Jump to content

***Monsoon Updates***


mahesh1987

Recommended Posts

Guest Urban Legend

 

All major models are in sync about the upcoming Bay Cyclone. GFS, GEFS > S-central coast Odisha on 19th. ECMWF > Almost same zone 20th #iwm pic.twitter.com/Riccw8D61b

Link to comment
Share on other sites

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..!
14-10-2017 11:17:20
 
636435766414984812.jpg
విశాఖపట్నం: రానున్న 24 గంటల్లో ఏపీ, తెలంగాణల్లో పలుచోట్ల ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చేవారం ఉత్తర కోస్తా ప్రాంతానికి వాయుగండం ప్రమాదం పొంచి ఉందనీ తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 15వ తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. తరువాత 48 గంటల్లో వాయుగుండంగా బలపడి వాయవ్యంగా పయనించనుందని వాతావరణశాఖ తెలిపింది. కాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం శుక్రవారం అదే ప్రాంతం, ఇంకా దానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతం వరకూ విస్తరించింది. ఈశాన్య అరేబియా సముద్రంలో మరో ఆవర్తనం ఉంది. ఈ రెండింటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిశాయి.
Link to comment
Share on other sites

Guest Urban Legend

rains gone for few days

inflow reduced to srisailam

stopped to pulichintala

 

 

mahesh bro next rains november ye na ika??

Link to comment
Share on other sites

rains gone for few days

inflow reduced to srisailam

stopped to pulichintala

 

 

mahesh bro next rains november ye na ika??

nov lo kuda only south AP 

 

monday maharashtra lo chance vundi but light ika

 

monsoon withdrawn ai one week avutundi gaa

Link to comment
Share on other sites

  • 2 weeks later...
పలుచోట్ల భారీ వర్షాలకు అవకాశం 
రెండ్రోజుల్లో ఉత్తర అండమాన్‌వైపుగా అల్పపీడనం

ఈనాడు, విశాఖపట్నం: దక్షిణ భారత తీరాన్ని ఆనుకుని శ్రీలంక మీదుగా నైరుతీ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఇది సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉందని.. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వివరించింది. అండమాన్‌ సమీపంలోని గల్ఫ్‌ ఆఫ్‌ సియామ్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపింది. ఇది రాబోయే రెండురోజుల్లో ఉత్తర అండమాన్‌ దిశగా కదిలేందుకు అవకాశం కనిపిస్తోందని వివరించింది. ఈ ప్రభావం రాష్ట్రం మీద ఉంటుందని తెలిపింది. 2, 3 తేదీల్లో ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 4, 5వ తేదీల్లో పలుచోట్ల భారీ వర్షాలతో పాటు రాయలసీమలో కూడా ఉరుములతో కూడిన వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది.

Link to comment
Share on other sites

8 minutes ago, Kedism said:

what about our district ?? cloudy gghaaa undhe antaaru varsham padadhuuu :thinking:

very light chances inko week varaku

 

Present Srilanka deggara vunna LOW ela travel chesthado daani meeda depend ai vuntadi

 

if it comes towards us then sunday night nundi rains vundachu

Link to comment
Share on other sites

  • 4 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...