Jump to content

Recommended Posts

Posted
10 hours ago, sonykongara said:

image.jpeg.d278b1aa5f36534db3ee2ce0db3155f5.jpeg

Good, attraction anedi very important, edo oka attraction vundali airport la especially international N capital area airport....Cbn got it.. 

Posted
11 hours ago, ramntr said:

Good, attraction anedi very important, edo oka attraction vundali airport la especially international N capital area airport....Cbn got it.. 

uncle…nobody comes to airport to see attractions. Vunte bonus anthe. Comforts meeda concentrate cheyaali…connectivity meeda concentration cheyaali. Airport to City ki Metro/Busses intercity connection baagundaali. Lekapotey taxi wala’s petregi potharu like in Hyd and other major metros.

Overall, aesthetics kante kooda Dubai/Abu Dhabi/ Singapore ki connections are more important. Avi vaste Airport automatic gaa improve avuddi. US alone lo VJA and surroundings 4/5 districts nunchi Telugu community is around 40% as per 2014 Tana numbers. Ippudu HYD nunchi F1 batch too much perigindi last 5-6 yrs lo. Still, 40% of foreign travellers from Hyd is from AP region. Connections correct ga padithe VJA next level ki velluddi airport.

Still no talks around Dubai routes. It takes minimum 6-12 months to establish a route and ticketing, customs setup and immigration. Hope RMN and CBN concentrate on this asap.

Posted

గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణ పనులపై ముఖ్యమత్రి చంద్రబాబు సమీక్ష న్యూ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులు 2025 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించిన సీఎం కూచిపూడి థీమ్ తో టెర్మినల్ డిజైన్లు ఉండాలని సూచించిన ముఖ్యమంత్రి

Posted
On 11/11/2024 at 10:19 AM, Bezawada_Lion said:

uncle…nobody comes to airport to see attractions. Vunte bonus anthe. Comforts meeda concentrate cheyaali…connectivity meeda concentration cheyaali. Airport to City ki Metro/Busses intercity connection baagundaali. Lekapotey taxi wala’s petregi potharu like in Hyd and other major metros.

Overall, aesthetics kante kooda Dubai/Abu Dhabi/ Singapore ki connections are more important. Avi vaste Airport automatic gaa improve avuddi. US alone lo VJA and surroundings 4/5 districts nunchi Telugu community is around 40% as per 2014 Tana numbers. Ippudu HYD nunchi F1 batch too much perigindi last 5-6 yrs lo. Still, 40% of foreign travellers from Hyd is from AP region. Connections correct ga padithe VJA next level ki velluddi airport.

Still no talks around Dubai routes. It takes minimum 6-12 months to establish a route and ticketing, customs setup and immigration. Hope RMN and CBN concentrate on this asap.

Valid points 👍

Posted

రెక్కలు తొడిగి.. రివ్వున ఎగిరి..

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ఏడాది 15లక్షల ప్రయాణికుల మైలు రాయిని చేరుకోబోతోంది. 2019కే ఏటా 12లక్షల మంది ప్రయాణికులు విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించారు. కానీ మధ్యలో గత ఐదేళ్లు జగన్‌ పాలనలో పూర్తిగా విమానాశ్రయాన్ని నిర్లక్ష్యం చేశారు.

Published : 27 Nov 2024 03:54 IST
 
15 లక్షల మైలురాయికి చేరువలో ప్రయాణికులు
గడువులోగా ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ పూర్తవ్వాలి
భారీ బోయింగ్‌ల కోసం సిద్ధంగా ఉన్న రన్‌వే

GNT261124MANI--9A.jpg

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ఏడాది 15లక్షల ప్రయాణికుల మైలు రాయిని చేరుకోబోతోంది. 2019కే ఏటా 12లక్షల మంది ప్రయాణికులు విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించారు. కానీ మధ్యలో గత ఐదేళ్లు జగన్‌ పాలనలో పూర్తిగా విమానాశ్రయాన్ని నిర్లక్ష్యం చేశారు. దీంతో ఇక్కడ అభివృద్ధి కుంటుపడడంతో పాటు విమాన సర్వీసులు సైతం తగ్గిపోయాయి. ప్రయాణికులు బాగా తగ్గిపోయారు. మళ్లీ రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో విజయవాడ విమానాశ్రయానికి ప్రాధాన్యం గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది మే నెల వరకూ నెలకు 90వేల మంది వరకూ ప్రయాణికులుంటే ఆ తర్వాత జూన్‌ నుంచి ఒకేసారి పది వేలు పెరిగిపోయి నెలకు లక్ష దాటిపోయారు. ప్రస్తుతం నెలకు 1.3 లక్షల వరకూ ఉంటున్నారు. ఈ ఏడాది 15లక్షల మంది రాకపోకలు సాగిస్తారని విమానాశ్రయం అధికారులు పేర్కొంటున్నారు.

ఈనాడు, అమరావతి : విమానాశ్రయం నుంచి ప్రస్తుతం రోజుకు 52 విమాన సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. కొత్తగా ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌కు మరిన్ని సర్వీసులు ఆరంభమయ్యాయి. విమానాశ్రయంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌్ భవనం ఎంత త్వరగా అందుబాటులోకి వస్తే అంత ప్రయోజనం ఉండబోతోంది. 2022లోనే పూర్తి చేయాల్సిన ఈ భవనం తీవ్ర ఆలస్యమైంది. ప్రస్తుతం చంద్రబాబు సర్కారు దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పర్యవేక్షిస్తోంది. కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు సైతం రెండు నెలల కిందట విమానాశ్రయానికి వచ్చిన సమయంలో దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. వచ్చే ఏడాది జూన్‌ నాటికి కచ్చితంగా పూర్తి చేయాలంటూ ఆదేశించారు. దీనిపై నిత్య పర్యవేక్షణ కోసం ఓ వాట్సాప్‌ గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. రోజువారీ నిర్మాణ ప్రగతిని దీనిలో తెలియజేస్తూ ఉండాలని, దానిలో తాను కూడా చూస్తుంటానని తెలిపారు. దీంతో పనులు ప్రస్తుతం కొంతవేగం పుంజుకున్నాయి.

