Jump to content

Orey Nani ga

phani2

Recommended Posts

షర్మిల పాదయాత్ర వెలవెల

జయవాడ : తూర్పు నియోజకవర్గంలోని శుక్రవారం జరిగిన వైసీపీ నాయకురాలు షర్మిల పాదయాత్ర జనస్పందన లేక వెలవెలబోయింది. పటమటలో ఆమె పాదయాత్ర అరగంటలోపే ముగిసింది. గురువారం రాత్రి షర్మిల విడిది చేసిన కృష్ణవేణి పాఠశాల ప్రాంగణం నుంచి ఉదయం 9.30 గంటలకు యాత్ర ప్రారంభం కావాల్సి వుండగా, ఆ సమయానికి కొద్దిమంది ముఖ్య నాయకులు తప్ప కార్యకర్తలు పెద్దగా అక్కడకు చేరుకోలేదు. మహిళా నాయకులు కూడా ఎవరూ కనిపించలేదు. పటమటలంక నుంచి అతి కొద్దిమంది కార్యకర్తలతో మొదలైన పాదయాత్ర ఐదు నిముషాలలో ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి సమీపంలోని సెయింట్ పాల్ కథెడ్రల్ చర్చికి చేరుకున్న షర్మిల గుడ్‌ఫ్రైడేను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

అక్కడి నుంచి పటమట, ఆటోనగర్ గేటు మీదుగా పెనమలూరు మండలంలోకి ప్రవేశించారు. ఆశించిన స్థాయిలో జనం రాకపోవటంతో షర్మిల అసహనానికి గురయ్యారు. పాదయాత్రలో అతి తక్కువ మంది కార్యకర్తలు ఉండటం, స్థానికుల నుంచి కూడా పెద్దగా స్పందన కనపడకపోవడంతో వైసీపీ నాయకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. యాత్రలో వైసీపీ నాయకులు సామినేని ఉదయభాను, మాజీ ఎమ్యెల్యే వంగవీటి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

annayi e samatha nijamenaaa mari mana cbn cm ayyadu party mari :dream: ticket,minister icchina congress ni vadilesi :thinking:

CBN party lo ki vachhaka adhikaaram unnaa e padavi theeskokunda party ni ground level lo patistaparachataaniki kastapaddadu, 85 lo mid elections vachina potee kooda cheyyaledu. 89 lo opposition lo unnapudu NTR assembly ki raakapothe anthaa thaanai chooskunnaadu. Lp valana party ni chethiloki theeskuni TDP ni next generation ki kooda daggara chesaadu,

Alaanti manishini sitting MLA ni kaadani ticket ichhi rajakeeya biksha pettina party ni vadali dabbula kosam ammudu poyina l kodukutho polustunnaaru

annayi tdp ki vachaka emi chesado adgaledu annayi ticke,minister ticchina party ni vadilesadu ga antunnaaa...nani kuda ysrcp ni patisthparusthadu emo ayana dani gurunchi enduku nee adiigndi sametha gurunchi
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...