rajanani Posted June 19, 2024 Posted June 19, 2024 (ఈటీవీ స్క్రోలింగ్) రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు - పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి జీఏడీకి అటాచ్ - ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ జీఏడీకి అటాచ్ - పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ జీఏడీకి అటాచ్ - జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్ - పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా శశిభూషణ్ కుమార్ - వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్ - కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది - పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్ - పౌరసరఫరాలశాఖ కమిషనర్ గా సిద్ధార్థ్ జైన్ - ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్ - నైపుణ్యాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శిగా సౌరభ్ గౌర్ కు అదనపు బాధ్యతలు - పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్ - ఐటీ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా కోన శశిధర్ కు పూర్తి అదనపు బాధ్యతలు - ఉద్యాన, మత్స్యశాఖ సహకార విభాగాల కార్యదర్శిగా బాబు.ఎ - ఏపీ సీఆర్డీఏ కమిషనర్ గా కాటమనేని భాస్కర్ - ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్న - ఆర్థికశాఖ వ్యయ విభాగం కార్యదర్శిగా ఎం.జానకి - పశుసంవర్థకశాఖ కార్యదర్శిగా ఎం.ఎం.నాయక్ - గనులశాఖ కమిషనర్, డైరెక్టర్ గా తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ - ఏపీఎండీసీ ఎండీగా ప్రవీణ్ కుమార్ కు అదనపు బాధ్యతలు - తిరుపతి జేసీకి జిల్లా కలెక్టర్ గా పూర్తి అదనపు బాధ్యతలు - జీఏడీకి రిపోర్ట్ చేయాలని మురళీధర్ రెడ్డికి ఆదేశాలు - ఆర్థికశాఖ కార్యదర్శిగా వి.వినయ్ చంద్
rajanani Posted June 19, 2024 Author Posted June 19, 2024 2019 ఏలెక్షన్స్ లో అప్పటి EC గా మనల్ని ముప్పతిప్పలు పెట్టి ఈ 5 యేళ్లు జఫ్ఫా గాడి తొత్తుగా పనిచేసిన గోపాలకృష్ణ ద్వివేది గాడికి కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా మంచి పోస్టింగ్. బాబు గారికి 🙏🙏
Siddhugwotham Posted June 19, 2024 Posted June 19, 2024 Gopala Krishna Twivedi ni kooda GAD ki attach cheyyalsindi....
LION_NTR Posted June 19, 2024 Posted June 19, 2024 29 minutes ago, Siddhugwotham said: Gopala Krishna Twivedi ni kooda GAD ki attach cheyyalsindi.... GAD ki attach chesthe..punishment aa? Salary raadhaa? 🤔
ramntr Posted June 19, 2024 Posted June 19, 2024 41 minutes ago, rajanani said: (ఈటీవీ స్క్రోలింగ్) రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు - పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి జీఏడీకి అటాచ్ - ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ జీఏడీకి అటాచ్ - పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ జీఏడీకి అటాచ్ - జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్ - పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా శశిభూషణ్ కుమార్ - వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్ - కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది - పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్ - పౌరసరఫరాలశాఖ కమిషనర్ గా సిద్ధార్థ్ జైన్ - ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్ - నైపుణ్యాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శిగా సౌరభ్ గౌర్ కు అదనపు బాధ్యతలు - పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్ - ఐటీ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా కోన శశిధర్ కు పూర్తి అదనపు బాధ్యతలు - ఉద్యాన, మత్స్యశాఖ సహకార విభాగాల కార్యదర్శిగా బాబు.ఎ - ఏపీ సీఆర్డీఏ కమిషనర్ గా కాటమనేని భాస్కర్ - ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్న - ఆర్థికశాఖ వ్యయ విభాగం కార్యదర్శిగా ఎం.జానకి - పశుసంవర్థకశాఖ కార్యదర్శిగా ఎం.ఎం.నాయక్ - గనులశాఖ కమిషనర్, డైరెక్టర్ గా తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ - ఏపీఎండీసీ ఎండీగా ప్రవీణ్ కుమార్ కు అదనపు బాధ్యతలు - తిరుపతి జేసీకి జిల్లా కలెక్టర్ గా పూర్తి అదనపు బాధ్యతలు - జీఏడీకి రిపోర్ట్ చేయాలని మురళీధర్ రెడ్డికి ఆదేశాలు - ఆర్థికశాఖ కార్యదర్శిగా వి.వినయ్ చంద్ Bhaskar is good choice fr crda..
