sonykongara Posted June 25, 2016 Author Posted June 25, 2016 (edited) v Edited June 30, 2024 by sonykongara
Avinash Posted July 22, 2016 Posted July 22, 2016 50 years ga minimum maintenance leka venakabadda areas annitiki vimukthi dorikindi...
sonykongara Posted July 22, 2016 Author Posted July 22, 2016 50 years ga minimum maintenance leka venakabadda areas annitiki vimukthi dorikindi...
LuvNTR Posted July 22, 2016 Posted July 22, 2016 50 years ga minimum maintenance leka venakabadda areas annitiki vimukthi dorikindi... Nijamga TG povadam oka vidamga adrustham ani seppali. guntur, vijayawada, vizag, tirupati, kakinada, rajahmundry, Nellore etc. full ga infra develop sesukuntunnayi. lekunte always HYD ke money pettalsi vochedi govt. nundi.
AnnaGaru Posted July 31, 2016 Posted July 31, 2016 SPF team getting team ready for secretariat deployment. Capital ante just 500 acres chalu anukune Jaffa's ki just SPF team alone 1000 members kavali anta right now. For now 400 members will take charge. https://youtu.be/aN7NQCoydME?t=924
srinivasulu pokuri Posted July 31, 2016 Posted July 31, 2016 Nijamga TG povadam oka vidamga adrustham ani seppali. guntur, vijayawada, vizag, tirupati, kakinada, rajahmundry, Nellore etc. full ga infra develop sesukuntunnayi. lekunte always HYD ke money pettalsi vochedi govt. nundi. +1
sonykongara Posted August 7, 2016 Author Posted August 7, 2016 పార్కుల సుందరీకరణకు కార్యాచరణ ప్రణాళిక గుంటూరు (కార్పొరేషన్) : నగరంలోని పార్కులను అభివృద్ధి చేయడానికి నగర పాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మి ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో భాగంగా శనివారం మానస సరోవరం పార్కు అభివృద్ధి కోసం ముంబైకి చెందిన కిషోర్ డి ప్రదాన్ ఆర్కిటెక్ ఏజెన్సీ ద్వారా ప్రత్యేక డీపీఆర్‌లను సిద్ధం చేయించారు. డీపీఆర్‌లను పరిశీలించుటకు నగర కమిషనర్ ఎస్ నాగలక్ష్మి అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఎండీ చంద్రమోహన్‌రెడ్డి, కిషోర్ డి ప్రదాన్ ఆర్కిటెక్ ఏజెన్సీతో కలిసి పార్కులో పర్యటించారు. కమిషనర్ మాట్లాడుతూ ఇది జీఎంసీకి ఆదాయ వనరుగా మారుతుందని వివరించారు. ఇప్పటికే మానస సరోవరం అభివృద్ధికోసం కిషోర్ డి ప్రదాన్ ఆర్కిటెక్స్ వారు డీపీఆర్‌లను సిద్ధం చేశారని, డీపీఆర్‌లను పరిశీలించి మార్పులు, చేర్పులు చేయడం జరిగిందని తెలిపారు. పార్కు అభివృద్ధి కార్యక్రమం అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ వారి గైడెన్స్‌లో, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. పర్యటనలో బలరామిరెడ్డి జనరల్‌మేనేజర్ టెక్నికల్, జోనల్ మేనేజర్ రామారావు, నగరపాలక సంస్థ ఎస్‌ఈ గోపాలకృష్ణారెడ్డి, సిటి ప్లానర్ ధనుంజయరెడ్డి, ఆర్‌వో వేణు, డీఈలు, ఏఈలు, ఆర్‌ఐలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
sonykongara Posted August 11, 2016 Author Posted August 11, 2016 thu gabbu chesi pettaruga e 10years lo.
KaNTRhi Posted August 11, 2016 Posted August 11, 2016 thu gabbu chesi pettaruga e 10years lo. adi lovers adda... last 10 years nunchi
sonykongara Posted August 13, 2016 Author Posted August 13, 2016 (edited) v Edited June 30, 2024 by sonykongara
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now