Jump to content

మిత్ర ధర్మాన్ని పాటిద్దాం: చంద్రబాబు 

KING007

Recommended Posts

మిత్ర ధర్మాన్ని పాటిద్దాం: చంద్రబాబు 
భాజపాపై అనవసర విమర్శలొద్దు 
ఎన్‌డీఏ, భాజపాతో మనకు విభేదాల్లేవు 
తెదేపా నాయకులకు స్పష్టీకరణ

ఈనాడు అమరావతి: ఒకసారి స్నేహం చేశాక అనవసర విమర్శలు చేయడం తెదేపా చరిత్రలో లేదు.. మిత్రపక్షంగా ఉన్నప్పుడు మిత్ర ధర్మం పాటించాలని ముఖ్యమంత్రి, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఉండవల్లిలో ఆదివారం ఆయన తెదేపా కార్యశాలలో మాట్లాడారు. ఎన్డీయే, భాజపాతో మనకు ఎలాంటి విభేదాల్లేవని, అలాగని అన్నింటికీ తలాడించబోమని స్పష్టం చేశారు. ‘ఏదైనా అంశంపై భిన్నాభిప్రాయం ఉన్నప్పుడు కచ్చితంగా చెబుతాం. మనం వ్యూహాత్మకంగా ఎక్కడ తప్పటడుగు వేసినా ప్రజలు నష్టపోతారు. రాజకీయాలు శాశ్వతం కాదు. సమాజం, రాష్ట్రం శాశ్వతం. ఒక నమస్కారం పెట్టేసి బయటకు వచ్చేస్తే అది వేరే విషయం. మిత్రపక్షంగా ఉన్నంత కాలం సంయమనంతో ఉండాలి. మీరు దీన్ని అర్థం చేసుకుని నడుచుకోండి. భాజపాపై అనవసర విమర్శలు చేయకండి’’ అని తెదేపా ప్రజాప్రతినిధులు, నాయకులకు చంద్రబాబు స్పష్టంచేశారు. మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ట్రిపుల్‌ తలాక్‌ విషయంలో క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ను వ్యతిరేకించామని గుర్తు చేశారు. ‘హజ్‌ యాత్రకు రాయితీ నిలిపివేయడంపైనా విభేదించాం. ఈ అంశంపై ఎన్డీయేతో విభేదించినందుకు తెదేపాకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు అసదుద్దీన్‌ ఒవైసీ ప్రకటించారు. సమాజహితం కోసం సిద్ధాంతపరంగా ఎవరితోనైనా విభేదిస్తాం. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం’’ అని పేర్కొన్నారు. కార్యశాలలో అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌ కొంత ఆవేశంగా మాట్లాడారు. ‘‘ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి బడ్జెట్‌ ఇదే. వచ్చే ఏడాది ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్టే ఉంటుంది. మనకు రావలసిన వాటిలో కొన్నయినా ఈ బడ్జెట్‌లో పెట్టేలా ఒత్తిడి తేవాలి. మీరు కేవలం తెదేపా జాతీయ అధ్యక్షుడే కాదు. ఐదు కోట్ల ఆంధ్రుల ప్రతినిధి. మీరు పదే పదే దిల్లీ వెళ్లి వాళ్ల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా, తగ్గి మాట్లాడినా ప్రయోజనం ఉండటం లేదు. మన హక్కు మనం సాధించుకోవాలి. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌తో పాటు భాజపాపైనా కసిగా ఉన్నారు. ఆంధ్రులు సౌమ్యులు. కానీ సమయం వచ్చినప్పుడు తడాఖా చూపిస్తారు’’ అని పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ‘‘నేను ఇప్పుడూ రాజీ పడటం లేదు. రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగేంత వరకు ఎన్నిసార్లయినా దిల్లీకి వెళతా. నేను అకౌంట్‌ క్లోజ్‌ చేయలేదు. తెరిచే ఉంచుతున్నా. రాజకీయంగా ఎవరు తప్పటడుగు వేసినా నమ్ముకున్న ప్రజలు నష్టపోతారు. కేంద్రంతో గొడవ పడాల్సిన అవసరం లేదు. ప్రజల విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అడుగేయాలి. మీరు కూడా అలాగే నడుచుకోవాలి’’ అని సూచించారు.

