Bezawada_Lion Posted June 26, 2024 Posted June 26, 2024 3 hours ago, gnk@vja said: Air India baguntundi kada …direct Delhi then via. Worst uncle….entertainment work avvadu…hand rest either broke or loose…leg room the worst…smell kooda not like other carriers…they don’t use any air fresheners…Food sometimes good sometimes bad… Inka bathrooms aithe forget about it. worst of all is the service….em peekkuntaro peekkondi annattu vuntaaru air hostesses aithe. Part of it can be justified to handle Indian passengers but overall, least favorite carrier ante Air India ne. We hoped Tata take over will improve the service, but it remained the same.
Bezawada_Lion Posted June 26, 2024 Posted June 26, 2024 3 hours ago, gnk@vja said: Air India baguntundi kada …direct Delhi then via. Inkaa cheppali ante, VJA-Delhi flight ey better….konchem kottadi….Delhi - ORD aithe worst.
Mobile GOM Posted June 26, 2024 Posted June 26, 2024 (edited) 57 minutes ago, Bezawada_Lion said: Inkaa cheppali ante, VJA-Delhi flight ey better….konchem kottadi….Delhi - ORD aithe worst. They are getting new flights Bro. Getting started this February onwards. They are putting new flights into different routes. Covid valana delayed. Vachhevi kuda edo county vaadu cancel cheste Air India ki allot chesaru. May be one more year Edited June 26, 2024 by Mobile GOM
NatuGadu Posted June 26, 2024 Posted June 26, 2024 5 hours ago, gnk@vja said: Air India baguntundi kada …direct Delhi then via. Shhhh Janmali avvadhu... unless major re org
sonykongara Posted June 29, 2024 Author Posted June 29, 2024 (edited) Edited June 29, 2024 by sonykongara
sonykongara Posted June 29, 2024 Author Posted June 29, 2024 (edited) ఇక కార్..గో ABN , Publish Date - Jun 29 , 2024 | 01:01 AM కొద్దిరోజుల్లో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కార్గో సేవలు ప్రారంభంకానున్నాయి. కార్గో సేవలందించే టెండర్లు ఖరారయ్యాయి. ఒమేగా ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ఈ కాంట్రాక్టును దక్కించుకుంది. కాంట్రాక్టు దక్కించుకున్న ఒమేగా ఎంటర్‌ప్రైజెస్ రైతులు, వర్తక, వ్యాపార, పారిశ్రామిక వర్గాలకు వరం oaded: 0.92% విమానయాన సంస్థలు, విమానాశ్రయానికి ఆదాయం పాత టెర్మినల్ భవనాన్ని విస్తరించాల్సిన అవసరం (ఆంధ్రజ్యోతి, విజయవాడ) : కొద్దిరోజుల్లో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కార్గో సేవలు ప్రారంభంకానున్నాయి. కార్గో సేవలందించే టెండర్లు ఖరారయ్యాయి. ఒమేగా ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ఈ కాంట్రాక్టును దక్కించుకుంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అనుమతులు కూడా పొందింది. దీంతో జూలై 1 నుంచి కార్గో సేవలు ప్రారంభం కానున్నాయి. కరోనా తర్వాత ఇన్నాళ్లకు.. 2017 మధ్య కాలంలో విజయవాడ విమానాశ్రయంలో కార్గో సేవలు ప్రారంభమయ్యాయి. అప్పట్లో శ్రీప లాజిస్టిక్స్ అనే సంస్థ టెండర్లను దక్కించుకుంది. 2020-కరోనా సమయంలో ఈ సేవలు నిలిచిపోయాయి. కేవలం ఇన్‌కమింగ్ తప్ప, అవుట్‌గోయింగ్‌కు అవకాశం లేకుండాపోయింది. కరోనా పరిస్థితులు చక్కబడినా అవసరమైన అనుమతులను శ్రీప లాజిస్టిక్స్ సాధించలేదు. దీంతో కార్గో సేవలు ఆగిపోయాయి. ఇన్నాళ్లకు మళ్లీ కార్గో సేవలు మొదలవుతున్నాయి. రైతులు, వర్తకులు, వ్యాపార వర్గాల నుంచి పదేపదే ప్రతిపాదనలు వస్తుండటంతో ఎయిర్‌పోర్టు అధికారులు ఏఏఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విజయవాడ విమానాశ్రయం నుంచి ప్రస్తుతం 24 విమానాలు నడుస్తున్నాయి. వీటిలో దాదాపు 50 టన్నుల వరకు సరుకు రవాణా చేసే వీలుంటుంది. స్థానికంగా ఉన్న రైతులు, వ్యాపారులు, వర్తకులకు ఇది ఎంతో ప్రయోజనం. తక్కువ ఖర్చుతో దేశీయంగా సరుకు రవాణా చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇప్పటి వరకు రోడ్డు, రైలు మార్గాలపై ఆధారపడిన వారికి ఇది శుభపరిణామమే. మన ప్రాంతంలో ఎక్కువగా కూరగాయలు, ఆహారశుద్ధి ఉత్పత్తులు, చేపలు, రొయ్యల ఎగుమతులు, దిగుమతులు ఎక్కువ. ఈ కార్గో సేవల ద్వారా విమానయాన సంస్థలకు, విమానాశ్రయానికి అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది. కార్గో టెర్మినల్‌ను విస్తరించాలి ప్రస్తుతం