sonykongara Posted December 29, 2015 Posted December 29, 2015 http://www.nandamurifans.com/forum/index.php?/topic/343488-mega-tourism-project-in-nagarjuna-sagar/
swas Posted December 29, 2015 Posted December 29, 2015 Better make it a film city standards shootings ki ready ga undali
sonykongara Posted December 29, 2015 Author Posted December 29, 2015 Better make it a film city standards shootings ki ready ga undali a range lo cheyyali brother.
swas Posted December 29, 2015 Posted December 29, 2015 a range lo cheyyali brother. parks+gardens+water storage ki seperate chesi flood vachinapudu akada water store cheyali few tmc. oka water park,resorts,movie shootings ki ani aquipment pedithe chalu RFC ni lepali
sonykongara Posted December 31, 2015 Author Posted December 31, 2015 1000 ఎకరాలు.. రూ.1200 కోట్ల పెట్టుబడి భూముల లభ్యతపై ఎస్‌ఎల్ గ్రూపు ఛైర్మన్ ఆరా రెవెన్యూ అధికారులతో చర్చించిన సుభాష్‌చంద్ర బృందం మెగా టూరిజం ప్రాజెక్టుపై మళ్లీ కదలిక మాచర్ల, న్యూస్‌టుడే: కాస్తంత కదలిక.. అంతలోనే స్తబ్ధత.. ఇది నాగార్జున సాగర్ మెగా టూరిజం ప్రాజెక్టు తీరు. ఆరేళ్ల క్రితమే వూపిరి పోసుకున్న ఈ ప్రాజెక్టు ప్రగతి ఒక అడుగు ముందుకు పడితే రెండడుగులు వెనక్కి పడుతోంది. ప్రైవేటు భాగస్వామ్యంలో పర్యాటక అభివృద్ధి చేపట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయం.. ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి మేరకు ఎస్‌ఎల్ గ్రూపు ఛైర్మన్ సుభాష్‌చంద్ర సాగర్‌ను సందర్శించడంతో మరోసారి ఈ ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. సాగర్ వద్ద మెగా టూరిజం ప్రాజెక్టుకు కేటాయించిన భూములు పర్యాటకాభివృద్ధికి దోహదం చేసేలా ఉన్నాయన్న సుభాష్ చంద్ర ప్రాజెక్టు నిర్వహణపై ఆసక్తి చూపుతూ ప్రకటన చేయడం మరోసారి ఆశలు రేపింది. ఆరేళ్ల క్రితం మెగాటూరిజం భూముల ప్రతిపాదన తొలిసారి తెరపైకి వచ్చింది. అప్పట్లో 650 ఎకరాల భూమిని పర్యాటకశాఖ కోసం సర్వే చేశారు. తర్వాత పర్యాటక శాఖ తమకు 500 ఎకరాలు చాలని ఓసారి.. 250 ఎకరాలు సరిపోతాయని మరోసారి రెవెన్యూశాఖ ముందు ప్రతిపాదనలు ఉంచింది. మంగళవారం ఎస్‌ఎల్‌గ్రూపు ఛైర్మన్ సాగర్ పర్యటనకు వచ్చిన సందర్భంగా 250 ఎకరాల భూముల నివేదికనే సిద్ధంచేశారు. ఈ భూములను, సాగర్ పరిసరాలను పరిశీలించిన అనంతరం సుభాష్ చంద్ర రెవెన్యూశాఖ అధికారులతో మంతనాలు జరిపారు. 250 ఎకరాలు సరిపోవని.. మొత్తం వెయ్యి ఎకరాల భూమి అవసరమని పేర్కొన్నారు. అంత భూమి లభించే అవకాశం ఉందా అని ఆరా తీశారు. 500 ఎకరాలు మాత్రమే అందుబాటులో ఉన్న తహసీల్దార్ ఫణీంద్ర సమాధానమిచ్చారు. ప్రాథమికంగా 500 ఎకరాలను సిద్ధం చేయాలని సుభాష్‌చంద్ర సూచించారు. దీంతో 250 ఎకరాలు సరిపోతాయని పేర్కొన్న పర్యాటక, రెవెన్యూ శాఖలు తిరిగి 500 ఎకరాల సేకరణకు నిర్ణయించాయి. తొలి పర్యటనే అయినప్పటికీ సుభాష్‌చంద్ర బృందం సమగ్ర వివరాలు, వనరుల జాబితాతో వచ్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ వైపు పర్యాటకపరంగా మెరుగైన అవకాశాలు ఉండడం, భూములు అందుబాటులో ఉండటం, రెండురాష్ట్రాల మధ్య ఉమ్మడిప్రాంతంగా ఉండడం కలిసి వచ్చేదని ఈ బృందం అంచనాలు వేసింది. మెగాటూరిజంతోపాటు, ఇతర పర్యాటక అభివృద్ధి పనులకు రూ.1200 కోట్లవరకు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నట్లు అధికారులు వద్ద చర్చ జరిగినట్లు తెలిసింది. మెగాటూరిజం ప్రాజెక్టుకు మొదటివిడతలో రూ.500 కోట్లు ఖర్చు అవుతుందని ఇప్పటికే అంచనాలు వేశారు. అదనంగా పెట్టుబడి పెట్టాలనుకుంటున్న రూ.700 కోట్లతో మరో ప్రాజెక్టుకు రూపకల్పన చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే సిద్ధంగా ఉన్న 500 ఎకరాల కేటాయిస్తే సాగర్ వద్ద మరెంత భూమి అందుబాటులో ఉంటుందని సైతం ఆరా తీశారు. ప్రస్తుతానికి 150 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. సాగర్ చుట్టూ ఉన్న రెవెన్యూ భూముల సమాచారం కావాలని ఈ సందర్భంగా పర్యాటకశాఖ కోరింది. ఎకరాకు రూ.2.50 లక్షల చెల్లింపు ప్రస్తుతం మెగాటూరిజం కోసం పర్యాటకశాఖ తీసుకుంటున్న 500 ఎకరాల భూములకు పర్యాటకశాఖ రూ.12.50 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఎకరాకు రూ.2.50 లక్షలుగా ప్రస్తుతం పెరిగిన మార్కెట్ విలువ ప్రకారం చెల్లించాలి. గతంలో సర్వే జరిగిన సమయంలో మార్కెట్ విలువ ఎకరాకు రూ.1.80 లక్షలు మాత్రమే ఉంది. తాజాగా పెరిగిన మార్కెట్‌విలువ ప్రకారం రెవెన్యూ శాఖ భూములకు డబ్బులు చెల్లించాలని పర్యాటకశాఖకు సూచించింది. ఈ డబ్బులు చెల్లిస్తే పర్యాటకశాఖకు భూములు బదలాయిస్తారు.
sonykongara Posted December 31, 2015 Author Posted December 31, 2015 Better make it a film city standards shootings ki ready ga undali ni korika thondaralo niravere laga undi brother.
Bezawada_Lion Posted December 31, 2015 Posted December 31, 2015 parks+gardens+water storage ki seperate chesi flood vachinapudu akada water store cheyali few tmc. oka water park,resorts,movie shootings ki ani aquipment pedithe chalu RFC ni lepaliJanaalu either hyd nunchi or miryalaguda nunchi or guntur nunchi ravaali......theme parks aithe....assalu nilabadadhadu......would be a failure project.....naaku telisi average visitors to N.S is 200-500 during normal days and 1000 over normal holidays.....intha chinna floating tho kashtam Paiga TS vaallu seperate ga pedatharu poti ki avathali odduna....
surapaneni1 Posted December 31, 2015 Posted December 31, 2015 Janaalu either hyd nunchi or miryalaguda nunchi or guntur nunchi ravaali......theme parks aithe....assalu nilabadadhadu......would be a failure project.....naaku telisi average visitors to N.S is 200-500 during normal days and 1000 over normal holidays.....intha chinna floating tho kashtam Paiga TS vaallu seperate ga pedatharu poti ki avathali odduna.... migata vatiki kuda vadukovachhu like shootings..........
RKumar Posted January 5, 2016 Posted January 5, 2016 Aa Miryalaguda, Hyderabad, Nagarjuna sagar chuttu pakkala kooda Andhra vaalle ekkuva kada. Janalu baagane vasthaaru.
AnnaGaru Posted January 8, 2016 Posted January 8, 2016 It seems Subhas chandra has finalized to move ahead with this project. It looked a risk but he has done his work and a best bet down the line. In a recent survey in China(their minister told Modi) many has wished to visit the Buddhist circuit in India(particularly Nagarjuna is the one that spread buddhism). Right now millions of Chinese are visiting Srilanka buddhism places and not India. Amaravati-Sagar-Krishna-Guntur districts are part of India Buddhism circuit. Also Nagarjuna Lived his final years(originally from here but traveled in the middle) in these places. Also the statistics show that Chinese are leading in Tourism spending. http://www.forbes.com/sites/danielreed/2016/01/07/chinese-worlds-biggest-spenders-on-foreign-travel/ The land he is getting for this project is facing the nagarjunakonda island and also adjacent to Buddhist Archaeological Site(Nobody locally cares this but heritage site for Buddhists). Overall lit's an excellent location on the upland. Only concern is do they take narjunakonda boats, Archilogical site control indirect??? Also there is serious bilateral proposal from China to give visas for Buddhist circuit and India has no problem.
