rajanani Posted July 5, 2024 Author Posted July 5, 2024 (టీవీ9 స్క్రోలింగ్) టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో కొనసాగుతున్న విచారణ - నిందితుల కోసం గాలిస్తున్న మంగళగిరి పోలీసులు - సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల విచారణ - దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, ఆర్కే, నందిగం సురేష్ సూత్రధారులుగా గుర్తింపు - గుంటూరుకు చెందిన కార్పొరేటర్లు ఉన్నట్టు గుర్తింపు - ఇప్పటి వరకు 150 మందిని గుర్తించిన పోలీసులు
Siddhugwotham Posted July 5, 2024 Posted July 5, 2024 టీవీ9 ఆఫీస్ నుంచే టీడీపీ ఆఫీస్ పై దాడి కుట్ర ప్లాన్.. … పట్టాభి ఇంటిపై దాడి ప్లాన్ ఇక్కడి నుంచే … చంద్రబాబు ఇంటిపై జోగిరమేష్ చేసిన దాడి పతక రచన అక్కడి నుంచే … వైసీపీ లోకల్ ఆఫీస్ గా పని చేసిన టీవీ9 కార్యాలయం … కుట్రల వెనుక టీవీ9 రజనీకాంత్, హసీనా హస్తం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ అరాచకాలు, మీడియా ముసుగులో టీవీ9 చేసిన కుట్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.. మంగళగిరిలో టీడీపీ కార్యాలయం మీద దేవినేని అవినాష్ గ్యాంగ్ దాడి కి ముందు విజయవాడ టీవీ9 ఆఫీస్ లోనే చర్చించారు.. ఈ కేసుల్ని విచారిస్తున్న పోలీసులకి దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి టీడీపీ ఆఫీస్ పై దాడికి కొన్ని గంటల ముందు దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి , అరవసత్యం … మరికొంత మంది అనుచరులు టీవీ9 కార్యాలయంలో సమావేశమయ్యారు..అటు టీడీపీ ఆఫీస్ ఇటు పట్టాభి ఇంటిపై ఏకకాలంలో ఎంతమంది ఎలా దాడి చేయాలనేదానిపై డిస్కస్ చేశారు.. వైసీపీ ఆఫీస్ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి, హైదరాబాద్ టీవీ9 కార్యాలయం నుంచి రజనీకాంత్, ఇంటెలిజెన్స్ ఆఫీస్ నుంచి పీఎస్సార్ అంజనేయులు, తిరుపతి నుంచి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మిథున్ రెడ్డి ఫోన్ కాన్ఫరెన్స్ లో జాయిన్ అయ్యారు.. మీటింగ్ లో స్వయంగా పాల్గొన్న టీవీ9 రిపోర్టర్ హసీనా వారికి సలహాలు ఇచ్చింది.. దాడి జరిగే సమయంలో అక్కడ పోలీసులు లేకుండా ముందుగానే అలర్ట్ చేయించాలని రజనీకాంత్ చెప్పాడు.. దాడి బీభత్సంగా భీతావహంగా టీడీపీ కార్యకర్తలు ఆ దృశ్ల్యాలు చూస్తే వణుకు పుట్టేలా ఉండాలని హసీనా సలహా ఇచ్చింది.. అందుకే సీఏఏ కెమెరాలు ఉన్న చోటే దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యేలా ఎక్కువగా విధ్వంసం చేయాలని రజనీకాంత్ చెప్పాడు.. అలాగే జగన్ ని తిట్టిన పట్టాభి ఇంటిని నామ రూపాల్లేకుండా ధ్వంసం చేయల్ని ఇంట్లో ఆడవాళ్ల మీద కూడా దాడి చేయల్ని హసీనా సూచించిందట.. విజయవాడ టీవీ9 ఆఫీస్ కోసం రెగ్యులర్ గా వినియోగించే వాహనాలను కూడా దాడికి వెళ్లడానికి నిందితులు వినియోగించారు.. టీవీ9 హసీనా శిష్యుడైన వసంత నాని అనే వ్యక్తి దాడిలో స్వయంగా పాల్గొన్నాడు.. ఇలా దాడి చేసినందుకు అతన్ని టీవీ9 లో రిపోర్టర్ గా ఉద్యోగం ఇచ్చింది హసీనా.. అలాగే దాడి జరుగుతున్నపుడు హసీనా, దేవినేని అవినాష్ మంగళగిరి టీడీపీ ఆఫీస్ ఎదురుగా నేషనల్ హైవే మీద హసేనాకి చెందిన కారులో కూర్చుని మొత్తం దాడి మొత్తం చూస్తూ మానిటరింగ్ చేసారు.. దాడి జరుగుతున్నపుడు ఎప్పటికప్పుడు అటు రజనీకాంత్ కి వీడియో కాల్ లో చూపించింది హసీనా.. చంద్రబాబు ఇంటిపై జోగిరమేష్ దాడి కి వెళ్లేముందు కూడా ఇదే టీవీ9 కార్యాలయంలో సమావేశమయ్యారు.. ఎన్నికార్లలో చంద్రబాబు ఇంటికి వెళ్లాలి వెళ్లి అక్కడ గొడవ ఏ విధంగా చేయాపనేదానిపై ఇక్కడే చర్చించారు.. అసలు ఇలా చంద్రబాబు ఇంటి పే దాడి చేస్తే నీకు మంత్రి పదవి వస్తుందని జోగిరమేష్ కు సలహా ఇచ్చింది కూడా టీవీ9 హసీనానే అట.. మొత్తం మీద టీడీపీ ఆఫీస్ పే దాడి సక్సెస్ కావడంతో రెండు రోజుల తర్వాత జగన్ తో లంచ్ మీటింగ్ కు హాజరైన రజినీకాంత్, హసీనాలు తాము ఈ దాడి కోసం ఎంత కష్టపడ్డామో వివరించారట..
navayuvarathna Posted July 5, 2024 Posted July 5, 2024 2 hours ago, Siddhugwotham said: టీవీ9 ఆఫీస్ నుంచే టీడీపీ ఆఫీస్ పై దాడి కుట్ర ప్లాన్.. … పట్టాభి ఇంటిపై దాడి ప్లాన్ ఇక్కడి నుంచే … చంద్రబాబు ఇంటిపై జోగిరమేష్ చేసిన దాడి పతక రచన అక్కడి నుంచే … వైసీపీ లోకల్ ఆఫీస్ గా పని చేసిన టీవీ9 కార్యాలయం … కుట్రల వెనుక టీవీ9 రజనీకాంత్, హసీనా హస్తం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ అరాచకాలు, మీడియా ముసుగులో టీవీ9 చేసిన కుట్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.. మంగళగిరిలో టీడీపీ కార్యాలయం మీద దేవినేని అవినాష్ గ్యాంగ్ దాడి కి ముందు విజయవాడ టీవీ9 ఆఫీస్ లోనే చర్చించారు.. ఈ కేసుల్ని విచారిస్తున్న పోలీసులకి దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి టీడీపీ ఆఫీస్ పై దాడికి కొన్ని గంటల ముందు దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి , అరవసత్యం … మరికొంత మంది అనుచరులు టీవీ9 కార్యాలయంలో సమావేశమయ్యారు..అటు టీడీపీ ఆఫీస్ ఇటు పట్టాభి ఇంటిపై ఏకకాలంలో ఎంతమంది ఎలా దాడి చేయాలనేదానిపై డిస్కస్ చేశారు.. వైసీపీ ఆఫీస్ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి, హైదరాబాద్ టీవీ9 కార్యాలయం నుంచి రజనీకాంత్, ఇంటెలిజెన్స్ ఆఫీస్ నుంచి పీఎస్సార్ అంజనేయులు, తిరుపతి నుంచి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మిథున్ రెడ్డి ఫోన్ కాన్ఫరెన్స్ లో జాయిన్ అయ్యారు.. మీటింగ్ లో స్వయంగా పాల్గొన్న టీవీ9 రిపోర్టర్ హసీనా వారికి సలహాలు ఇచ్చింది.. దాడి జరిగే సమయంలో అక్కడ పోలీసులు లేకుండా ముందుగానే అలర్ట్ చేయించాలని రజనీకాంత్ చెప్పాడు.. దాడి బీభత్సంగా భీతావహంగా టీడీపీ కార్యకర్తలు ఆ దృశ్ల్యాలు చూస్తే వణుకు పుట్టేలా ఉండాలని హసీనా సలహా ఇచ్చింది.. అందుకే సీఏఏ కెమెరాలు ఉన్న చోటే దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యేలా ఎక్కువగా విధ్వంసం చేయాలని రజనీకాంత్ చెప్పాడు.. అలాగే జగన్ ని తిట్టిన పట్టాభి ఇంటిని నామ రూపాల్లేకుండా ధ్వంసం చేయల్ని ఇంట్లో ఆడవాళ్ల మీద కూడా దాడి చేయల్ని హసీనా సూచించిందట.. విజయవాడ టీవీ9 ఆఫీస్ కోసం రెగ్యులర్ గా వినియోగించే వాహనాలను కూడా దాడికి వెళ్లడానికి నిందితులు వినియోగించారు.. టీవీ9 హసీనా శిష్యుడైన వసంత నాని అనే వ్యక్తి దాడిలో స్వయంగా పాల్గొన్నాడు.. ఇలా దాడి చేసినందుకు అతన్ని టీవీ9 లో రిపోర్టర్ గా ఉద్యోగం ఇచ్చింది హసీనా.. అలాగే దాడి జరుగుతున్నపుడు హసీనా, దేవినేని అవినాష్ మంగళగిరి టీడీపీ ఆఫీస్ ఎదురుగా నేషనల్ హైవే మీద హసేనాకి చెందిన కారులో కూర్చుని మొత్తం దాడి మొత్తం చూస్తూ మానిటరింగ్ చేసారు.. దాడి జరుగుతున్నపుడు ఎప్పటికప్పుడు అటు రజనీకాంత్ కి వీడియో కాల్ లో చూపించింది హసీనా.. చంద్రబాబు ఇంటిపై జోగిరమేష్ దాడి కి వెళ్లేముందు కూడా ఇదే టీవీ9 కార్యాలయంలో సమావేశమయ్యారు.. ఎన్నికార్లలో చంద్రబాబు ఇంటికి వెళ్లాలి వెళ్లి అక్కడ గొడవ ఏ విధంగా చేయాపనేదానిపై ఇక్కడే చర్చించారు.. అసలు ఇలా చంద్రబాబు ఇంటి పే దాడి చేస్తే నీకు మంత్రి పదవి వస్తుందని జోగిరమేష్ కు సలహా ఇచ్చింది కూడా టీవీ9 హసీనానే అట.. మొత్తం మీద టీడీపీ ఆఫీస్ పే దాడి సక్సెస్ కావడంతో రెండు రోజుల తర్వాత జగన్ తో లంచ్ మీటింగ్ కు హాజరైన రజినీకాంత్, హసీనాలు తాము ఈ దాడి కోసం ఎంత కష్టపడ్డామో వివరించారట.. Mari eppudu amanna peekedemanna unda Leda jebulo maramaralu nalupukovatamena appatilagane
ramntr Posted July 5, 2024 Posted July 5, 2024 2 hours ago, Siddhugwotham said: టీవీ9 ఆఫీస్ నుంచే టీడీపీ ఆఫీస్ పై దాడి కుట్ర ప్లాన్.. … పట్టాభి ఇంటిపై దాడి ప్లాన్ ఇక్కడి నుంచే … చంద్రబాబు ఇంటిపై జోగిరమేష్ చేసిన దాడి పతక రచన అక్కడి నుంచే … వైసీపీ లోకల్ ఆఫీస్ గా పని చేసిన టీవీ9 కార్యాలయం … కుట్రల వెనుక టీవీ9 రజనీకాంత్, హసీనా హస్తం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ అరాచకాలు, మీడియా ముసుగులో టీవీ9 చేసిన కుట్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.. మంగళగిరిలో టీడీపీ కార్యాలయం మీద దేవినేని అవినాష్ గ్యాంగ్ దాడి కి ముందు విజయవాడ టీవీ9 ఆఫీస్ లోనే చర్చించారు.. ఈ కేసుల్ని విచారిస్తున్న పోలీసులకి దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి టీడీపీ ఆఫీస్ పై దాడికి కొన్ని గంటల ముందు దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి , అరవసత్యం … మరికొంత మంది అనుచరులు టీవీ9 కార్యాలయంలో సమావేశమయ్యారు..