Jump to content

Recommended Posts

Posted
ADB approves $631 million loan for Vizag-Chennai industrial corridor The loan includes $500 mn for financing infrastructure and a $125 million component to help policy interventions by the government

Subhayan Chakraborty  |  New Delhi  September 20, 2016 Last Updated at 12:35 IST

 
1461851471-2544.jpg

 

The Asian Development Bank (ADB) has approved a $631 million loan to develop the proposed Vishakhapatnam- Chennai industrial corridor, the first such along a coastline in India.

Part of the larger East Coast Economic Corridor (ECEC) that will extend 2,500 km from Kolkata in West Bengal and Tuticorin in Tamil Nadu, the government expects the project to bring manufacturing and export industries to India's east coast.

The ECEC also includes a large number of ports which are currently underutilized but may be leveraged to improve India's trade capabilities with South East Asia.
 

The ADB loan includes $500 million for financing infrastructure like roads, power generation and drinking water, among others, and a $125 million component to help policy interventions by the government.

On Tuesday, ADB officials said the loan would be disbursed as soon as the Andhra Pradesh government finalized awarding the contracts to various developers for creating infrastructure within the project area.

The first tranche of $245 million is expected to reach the government by the first quarter of 2017, officials added.
Posted

భారతదేశ మొదటి తీరప్రాంత పారిశ్రామిక కారిడార్... విశాఖపట్నం -చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ఆసియా అభివృద్ధి బ్యాంకు రూ.4228.9 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. మొత్తం 2,500 కిలోమీటర్ల తూర్పుతీర ఆర్థిక కారిడార్ లో కీలకమైన 800 కిలోమీటర్ల విశాఖపట్నం - చెన్నై కారిడార్ నాలుగు ఆర్థిక కేంద్రాలను, తొమ్మిది పారిశ్రామిక సముదాయాలను కలిగి ఉంటుంది.

రూ. 5.669.75 కోట్ల అంచనా వ్యయంతో నెలకొల్పే ఈ కారిడార్ 2031 వరకు పూర్తవుతుందని అంచనా. ఏడీబీ ఇస్తున్న రూ.4228.9 కోట్ల ఋణం పోను మిగిలిన 1,449.9 కోట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఏడీబీ ఇస్తున్న రుణంలో రూ.3,350.9 కోట్లు మౌలికరంగ వసతుల అభివృద్ధి కోసం ఖర్చు చేయనున్నారు. మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా 138 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు, 488 కిలోమీటర్ల తాగునీటి పైప్ లైనులు, 47 కిలోమీటర్ల తుపాను డ్రెయిన్లు, 10 పవర్ సబ్ స్టేషన్లు, 281 కిలోమీటర్ల విద్యుత్ పంపిణీ మరియు సరఫరా లైన్లు వేయబడతాయి.

2025 నాటికి ఈ కారిడార్ రూ.4,28,918 కోట్ల పారిశ్రామిక ఉత్పత్తులను అందించగలదని అంచనా వేస్తున్నారు. దీర్ఘకాలంలో ఈ కారిడార్ ఏడాదికి ఒక కోటి ఇరవై లక్షల మందికి ఉపాధినిచ్చేలా ఎదుగుతుందని భావిస్తున్నారు.14440908_1411467698866817_43880161642343

Posted

 

భారతదేశ మొదటి తీరప్రాంత పారిశ్రామిక కారిడార్... విశాఖపట్నం -చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ఆసియా అభివృద్ధి బ్యాంకు రూ.4228.9 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. మొత్తం 2,500 కిలోమీటర్ల తూర్పుతీర ఆర్థిక కారిడార్ లో కీలకమైన 800 కిలోమీటర్ల విశాఖపట్నం - చెన్నై కారిడార్ నాలుగు ఆర్థిక కేంద్రాలను, తొమ్మిది పారిశ్రామిక సముదాయాలను కలిగి ఉంటుంది.

రూ. 5.669.75 కోట్ల అంచనా వ్యయంతో నెలకొల్పే ఈ కారిడార్ 2031 వరకు పూర్తవుతుందని అంచనా. ఏడీబీ ఇస్తున్న రూ.4228.9 కోట్ల ఋణం పోను మిగిలిన 1,449.9 కోట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఏడీబీ ఇస్తున్న రుణంలో రూ.3,350.9 కోట్లు మౌలికరంగ వసతుల అభివృద్ధి కోసం ఖర్చు చేయనున్నారు. మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా 138 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు, 488 కిలోమీటర్ల తాగునీటి పైప్ లైనులు, 47 కిలోమీటర్ల తుపాను డ్రెయిన్లు, 10 పవర్ సబ్ స్టేషన్లు, 281 కిలోమీటర్ల విద్యుత్ పంపిణీ మరియు సరఫరా లైన్లు వేయబడతాయి.

