Jump to content

Recommended Posts

Posted
3 hours ago, sonykongara said:

 

chinnama esindi ante confirmed , hope it happens in first 3 years ..people will witness how orr will differentiate the capital area 

Posted

రాజధాని అమరావతిలో నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

రాజధానిలో నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Published : 12 Jul 2024 20:44 IST
 
 
 
 
 
 

12amr-1a.jpg

అమరావతి: రాజధానిలో నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న నిర్మాణాల పటిష్టతపై అధ్యయనం చేయాలని ఆదేశించింది. ఏఐఎస్‌లు, ఎన్జీవోల సముదాయాలు, సచివాలయాల ఐకానిక్‌ టవర్లు, అసెంబ్లీ భవనాల బేస్‌మెంట్‌లపై అధ్యయనం చేయనున్నారు. రాజధాని నిర్మాణాల స్థితిగతులపై శుక్రవారం సాయంత్రం మంత్రి నారాయణ అధికారులతో సమీక్షించారు. కట్టడాల పటిష్టత నిర్ధారణ బాధ్యతలు ఐఐటీ చెన్నైకి అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఐఐటీ చెన్నై, ఐఐటీ హైదరాబాద్‌ సంస్థలకు ప్రభుత్వం లేఖలు రాయనుంది.

Posted
9 minutes ago, surapaneni1 said:

two governaments lo etu kakunda povatam ante ide....

Monna ayina evaro cheppadu gaa.. jagan gadu CBN caste ani kopam tho dhooram pedathadu...CBN emo na caste kabatti evaru Aina emi anukontunnaroo ani dhooram pedathadu.. final ga kamma valla ki evadu help cheyyadu ..valla kastam vallaki tappa..

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
×
×
  • Create New...