Jump to content

Recommended Posts

Posted (edited)
10 hours ago, sonykongara said:

Bhogapuram airport ayithe GMR vade tecchukuntadu bro manam peddaga dani gurinchi alochincalasindi ledu, Gannavaram de chudali.

problem adhe ga HYD and bhogapuram GMR yee both... if vijayawada gets international connectivity ... both airports get effected ..GMR doesn't want it to happen as they will loose money.

Edited by Peter Griffin
Posted
26 minutes ago, srikanthnarne said:

Good that eenadu is showing the delay issues to public. 

Eenadu cheppindi kuda nijame bro, eenadu lo works baga jrgutundi ani news vasthe, next day AJ asalu jaragatam ledu ani rasthadu, AJ lo baga jargutundi ani news vasthe eenadu asalu jaragatam ledu antadu, nenu eppati nundo chusthun villu ela news rayatam, vasthvam emiti ante work mudu kanna baga jargutunnayikani kani adi saripodu

Posted
6 minutes ago, sonykongara said:

Eenadu cheppindi kuda nijame bro, eenadu lo works baga jrgutundi ani news vasthe, next day AJ asalu jaragatam ledu ani rasthadu, AJ lo baga jargutundi ani news vasthe eenadu asalu jaragatam ledu antadu, nenu eppati nundo chusthun villu ela news rayatam, vasthvam emiti ante work mudu kanna baga jargutunnayikani kani adi saripodu

Got it, I generally follow eenadu news. Even though centraL minister push chestuna kuda works fast ga avatledu ani raasadu. 
Airports ayina fast ga aithe IT companies kosam gattiga try cheyachu. Instant revenue generation kosam. 

 

Posted

Gannavaram airport: విమానాశ్రయ టెర్మినల్‌ పనుల్లో కదిలికేదీ..?

గన్నవరం విమానాశ్రయంలోని ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ను జూన్‌లోగా పూర్తి చేయాలని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు ఇప్పటికి మూడుసార్లు సమీక్షలు నిర్వహించి మరీ గుత్తేదారు సంస్థకు గట్టిగా చెప్పినా ఫలితం కనిపించడం లేదు.

Eenadu icon
By Andhra Pradesh News DeskUpdated : 16 Jan 2025 06:01 IST
Ee
Font size
 
 
 
 
 
 

జూన్‌లోగా పూర్తి అసాధ్యమే
ఏమాత్రం మారని గుత్తేదారు సంస్థ తీరు
కేంద్ర మంత్రి, సీఎం, ఎంపీలు చెప్పినా పట్టింపు లేదు

AP150125main10a.webp

ఇప్పటివరకు 60శాతం మాత్రమే పూర్తయిన టెర్మినల్‌ పనులు


  • టెర్మినల్‌ భవన వ్యయం: రూ.470 కోట్లు
  • నిర్మాణ సంస్థ: ఎన్‌కేజీ  ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ 
  • పూర్తవ్వాల్సిన గడువు: 2022 సెప్టెంబర్‌ (దాటిపోయి రెండేళ్లవుతోంది) 
  • ఇప్పటివరకూ పూర్తయిన పనులు: 65 శాతం  
  • మొత్తం విస్తీర్ణం:3.5 లక్షల చ.అ.
  • ప్రయాణికుల సామర్థ్యం: ఒకేసారి 1200 మంది 

గన్నవరం విమానాశ్రయంలోని ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ను జూన్‌లోగా పూర్తి చేయాలని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు ఇప్పటికి మూడుసార్లు సమీక్షలు నిర్వహించి మరీ గుత్తేదారు సంస్థకు గట్టిగా చెప్పినా ఫలితం కనిపించడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు విమానాశ్రయాలపై సమీక్షల్లో ఇప్పటికి రెండుసార్లు గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలంటూ ప్రత్యేకంగా చెప్పారు. మచిలీపట్నం, విజయవాడ ఎంపీలు వల్లభనేని బాలశౌరి, కేశినేని శివనాథ్‌ (చిన్ని) అనేకసార్లు విమానాశ్రయానికి వచ్చి పనులను సమీక్షించారు. అభివృద్ధి కమిటీ సమావేశాల్లోనూ పనుల జాప్యంపై ఎంపీలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వీరంతా గట్టిగా చెప్పినా, అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసినా.. గుత్తేదారు సంస్థ తీరు మాత్రం మారలేదు. టెర్మినల్‌ పనులు ఎప్పుడు చూసినా ఆగిపోయినట్లే కనిపిస్తున్నాయి. 

