Jump to content

AP - Nominated posts


rajanani

Recommended Posts

Posted

*సామాన్య కార్యకర్తలకు పెద్దపీట*

 *99 మందితో మొదటి నామినేటెడ్ పదవుల లిస్ట్ ప్రకటించిన కూటమి ప్రభుత్వం*

 *బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీ లకు పెద్ద పీట*

 *11 మంది క్లస్టర్ ఇంఛార్జ్ లకు పదవులు*

 *ఒక క్లస్టర్ ఇంఛార్జ్ కు ఛైర్మెన్ పదవి*

 *6 గురు యూనిట్ ఇంఛార్జ్ లకు పదవులు*

 *20 కార్పొరేషన్లు కు ఛైర్మెన్లు, ఒక కార్పొరేషన్ కు వైస్ ఛైర్మెన్, వివిధ కార్పొరేషన్లు సభ్యులను ప్రకటించిన కూటమి ప్రభుత్వం* 

 *ప్రకటించిన 99 పదవుల్లో యువత కు ప్రాధాన్యం.*

 *పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు పదవులు కట్టబెట్టిన సీఎం చంద్రబాబు*

  • Replies 149
  • Created
  • Last Reply
Posted

నామినేటెడ్ పదవులను భర్తీ చేసిన ప్రభుత్వం 


- 20 కార్పొరేషన్ల ఛైర్మన్ పదవులు భర్తీ
- ⁠ఆర్టీసీ ఛైర్మన్ గా కొణకళ్ల నారాయణ 
- ⁠ఆర్టీసీ వైస్ ఛైర్మన్ గా పి.ఎస్.మునిరత్నం 
- ⁠వక్ఫ్ బోర్డు ఛైర్మన్ గా అబ్దుల్ అజీజ్ 
- ⁠శాప్ ఛైర్మన్ గా రవినాయుడు 
- ⁠గృహ నిర్మాణ బోర్డు ఛైర్మన్ గా తాత్యబాబు 
- ⁠ట్రైకార్ ఛైర్మన్ గా బొరగం శ్రీనివాసులు 
- ⁠మారిటైమ్ బోర్డు ఛైర్మన్ గా దామచర్ల సత్య 
- ⁠సీడాప్ ఛైర్మన్ గా దీపక్ రెడ్డి 
- ⁠20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మ గా లంకా దినకర్ 
- ⁠ఏపీ మార్క్ ఫెడ్ ఛైర్మన్ గా కర్రోతు బంగార్రాజు 
- ⁠సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా మన్నె సుబ్బారెడ్డి 
- ⁠ఏపీఐఐసీ ఛైర్మన్ గా మంతెన రామరాజు 
- ⁠పద్మశాలీ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ గా నందం అబద్ధయ్య 
- ⁠ఏపీటీడీసీ ఛైర్మన్ గా నూకసాని బాలాజీ 
- ⁠ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ మౌలికసదుపాయాల సంస్థ ఛైర్మన్ గా పీలా గోవింద సత్యనారాయణ 
- ⁠ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా తమ్మిరెడ్డి శివశంకర్ 
- ⁠ఏపీటీపీసీ ఛైర్మన్ గా వజ్జ బాబురావు 
- ⁠ఏపీ టిడ్కో ఛైర్మన్ గా వేములపాటి అజయ్ కుమార్ 
- ⁠పౌరసరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్గార తోట సీతరామ సుధీర్ 
- ⁠లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంంట్ ఛైర్మన్ గా పిల్లి మాణిక్యరావు 
- ⁠ఏపీ వినియోగదారుల కౌన్సిల్ ఛైర్మన్ గా పీతల సుజాత

Posted

మారిటైమ్ బోర్డు ఛైర్మన్ గా దామచర్ల సత్య   Is he brother of Ongole MLA Janardhan ?

Posted
1 hour ago, krishna_a said:

మారిటైమ్ బోర్డు ఛైర్మన్ గా దామచర్ల సత్య   Is he brother of Ongole MLA Janardhan ?

DJ babai koduku...  he looked after Kondepi which is SC reserved seat

Posted
3 hours ago, baggie said:

Aanam GV pattabhi ??

 

 

20 minutes ago, gnk@vja said:

Bapiraju ??? 

Inka Chala naminated posts vunnay Wait cheyyandi. Veetilo kooda raakapothe MLC and Rajya Sabha MP seats vunnay. 

Posted
2 hours ago, nbk@myHeart said:

DJ babai koduku...  he looked after Kondepi which is SC reserved seat

Monna Election lo He is Cluster Incharge which covers 35 seats. UA region ki anukunta

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...