Jump to content

Recommended Posts

Posted

A Roaring update from #Akhanda2 - Thaandavam today at 5:31 PM ❤‍🔥

Stay tuned 💥💥

'GOD OF MASSES' #NandamuriBalakrishna #BoyapatiSreenu @MusicThaman @14ReelsPlus  @RaamAchanta #GopiAchanta #MTejeswiniNandamuri @kotiparuchuri

Posted

BALAKRISHNA - BOYAPATI SREENU REUNITE FOR 'AKHANDA 2': SHOOT BEGINS - 25 SEPT 2025 RELEASE… #NandamuriBalakrishna and director #BoyapatiSreenu - who delivered a hat-trick with #Simha, #Legend and #Akhanda - join forces for the fourth time [#BB4]: #Akhanda2: #Thaandavam.

Filming commenced today in #Hyderabad… Also, the makers have finalised the release date: [Thursday] 25 Sept 2025.

Produced by #RaamAchanta and #GopiAchanta... Music by #ThamanS... #MTejeswiniNandamuri presentation.

Posted

#Akhanda2  

బాల‌కృష్ణ - బోయ‌పాటి కాంబోలో రూపుదిద్దుకొంటున్న అఖండ 2తో న‌టి ల‌య కుమార్తె శ్లోకా తెరంగేట్రం

బాలయ్య కుమార్తెగా న‌టించ‌నున్న శ్లోకా

అఖండ 1లో పాప క్యారెక్ట‌ర్ కు ఇది కొన‌సాగింపు.

పార్ట్ 1లో బాల‌య్య కుమార్తెగా న‌టించిన బోయ‌పాటి త‌న‌య.

#NandamuriBalakrishna
 
She is looking gorgeous 🥰

Posted
3 minutes ago, Nfan from 1982 said:

#Akhanda2  

బాల‌కృష్ణ - బోయ‌పాటి కాంబోలో రూపుదిద్దుకొంటున్న అఖండ 2తో న‌టి ల‌య కుమార్తె శ్లోకా తెరంగేట్రం

బాలయ్య కుమార్తెగా న‌టించ‌నున్న శ్లోకా

అఖండ 1లో పాప క్యారెక్ట‌ర్ కు ఇది కొన‌సాగింపు.

పార్ట్ 1లో బాల‌య్య కుమార్తెగా న‌టించిన బోయ‌పాటి త‌న‌య.

#NandamuriBalakrishna
 
She is looking gorgeous 🥰

Part 1 boya kuthru kadu anukunta .....

Boya kuthuru legend lo movayya ane papa kada !!!!

  • 2 weeks later...
Posted

అఖండ 2 హీరో ఇంట్రో fight షూటింగు పూర్తి అయ్యింది.

జనవరి 3 నుండి కొత్త schedule...

#Akhanda2

Posted

అఖండ 2 కోసం ఒక మాస్ హీరో introduction song రాశారు రైటర్ కళ్యాణ్ చక్రవర్తి (అఖండ లో సూపర్ హిట్టయిన శివుడి పాట రాసిన రైటర్)

రెండో మాస్ సాంగ్ సిట్టింగ్స్ జనవరి ఫస్ట్ వీక్ లో మొదలవుతాయి.

#Akhanda2

Posted (edited)
On 12/28/2024 at 8:59 AM, Nfan from 1982 said:

అఖండ 2 హీరో ఇంట్రో fight షూటింగు పూర్తి అయ్యింది.

జనవరి 3 నుండి కొత్త schedule...

#Akhanda2

Boya veera mass chupistaadu emo ee movie fights lo :bitenails:
 
Edited by prudhvi225
Posted

#Akhanda2 Update

👉ఇటీవ‌ల రామోజీ ఫిల్మ్ సిటీలో బాల‌కృష్ణ ఇంట్ర‌డ‌క్ష‌న్ ఫైట్ చిత్రీక‌ర‌ణ‌

👉రామ్ ల‌క్ష్మ‌న్ నేతృత్వంలో 12 రోజుల పాటు షూటింగ్

👉'అఖండ 2' హైలెట్ సీన్స్‌లో ఇదొక‌టి

👉ప్ర‌స్తుతం హైద‌రాబాద్ శివార్ల‌లో టాకీ పార్ట్ తెర‌కెక్కిస్తున్నారు.

👉ప్రస్తుతం విల‌న్ కోసం వేట సాగుతోంది. ఈసారి బాలీవుడ్ విల‌న్ ఉండొచ్చు.

Posted
2 hours ago, Nfan from 1982 said:

#Akhanda2 Update

👉ఇటీవ‌ల రామోజీ ఫిల్మ్ సిటీలో బాల‌కృష్ణ ఇంట్ర‌డ‌క్ష‌న్ ఫైట్ చిత్రీక‌ర‌ణ‌

👉రామ్ ల‌క్ష్మ‌న్ నేతృత్వంలో 12 రోజుల పాటు షూటింగ్

👉'అఖండ 2' హైలెట్ సీన్స్‌లో ఇదొక‌టి

👉ప్ర‌స్తుతం హైద‌రాబాద్ శివార్ల‌లో టాకీ పార్ట్ తెర‌కెక్కిస్తున్నారు.

👉ప్రస్తుతం విల‌న్ కోసం వేట సాగుతోంది. ఈసారి బాలీవుడ్ విల‌న్ ఉండొచ్చు.

why bolywood villian.... Nag gaadu movies leka khaalee gaa unnadu gaa...vaadini set chesthe potundi...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   1 member

×
×
  • Create New...