Jump to content

TVK PARTY - VIJAY 🟥🟨🟥

GOLI SODA

Recommended Posts

Posted
17 hours ago, KING007 said:

"TVK is dedicated to abolishing the position of Governor, advocating for a more direct and accountable form of governance that empowers the people of Tamil Nadu " - Vijay 

Governor post ni pekestha antunnada enti, ayina State govt, governor post ni remove cheya galugutunda??

Just to woo people against central govt 😁

As far as I know...state Government functions on the name of governor. Its a constitutional position. That’s why every bill has to signed by the governor.

Moreover, Governor is the one who can invite a political group to form government.

Posted
On 10/29/2024 at 8:18 AM, Bezawada_Lion said:

Vijaykanth party pettinappudu kooda similar response. Only difference is both DMK and ADMK had strong leaders back then. Now ADMK has no leader…lets see how he can make that difference. 

Stars can pull crowd easily 

that is not the criteria le...

he has to impress in long run ....

Posted

Resolutions of TVK : 26 resolutions passed andulo koni ivi... 

1. Condemnation of Central Govt : Strongly opposes BJP-led policies harming democracy and federalism.

2. Against "One Nation, One Election": Sees it as a threat to democracy.

3. Rejects NEET: Views it as unfair to Tamil Nadu students.

4. Criticizes Waqf Amendment Bill: Claims it undermines state rights and federalism.

5. Law & Order: Criticizes DMK govt for failing in Tamil Nadu.

6. Liquor Ban: Calls for a complete prohibition.

7. Caste Survey: Demands a comprehensive survey for social justice.

8. Condemnation of the Tamil Nadu government for not implementing monthly electricity bill measurement as promised.

9. Resolution urging the closure of liquor shops within a set timeframe.

10. Language Policy: Tamil and English will be maintained as dual official languages, with Tamil as the primary language in state administration and courts.

11. Education in Tamil: Efforts will be made to prioritize Tamil in higher education and government jobs, along with promoting research studies in Tamil.

12. Archaeological Excavations: Funding for excavations in Keezhadi and surrounding areas will highlight ancient Tamil civilization.

13. State Autonomy in Education: Like healthcare, education will be pushed to be part of the state list for increased autonomy.

14. Questioning the Governor’s Role: A push to eliminate the Governor's position due to perceived political interference in opposition-ruled states.

15. Women’s Welfare: Ensuring a minimum of one-third reservation for women in party positions and elections, moving toward 50% over time.

16. Equal Rights for Women: Women will have equal rights in all sectors, with special departments for the protection of women, children, and the elderly.

17. Scientific Temper and Anti-Untouchability: Superstitions and unscientific beliefs that harm human well-being will be rejected, and untouchability will be treated as a punishable offence.

18. Scientific Temper and Anti-Untouchability: Superstitions and unscientific beliefs that harm human well-being will be rejected, and untouchability will be treated as a punishable offence.

Posted

Orey Vijay...mind dobbinda...endi ra nuvvu...Modi ki against ga pichi veshalu veste pagilipoddi ra...Come out of politics :D 

happy ga movies cheskoka evadi cheti lo puppet ayyav ee musti politics...

worst ra

image.png.0a0e78c1a053d66893cee1d52ed310d2.png

Posted
11 hours ago, KING007 said:

Liquor teeseyyatam evadi valla kaadu ...  ivi anni lite 

Posted
On 11/3/2024 at 10:06 PM, KING007 said:

Liquor prohibition naa

unexpected 

Posted
21 hours ago, NBK NTR said:

Orey Vijay...mind dobbinda...endi ra nuvvu...Modi ki against ga pichi veshalu veste pagilipoddi ra...Come out of politics :D 

happy ga movies cheskoka evadi cheti lo puppet ayyav ee musti politics...

worst ra

image.png.0a0e78c1a053d66893cee1d52ed310d2.png

though he is against Stalin and  his son ... his ideology same as DMK party  going against BJP ..nothing new ..may be he can split  DMK votes 

  • 1 month later...
  • 1 month later...
  • 2 weeks later...
Posted
On 10/28/2024 at 6:43 AM, GOLI SODA said:

First Mahanadu 

Huge public turnaround 

Interesting Speech 

well organised 

good start 👍

Speech bagundi....But votes ga convert avuthaya leda chudali 

Posted

 ‘పళనిసామి ముఖ్యమంత్రి.. విజయ్‌ ఉప ముఖ్యమంత్రి’

ఎడప్పాడి పళనిసామి ముఖ్యమంత్రి, విజయ్‌ ఉప ముఖ్యమంత్రి అనే సూచన ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ విజయ్‌కి ఇచ్చినట్లు సమాచారం.

