mahesh1987 Posted October 9, 2017 Author Share Posted October 9, 2017 situation chey datipotundi anatapur lo aa kamineni gaadu em pekutunnado edava daily chala mandi chanipotunnaru fever valla Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted October 9, 2017 Share Posted October 9, 2017 It's heavy downpour in ATP... Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted October 9, 2017 Share Posted October 9, 2017 Link to comment Share on other sites More sharing options...
swas Posted October 10, 2017 Share Posted October 10, 2017 Link to comment Share on other sites More sharing options...
swas Posted October 10, 2017 Share Posted October 10, 2017 Kurnool ==> Yemmiganur ==> Banavasi==> 140.25 mm rainfall today Link to comment Share on other sites More sharing options...
swas Posted October 10, 2017 Share Posted October 10, 2017 Link to comment Share on other sites More sharing options...
swas Posted October 10, 2017 Share Posted October 10, 2017 Link to comment Share on other sites More sharing options...
mahesh1987 Posted October 10, 2017 Author Share Posted October 10, 2017 massive rains in rayalaseema,Raichur,Yadgir,Gulbarga,Mahabobnagar and Rangareddy another 60-70 TMC? Link to comment Share on other sites More sharing options...
mahesh1987 Posted October 10, 2017 Author Share Posted October 10, 2017 koilasagar dam 9 gates lifed in mahabobnagar Outflow 10k Cusecs Link to comment Share on other sites More sharing options...
navalluri Posted October 10, 2017 Share Posted October 10, 2017 1.44 lakhs cusecs inflow good to see after years Finally srisailam filled hope sagar will gets filled Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted October 10, 2017 Share Posted October 10, 2017 Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted October 10, 2017 Share Posted October 10, 2017 Link to comment Share on other sites More sharing options...
mahesh1987 Posted October 10, 2017 Author Share Posted October 10, 2017 1.94 laks 3 lak touch avutadi emo Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted October 10, 2017 Share Posted October 10, 2017 Link to comment Share on other sites More sharing options...
AnnaGaru Posted October 10, 2017 Share Posted October 10, 2017 Match shit reported rainfall numbers with any other paper or weather dept(including Andhra bhoomi or even other source)..except laughing at his pain we can't help Ranfall reporting lo kooda "cuts/kotalu" pettatam peaks asalu eedu..eedu again&again proves he is more worst than what we saw... chala chotla rain ki 20MM varaku rain ki koda cuts pettadu ante eedi level ardam chesukovachu Link to comment Share on other sites More sharing options...
swas Posted October 11, 2017 Share Posted October 11, 2017 polavaram 151 mm rainfall Link to comment Share on other sites More sharing options...
Ramesh39 Posted October 11, 2017 Share Posted October 11, 2017 శ్రీశైలం నిండింది నేడు గేట్లు ఎత్తే అవకాశం ముందస్తు రబీకి మెరుగైన అవకాశాలు ఈనాడు - హైదరాబాద్ శ్రీశైలానికి వరద ఉద్ధృతి పెరిగింది. మంగళవారం మధ్యాహ్నం మూడుగంటల సమయంలో 2.09 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ఆరుగంటలకు కొంత తగ్గి 1.75 లక్షల క్యూసెక్కులు ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టానికి 1.7 అడుగులు మాత్రమే తక్కువగా ఉండగా, ఇంకా తొమ్మిది టీఎంసీల నిల్వకు అవకాశం ఉంది. రెండు విద్యుత్ కేంద్రాలనూ పూర్తి స్థాయిలో నిర్వహించడంతోపాటు.. పోతిరెడ్డిపాడు, కల్వకుర్తికి కలిపి మొత్తం 72,814 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. హంద్రీనీవాకు నిలిపివేశారు. ఎగువన కర్ణాటకలోని ఆలమట్టి నుంచి నామమాత్రంగానే నీటి విడుదల ఉన్నా, స్థానికంగా కురిసిన భారీ వర్షాలతో జూరాల, తుంగభద్ర, హంద్రీనదుల నుంచి భారీగా వరద వచ్చి శ్రీశైలానికి చేరుతోంది. ఇదే ప్రవాహం కొనసాగితే బుధవారం గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. మరోవైపు నాగార్జునసాగర్ కింద ముందస్తు రబీకి అవకాశాలు మెరుగుపడ్డాయి. త్వరలోనే నీటి విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆలమట్టి, నారాయణపూర్‌లు పూర్తి స్థాయి నీటిమట్టాలతో ఉన్నాయి. ఆలమట్టిలోకి 25 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండటంతో, ఈ నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నీటితోపాటు భీమా నుంచి రావడం, స్థానికంగా కురిసిన వర్షాలతో జూరాలకు ఉదయం 50 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా సాయంత్రానికి 1.07 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. తుంగభద్ర పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలతో