalaseema region, which is infamous for its drought conditions and migration of the workforce." JP gadiki idi chupettandi.
sonykongara Posted November 11, 2016 Author Posted November 11, 2016 Telangana loses Apollo Tyres investment to Andhra Pradesh TNN | Nov 11, 2016, 10.29 AM IST (Representative image) HYDERABAD: In a major boost to AP's industrialisation, Apollo Tyres Limited will set up a state-of-the-art tyre manufacturing unit in chief minister N Chandrababu Naidu's native Chittoor. AP has been competing with neighbouring Tamil Nadu and Telangana for the Apollo unit.A Memorandum of Understanding (MoU) was signed between the state government and Apollo Tyres in New Delhi on Thursday in Naidu's presence. The company will invest about Rs 3,000 crore in phases. In the first phase, it will set up an ancillary park on 200 acres at a cost of Rs 541 crore at Chinnapandur village. This is the biggest industrial investment in the backward Rayalaseema region, which is infamous for its drought conditions and migration of the workforce. AP has been struggling to woo major industries post bifurcation, and the tyre manufacturing unit has come as a shot in the arm of the state government.About 1,000 people will get direct employment. Incidentally, the unit falls under the proposed Chennai-Bangalore industrial corridor and will spur development in the region. Top CommentGood newsSourav Mukherjee The proposed facility is the fifth unit of Apollo Tyres in India. It has two plants in Kerala and a plant each in Gujarat and Tamil Nadu. The decision to invest in AP was taken during the company's board meeting held in Chennai on Wednesday . The ground breaking ceremony of the unit will be held in January next year. To begin with, the company will produce tyres for two-wheelers and pick-up vehicles. That the company was planning to set up its unit in AP was first published in these columns. Last month a team of officials from Apollo Tyres visited Chittoor for first hand assessment of the facilities around the land par cel offered by the Andhra Pradesh Industrial Infrastructure Corporation Limited (APIIC). "This will give a major impetus to the state post bifurcation. Apollo's decision comes in the wake of ease of doing business (EODB) environment in AP ," said industries commissioner Kartikeya Misra. The AP government cleared many big investment proposals at the recent meeting of the State Investment Promotion Board (SIPB). "The company plans to invest about Rs 3000 crore in phases. If things work well, we can expect the entire investment," officials said.
sonykongara Posted November 11, 2016 Author Posted November 11, 2016 http://timesofindia.indiatimes.com/city/amaravati/Telangana-loses-Apollo-Tyres-investment-to-Andhra-Pradesh/articleshow/55365952.cms "This is the biggest industrial investment in the backward Rayalaseema region, which is infamous for its drought conditions and migration of the workforce." JP gadiki idi chupettandi. medavi lo ayina kullu devsham pergithe migililedi A vyakthi pataname ippudu JP lo ade kanapauthundi
Guest Urban Legend Posted November 11, 2016 Posted November 11, 2016 medavi lo ayina kullu devsham pergithe migililedi A vyakthi pataname ippudu JP lo ade kanapauthundi
Guest Urban Legend Posted November 11, 2016 Posted November 11, 2016 nijam ga ivvani vastunna ah pk gadu jp gadi gola ento ardham kavatam ledhu amaravati lo ippati varaku pettindhi ledhu sachindhi ledhu emanna antey bogus pracharam okati antha amaravati lo pettukuntunnaru ani TDP rayalaseema leaders nidra levandi go to media, aggressive ga publicize cheyyandi counters ivvandi
sonykongara Posted December 1, 2016 Author Posted December 1, 2016 ఏపీ కేబినెట్ నిర్ణయాలు - చిత్తూరు జిల్లాలో అపోలో టైర్స్ ఫ్యాక్టరీకి 200 ఎకరాలు కేటాయింపు
koushik_k Posted December 1, 2016 Posted December 1, 2016 cars elano ratledu atleast tires anna occhai. ade santosham
katti Posted December 1, 2016 Posted December 1, 2016 ఏపీ కేబినెట్ నిర్ణయాలు - చిత్తూరు జిల్లాలో అపోలో టైర్స్ ఫ్యాక్టరీకి 200 ఎకరాలు కేటాయింపు intha lands enduko... inko 5-10years pothe vallu pettina investment kante land value ekkuva vuntundemo..
