Jump to content

ఏపీలో ప్రభుత్వం ఉందా లేదా?

Recommended Posts

26 minutes ago, Eswar09 said:

Ysrcp vallu kindal chesthunnaru anta TDP vallani...choosara govt marina ma Valle officers ani..🤦

Kindal anedi chinna word...

Tdp batch ani ibbandulu padda vallaki Pedda rod pedutunnaru...

Link to comment
Share on other sites

43 minutes ago, surapaneni1 said:

Tdp had never changed anedi asalu vishayam...

TDP batch velli complaint cheyyara? Chesina waste ani calm ga untara?

Oka debba tannichukonna baadha veyyadhu kani..elanti kindling tattukovalante chaala kastam.

Link to comment
Share on other sites

34 minutes ago, surapaneni1 said:

Now china babu on charge...

Red book distribution cheyyavalasina hands tho school books distribution chese ministery icharu Inka ayina  em chesthadu

Link to comment
Share on other sites

10 hours ago, Eswar09 said:

Edhi mari goram ga... Ela aythe open ga TDP ki okkadu support cheyyadu... Ee vedhavalani andharini intlo pettukoni em cheddamani ..

@Raaz@NBK bro aslaa endhuku yela chesthunnaru.. 

Wait for 3-4 months..

Link to comment
Share on other sites

12 hours ago, Eswar09 said:

Edhi mari goram ga... Ela aythe open ga TDP ki okkadu support cheyyadu... Ee vedhavalani andharini intlo pettukoni em cheddamani ..

@Raaz@NBK

Nenna eyina cheppadu e roju aa ias officer vadukontunnaru

Link to comment
Share on other sites

48 minutes ago, surapaneni1 said:

Today andhrajyothi lo article vesaru...direct  lokesh gari office lone ycp batch ni appointment anta.. inka migata valladi emundi le..

He want his pappu name back

Link to comment
Share on other sites

1 hour ago, surapaneni1 said:

Today andhrajyothi lo article vesaru...direct  lokesh gari office lone ycp batch ni appointment anta.. inka migata valladi emundi le..

Eenadu,ABN, tv5 ee 5 yrs support chesina anyalist andharu not happy.

Inka cadre nd supporters kakka leka mingaleka unnaru... CBN nd Loki plans ento manaku thliyadhu gani ..cadre ki CBN meda evadiki expectations levu..Loki medha chala hopes tho eee sari work chesaru..choodali.

Link to comment
Share on other sites

1 hour ago, sskmaestro said:

Unfortunately, it will take 1-2 years to clean all the dirty mess Jagga created in 5 years. Their informers are too deep in the system….. I think TDp is moving with caution 

abboo! 2014 nundi chepthunnaru.. 

41A notice ivvandi ani adigithe kuda "kaksha sadhimpu charyalu manaku voddu" ani chepthunnadanta ga! 

ycp goons returned after temporarily underground, because they are happy with CBN being CBN :D 

Link to comment
Share on other sites

1 hour ago, Ntrforever said:

Loki would have stick to party activities with out taking ministry. Party care acceptance is more important to grow further

ministry unda leda matter kadu...  red book marchipothe marchipoyaru.. mallee navvula paalu meeru avakandi, cadre ni cheyakandi..

"gundello nidra potha", "mee anthu chustha", "vodilipette samasya ledu" ani cheppi, theera chance vachaka "kaksha sadhimpu voddu", "vallaki manaki theda leda" ani mabhya pettadhu.. 

jagan spl status vishyam lo cheppinattu, "modi daya lekunda manam emi cheyalem" (both development and cases) ani cheppeyandi.. expectations pettukoru

Link to comment
Share on other sites

|| *ప్రభుత్వం ఏర్పాటు అయినా మొదటి నెల పని తీరు...*|| 

అమరావతి 

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రుల రాజధాని అమరావతి పై... రాష్టానికి తేవల్సిన పెట్టుబడులు, అభివృద్ధి పై.... రోజు సమీక్షా సమావేశలు...తో బిజీ బిజీ...

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి పై ఫుల్ ఫోకస్...