11,023 అడుగుల రన్‌వే ఎప్పుడో సిద్ధం..: విమానాశ్రయంలో రూ.160 కోట్లతో రన్‌వే విస్తరణను గతంలో తెదేపా ప్రభుత్వం ఉన్నప్పుడే పూర్తి చేశారు. 7500 అడుగుల పాత రన్‌వేను 11,023 అడుగులకు పొడిగించారు. ఇది 2019లోనే అందుబాటులోకి వచ్చినా భారీ బోయింగ్‌లు మాత్రం రాకపోకలు సాగించడం లేదు. ఈ విస్తరణ పూర్తయితే ఎయిర్‌బస్‌ ఎ380, ఎ340, బోయింగ్‌ 777, 747 వంటి పెద్ద విమానాలు నిత్యం రాకపోకలు సాగించేందుకు వీలుంటుందని అప్పట్లో చెప్పారు. కానీ గత ఐదేళ్లలో అవేవీ జరగలేదు. కనీసం ఇప్పటికైనా ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ను త్వరగా పూర్తి చేసి భారీ బోయింగ్‌లను ఇక్కడి నుంచి రాకపోకలు సాగించేలా విమానయాన సంస్థలను ఒప్పించాలి.

అధునాతన సౌకర్యాలొస్తాయి..

విదేశీ, స్వదేశీ సేవలు ప్రస్తుతం వేర్వేరు భవనాల్లో కొనసాగుతున్నాయి. నూతనంగా నిర్మించే ఇంటిగ్రేటెడ్‌ భవనంలో రెండు సేవలు ఒకేచోటి నుంచి ఆరంభించొచ్చు. రూ.470కోట్లతో నిర్మిస్తున్న ప్రాజెక్టు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు గుత్తేదారు సంస్థ ప్రతినిధులు, విమానాశ్రయ అధికారులతో అభివృద్ధి కమిటీ సమీక్షిస్తోంది. 14 ఇమ్మిగ్రేషన్, 4 క్లస్టమ్స్‌ కౌంటర్లు, 24 చెక్‌ఇన్‌ పాయింట్లు, ఆరు ఏరో వారధులు, రాకపోకల మార్గాల్లో బ్యాగేజీ కన్వేయర్లు, అంతర్జాతీయ స్థాయి బ్యాగేజీ హ్యాండ్లింగ్‌ వ్యవస్థతో కూడిన నూతన టెర్మినల్‌ నిర్మాణాన్ని జూన్‌లోగా ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని గుత్తేదారు సంస్థను ఆదేశించారు.

సర్వీసులు పెరుగుతున్నాయి..

విమానాశ్రయంలో సర్వీసుల పెంపుదలపై అభివృద్ధి కమిటీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ అందుబాటులోకి వచ్చే సమయానికి విదేశీ సర్వీసులు అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం వారణాసి, అహ్మదాబాద్, ముంబయికి మరో సర్వీసు నడపాలని ఇప్పటికే విమానయాన సంస్థలను కోరారు. నేరుగా విదేశాలకు నడిచేలా మస్కట్, సింగపూర్‌ సర్వీసులను పునరుద్ధరించాలని, దుబాయ్, ఇతర గల్ఫ్‌ దేశాలకు రోజువారీ సర్వీసులు ఆరంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

  • 2 weeks later...
  • 2 weeks later...
Posted
17 minutes ago, srikanthnarne said:

Manaku airport ministry vundi ani state motham airports eh na.. 

VJA/Vizag airport ni Edoka international airlines hub chesthe bagundu. 

davos ki rammohan ni kuda tisuku velthunnadu ga, ede ayina chance untundi anukutunna.GgRg4SxXQAAAeok?format=png&name=small

Posted
2 hours ago, sonykongara said:

davos ki rammohan ni kuda tisuku velthunnadu ga, ede ayina chance untundi anukutunna.GgRg4SxXQAAAeok?format=png&name=small

Super bro. Yes, chance vundachu. Vizag aithe better chance emo. East side Kolkata kuda big hub kadu kada airlines ki. 

Posted
1 hour ago, srikanthnarne said:

Super bro. Yes, chance vundachu. Vizag aithe better chance emo. East side Kolkata kuda big hub kadu kada airlines ki. 

Bhogapuram airport ayithe GMR vade tecchukuntadu bro manam peddaga dani gurinchi alochincalasindi ledu, Gannavaram de chudali.

Posted
7 hours ago, sonykongara said:

Bhogapuram airport ayithe GMR vade tecchukuntadu bro manam peddaga dani gurinchi alochincalasindi ledu, Gannavaram de chudali.

Gannavaram airport ki amaravati city ready aithe ne chance anipistundi

Posted
1 minute ago, srikanthnarne said:

Gannavaram airport ki amaravati city ready aithe ne chance anipistundi

No uncle…1970’s nunche US/UK and eastern countries ki Mumbai/Chennai area tarvaata highest passenger la vunna area VJA ne. Even today’s statistics lo kooda 40% of Hyd international passengers are from AP area. Demand aithe huge vundi…facilities levu anthe.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...