 

2025 నాటికి ఈ కారిడార్ రూ.4,28,918 కోట్ల పారిశ్రామిక ఉత్పత్తులను అందించగలదని అంచనా వేస్తున్నారు. దీర్ఘకాలంలో ఈ కారిడార్ ఏడాదికి ఒక కోటి ఇరవై లక్షల మందికి ఉపాధినిచ్చేలా ఎదుగుతుందని భావిస్తున్నారు.14440908_1411467698866817_43880161642343

Who is going repay the bank loan? Centre or state?
  • 2 weeks later...
Posted

NITI Ayog, coastal states to partner with China for manufacturing projects

 

NEW DELHI: The NITI Aayog in the next one year will work with coastal states in the country to bring them closer to the Chinese provinces on coastlines to replicate their manufacturing success

stories.

 

With wages going high in the Chinese coastal manufacturing zones, the fourth India-China strategic economic dialogue held in the national capital decided to collaborate with Indian states to develop manufacturing bases with relevant reforms in land and labour laws.

 

“China has shown a lot of appetite to help with technology and infrastructure development in the Indian coastal states to take advantage of the lower wages in a bid to stay price-competitive in the world market. Coastal Indian states have come forward to take advantage of the opportunities. Even Telangana has come forward saying that the state is not far from coastline and would like to take part in the opportunity,” said the NITI Aayog vice-chairman Arvind Panagaria, who led the Indian side during the bilateral dialogue.

“Representatives of Gujrat, Andhra Pradesh, Karnataka, Telangana and CEO of the Delhi-Mumbai Industrial Clusters (DMIC) gave presentations to the working group of the two countries. The state governments gave presentations on opportunities in the coastal regions of India,” said a senior official of the NITI Aayog.

 

The Aayog is pushing setting up of coastal manufacturing bases spread over in the radius of 250 kms and more. “These states can carry out certain reforms in land acquisition and labour laws to attract investment, which may otherwise be difficult to do for the whole of the state. The proposal has been received well on the Chinese sides, as manufactured products in such clusters could be shipped in quick time for exports,” added Panagaria. Incidentally, the Aayog is of the view that there would be a need for legislation to give a robust support to the coastal manufacturing zones.

 

The two sides have identified areas like infrastructure, automobile, energy, electronics for the coastal manufacturing zones.

With the Ministries of Railways and Shipping working closely to provide the last mile connectivity to the coastal manufacturing facilities, the Aayog believes that the proactive response by the state governments can give a major leg up to the ambition of raising the share of manufacturing in India’s GDP.

 

The Aayog will work with the National Development and Reform Commission (NDRC) of China in taking forward the discussions on coastal manufacturing zones.

 

//**********************************

  • 4 weeks later...
Posted
అమరావతికి ఏడీబీ ఊతం!
 
  • వైజాగ్‌-చెన్నై, బెంగళూరు-చెన్నై కారిడార్‌కు 50 కోట్ల డాలర్లు
  • రాజధానిలో పారిశ్రామిక జోన్‌
హైదరాబాద్‌, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): వైజాగ్‌-చెన్నై, బెంగళూరు-చెన్నై పారిశ్రామిక కారిడార్లు, అమరావతి నగర నిర్మాణాల్లో సంపూర్ణ సహకారం అందిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) ముందుకొచ్చింది. ఆ పారిశ్రామిక కారిడార్ల కోసం ఇప్పటికే 50 కోట్ల డాలర్ల ఆర్థిక సహకారం అందించేందుకు ఆమోదం తెలిపిన ఏడీబీ.. రాష్ట్ర ప్రాధాన్యలేమిటో మరోమారు స్పష్టం చేయాలని కోరింది. ఈ మేరకు సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోగ్యరాజ్‌లతో శుక్రవారం ఏడీబీ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ భేటీలో తొలిదశలో ఇస్తామన్న 50 కోట్ల డాలర్ల కంటే మరింత సహకారానికి ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ
 