నారా లోకేష్ విద్యావ్యవస్థ పై ఫుల్ ఫోకస్....

ఇతర మంత్రులు వారి వారి శాఖ లపై ఫోకస్ పెట్టారు... శాఖ పరంగా సమిష్టి గా సమీక్షా సమావేశాలు పెట్టి... అభివృద్ధి కోణం లో దూసుకు పోతున్నారు..

*గత ప్రభుత్వం లో మంత్రులు  బూతులు, డ్యాన్సులు, ఇంస్టాగ్రామ్ లో రీల్స్, ముఖ్యమంత్రి కి అసెంబ్లీలో బయట భజన లు కాకుండా ప్రస్తుత మంత్రులు అందరు తమతమ శాఖల్లో సమీక్షలు చేస్తున్నారు...*

చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురిలో 
చంద్రబాబు నాయుడు.... నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రజల్లో అనేక రకాలుగా పధకాలు, సమీక్షా లు అంటూ...దూసుకుపోతున్నారు....

ముఖ్యంగా ఇసుక అందుబాటులోకి వచ్చింది...
భవన నిర్మాణ కార్మికులు తమ పనులు  సంతోషం గా చేసుకోవచ్చు.. 

వైసీపీ కార్యకర్తలు కొందరు అనవసరపు రాద్ధాంతం చేస్తూ ఇంకా బ్రష్టు పట్టి పోతున్నారు...

మెగా డిఎస్సీ ఆరు నెలల్లో పూర్తి అవుతుంది... 
రాష్టానికి తేవడానికి ప్రయత్నం చేస్తున్న పెట్టుబడులు, రావాల్సిన పరిశ్రమలు ఖశ్చితంగా వస్తాయి. చంద్రబాబు నాయుడు తెస్తాడు అనే నమ్మకం భరోసా వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజల కు... ఇప్పటికే..

మచిలీపట్నం లో BPCL సంస్థ తో భారీ పెట్టుబడి తొలిబోణి....అలాగే వియత్నం దేశం నుంచి ఆటోమొబైల్ సంస్థ కూడా ఏర్పాటు కు సన్నాహాలు...
ప్రభుత్వ ఉద్యోగాలు పరిమిత సంఖ్యలో ఉంటాయి..
యువత కొంత ఓపిగ్గా ఉంటే 
ప్రైవేట్ రంగంలో పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి..
 
 *ఇప్పటికి రాష్టంలో సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి....రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచితే  తమ పని తాము చేసుకుంటారు...*

 *జగన్ చేసిన తప్పులను విధ్వంసాన్ని  శ్వేత పత్రం రూపంలో బయటపెడుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. నిరంతరం జనంతో టచ్ లో ఉంటున్నారు*

ప్రధాని నరేంద్ర మోదీ మన రాష్ట్రానికి *ఏ మేరకు సహకారం ఇస్తారు అనేది కేంద్ర తొలి బడ్జెట్ తర్వాత స్పష్టత వస్తుంది*

వృద్ధులకు,  వికలాంగులకు, వితంతువులకు పెన్షన్  చెప్పింది చెప్పినట్లు పెంచారు.. ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీకు జీతాలు ఇచ్చారు..ఇతర సంక్షేమం విషయంలో కొంత కాలం  
ఆగిన సామాన్య ప్రజలు సైతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నారు... కాబట్టి అంత తొందర ఏమి లేదనేది  నా అభిప్రాయం. 

ఇటువంటి పరిస్థితి లో కూడా 
తల్లి దీవెనకి తొలి అడుగు పడింది...వైకాపా శ్రేణులు విమర్శలు చేయడానికి కేవలం మిగిలింది 
సంక్షేమ అస్త్రం మాత్రమే...
అభివృద్ధి అంశం లో, ఉపాధి అంశాల్లో వేలు పెట్టి చూపే ఛాన్స్ లేదు అనేది ఇప్పటికే స్పష్టమైంది...

 ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనదైన ముద్రను వేసుకున్నారు అభివృద్ధి,ఉపాధి, సంక్షేమం విషయంలో...

