AnnaGaru Posted February 3, 2017 Posted February 3, 2017 Those who had doubts on Amaravati roads now clear urself with latest google maps https://www.google.com/maps/place/16%C2%B029'20.7%22N+80%C2%B030'49.5%22E/@16.4890891,80.5115463,887m/data=!3m2!1e3!4b1!4m5!3m4!1s0x0:0x0!8m2!3d16.489084!4d80.513735
swarnandhra Posted February 3, 2017 Posted February 3, 2017 Those who had doubts on Amaravati roads now clear urself with latest google maps https://www.google.com/maps/place/16%C2%B029'20.7%22N+80%C2%B030'49.5%22E/@16.4890891,80.5115463,887m/data=!3m2!1e3!4b1!4m5!3m4!1s0x0:0x0!8m2!3d16.489084!4d80.513735 Super !!!. inko 1 year lo clear picture vastundi emo Prasadr 1
Guest Urban Legend Posted February 21, 2017 Posted February 21, 2017 Those who had doubts on Amaravati roads now clear urself with latest google maps https://www.google.com/maps/place/16%C2%B029'20.7%22N+80%C2%B030'49.5%22E/@16.4890891,80.5115463,887m/data=!3m2!1e3!4b1!4m5!3m4!1s0x0:0x0!8m2!3d16.489084!4d80.513735 super inko one year lo aipothey drone tho ah roads follow ai oka video vadhilithey sari
Guest Urban Legend Posted February 21, 2017 Posted February 21, 2017 what about undergorund electrical cabling work ...veetitho paatu parallel ga chesthara ? no hanging electrical wires please please please
Nfan from 1982 Posted February 21, 2017 Posted February 21, 2017 what about undergorund electrical cabling work ...veetitho paatu parallel ga chesthara ? no hanging electrical wires please please please It's already in the plan bro
sonykongara Posted April 5, 2017 Author Posted April 5, 2017 సీడ్‌యాక్సెస్ రోడ్డుతో.. మరింత శోభ దారి పొడవునా హరిత శోభితం 15 మీటర్లలో లాన్లు, చిన్న కొలనులు అమరావతి, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): అడుగడుగునా, అంతర్జాతీయ స్థాయి డిజైన్లు, అత్యుత్తమ మౌలిక వసతులతో నిర్మితమవనున్న అమరావతికి జీవనాడిగా పేర్కొంటున్న సీడ్ యాక్సెస్ రహదారి కేవలం రవాణా సౌకర్యాలకు కేంద్ర బిందువుగానే కాకుండా నేత్రపర్వంగా ఉండే పచ్చదనం, పలు ఆకర్షణలతో రాజధానికి కలికితురాయిలా భాసించనుంది. రాజధాని ప్రాంతంలో తూర్పు కొసన ఉన్న ఉండవల్లి నుంచి పశ్చిమ దిక్కున ఉన్న దొండపాడు మధ్య 18.27 కిలోమీటర్ల పొడవున 60 మీటర్ల(196.80 అడుగుల) వెడల్పుతో, రూ.215 కోట్ల అంచనా వ్యయంతో శరవేగంగా రూపుదిద్దుకుంటున్న ఈ రోడ్డే అమరావతిలోని అన్ని రహదారుల్లో ప్రధానమైనది, భారీది. దీనిలో భాగంగా ఇరువైపులా మూడేసి వరుసల సాధారణ వాహనాల లేన్లు(క్యారేజ్ వే), మధ్యలో 2 వరుసల బస్ ర్యాపిట్ ట్రాన్సపోర్టు (బీఆర్టీ) వరుసలతో మొత్తం 8 వరుసలుంటాయి. 2 వైపులా ఉండే క్యారేజ్ మార్గాల తర్వాత కొంత విస్తీర్ణంలో హరితం, అనంతరం నాన మోటార్ ట్రాన్సపోర్టు(ఎనఎంటీ) జోన ఏర్పాటు చేస్తారు. ఈ జోనలో భాగంగా సైక్లింగ్ ట్రాక్‌లు, అనంతరం మళ్లీ కొద్దిపాటి విస్తీర్ణంలో మొక్కలు, ఆ తర్వాత నడక మార్గాలు ఉంటాయి. బీఆర్టీ జోన, క్యారేజ్ మార్గాలపై పడే వర్షపు నీరు రోడ్డుపై నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు నేలలోకి వెళ్లేందుకు వీలుగా బీఆర్టీ జోనకు ఇరువైపులా, క్యారేజ్ మార్గాలు-ఎనఎంటీ జోన్ల మధ్య డ్రెయిన్లు ఏర్పాటు చేస్తారు. 72.16 అడుగుల్లో గ్రీన జోన్లు!సీడ్ యాక్సెస్ రోడ్డు వెడల్పు 196.80 అడుగులు కాగా.. దాని పొడవునా, అదనంగా మరొక 72.16 అడుగుల(22 మీటర్ల) మేర గ్రీన బెల్టులను అభివృద్ధి పరచనున్నారు. అంటే వీటితో కలుపుకొంటే సీడ్ యాక్సెస్ రోడ్డు వెడల్పు 268.96 అడుగులు(82 మీటర్లు) అవుతుంది! రాజధాని నిర్మాణంలో భాగంగా సీడ్ యాక్సెస్ రహదారితో సహా వందలాది కిలోమీటర్ల పొడవైన పలు రకాల రోడ్లను అభివృద్ధి పరచనున్నారు. వీటి కారణంగా పెరిగే వేడిని నిరోధించి, రాజధాని ప్రాంతంలో ఆహ్లాదకర వాతావరణాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఈ గ్రీన ఫిల్టర్ జోన్లకు ఏడీసీ ప్రణాళికలు రూపొందించింది. తద్వారా సీఎం చంద్రబాబు చెబుతున్న మేరకు రాజధానిలో ఉష్ణోగ్రతలు చుట్టుపక్కల ప్రాంతాల కంటే కనీసం 2 నుంచి 3 డిగ్రీల సెంటిగ్రేడ్ తక్కువ ఉండేలా చూడనున్నారు. కాగా.. పూర్తయిన తర్వాత ఇంతటి భారీ వెడల్పుతో, పలు రకాలైన రవాణా సాధనాలు ప్రయాణించగలిగే వీలుండి, పచ్చదనంతో విలసిల్లే రోడ్లు ఒక్క మన రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే అరుదని చెప్పొచ్చు.