మూడు షిఫ్టుల్లో పనిచేయాల్సిందే..

ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ భవనం జూన్‌లోగా అందుబాటులోకి రావాలంటే.. మూడు షిఫ్టుల్లో పనులు చేపట్టాలి. అయితే ఏ సమయంలో చూసినా ఓ వంద మంది కార్మికులు కూడా కనిపించడం లేదు. ఇలాంటి స్థితిలో జూన్‌లోగా నిర్మాణం ఎలా పూర్తి చేస్తారు? కేవలం కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి, ఎంపీలు వచ్చిన సమయంలో గుత్తేదారు సంస్థ ప్రతినిధులు హడావుడి చేయడం, పనులు వేగంగా చేయిస్తున్నట్లు చెప్పుకోవడం తప్ప ఎలాంటి పురోగతీ కనిపించడంలేదు.

విమానాశ్రయ డైరెక్టర్‌కు పట్టదా?

టెర్మినల్‌ నిర్మాణ పనుల్లో ఇంత జాప్యం జరుగుతుంటే నిత్యం విమానాశ్రయంలోనే ఉండే డైరెక్టర్‌ లక్ష్మీకాంతరెడ్డి ఏం చేస్తున్నట్టు? అమరావతి రాజధానికి గన్నవరం విమానాశ్రయం చాలా కీలకమని, ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దీనిపై దృష్టి పెట్టారని, కేంద్ర మంత్రి స్వయంగా వచ్చి మరీ చెప్పినా.. డైరెక్టర్‌ ఎందుకు రోజువారీగా పర్యవేక్షించడం లేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. విమానాశ్రయానికి ఆయన డైరెక్టర్‌గా వచ్చి రెండేళ్లు దాటుతోంది. ఈ రెండేళ్లలో పనులు పూర్తిగా పడకేసినా ఆయనకు ఏమాత్రం పట్టడం లేదు. 


ఇప్పటివరకూ జరిగిన, జరగాల్సిన పనులు.. 

టెర్మినల్‌ ప్రధాన భవనం:

70 శాతం సిమెంట్‌ పని పూర్తయింది. మరో 30 శాతం జరగాల్సి ఉంది. బేస్‌మెంట్, ఒకటి, రెండో అంతస్తులకు సంబంధించిన పిల్లర్లు, శ్లాబులు పూర్తయ్యాయి.

గ్లాస్‌ అండ్‌ స్టీల్‌ స్ట్రక్చర్‌:

సిమెంట్‌ పని మొత్తం పూర్తయ్యాక.. దానిపై స్టీల్‌ అండ్‌ గ్లాస్‌తో వెలుపలి భాగం మొత్తం నిర్మించాలి. ఈ పనులు ఇంకా ఆరంభం కాలేదు.

అనుసంధాన రహదారులు: 

కొత్త టెర్మినల్‌కు జాతీయ రహదారిని అనుసంధానం చేసే ప్రధాన రోడ్డు నిర్మాణం జరుగుతోంది. వాహనాలు పైవంతెన మీదుగా వెళ్లేందుకు, దిగేందుకు అనుసంధానం చేసే దారులు నిర్మించాల్సి ఉంది. పార్కింగ్‌ ప్రదేశాలు, టెర్మినల్‌ ఎదుట ఆహ్లాదకరంగా ఉండేలా ఫౌంటైన్లు, పార్కుల పనులు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. 