25 పార్లమెంటు, 175 శాసనసభ స్థానాల్లో మనదే విజయం 
ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించేందుకు పనిచేస్తే విజయం అదే వరిస్తుందని చంద్రబాబు అన్నారు. ‘మీ రాజకీయ జీవితంలో ఎన్నడూలేని విధంగా ఇప్పుడు పెద్ద ఎత్తున పనులు  సాగుతున్నాయి. వీటిని వినియోగించుకుని రాష్ట్రంలోని 25 పార్లమెంటు స్థానాలు, 175 శాసనసభ స్థానాల్లోనూ విజయం సాధించాలి. సమర్థ, సానుకూల నాయకత్వం ఇస్తున్నామా? అనేది ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాల’ని శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది మేలో ఎన్నికలు వస్తాయి. స్థానిక సంస్థలు, శాసనసభ, పార్లమెంటు, సహకార ఎన్నికలన్నీ ఒకేసారి జరుగుతాయి. 6 నెలల్లో ఎన్నికలన్నింటినీ పూర్తి చేసుకుంటే మిగతా నాలుగున్నరేళ్లు పూర్తిగా అభివృద్ధిపైనే దృష్టి సారించవచ్చ’ని వివరించారు. ‘ఇంటింటికీ తెదేపా’లో భాగంగా 95.45 శాతం ఇళ్లను సందర్శించామని, గతంలో ఎన్నడూ ఇంతగా క్షేత్ర స్థాయికి వెళ్లలేదని పేర్కొన్నారు. ఇప్పటివరకు తెదేపాకు దూరంగా ఉన్న వర్గాలను గుర్తించి చేరువ కావాలని పిలుపునిచ్చారు. వచ్చే మూడు, నాలుగు నెలల్లో ఈ దిశగా రాజకీయ పునరేకీకరణకు శ్రీకారం చుట్టాలని దిశానిర్దేశం చేశారు. సంస్కృతిని కాపాడుకోవడం ముఖ్యమే కానీ ఆ పేరుతో జూదాలను ప్రోత్సహించవద్దని, ఇవి మితిమీరితే వ్యసనాలకు దారి తీస్తాయని హితవు పలికారు. గతంలో సింగరేణి కార్మికులు కొందరు జీతాలు వచ్చాక మద్యం తాగి ఆ మత్తులో కరెన్సీ నోట్లను గాడిదలకు తినిపించేవారని పేర్కొన్నారు. విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించరాదని తెలిపారు. 
 
21hyd-main16a.jpg
అతిపెద్ద జాతీయ పతాకాన్ని ఈనెల 25న విజయవాడలో ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం ఇండియా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఆదివారం ఉండవల్లిలోని సీఎం చంద్రబాబును కలిసి పతాకావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించారు. 122 అడుగుల వెడల్పు, 183 అడుగుల పొడవు(22,326 చ.అ) గల జాతీయ పతాకాన్ని గణతంత్ర వేడుకలకు ముందు రోజు ప్రదర్శించనున్నారు.

Link to comment
Share on other sites

‘ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి బడ్జెట్‌ ఇదే. వచ్చే ఏడాది ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్టే ఉంటుంది. మనకు రావలసిన వాటిలో కొన్నయినా ఈ బడ్జెట్‌లో పెట్టేలా ఒత్తిడి తేవాలి. మీరు కేవలం తెదేపా జాతీయ అధ్యక్షుడే కాదు. ఐదు కోట్ల ఆంధ్రుల ప్రతినిధి. మీరు పదే పదే దిల్లీ వెళ్లి వాళ్ల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా, తగ్గి మాట్లాడినా ప్రయోజనం ఉండటం లేదు. మన హక్కు మనం సాధించుకోవాలి. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌తో పాటు భాజపాపైనా కసిగా ఉన్నారు. ఆంధ్రులు సౌమ్యులు. కానీ సమయం వచ్చినప్పుడు తడాఖా చూపిస్తారు’’ 

Avanthi :no1:

Link to comment
Share on other sites

Jaitra bro:  It is no secret, put sunshine on that seldom quality,  you possess picking right pulse of an issue many a times than not...In this instance, fearing, you may have  engulfed with more passion which is seemingly making you to miss the object, in sheer objective terms.....Okay even in the case of, lets give, fair shake to the sincerity in passion a chance , what happened here? CBN told his intentions, upteen times, pretty clear & loud, not much room for confusion there, then ! Your first bone of contention should be with whom ? Are you on the right path ?  Ponder...