అటు టీడీపీ ఆఫీస్ ఇటు పట్టాభి ఇంటిపై ఏకకాలంలో ఎంతమంది ఎలా దాడి చేయాలనేదానిపై డిస్కస్ చేశారు.. వైసీపీ ఆఫీస్ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి, హైదరాబాద్ టీవీ9 కార్యాలయం నుంచి రజనీకాంత్, ఇంటెలిజెన్స్ ఆఫీస్ నుంచి పీఎస్సార్ అంజనేయులు, తిరుపతి నుంచి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మిథున్ రెడ్డి ఫోన్ కాన్ఫరెన్స్ లో జాయిన్ అయ్యారు.. మీటింగ్ లో స్వయంగా పాల్గొన్న టీవీ9 రిపోర్టర్ హసీనా వారికి సలహాలు ఇచ్చింది.. దాడి జరిగే సమయంలో అక్కడ పోలీసులు లేకుండా ముందుగానే అలర్ట్ చేయించాలని రజనీకాంత్ చెప్పాడు.. దాడి బీభత్సంగా భీతావహంగా టీడీపీ కార్యకర్తలు ఆ దృశ్ల్యాలు చూస్తే వణుకు పుట్టేలా ఉండాలని హసీనా సలహా ఇచ్చింది.. అందుకే సీఏఏ కెమెరాలు ఉన్న చోటే దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యేలా ఎక్కువగా విధ్వంసం చేయాలని రజనీకాంత్ చెప్పాడు.. అలాగే జగన్ ని తిట్టిన పట్టాభి ఇంటిని నామ రూపాల్లేకుండా ధ్వంసం చేయల్ని ఇంట్లో ఆడవాళ్ల మీద కూడా దాడి చేయల్ని హసీనా సూచించిందట.. విజయవాడ టీవీ9 ఆఫీస్ కోసం రెగ్యులర్ గా వినియోగించే వాహనాలను కూడా దాడికి వెళ్లడానికి నిందితులు వినియోగించారు.. టీవీ9 హసీనా శిష్యుడైన వసంత నాని అనే వ్యక్తి దాడిలో స్వయంగా పాల్గొన్నాడు.. ఇలా దాడి చేసినందుకు అతన్ని టీవీ9 లో రిపోర్టర్ గా ఉద్యోగం ఇచ్చింది హసీనా.. అలాగే దాడి జరుగుతున్నపుడు హసీనా, దేవినేని అవినాష్ మంగళగిరి టీడీపీ ఆఫీస్ ఎదురుగా నేషనల్ హైవే మీద హసేనాకి చెందిన కారులో కూర్చుని మొత్తం దాడి మొత్తం చూస్తూ మానిటరింగ్ చేసారు.. దాడి జరుగుతున్నపుడు ఎప్పటికప్పుడు అటు రజనీకాంత్ కి వీడియో కాల్ లో చూపించింది హసీనా.. చంద్రబాబు ఇంటిపై జోగిరమేష్ దాడి కి వెళ్లేముందు కూడా ఇదే టీవీ9 కార్యాలయంలో సమావేశమయ్యారు.. ఎన్నికార్లలో చంద్రబాబు ఇంటికి వెళ్లాలి వెళ్లి అక్కడ గొడవ ఏ విధంగా చేయాపనేదానిపై ఇక్కడే చర్చించారు.. అసలు ఇలా చంద్రబాబు ఇంటి పే దాడి చేస్తే నీకు మంత్రి పదవి వస్తుందని జోగిరమేష్ కు సలహా ఇచ్చింది కూడా టీవీ9 హసీనానే అట.. మొత్తం మీద టీడీపీ ఆఫీస్ పే దాడి సక్సెస్ కావడంతో రెండు రోజుల తర్వాత జగన్ తో లంచ్ మీటింగ్ కు హాజరైన రజినీకాంత్, హసీనాలు తాము ఈ దాడి కోసం ఎంత కష్టపడ్డామో వివరించారట.. పులిహోర లేక nijamena....