సమావేశంలో ప్రభుత్వ ప్రతిపాదనలు...
  • వైజాగ్‌-చెన్నై, బెంగళూరు-చెన్నై పారిశ్రామిక కారిడార్లకు సంబంధించి ఓడరేవులకు.. జాతీయ రహదారులను అనుసంధానం చేయడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి.
  • విదేశాలకు సరుకును ఉత్పత్తి చేసేలా మౌలిక సదుపాయాల కల్పన ఉండాలి.
  • అమరావతిలో రహదారులకు ప్రాధాన్యం. 24గంటల విద్యుత సరఫరాకు వీలుగా అభివృద్ధి పథకాలు. అమరావతిలో ప్రత్యేక పారిశ్రామిక జోన్‌.
  • ఏపీఐఐసీ సూచించిన అభివృద్ధి కార్యక్రమాలు.
  • 1 month later...
  • 2 weeks later...
Posted
విశాఖ-చెన్నై కారిడార్‌కు 50 కోట్ల డాలర్లు

విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ ప్రాజెక్టుకు ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియన డెవల్‌పమెంట్‌ బ్యాంక్‌ ఆమోదం తెలిపిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జునరామ్‌ మేఘవాల్‌ తెలిపారు. టీడీపీ సభ్యుడు గల్లా జయదేవ్‌ అడిగిన ప్రశ్నకు శుక్రవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దీనికి మొత్తం 50 కోట్ల డాలర్లను ఎడిబి సమకూర్చనుంది.

 
ఇందులో రూ.50 లక్షల డాలర్ల గ్రాంటు, 24.50 కోట్ల డాలర్ల రుణంగా ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 12.5 కోట్ల డాలర్లు సమకూర్చాల్సి ఉంటుంది. మరో 12.5 కోట్ల డాలర్లను రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, విధాన సంస్కరణలకు మద్దతుగా రెండు విడతల్లో విధాన రుణం కింద ఇస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు 2023 జూన నాటికి పూర్తి కానుంది.
  • 2 weeks later...
  • 4 weeks later...
Posted
నెల్లూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన
 
నెల్లూరు (వెంకటేశ్వరపురం), జనవరి 18 : నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టు అనుసంధానంగా అభివృద్ధి చెందుతున్న చెన్నై-బెంగళూరు కారిడార్‌ ప్రాంతాలలో కేంద్ర పారిశ్రామిక బృందం సభ్యులు బుధవారం పర్యటించారు. డీఎంఐసీడీసీ (ఢిల్లీ-ముంబై ఇండస్ర్టియల్‌ కారిడార్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్) సీఈవో, ఎండీ అల్కేష్‌కుమార్‌ శర్మ, జనరల్‌ మేనేజర్‌ కే శ్రీకాంత బృందంలో ఉన్నారు. వీరు చెన్నై నుంచి నేరుగా చెన్నై-బెంగళూరు కారిడార్‌ పరిధిలోని బల్లవోలు, బోమిడి, సిద్ధవరం, కార్లపూడి, కొత్తపట్నం, ఈస్ట్‌ కనుపూరు తదితర గ్రామాలతో పాటు కృష్ణపట్నం పోర్టును పరిశీలించారు. ముఖ్యంగా కారిడార్‌ అభివృద్ధిపై మాస్టర్‌ ప్లాన తయారు చేసేందుకు జిల్లాలో పోర్టు ఆధారంగా నిర్మించతగ్గ పరిశ్రమలపై దృష్టి సారించారు. కృష్ణపట్నం పోర్టు ఆధారంగా జిల్లాలో రాబోయే కాలంలో అనేక పరిశ్రమలు రానున్నట్టు బృందం సభ్యులు తెలిపారు. అలాగే ఏ ప్రాంతాల్లో ఎలాంటి పరిశ్రమలు అనుకూలంగా ఉన్నాయోనన్న పూర్తి నివేదికలను కేంద్రానికి అందజేయనున్నట్టు చెప్పారు. నెల్లూరు జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందేందుకు అనేక అవకాశాలు ఉన్నట్టు వారు అభిప్రాయపడ్డారు.
  • 2 weeks later...
Posted
విశాఖ-చెన్నై కారిడార్‌కు రుణం
 
636212559543035499.jpg
విశాఖపట్నం: విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌(వీసీఐసీ)కు 625 మిలియన డాలర్ల రుణం అందిస్తున్నామని ఆసియా అభివృద్ధి బ్యాంక్‌(ఏడీబీ) ప్రతినిధి లియోనార్డస్‌ బోనావన సండ్జాజా తెలిపారు. సీఐఐ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సులో ఆమె మాట్లాడుతూ వీసీఐసీకి ఏపీ ప్రభు త్వం తన వాటాగా 215 మిలియన డాలర్లు సమకూర్చాల్సి ఉందని చెప్పారు. ఏపీలో విశాఖపట్నం, కాకినాడల్లో నోడ్‌లు అభివృద్ధి చేస్తామన్నారు. వీటిలో పెట్రో కెమికల్స్‌, స్టీల్‌, విద్యుదుత్పత్తి, ఎరువుల తయారీ, ఫార్మా రంగాలకు ప్రాధాన్యం ఉందన్నారు.
  • 2 weeks later...
Posted

* విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవాలో (వీఐసీసీ) భాగంగా 372 కి.మీ.