సుంకేశుల నుంచి మధ్యాహ్నం 67,158 క్యూసెక్కులు, హంద్రీనది నుంచి 34 వేల క్యూసెక్కులు విడుదల చేశారు. జూరాలకు ఇన్‌ఫ్లో పెరగడంతో శ్రీశైలానికి 1.75 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. జూరాలకు వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. విద్యుదుత్పత్తి ద్వారా శ్రీశైలం నుంచి నీటి విడుదల పెరగడంతో నాగార్జునసాగర్ నీటిమట్టం 523 అడుగులకు చేరింది. నాగార్జునసాగర్ నిండాలంటే మరో 160 టీఎంసీలు అవసరం. ఆలస్యంగా అయినా కృష్ణాబేసిన్‌లోని రిజర్వాయర్ల పరిస్థితి మెరుగైంది. రెండు రాష్ట్రాల్లోని అనేక చిన్న నదుల్లో కూడా వరద ప్రవాహం ఉంది. ఖరీఫ్‌కు తరచూ గడ్డుకాలం కృష్ణాబేసిన్‌లో ప్రత్యేకించి నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద ఖరీఫ్ సీజన్‌కు తరచూ గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. ముందస్తు రబీకో లేక రబీకో మాత్రమే నీటిని ఇచ్చే పరిస్థితి నెలకొంది. ఒకటిన్నర దశాబ్దం నుంచి ఆరుసార్లు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఈ సంవత్సరం కూడా సాగర్ కుడి, ఎడమ కాలువల కింద ఖరీఫ్‌కు నీటి లభ్యత లేదు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌కు కూడా నీటి ప్రవాహం ఎక్కువవుతూ ఉండటంతో రబీకి అవకాశాలు పెరిగాయి. అయితే రెండు కాలువల కిందా ఎంత ఆయకట్టుకు ఇవ్వడం వీలవుతుందనే స్పష్టత రావాలంటే మరో నాలుగైదు రోజులు ఆగాలని నీటిపారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. సాగర్ ఎడమకాలువ కింద రబీ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించడంతోపాటు 54 టీఎంసీలు కేటాయించాలని బోర్డుకు ఇండెంట్ కూడా పెట్టింది. 2002-03, 2003-04వ సంవత్సరాల్లో సాగర్ కింద ఖరీఫ్‌కు నీటిని ఇవ్వలేదు. 2009, 2012లో కూడా ఇవ్వలేదు. 2015-16లోనూ తాగునీటికి మాత్రమే ఇచ్చారు. గత ఏడాది కూడా పూర్తిగా ఇవ్వలేకపోయారు. ఈ ఏడాది ఖరీఫ్ లేదు. సాగర్ ఆయకట్టు మాత్రమే కాదు.. శ్రీశైలం మీద ఆధారపడిన ఎస్సార్బీసీ, జూరాల నుంచి తీసుకొనే భీమా, మిగులు జలాల ఆధారంగా నిర్మించిన నెట్టెంపాడు, కల్వకుర్తి, హంద్రీనీవా, తెలుగుగంగ ఇలా అన్ని ప్రాజెక్టుల్లోనూ అక్టోబరులో గానీ నీటిని విడుదల చేయలేని పరిస్థితి. ప్రతి సంవత్సరం జాప్యం కావడమో లేదా ఖరీఫ్‌కు అసలు ఇవ్వలేకపోవడమో జరుగుతోంది. Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted October 11, 2017 Share Posted October 11, 2017 Link to comment Share on other sites More sharing options...
mahesh1987 Posted October 11, 2017 Author Share Posted October 11, 2017 Polavaram 170mm Srisailam 140 mm @8.30AM today Link to comment Share on other sites More sharing options...
mahesh1987 Posted October 11, 2017 Author Share Posted October 11, 2017 possible cyclone to hit east coast bertween 19-21 Link to comment Share on other sites More sharing options...
navalluri Posted October 11, 2017 Share Posted October 11, 2017 possible cyclone to hit east coast bertween 19-21 Krishna lo malli floods vastava?? Link to comment Share on other sites More sharing options...
kraghuveera Posted October 11, 2017 Share Posted October 11, 2017 chances bright for NS to cross 200 tmc. Link to comment Share on other sites More sharing options...
kraghuveera Posted October 11, 2017 Share Posted October 11, 2017 with widespread rain predicted for TG and rayalaseema today 225 tmc is also possible in a week. Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted October 11, 2017 Share Posted October 11, 2017 Link to comment Share on other sites More sharing options...
niceguy Posted October 11, 2017 Share Posted October 11, 2017 Ok Link to comment Share on other sites More sharing options...
curiousgally Posted October 11, 2017 Share Posted October 11, 2017 Keep it coming for rayalaseema. Especially for anantapur entha vacchina thakkuve. Link to comment Share on other sites More sharing options...
mahesh1987 Posted October 12, 2017 Author Share Posted October 12, 2017 Heavy rain in hindupur,Gunthakal,Uravakinda,pattikonda,adoni,banaganapalle, proddutur areas Link to comment Share on other sites More sharing options...
Suresh_Ongole Posted October 12, 2017 Share Posted October 12, 2017 Mahesh bro maa Nellore ki emanna rain vache chance vunda.It's very hot in Nellore. Link to comment Share on other sites More sharing options...
mahesh1987 Posted October 12, 2017 Author Share Posted October 12, 2017 isro vallu cheppina 3 cyclones Link to comment Share on other sites More sharing options...
mahesh1987 Posted October 13, 2017 Author Share Posted October 13, 2017 Mahesh bro maa Nellore ki emanna rain vache chance vunda.It's very hot in Nellore. ee 2 days chance vundi Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now