Mobile GOM Posted June 19, 2024 Posted June 19, 2024 19 minutes ago, LION_NTR said: GAD ki attach chesthe..punishment aa? Salary raadhaa? 🤔 Free salary no work. Roju vachhi Akkada kurcho vali
baggie Posted June 19, 2024 Posted June 19, 2024 1 hour ago, rajanani said: 2019 ఏలెక్షన్స్ లో అప్పటి EC గా మనల్ని ముప్పతిప్పలు పెట్టి ఈ 5 యేళ్లు జఫ్ఫా గాడి తొత్తుగా పనిచేసిన గోపాలకృష్ణ ద్వివేది గాడికి కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా మంచి పోస్టింగ్. బాబు గారికి 🙏🙏 ABN open heart lo CBN anandu ga....oka IAS officer maru vesham lo vachi nannu champestaru sir ani edo info leak chesi elladani.....Vadu ee dwiwedi gae ayyi untadu
Mobile GOM Posted June 19, 2024 Posted June 19, 2024 20 minutes ago, baggie said: ABN open heart lo CBN anandu ga....oka IAS officer maru vesham lo vachi nannu champestaru sir ani edo info leak chesi elladani.....Vadu ee dwiwedi gae ayyi untadu Nenu IPS vaadu emo anukunna
baggie Posted June 19, 2024 Posted June 19, 2024 11 minutes ago, Mobile GOM said: Nenu IPS vaadu emo anukunna IAS officer anandu ga
Mobile GOM Posted June 19, 2024 Posted June 19, 2024 5 minutes ago, baggie said: IAS officer anandu ga Oh ok
Mobile GOM Posted June 19, 2024 Posted June 19, 2024 GAD ki vella mani cheppi aa boku Sri Lakshmi meeda case lu pedithe baagundu. Ee IAS naa koduku lu ikkada dabbulu dobbi tini Hyd lo villalu konu kuntunnaru.
Atlassian Posted June 19, 2024 Posted June 19, 2024 46 minutes ago, baggie said: ABN open heart lo CBN anandu ga....oka IAS officer maru vesham lo vachi nannu champestaru sir ani edo info leak chesi elladani.....Vadu ee dwiwedi gae ayyi untadu yep most likely. ide annaru twitter space discussions lo few times mana tdp batch konthamandi
Bleed_Blue Posted June 19, 2024 Posted June 19, 2024 1 minute ago, Sinna.Sinna said: Happy journey and transferring all... happy posting uncle
Sinna.Sinna Posted June 19, 2024 Posted June 19, 2024 4 minutes ago, Bleed_Blue said: happy posting uncle Tq frnd.. happy db'ing..
LION_NTR Posted June 19, 2024 Posted June 19, 2024 2 hours ago, Mobile GOM said: Free salary no work. Roju vachhi Akkada kurcho vali Pasa Ledhu Prosecute cheyyaali..suspend cheyyaali !!
Raaz@NBK Posted June 19, 2024 Posted June 19, 2024 42 minutes ago, rajanani said: eede antaga ABV ki against ga chesindhi work.. ekkado CBN ki against ga kuda matladaadu antunnaru.. alantapudu Ela isthunnadu DGP post ???
Raaz@NBK Posted June 19, 2024 Posted June 19, 2024 Jagan Manushu tega try chesthunnaru anta govt lo cheradaniki..
Mobile GOM Posted June 19, 2024 Posted June 19, 2024 1 minute ago, Raaz@NBK said: Jagan Manushu tega try chesthunnaru anta govt lo cheradaniki.. Evvaru vallu Zameenzi Bro. Like regular employees or consultants etc..
Mobile GOM Posted June 19, 2024 Posted June 19, 2024 2 minutes ago, Raaz@NBK said: eede antaga ABV ki against ga chesindhi work.. ekkado CBN ki against ga kuda matladaadu antunnaru.. alantapudu Ela isthunnadu DGP post ??? Nuvve mammulanu adigithe memu emi cheputamu Zameenzi Bro 😢😢
Raaz@NBK Posted June 19, 2024 Posted June 19, 2024 4 minutes ago, Mobile GOM said: Evvaru vallu Zameenzi Bro. Like regular employees or consultants etc.. Jagan govt lo over action chesina IAS officer.. ippudu Yanamala dagaraki vachi nuvvu yadav nenu Yadav annadu anta.. dobbey manna Yanamala..
bunty27 Posted June 19, 2024 Posted June 19, 2024 10 minutes ago, Raaz@NBK said: eede antaga ABV ki against ga chesindhi work.. ekkado CBN ki against ga kuda matladaadu antunnaru.. alantapudu Ela isthunnadu DGP post ??? Retiring in 2026 first half
Mobile GOM Posted June 19, 2024 Posted June 19, 2024 22 minutes ago, Raaz@NBK said: Jagan govt lo over action chesina IAS officer.. ippudu Yanamala dagaraki vachi nuvvu yadav nenu Yadav annadu anta.. dobbey manna Yanamala.. 😂😂
ntrrules7 Posted June 19, 2024 Posted June 19, 2024 Cbn can never make one sided decisions... Jagan brought his people from different depts and gave them key positions and took revenge on abv by making him run to courts...where as cbn gave secretary to dwivedi... JC already mentioned in interview that they will revolt against if cbn doesn't allow them to take revenge..
balayyatheking Posted June 19, 2024 Posted June 19, 2024 1 hour ago, Raaz@NBK said: Jagan Manushu tega try chesthunnaru anta govt lo cheradaniki.. DGP ee jagan manishi..malli try cheyyatam enduku bokka..
ntrrules7 Posted June 19, 2024 Posted June 19, 2024 5 minutes ago, balayyatheking said: DGP ee jagan manishi..malli try cheyyatam enduku bokka.. I dont think so.....dwaraka seems to be closest to abv
balayyatheking Posted June 19, 2024 Posted June 19, 2024 1 minute ago, ntrrules7 said: I dont think so.....dwaraka seems to be closest to abv at the same time he gave statement against ABV on the allegations
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.