Uravakonda Posted July 5, 2024 Posted July 5, 2024 6 hours ago, navayuvarathna said: Mari eppudu amanna peekedemanna unda Leda jebulo maramaralu nalupukovatamena appatilagane Em chesina, line dhaati cheyali Haseena and Kantham gadini
navayuvarathna Posted July 5, 2024 Posted July 5, 2024 21 minutes ago, Uravakonda said: Em chesina, line dhaati cheyali Haseena and Kantham gadini Line daati cheyyatam Anedi CBN sir undaga avvadu ami chesina legalgane museyyali adi kooda avvadu ante 2029 janasena or ycp government vastundi anduku ante monna cadre pranam petti Pani chesaru Ami cheyyakunda 2029 electionki velthe cadre assalu pattinchukoru paiga votes vere partyki guddistharu kachithamga
Uravakonda Posted July 5, 2024 Posted July 5, 2024 41 minutes ago, navayuvarathna said: Line daati cheyyatam Anedi CBN sir undaga avvadu ami chesina legalgane museyyali adi kooda avvadu ante 2029 janasena or ycp government vastundi anduku ante monna cadre pranam petti Pani chesaru Ami cheyyakunda 2029 electionki velthe cadre assalu pattinchukoru paiga votes vere partyki guddistharu kachithamga Eesari maradu le. Bayataki kanabadatam ledhu kani, with in a month, 2 ex MLAs went to jail. Kondari meedha cases book ayyayi. TDP office meedha daadi lo cases file ayyayi. Okko step paduthondhi
navayuvarathna Posted July 5, 2024 Posted July 5, 2024 Just now, Uravakonda said: Eesari maradu le. Bayataki kanabadatam ledhu kani, with in a month, 2 ex MLAs went to jail. Kondari meedha cases book ayyayi. TDP office meedha daadi lo cases file ayyayi. Okko step paduthondhi Ycp valla laga Mari narikeyali champeyyali ani kadu kani legalgane rrr ki echina treatment evvali chesina arachakalaku siksha ledu ante inka rechipotharu vallu
Uravakonda Posted July 5, 2024 Posted July 5, 2024 2 hours ago, navayuvarathna said: Ycp valla laga Mari narikeyali champeyyali ani kadu kani legalgane rrr ki echina treatment evvali chesina arachakalaku siksha ledu ante inka rechipotharu vallu Treatment: adhi avvadhu bro. 30 years style lo. But, going to loose assets, stay in jail for sure.