Link to comment
Share on other sites

ఎక్కడున్నాడు బాబు ? అతని దృక్పథం( ఇంకో భాష లో) !
 
 'భార్యా భర్తల సంబంధం  మాది...పెళ్లి కి ముందు వారానికి  ఒక  సినిమా చూపిస్తా అని గట్టిగా చెప్పాడు ....ఇప్పుడు నాలుగు కాదు కానీ పోరితే నెల కి ఒకటి లేదా రెండు, ఆదాయం సరిపోదు అంటాడు ... అయినా  మా మొగుడు పెళ్ళాల  పేచీలని బజారున పెట్టుకుంటామా ? దీని కోసం సంబంధం పాడు చేసుకొంటామా ?  '
 
 అడవిరాముడు-రాజబాబు లా  పాకోకూ అనడు, సర్దుకుపోతాం అంటాడు ఆంధ్ర లో ...  బాటమ్ లైన్ - కలిసి సంసారం చేస్తున్నారు.... ఇది కాక వేరే ఏముంది ! నిజాన్ని దాటి  ఎక్కువ ఊహించుకుంటే ఆత్మవంచన చేసుకునే ప్రమాదం ఉంది బయటి వాళ్ళు ...తస్మాత్ జాగ్రత్త !
Link to comment
Share on other sites

7 minutes ago, Sr Fan said:

antha anigi manigi undalsina avasaram unda brother ... mana rights manaki leva?

What would happen if we go against central govt and approach supreme court? ... worst case lo we'll end up with the same thing. Why not take them (central govt) to the task? 

I'm sick of hearing that we have no options ... I think we do. I heard CBN is willing to go to SC, I was really happy to hear that.

Anything CBN does, I trust him first ... he earned my respect.

Link to comment
Share on other sites

For your Q minion bro - TDP has been operating from position of weakness, for quite some time, even prior to '14 election alliance onwards....If you don't operate from strength, even for a pact or alliance, more chances of ending up in victim position....Sure, It is not empowering, to feel like a victim..swayam krutam....

(At one point of time, Teleugudesam party didn't hesitate to entertain a thought( & later acted also), that, nearly Impeccable Ntr also( eventhough it was a rare slip up) , is prone to straying in a thing or two....Right now, what is the situation, sincerely ? People in Tdp don't have nerve to stand up, and challenge even a policy position...Right or wrong? ....That is Good or bad, for Tdp in the long run, do decide & make up your mind minion bro)

Link to comment
Share on other sites

48 minutes ago, Sr Fan said:

Not sure how to quote several things separate ... but, here is my attempt :)  read them as they are highlighted above ... 

Why do you think TDP has been operating from position of weakness? Back in 2014, BJP had no stand  in AP politics (they never will) ... it was a good faith effort from CBN ... BJP is taking advantage of it. TDP has no reason to align with BJP in AP ... its only hurting because of it.

Now, for the second highlighted position ... there is a reason TDP is going with one voice, under the leadership of CBN ... how is that bad? That's how we operate under CBN leadership ... anyone who doesn't like it ... can go somewhere else ...  but, I don't see TDP playing victim here ... the fact that CBN is engaging in going to the SC tells me that we are doing the right thing.

As always, respected your thoughts, my friend ... even when I disagreed deeply :)

Link to comment
Share on other sites

5 minutes ago, minion said:

Not sure how to quote several things separate ... but, here is my attempt :)  read them as they are highlighted above ... 

Why do you think TDP has been operating from position of weakness? Back in 2014, BJP had no stand  in AP politics (they never will) ... it was a good faith effort from CBN ... BJP are taking advantage of it. TDP has no reason to align with BJP in AP ... its only hurting because of it.