swas Posted January 9, 2016 Posted January 9, 2016 It seems Subhas chandra has finalized to move ahead with this project. It looked a risk but he has done his work and a best bet down the line. In a recent survey in China(their minister told Modi) many has wished to visit the Buddhist circuit in India(particularly Nagarjuna is the one that spread buddhism). Right now millions of Chinese are visiting Srilanka buddhism places and not India. Amaravati-Sagar-Krishna-Guntur districts are part of India Buddhism circuit. Also Nagarjuna Lived his final years(originally from here but traveled in the middle) in these places. Also the statistics show that Chinese are leading in Tourism spending. http://www.forbes.com/sites/danielreed/2016/01/07/chinese-worlds-biggest-spenders-on-foreign-travel/ The land he is getting for this project is facing the nagarjunakonda island and also adjacent to Buddhist Archaeological Site(Nobody locally cares this but heritage site for Buddhists). Overall lit's an excellent location on the upland. Only concern is do they take narjunakonda boats, Archilogical site control indirect??? Also there is serious bilateral proposal from China to give visas for Buddhist circuit and India has no problem. Chinese vaste automatic ga remaining budhists will come
sonykongara Posted February 25, 2016 Author Posted February 25, 2016 మెగా టూరిజం ప్రాజెక్ట్ ఏర్పాటుకు రెవెన్యూ అధికారులు సిద్ధం చేసిన 250 ఎకరాల స్థల హద్దులను ఎస్‌ఎల్ గ్రూపు సంస్థ మేనేజర్ ప్రవీణ్ బుధవారం పరిశీలించారు. ప్రభుత్వం నుంచి సేకరించిన ఈ స్థలం తమ ఆర్కిటెక్చర్ ద్వారా డిటైల్ డిజైన్‌ను తయారుచేయనున్నట్టు చెప్పారు. ముందుగా రెవెన్యూ కార్యాలయంలోని మెగా టూరిజం స్థలానికి సంబంధించిన మ్యాప్‌లను ఫొటోలు తీసుకున్నారు. అనంతరం విజయవాడలో ఉన్న స్థలానికి సంబంధించిన మ్యాప్‌లను తీసుకొని వెళ్లనున్నట్టు తెలిపారు. ఆయన వెంట ఆర్కిటెక్చర్ ఆయూష్, టూరిజం అధికారి మురళి, వీఆర్వోలు సంతోష్, శ్రీనివాసరావు, నారాయణరావు, సర్వేయర్ శ్రీనివాసరావు ఉన్నారు.
swas Posted February 25, 2016 Posted February 25, 2016 Inthaki N sagar TG lo vundha?? Or AP? Ap side lo undi
akhil ch Posted February 25, 2016 Posted February 25, 2016 Dam tg lo undi. Monna velte slang chusi mi andhra side nunchi ellu ikada allow cheyanu anadu gate odu. Lambdk
PHANI_NTR Posted February 25, 2016 Posted February 25, 2016 Dam tg lo undi. Monna velte slang chusi mi andhra side nunchi ellu ikada allow cheyanu anadu gate odu. Lambdk
RKumar Posted March 12, 2016 Posted March 12, 2016 Dam one side Andhra (Guntur) other side TG (Nalgonda). 12 Gates for each state.
Guest Urban Legend Posted March 12, 2016 Posted March 12, 2016 Dam tg lo undi. Monna velte slang chusi mi andhra side nunchi ellu ikada allow cheyanu anadu gate odu. Lambdk Db lo tg veerulaki..cheppu ground reality..egg vesukuvastharu..emanna antey...bayata sannasulu..pichi peaks lo vunnaru
swas Posted March 12, 2016 Posted March 12, 2016 Dam one side Andhra (Guntur) other side TG (Nalgonda). 12 Gates for each state. Evadiki kavali ante vadu open chesukovachu 2 gates but Sad thing is 24 gates lo whatever gates opens water comes to andhra pulichitnala dam. Even Only left canal is only useful to Telangana But AP ki dam gates+right canal+ nagarjuna sagar tail pond 3 unayi manaki useful .
Guest Urban Legend Posted March 12, 2016 Posted March 12, 2016 Airport kadithey super..ledha hyd dighi..vastharu revenue bokka
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.