Guest Urban Legend Posted December 1, 2016 Posted December 1, 2016 intha lands enduko... inko 5-10years pothe vallu pettina investment kante land value ekkuva vuntundemo.. 3000 cr investment plans vunnai 5-10 years lo chittor lo 200 acres 3000 crs avvudha? Antey acer 15 cr?
katti Posted December 1, 2016 Posted December 1, 2016 3000 cr investment plans vunnai 5-10 years lo chittor lo 200 acres 3000 crs avvudha? Antey acer 15 cr? The company will invest about Rs 3,000 crore in phases. In the first phase, it will set up an ancillary park on 200 acres at a cost of Rs 541 crore at Chinnapandur village.
katti Posted December 1, 2016 Posted December 1, 2016 3000 cr investment plans vunnai 5-10 years lo chittor lo 200 acres 3000 crs avvudha? Antey acer 15 cr? 3000cr enni years lo invest chestaru? no clarity on this
Guest Urban Legend Posted December 1, 2016 Posted December 1, 2016 3000cr enni years lo invest chestaru? no clarity on this meeru aney 10 years lo ne
katti Posted December 1, 2016 Posted December 1, 2016 meeru aney 10 years lo ne lets see bro.. if it happens good... but still the amount of land being given for industries is too much
Nfdbno1 Posted December 1, 2016 Posted December 1, 2016 lets see bro.. if it happens good... but still the amount of land being given for industries is too much
Phoenix456 Posted December 1, 2016 Posted December 1, 2016 generally asking, oka 1-2 years nundi MoU lu sign chesthunnaru, ilaa industries peru vintunnamu. How long it will take to materialize? Heard some news about VIT etc eductional instituions at amaravathi & establishing it as educational hub which is the best option to develop. But rough ga enni years pattudhi oka university or industry padi konchem economy boost manaki kanapadataanki?
KaNTRhi Posted December 1, 2016 Posted December 1, 2016 generally asking, oka 1-2 years nundi MoU lu sign chesthunnaru, ilaa industries peru vintunnamu. How long it will take to materialize? Heard some news about VIT etc eductional instituions at amaravathi & establishing it as educational hub which is the best option to develop. But rough ga enni years pattudhi oka university or industry padi konchem economy boost manaki kanapadataanki? Min 5-8 yrs.. adi next time CBN vasthe
Guest Urban Legend Posted December 1, 2016 Posted December 1, 2016 generally asking, oka 1-2 years nundi MoU lu sign chesthunnaru, ilaa industries peru vintunnamu. How long it will take to materialize? Heard some news about VIT etc eductional instituions at amaravathi & establishing it as educational hub which is the best option to develop. But rough ga enni years pattudhi oka university or industry padi konchem economy boost manaki kanapadataanki? VIT vadu next academic year ki classes start chestha ani cheppadu ...chudali
Phoenix456 Posted December 1, 2016 Posted December 1, 2016 Min 5-8 yrs.. adi next time CBN vasthe dats too much time.... VIT vadu next academic year ki classes start chestha ani cheppadu ...chudali nice.....in action edokati start ayithe fast gaa
sonykongara Posted August 31, 2017 Author Posted August 31, 2017 చిత్తూరులో అపోలో టైర్ల ప్లాంట్! అమరావతి, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతిష్టాత్మక అపోలో టైర్ల ప్లాంట్ ఏర్పాటు కానుంది. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలంలోని చిన్నపండూరు గ్రామంలో దీనిని స్థాపించనున్నారు. సెప్టెంబరు 28న సీఎం చంద్రబాబు దీనికి శంకుస్థాపన చేయనున్నారు. రూ.4025 కోట్లతో స్థాపించే ఈ ప్లాంటులో 14,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కంపెనీ పేర్కొంది. తొలిదశలో రూ.550 కోట్లతో చేపట్టే ప్లాంట్‌లో 450 మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ తెలిపింది. అయితే.. తొలిదశలోనే పెట్టుబడి, ఉపాధి అవకాశాలను పెంచాలని కంపెనీ భావిస్తున్నట్టు సమాచారం. కాగా.. ఈ కంపెనీతో సంప్రదింపులు జరిపేందుకు పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోకియా రాజ్ ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన అపోలో యాజమాన్యంతో సంప్రదింపులు జరపనున్నారు. ఈ సంప్రదింపుల తర్వాత.. తొలిదశ పెట్టుబడి, ఉపాధి అవకాశాలు స్పష్టమవుతాయని పరిశ్రమల శాఖ వర్గాలు వివరించాయి.
RKumar Posted August 31, 2017 Posted August 31, 2017 Chittoor prajalu adrustavanthulu, next 5-6 years lo it will become Industry hub like Visakhapatnam.
usandeep Posted August 31, 2017 Posted August 31, 2017 Nenu recent ga srikalahasthi vellanu bus lo iddaru Cbn gurinchi chala negative ga matladuthunnaru vallu loca peoples. Vichitram emintante return bnglr vachedappudu kuda negative gane matladukuntunnaru persons different.Chittoor ppl ki Cbn Inka em cheyyalo Ardam kaledu naku.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now