Now, for the second highlighted position ... there is a reason TDP is going with one voice, under the leadership of CBN ... how is that bad? That's how we operate under CBN leadership ... anyone who doesn't like it ... can go somewhere else ...  but, I don't see TDP playing victim here ... the fact that CBN is engaging in going to the SC tells me that we are doing the right thing.

As always, respected your thoughts, my friend ... even when I disagreed deeply :)

Tough for me to enunciate & give full width of this topic in a few lines here, do read some posts of mine( if you choose to) prior to '14 elections, then '15, then '16 ..so forth minion bro...In between plenty of chances came to forefront at critical junctures, to recalibrate, Tdp opted to stay in the govt, status quo needless to say....Current position is bound to happen, as recorded here, not surprising or unpredictable, minion bro, no complaints from your friend here...

Link to comment
Share on other sites

Democratic Politics is more often practiced in blood less battles, in rudimentary essence a forgotten cut throat &  competitive tussle....Projection of weakness, for what ever reason invites aggression; tdp in its ever pleading defensive postures, keeping itself in vulnerable positions, not much to argue there....

Link to comment
Share on other sites

ఆత్మ గౌరవం, విలువల కోసం కృష్ణుడికి  ఎదురు నిలబడి పోరాటం చేసినప్పుడు సంబంధం చెడి పోలేదు అర్జనుడుకి గయుడి ఉదంతం లో , ఇంకా బలపడింది,గౌరవం పెరిగింది - ఆ తరువాతే గా  పార్థుడికి సారధి అయ్యింది వాసుదేవుడు....
 
Link to comment
Share on other sites

8 minutes ago, Sr Fan said:

what offensive measures party can take to put itself in a better place? I know CBN is doing his best, but he is also open minded. I'm one of those who think some feedback from this db is reaching the TDP leadership. There are some remarkable posters here in their knowledge and depth of research they do. Please tell us your concrete ideas on how TDP can  improve ... this is what we cherish ... Anna's party :shakehands:

Link to comment
Share on other sites

Every critical juncture, in most cases relating to this issue all during this period, commented & recorded here the observations, the two cents in public forum, what ever their worth as a private citizen ; what else there to add now, minion bro....:shakehands:

Link to comment
Share on other sites

4 hours ago, Sr Fan said:

ఆత్మ గౌరవం, విలువల కోసం కృష్ణుడికి  ఎదురు నిలబడి పోరాటం చేసినప్పుడు సంబంధం చెడి పోలేదు అర్జనుడుకి గయుడి ఉదంతం లో , ఇంకా బలపడింది,గౌరవం పెరిగింది - ఆ తరువాతే గా  పార్థుడికి సారధి అయ్యింది వాసుదేవుడు....
 
Gayopakhynam anedi abhadham.... MahaBharatham lo jaragaledu.....

Link to comment
Share on other sites

52 minutes ago, KING007 said:

Gayopakhynam anedi abhadham.... MahaBharatham lo jaragaledu.....

ఒహ్హ్ అట్లా మాయాబజార్ ఉందా, శ్రీకృష్ణార్జున యుద్ధం ఉందా శశిరేఖ ఉందా మ.భా.లో   అని కాదు కింగ్ బ్రదర్ నిజానికి  ...ప్రస్తుత రాజకీయం ఆ ఇతివృత్తం -   మన అన్నాయ్ సినిమా  రెడ్డి గారిది అనియంత్రితం గా  స్మరించుకోవడం - శ్రీ కృష్ణార్జున యుద్ధం ..స్క్రీన్ ప్లే ...సందర్భం ఒక విషయము ఉదహరించడం కోసం -విలువల కోసం నిలబడాలి బంధు వర్గం తో వైరమొచ్చినా ... .ఆ నేపథ్యం ఉంటేనే నాలిక మీద అన్నాయి లాంటి వాళ్ళు జ్ఞాపకాల్లో మిగిలేది...

Link to comment
Share on other sites

1 hour ago, Sr Fan said:

:shakehands:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...