ఉన్న కార్గో టెర్మినల్ ఎప్పుడో పాత అవసరాల కోసం నిర్మించింది. ఈ టెర్మినల్ ప్రస్తుత అవసరాలకు సరిపోదు. విస్తరించాల్సిన అవసరం ఉంది. లేదంటే శాశ్వత ప్రాతిపదికన భవన నిర్మాణం చేపట్టాలి. ఇటీవల కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్‌నాయుడు ఇక్కడకు వచ్చిన సందర్భంలో విజయవాడ ఎయిర్‌పోర్టు అభివృద్ధికి భరోసానిచ్చారు. కార్గో టెర్మినల్ విస్తరణ అవసరాన్ని విమానాశ్రయ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంత్‌రెడ్డి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి కూడా సానుకూలంగా స్పందించడంతో టెర్మినల్ భవన విస్తరణకు మార్గం ఏర్పడింది. Edited June 29, 2024 by sonykongara narens 1
narens Posted July 1, 2024 Posted July 1, 2024 On 6/30/2024 at 7:19 PM, sonykongara said: Good to see...works baane ayinattu vunnay gaa
LION_NTR Posted July 1, 2024 Posted July 1, 2024 Eluru road hway nunchi Gannavaram airport ki velle vaallaku pedha issues emi undavu. but Kankipadu nunchi gannavaram airport ki velle road lo konni chotla chala irukuga untundi. 1 or two daarunamaina vanthenalu unnaayi. Driving on those culverts is scary 😓 I hope these issues are addressed soon 🙏 sonykongara 1
baggie Posted July 2, 2024 Posted July 2, 2024 Fly day ani petti poor people andarini okaroju flights ekkinchi amaravathi chuttu oka round eskochi dimpeyali Vivaan and PP SIMHA 2
ramntr Posted July 2, 2024 Posted July 2, 2024 38 minutes ago, sonykongara said: Ee director help thone డబ్బు సంచులు theesakapoyinattunnaru broad day light lo....
Mobile GOM Posted July 2, 2024 Posted July 2, 2024 4 hours ago, ramntr said: Ee director help thone డబ్బు సంచులు theesakapoyinattunnaru broad day light lo.... veedu kaadu. Vaadi ni already transfer chesaru gaa
Bezawada_Lion Posted July 2, 2024 Posted July 2, 2024 5 hours ago, baggie said: Fly day ani petti poor people andarini okaroju flights ekkinchi amaravathi chuttu oka round eskochi dimpeyali Avi rtc busses kaadu uncle 😂😂😂
Raaz@NBK Posted July 2, 2024 Posted July 2, 2024 21 minutes ago, sonykongara said: Present okay kaani.. future lo saripodu capacity.. Ee Ram mohan naidu tenure lo ney oka green field airport sanction chepinchukoni works start chestey good. Nuzvid or pedakurapadu side better. Mobile GOM and AndhraBullodu 1 1
sonykongara Posted July 2, 2024 Author Posted July 2, 2024 18 minutes ago, Raaz@NBK said: Present okay kaani.. future lo saripodu capacity.. Ee Ram mohan naidu tenure lo ney oka green field airport sanction chepinchukoni works start chestey good. Nuzvid or pedakurapadu side better.
baggie Posted July 2, 2024 Posted July 2, 2024 (edited) 4 hours ago, Bezawada_Lion said: Avi rtc busses kaadu uncle 😂😂😂 attage tolali antunna ekkinchukoni...maha aithe entaudenti ,,,,atta chestene pedavallu pettandarlu ani jaffa gadu janalni rechagotti pabbam gadupukoledu Edited July 2, 2024 by baggie
AndhraBullodu Posted July 2, 2024 Posted July 2, 2024 1 hour ago, Raaz@NBK said: Present okay kaani.. future lo saripodu capacity.. Ee Ram mohan naidu tenure lo ney oka green field airport sanction chepinchukoni works start chestey good. Nuzvid or pedakurapadu side better.
PP SIMHA Posted July 6, 2024 Posted July 6, 2024 On 7/1/2024 at 8:01 PM, narens said: Good to see...works baane ayinattu vunnay gaa endi ayei 2021 ki avali, jagan mamayaa pettadu pedda mudaaa.. 600 cr project kuda complete cheyainchalekapoyadu edava
sonykongara Posted July 6, 2024 Author Posted July 6, 2024 33 minutes ago, PP SIMHA said: endi ayei 2021 ki avali, jagan mamayaa pettadu pedda mudaaa.. 600 cr project kuda complete cheyainchalekapoyadu edava CBN 8 months lo avvalani cheppadu
PP SIMHA Posted July 6, 2024 Posted July 6, 2024 Just now, sonykongara said: CBN 8 months lo avvalani cheppadu antev1.5 yr
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now