ఇమిగ్రేషన్, కస్టమ్స్‌ విభాగాలు: 

విమానాశ్రయంలోని తాత్కాలిక అంతర్జాతీయ టెర్మినల్‌లో ఇప్పటికే కస్టమ్స్, ఇమిగ్రేషన్‌ విభాగాల సేవలు ప్రారంభమయ్యాయి. కొత్త టెర్మినల్‌ పూర్తయితే ఇక్కడికి వచ్చేస్తాయి. 

పైవంతెన:

AP150125main10b.webp

టెర్మినల్‌కు వాహనాలు చేరుకునే పైవంతెన

60శాతం పూర్తయింది. ప్రయాణికులను తీసుకొచ్చి దించేసి.. వెళ్లిపోయే వాహనాల కోసం టెర్మినల్‌కు అనుసంధానంగా నిర్మిస్తున్న ఈ వంతెన పిల్లర్లపై.. డెక్‌ శ్లాబ్‌లను మధ్యలో కొంత భాగం, రెండు వైపులా చివరన ఇంకా అమర్చాలి. వంతెనపై రహదారిని వేయాలి. 


ఏరో బ్రిడ్జ్‌లు 

AP150125main10c.webp

సగం పూర్తయిన ఏరోబ్రిడ్జిల నిర్మాణం

టెర్మినల్‌కు వెనుక వైపున మూడు వంతెనలు, ఆరు ఏరో బ్రిడ్జ్‌లు ఉంటాయి. నేరుగా ప్రయాణికులు ఈ ఏరో బ్రిడ్జ్‌ల పైనుంచి టెర్మినల్‌లోకి వచ్చేస్తారు. ప్రస్తుతం మూడు వంతెనల నిర్మాణం 70శాతం మేర పూర్తైంది.


అసలైనవి ఆరంభమే కాలేదు:

టెర్మినల్‌ భవన నిర్మాణం పూర్తయ్యాక.. లోపల తుదిదశ పనులకే నెలల సమయం పడుతుంది. 24 చెక్‌ఇన్‌ కౌంటర్లు, 14 ఇమిగ్రేషన్, 4 కస్టమ్స్‌ కౌంటర్లు, డిపార్చర్, అరైవల్‌ బ్లాకుల్లో బ్యాగేజీ కన్వేయర్లు, అంతర్జాతీయ స్థాయి బ్యాగేజీ హ్యాండ్లింగ్‌ వ్యవస్థ, సెంట్రల్‌ ఏసీ, 24 గంటలూ సీసీటీవీ పర్యవేక్షణ వ్యవస్థ, విమానాశ్రయ సిబ్బంది, ఎయిర్‌లైన్స్‌ సంస్థల కార్యాలయాలు, బుకింగ్‌ కౌంటర్లు, లాంజ్‌లు.. ఇవన్నీ ఏర్పాటు చేయడానికి కనీసం ఆరు నెలలు పడుతుంది 

ఈనాడు, అమరావతి

Posted
On 1/4/2025 at 12:02 AM, srikanthnarne said:

Super bro. Yes, chance vundachu. Vizag aithe better chance emo. East side Kolkata kuda big hub kadu kada airlines ki. 

ujx12wB.png CRDA lo edi petallai

Posted
4 hours ago, sonykongara said:

ujx12wB.png CRDA lo edi petallai

new greenfield airport in Amaravati ante Malli kashtam emo kada. Gannavaram expand chestunaru ga.

Posted
19 hours ago, srikanthnarne said:

new greenfield airport in Amaravati ante Malli kashtam emo kada. Gannavaram expand chestunaru ga.

 

18 hours ago, sonykongara said:

vizag lo GMR vasthundi, rayalaseema lo kuda kastam

Future plans lo undhi nearby capital surroundings 

Maybe after 10 years 

Posted (edited)
9 hours ago, sonykongara said:

cOR0ViM.png

Gannavaram airport di super growth. US cities to Vijaywada google search chestunte connected flights with multiple stops ravatledu. 

Ee issue kuda address cheyagaligi domestic luggage connection isthe baguntundi. People can checkin international luggage from VJA itself. 

Routes like VJA - BLR/mumbai/delhi - Paris/london/amsterdam/frankfurt - major US cities ki flow vuntundi. 

Edited by srikanthnarne

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...