sonykongara Posted July 6, 2024 Posted July 6, 2024 గుంటూరు జిల్లా మంళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో తాజాగా పోలీసులు దూకుడు పెంచారు.* గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతల ఒత్తిడితో కేసును పక్కకు పెట్టిన పోలీసులు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో కేసులో విచారణ ముమ్మరం చేశారు. *టీడీపీ కార్యాలయంలోపై జింకా సత్యం, లంకా అబ్బినాయుడు, తియ్యగూర గోపిరెడ్డి దాడి చేసినట్లు గుర్తించారు. దీంతో ఈ ముగ్గురు నేతలను అరెస్ట్ చేశారు.* ఇప్పటికే ఈ కేసులో వైసీపీ నేతల కీలక అనుచరులు ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో మరికొందరిని అరెస్ట్ చేయాల్సింది, వారు పరారీలో ఉన్నారు
Uravakonda Posted July 6, 2024 Posted July 6, 2024 4 hours ago, sonykongara said: గుంటూరు జిల్లా మంళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో తాజాగా పోలీసులు దూకుడు పెంచారు.* గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతల ఒత్తిడితో కేసును పక్కకు పెట్టిన పోలీసులు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో కేసులో విచారణ ముమ్మరం చేశారు. *టీడీపీ కార్యాలయంలోపై జింకా సత్యం, లంకా అబ్బినాయుడు, తియ్యగూర గోపిరెడ్డి దాడి చేసినట్లు గుర్తించారు. దీంతో ఈ ముగ్గురు నేతలను అరెస్ట్ చేశారు.* ఇప్పటికే ఈ కేసులో వైసీపీ నేతల కీలక అనుచరులు ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో మరికొందరిని అరెస్ట్ చేయాల్సింది, వారు పరారీలో ఉన్నారు Arrest chesaru, OK. Enni rojulu jail lo pedatharu annadhi point ippudu.
sonykongara Posted July 6, 2024 Posted July 6, 2024 10 minutes ago, Uravakonda said: Arrest chesaru, OK. Enni rojulu jail lo pedatharu annadhi point ippudu. 307 pettaru antunnaru
Vivaan Posted July 7, 2024 Posted July 7, 2024 1 hour ago, goldenstar said: Siggundali...antha chaduvulu chaduvukunnaru enduku...porapaatuna kooda veediki, alaage veedi lanti vaallaki chanuvu ibbakoodadu. The message should go very clear. There are consequences for good and bad.
Mobile GOM Posted July 7, 2024 Posted July 7, 2024 48 minutes ago, Siddhugwotham said: veediki post ichaara? Ivvala
Uravakonda Posted July 7, 2024 Posted July 7, 2024 On 7/6/2024 at 8:59 AM, sonykongara said: 307 pettaru antunnaru Naaku section theleedhu. Enni rojulu jail lo unchagalaru aa section ni use chesi?
PP SIMHA Posted July 8, 2024 Posted July 8, 2024 33 minutes ago, Siddhugwotham said: edo hype ichukovadam tappa, e news vala emana use undaa
PP SIMHA Posted July 8, 2024 Posted July 8, 2024 Lokesh babu , vamsi and nani gadni drawer meda ooregista annav ,, edo susuu poyista annav where are the actions i say
PP SIMHA Posted July 8, 2024 Posted July 8, 2024 @John e party valaki leni daridram manake untadi..power lo unna , power lo lekapoyina , pothu petukuna pothu lo nundi bayatikochinaa.. common dialogue "karyakartalu tyagalaki sidam ga undali tammulu"
balayyatheking Posted July 8, 2024 Posted July 8, 2024 5 minutes ago, PP SIMHA said: Lokesh babu , vamsi and nani gadni drawer meda ooregista annav ,, edo susuu poyista annav where are the actions i say Aa babu red book madichi gulo pettukunnadu..again no actions..2014 repeat
PP SIMHA Posted July 8, 2024 Posted July 8, 2024 1 minute ago, balayyatheking said: Aa babu red book madichi gulo pettukunnadu..again no actions..2014 repeat tyagalaki siddanga undalanamata ayte
John Posted July 8, 2024 Posted July 8, 2024 3 hours ago, PP SIMHA said: @John e party valaki leni daridram manake untadi..power lo unna , power lo lekapoyina , pothu petukuna pothu lo nundi bayatikochinaa.. common dialogue "karyakartalu tyagalaki sidam ga undali tammulu" I agree Bonus ga attack ni defend cheskovali be it politics or films
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.