హరిత శోభితంఈ గ్రీన్ బెల్టులను సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఒకవైపు 15 మీటర్లు(49.2 అడుగులు), మరొకవైపు 7 మీటర్ల(22.96 అడుగులు) వెడల్పుతో నిర్మించనున్నారు. ఈ రెండింట్లోనూ ఆకట్టుకునే రీతిలో పచ్చిక బయళ్లు, వృక్షాలు, నడకమార్గాలు ఉంటాయి. అయితే, 49.2 అడుగుల వెడల్పున ఉండే భాగాన్ని మాత్రం మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతారు. దీనిలో అవెన్యూ ప్లాంటేషనను అభివృద్ధి పరుస్తారు. ప్రతి 2 కిలోమీటర్లకు ఒక రకం చొప్పున ఈ రహదారి పొడవునా వేర్వేరు రకాల వృక్షాలను పెంచుతారు. మన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండి, కాలుష్యాన్ని అరికట్టి, నీడను, ఆక్సిజనను పెంచడంలో తోడ్పడే వృక్ష జాతులను ఎంపిక చేస్తున్నారు. అంతేకాకుండా.. సుందరమైన నీటికొలనులు, ఫౌంటెన్లు ఏర్పాటు చేస్తారు.
sonykongara Posted April 5, 2017 Author Posted April 5, 2017 సీడ్ యాక్సెస్ రోడ్డు వెడల్పు 196.80 అడుగులు కాగా.. దాని పొడవునా, అదనంగా మరొక 72.16 అడుగుల(22 మీటర్ల) మేర గ్రీన బెల్టులను అభివృద్ధి పరచనున్నారు. అంటే వీటితో కలుపుకొంటే సీడ్ యాక్సెస్ రోడ్డు వెడల్పు 268.96 అడుగులు(82 మీటర్లు) అవుతుంది!
Guest Urban Legend Posted April 25, 2017 Posted April 25, 2017 Dondapadu to Venkatpalem: Seed Access Road Progress (14 Kilometers) madhyalo oka village vachindhi acquisition avvaledha inka ? and at one place high tension wires transmission tower okati road madhyalo vachindhi e wires anni em cheyyabotunnaru tarvatha route change chesthara or under gorund ?
Yaswanth526 Posted April 25, 2017 Posted April 25, 2017 Dondapadu to Venkatpalem: Seed Access Road Progress (14 Kilometers) Appude intha road eppudu esaru
Guest Urban Legend Posted April 25, 2017 Posted April 25, 2017 Appude intha road eppudu esaru jayaho amaravati jai Chandra babu hyd pinky media ye range lo AP/amaravati news ni block chestundho ne post chesthey ardham avutundhi
Yaswanth526 Posted April 25, 2017 Posted April 25, 2017 jayaho amaravati jai Chandra babu Mari intha fast ah expect cheyyala
Yaswanth526 Posted April 25, 2017 Posted April 25, 2017 Seed axis road ante 8 line kadha just 4 lines a esthunattu unnaru
Guest Urban Legend Posted April 25, 2017 Posted April 25, 2017 Seed axis road ante 8 line kadha just 4 lines a esthunattu unnaru antha road kanipistundhi ga initial ga 4 lane vestharu will extend later
Yaswanth526 Posted April 25, 2017 Posted April 25, 2017 antha road kanipistundhi ga initial ga 4 lane vestharu will extend later No i want 8 line straight away
OneAndOnlyMKC Posted April 25, 2017 Posted April 25, 2017 No i want 8 line straight away me boss jagan daggara mootalu teeskuni ra estaru oke sari 8
sonykongara Posted April 26, 2017 Author Posted April 26, 2017 jayaho amaravati jai Chandra babu hyd jaffa pinky media ye range lo AP/amaravati news ni block chestundho ne post chesthey ardham avutundhi
sonykongara Posted April 26, 2017 Author Posted April 26, 2017 Dondapadu to Venkatpalem: Seed Access Road Progress (14 Kilometers) madhyalo oka village vachindhi acquisition avvaledha inka ? and at one place high tension wires transmission tower okati road madhyalo vachindhi e wires anni em cheyyabotunnaru tarvatha route change chesthara or under gorund ?
Nfan from 1982 Posted September 25, 2017 Posted September 25, 2017 Ento. March annaru. October vachindhi. Akkada aemi avvala. Dead slow works in the capital region
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now