Jump to content

Bail vachindi

Recommended Posts

Posted

Chsrk neenku no sleeping aa

sinema soosthunna.....mee tension llu  soosta unte naa lantodiki kooda kangaru vachche laaga undhi.....edho ICU llo ettinattu ganta ganta ki bulletin llu.....brahmimusic.gif

Posted

తమ కుమార్తె నిశ్చితార్థానికి రావాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి సతీమణి గీత ఆహ్వానించారు. బుధవారం ఉదయం ఆమె చంద్రబాబు నివాసానికి వెళ్ళి తమ కూతురి నైమిష వివాహ నిశ్చితార్ధానికి కుటుంబ సమేతంగా రావాలని భువనేశ్వరిని కోరారు. ‘రాజకీయాల్లో ఇబ్బందులు సహజం. నువ్వు ధైర్యంగా ఉండు. మేమంతా అన్నీ చూసుకొంటాం’ అని భువనేశ్వరి ఆమెతో అన్నారు. నిశ్చితార్ధ కార్యక్రమానికి వస్తానని భువనేశ్వరి చెప్పారు. సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను కూడా ఆహ్వానించే నిమిత్తం వస్తున్నామని చెప్పడానికి రేవంత్‌ బావమరిది సృజన్‌ ఆయనకు ఫోన్‌ చేశారు. ‘నాకు ఫోన్‌లో చెప్పారు. నాకు ఇదే ఆహ్వానం. నేను వస్తాను. దగ్గరుండి కార్యక్రమం చేయిస్తాను’ అని బాలయ్య చెప్పారు. 

super  :terrific:

Posted

చంద్రబాబుతో నిర్ణీత సమయానికి మించి, మొత్తం గంటపాటు భేటీ అయిన ప్రధాని మోదీ... పరిస్థితుల్ని చక్కదిద్దేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. ‘‘రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. నేను స్వయంగా ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాను. అన్నిటినీ స్థిత ప్రజ్ఞతతో ఎదుర్కోవాలి’’ అని మోదీ సూచించినట్లు తెలిసింది. మోదీతో పాటు... బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌లతో చంద్రబాబు సమావేశమయ్యారు. తమ భాగస్వామ్య పార్టీ అయిన తెలుగు దేశం ప్రయోజనాలను కాపాడేందుకు తోడ్పడతామని అమిత్‌ షా చెప్పినట్లు తెలిసింది. సెక్షన్‌ 8 ప్రకారం ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌ అధికారాలను ఉపయోగించే విషయంపై పరిశీలిస్తానని, పరిస్థితులు చక్కదిద్దవలిసిందిగా గవర్నర్‌ను కోరతానని రాజ్‌నాథ్‌ చెప్పినట్లు సమాచారం.

Posted

తమ కుమార్తె నిశ్చితార్థానికి రావాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి సతీమణి గీత ఆహ్వానించారు. బుధవారం ఉదయం ఆమె చంద్రబాబు నివాసానికి వెళ్ళి తమ కూతురి నైమిష వివాహ నిశ్చితార్ధానికి కుటుంబ సమేతంగా రావాలని భువనేశ్వరిని కోరారు. ‘రాజకీయాల్లో ఇబ్బందులు సహజం. నువ్వు ధైర్యంగా ఉండు. మేమంతా అన్నీ చూసుకొంటాం’ అని భువనేశ్వరి ఆమెతో అన్నారు. నిశ్చితార్ధ కార్యక్రమానికి వస్తానని భువనేశ్వరి చెప్పారు. సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను కూడా ఆహ్వానించే నిమిత్తం వస్తున్నామని చెప్పడానికి రేవంత్‌ బావమరిది సృజన్‌ ఆయనకు ఫోన్‌ చేశారు. ‘నాకు ఫోన్‌లో చెప్పారు. నాకు ఇదే ఆహ్వానం. నేను వస్తాను. దగ్గరుండి కార్యక్రమం చేయిస్తాను’ అని బాలయ్య చెప్పారు. [/size]

hero gold ley :kiss:

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...