ప్రభుత్వ ఆరంభంలో చెదురు మదురు ఘటన లు  కాస్త అలజడి సృష్టించినా.....ఆ తర్వాత ప్రజానీకం పెద్దగా పట్టించుకోలేదు....

గతం లో జగన్ పాలన ఆరంభం లోనే కూల్చివేతలు,రద్దులతో, రేటెండర్ లు, మంత్రులు బూతు పురాణాలతో 
మొదలై  ప్రజల్లో పూర్తి గా రాష్ట్ర ప్రజల్లో *negative impact సృష్టిస్తే*....
 
చంద్రబాబు నాయుడు  పాలన ఆరంభ నెల సంక్షేమం,  అభివృద్ధితో 
మొదలై *Positive Impact సృష్టించింది...*

🟡  *YELLOW ALERT*  🟡

*ఒక ముఖ్య విషయం...*

టీడీపీ కు టీడీపీ క్యాడర్ కు  గ్యాప్ మాత్రం పెరుగుతుంది..అనిపిస్తుంది గ్రౌండ్ లో....పార్టీ లో పార్టీ కోసం కష్టపడే వాళ్ళను గుర్తించే సరైన మెకానిజం సరిగా లేదు అనిపిస్తుంది...

*రెడ్ బుక్ విషయం లో కూడా క్యాడర్ కాస్త.... అసంతృప్తి గానే ఉన్నారు...*

మా చంద్రబాబు,  మా లోకేష్ అంటూ... ఒక్కొక్కరు ఒక్కో చంద్రబాబు నాయుడు,  లోకేష్ లాగా ఎన్నికల్లో కసిగా పని చేసిన వారు మాత్రం  *తమ ఇష్టమైన నాయకులతో ములఖత్ అయ్యే విషయం లో ఇబ్బంది పడుతున్నారు...* చుట్టూ ఉన్న కోటరీ కనీసం  సమాధానం ఇవ్వకుండా సొంత కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు..... 

కష్ట పడ్డ వారికీ ఇవ్వాల్సిన *కనీసం మర్యాద కూడా ఇవ్వడం లేదు అనేది పచ్చి నిజం*...ఫోన్ లకు సమాధానం లేదు, సందేశాలు కు కనీసం రిప్లై కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు... *దీని వల్ల.... నష్టం వాటిల్లే అవకాశం ఉంది....అనేది స్పష్టమైన గ్రౌండ్ రిపోర్ట్...* 

మరి...

ఇప్పటికైనా నాయకులు తమ దగ్గర ఉన్న టీం సభ్యులకు ఇటువంటి  ఘటన లు పునరావృతం అవ్వకుండా చూసుకుంటారో, లేదో ... *నాయకులు డబ్బు కోసం పదవులు కోసం ప్రాకులాడుతారేమో కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆత్మభిమానం కొరకు, పార్టీ లో గుర్తింపు ప్రాకులాడుతారు..*  ఆ కార్యకర్త ది ఏముంది తొక్కలో కార్యకర్తలు ప్రభుత్వం ఏర్పాటు అయింది కదా,  ఒకడు కాకపోతే ఇంకొకడు అంటూ నిర్లక్ష్యం వహిస్తారో.. వేచి చూడాలి... 

*వైసీపీ ఇంతలా పతనం అవ్వడానికి కారణం కూడా ఒక్కసారి  పునరాలోచించుకోవాలి...*  వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక *ఇప్పుడు టిడిపి శ్రేణులు ఎదుర్కొంటున్న పరిస్థితి వైసీపీ కార్యకర్తలు, శ్రేణులు ఎదుర్కొన్నారు...*  పరిస్థితి ఏంటో కళ్ళ ముందు స్పష్టంగా తెలుస్తుంది.....

నాయకులు కాస్త అలెర్ట్ గా ఉంటే భవిష్యత్ లో ఎదగాలి అనుకునే నాయకుడికి మంచిది...లేదు అనుకుంటే తీవ్ర నష్టం మాత్రం జరగొచ్చు...అనేది స్పష్టం...

*చ

Link to comment
Share on other sites

*

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...