రహదారి ప్రాజెక్టుకు ఏడీబీ 715 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయం. తొలి దశలో 90 కి.మీ. రోడ్డు నిర్మాణం. ఈ నెలలోనే ఏడీబీ నుంచి అనుమతులు. కాకినాడ-విశాఖ, ఏర్పేడు-శ్రీకాళహస్తి, మచిలీపట్నం పారిశ్రామిక నోడ్స్‌తోపాటు దొనకొండ కూడా చేర్పు.

Posted

చెన్నె-విశాఖ పారిశ్రామిక కారిడార్‌(వీఐసీసీ)లో భాగంగా నిర్మించనున్న 372 కిలోమీటర్ల రహదారి ప్రాజెక్టు వాస్తవ పరిస్థితులపై సీఎం చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. 2018కి పనులు పూర్తి చేయాలన్నారు.

Posted
కృష్ణపట్నం నోడ్‌ మరో ముందడుగు
 
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): కృష్ణపట్నం ఇండసి్ట్రయల్‌ నోడ్‌ మరో ముందడుగు వేసింది. చెన్నై - బెంగళూరు కారిడార్‌ (సిబిఐసి)లో భాగంగా అభివృద్ధి చేస్తున్న కృష్ణపట్నం నోడ్‌కు ముసాయిదా లబ్దిదారుల ఒప్పందాన్ని ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఎపిఐఐసి) రూపొందించి ఢిల్లీ - ముంబై ఇండసి్ట్రయల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (డిఎంఐడిసి)కి పంపింది. ఇటీవల బిసిఐసిలో భాగంగా కృష్ణపట్నం నోడ్‌ అభివృద్ధి, ఆర్థిక సాయం తదితర అంశాలపై లబ్దిదారుల ఒప్పందం నమూనాను ఎపికి పంపించారు. దీనిని పరిశీలించాక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పలు మార్పులూ చేర్పులు చేస్తూ ముసాయిదా లబ్దిదారుల ఒప్పంద పత్రాన్ని డిఎంఐడిసికి పంపింది. ఈ ఒప్పంద పత్రాన్ని డిఎంఐడిసి ఆమోదిస్తే .. కేంద్రానికి వాటిని పంపుతుంది. ఈ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపిన వెంటనే చెన్నై - బెంగళూరు ఇండసి్ట్రయల్‌ కారిడార్‌ పనులకు పచ్చజెండా ఊపనుంది.
Posted
ఏపీ సీడా బిల్లు సిద్ధం
 
  • బడ్జెట్‌ సమావేశాల్లో అసెంబ్లీలో ప్రవేశం
హైదరాబాద్‌, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలపై దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చెన్నయ్‌-బెంగళూరు ఇండసి్ట్రయల్‌ కారిడార్‌(సీబీఐసీ), వైజాగ్‌-చెన్నయ్‌ ఇండసి్ట్రయల్‌ కారిడార్‌(వీసీఐసీ) పనుల వేగాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా ఏపీ ఇండసి్ట్రయల్‌ కారిడార్‌ డెవల్‌పమెంట్‌ బిల్లు-2017(ఏపీ సీడా)ను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయలో ఈ పనుల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా అథారిటీని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈ అథారిటీకి సీఎం చైర్మన్‌గా వ్యవహరిస్తారు. వీసీఐసీ కింద రాష్ట్రంలో పారిశ్రామికవాడల అభివృద్ధి కోసం కేంద్రం, రాష్ట్రం చెరిసగం నిధులను వ్యయం చేయనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తనవాటాగా భూములను ఇచ్చేందుకు సిద్ధపడింది. సీబీఐసీ, వీసీఐసీలకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్రానికి పంపింది. వీసీఐసీ కోసం భూసేకరణ ప్రణాళికలనూ అందిజేసింది. దీనితో, ఆసియా డెవల్‌పమెంట్‌ బ్యాంకు(ఏడీబీ) రూ.2500కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అయితే.. ఈ రుణ మొత్తాన్ని రూ.5000 కోట్లకు పెంచి... మరింత ల్యాండ్‌ బ్యాంక్‌ను విస్తరించుకోవాలని ఏపీ నిర్ణయించింది. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సీబీఐసీ ప్రతిపాదనల పట్ల కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...