Eenadu icon
By Tamilnadu News DeskUpdated : 01 Mar 2025 08:24 IST
Ee
Font size
 
2 min read
 
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సూచన
సందిగ్ధంలో టీవీకే అధినేత
పొత్తు మంచికే అంటున్న రాజకీయ విశ్లేషకులు
న్యూస్‌టుడే, సైదాపేట

010325brk125037762a.webp

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి , టీవీకే అధ్యక్షుడు విజయ్‌

డప్పాడి పళనిసామి ముఖ్యమంత్రి, విజయ్‌ ఉప ముఖ్యమంత్రి అనే సూచన ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ విజయ్‌కి ఇచ్చినట్లు సమాచారం. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా, రాష్ట్రాన్ని పాలించే డీఎంకే తనకు శత్రువులని విజయ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. తన నాయకత్వాన్ని స్వీకరించే పార్టీలతో కూటమికి సిద్ధమని కూడా ప్రకటించారు. అయితే ఇటీవల రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌.. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, నటుడు విజయ్‌ని కలిసిన సంగతి తెలిసిందే. అప్పుడు కొన్ని సూచనలు విజయ్‌కి పీకే చేసినట్లు సమాచారం. దీంతో రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని విజయ్‌ రాజీపడాల్సిన పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది.

టీవీకే ఎన్నికల ప్రచార నిర్వహణ ప్రధాన కార్యదర్శి ఆదవ్‌ అర్జున నేతృత్వంలో 2026 ఎన్నికల వ్యూహాలను రచించేందుకు ప్రశాంత్‌ కిశోర్‌ టీవీకేతో జతకట్టినట్లు తెలుస్తోంది. విజయ్‌తో కలిసినప్పుడు శాశ్వత ఓటు బ్యాంకు కలిగి ఉన్న అన్నాడీఎంకేతో కూటమి ఏర్పాటు చేస్తేనే డీఎంకేను నిలువరించడం కుదురుతుందని విజయ్‌కి చెప్పినట్లు భోగట్టా. దీని గురించి అన్నాడీఎంకేతో కూడా ప్రశాంత్‌ కిశోర్‌ ఓసారి మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అన్నాడీఎంకేకు కనీసం 25 శాతం ఓట్లు ఉంటాయని, టీవీకేకు అత్యధికంగా 20 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని, దాంతోపాటు అన్నాడీఎంకే కూటమిలోని ఇతర పార్టీలను చేర్చుకుంటే మొత్తం 50 శాతం ఓట్లు దక్కుతాయని పీకే విజయ్‌కి చెప్పారని రాష్ట్రంలో చర్చ.

ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్‌

ముఖ్యమంత్రి కావాలని కలలుగంటున్న విజయ్‌కి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను చూపించిన పీకే.. చంద్రబాబునాయుడు, పవన్‌ కల్యాణ్‌ పొత్తుతో విజయం సాధించారని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా పళనిసామి ముఖ్యమంత్రి, విజయ్‌ ఉప ముఖ్యమంత్రి అని ఒప్పందం చేసుకోవచ్చని సూచించారని, అయితే ఈ సూత్రాన్ని ఒప్పుకోవడానికి విజయ్‌ ఇంకా సందిగ్ధంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే టీవీకే కార్యకర్తలు మాత్రం ఇప్పుడే కూటమి ఏర్పాటైనంత ఉత్సాహంలో ఉన్నారు.

దీని గురించి టీవీకే నిర్వాహకులు కొంతమంది మాట్లాడుతూ... రానున్న అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవడం గురించి రాజకీయ వ్యూహకర్తలు పలువురి వద్ద చర్చిస్తున్నామని, కూటమి బాధ్యతను ప్రశాంత్‌ కిశోర్, ఆదవ్‌ అర్జునకు అప్పగించినట్లు పేర్కొన్నారు. వారి సూచనలు తప్పకుండా స్వీకరిస్తామని తెలిపారు. 2026లో కూటమి ప్రభుత్వానికి అంగీకరించినా తదుపరి ఎన్నికల్లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ప్రజల మద్దతు పొందాలని విజయ్‌ భావిస్తున్నట్లు వివరించారు. అందులో భాగంగా ఎన్నికలు దగ్గరపడే సమయంలో ఉమ్మడి శత్రువును ఓడించేందుకు విజయ్‌ కొన్ని రాజీలు కుదుర్చుకుంటారని తెలిపారు.

Posted
22 hours ago, sonykongara said:

first attempt single ye better zero seats vachina .... after election power sharing proposal should be okay 

  • 3 weeks later...
Posted
On 10/28/2024 at 6:43 AM, GOLI SODA said:

First Mahanadu 

Huge public turnaround 

Interesting Speech 

well organised 

good start 👍

ee speech adhirindi....FDFS cinema laga enjoy chestunaru :D 

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...