Jump to content

IAS - IPS transfers in AP

rajanani

Recommended Posts

  • Replies 340
  • Created
  • Last Reply
Posted
3 minutes ago, Siddhugwotham said:

ippudu yentha mandi vunnaru 'K' CI lu after new govt...

oka guntur lo ne 26 mandhi unnaru posting lekunda last govt valla ani raasadu ga

Posted
20 hours ago, rajanani said:

IMG_7093.jpeg

Kammarante ee vivaksha entandi? Daarunam. Anaadi gaa vyavasaayam lono, chavukuno kashtapadi paikochina vaallame thappa evariki droham cheyaledu dochukoledu. Kammaru lekundaane investments, business and education fields lo telugu rashtralu ee sthaayiki vacchayaa? Cheppalante pusthkaale raayocchu.

21st century lo, secular India lo oka kulanni adi kooda agra kulanni discriminate cheyatam ento vintha! 

KCR and Jagan lanti divide and rule policy gaallatho ilaanti vipareetaale jarugutaayi. 

Posted
1 hour ago, Vivaan said:

ippudu kamma vaari meedha vivaksha choopisthunna vaaru cbn, tdp leaders.  maaku caste feeling ledhu ani  cheppukovadaaniki kamma vaallani dhooram peduthunnaaru.

Posted
1 hour ago, ravindras said:

ippudu kamma vaari meedha vivaksha choopisthunna vaaru cbn, tdp leaders.  maaku caste feeling ledhu ani  cheppukovadaaniki kamma vaallani dhooram peduthunnaaru.

Vallu start chesi penta chesaaru. Veellaki daanni kadagataaniki bhayam. Em chestaam. Prapancham mottham divisive and diplomatic politics ee nadusthunnayi. 

Posted

Andhra news: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు.

Updated : 20 Jul 2024 22:03 IST
 
20ias-1a.jpg

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

  • సీహెచ్‌ శ్రీదత్‌: మైనార్టీ సంక్షేమశాఖ కమిషనర్‌ (మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ అదనపు బాధ్యతలు 
  • ఎం.వి.శేషగిరి: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, కమిషనర్‌  రేఖారాణి: హ్యాండ్‌లూమ్స్‌, టెక్స్‌టైల్స్‌శాఖ కమిషనర్‌ 
  • మల్లికార్జున: బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్‌ (బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు)
  • చేవూరి హరికిరణ్‌ : ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌ 
  • ప్రసన్న వెంకటేశ్‌: సాంఘిక, సంక్షేమశాఖ కార్యదర్శి
  • శ్రీకేష్‌ బాలాజీరావు: భూ సర్వే, సెటిల్‌మెంట్లు డైరెక్టర్‌
  • గిరీశ్‌ షా: పౌరసరఫరాల కార్పొరేషన్‌ ఎండీ
  • నారపురెడ్డి మౌర్య: తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌
  • దినేష్‌ కుమార్‌: గుంటూరు మున్సిపల్‌ కమిషనర్‌
  • ఎం.వేణుగోపాల్‌రెడ్డి: మహిళ, శిశుసంక్షేమశాఖ డైరెక్టర్‌
  • నిషాంత్‌ కుమార్‌: ఎక్సైజ్‌ శాఖ ప్రొహిబిషన్‌ డైరెక్టర్‌
  • సూరజ్‌ ధనుంజయ్‌: పల్నాడు జేసీ
  • జి.సి.కిషోర్‌ కుమార్‌: క్లీన్‌ కృష్ణా, గోదావరి కెనాల్‌ మిషన్‌ ఎండీ
  • రామసుందర్‌రెడ్డి: ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌
  • కీర్తి చేకూరి: ట్రాన్స్‌ కో జాయింట్‌ ఎండీ
  • విజయ సునీత: వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌
  • సంపత్‌ కుమార్‌: విశాఖ మున్సిపల్‌ కమిషనర్‌
  • ధ్యానచంద్ర: విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌
  • కేతన్‌ గార్గ్‌:  రాజమహేంద్రవరం మున్సిపల్‌ కమిషనర్‌
  • అమిలినేని భార్గవతేజ: గుంటూరు జిల్లా జేసీ
  • హిమాన్షు కోహ్లీ:  తూర్పుగోదావరి జేసీ
  • నిశాంతి : కోనసీమ జిల్లా జేసీ
  • గోవిందరావు : కాకినాడ జిల్లా జేసీ
  • ఎన్‌. తేజ్‌ భరత్‌ :  కడప మున్సిపల్‌ కమిషనర్‌
  • లక్ష్మీ షా: ఏపీ ఎంఎస్‌ఐడీసీ ఎండీ (ఎన్టీఆర్‌ వైద్యసేవ సీఈవోగా అదనపు బాధ్యతలు)
  • మంజీర్‌ జిలానీ: ఏపీ మార్క్‌ఫెడ్‌ ఎండీ (శాప్‌ ఎండీగా అదనపు బాధ్యతలు)
  • కృతికా శుక్లా: ఇంటర్‌ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌
  • రవి సుభాష్‌: ఎస్పీపీడీసీఎల్‌ సీఎండీ
  • వీరపాండ్యన్‌: సెర్ప్‌ సీఈవో
  • ఆదర్శ్‌ రాజేంద్రన్‌: అన్నమయ్య జిల్లా జేసీ
  • ఎం.హరినారాయణ: మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్‌
  • ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌: శ్రీకాకుళం జేసీ
  • అదితి సింగ్‌: కడప జేసీ
  • పి.ధాత్రిరెడ్డి: ఏలూరు జేసీ
  • అభిషేక్‌ గౌడ: అల్లూరి జిల్లా జేసీ
  • ఎం.కృష్ణతేజ: పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్‌
  • సూర్యసాయి ప్రవీణ్‌ చంద్‌, నవీన్‌: సీఆర్‌డీఏ అదనపు కమిషనర్లు
  • నూరుల్‌ కమల్‌: ఆర్థికశాఖ డిప్యూటీ సెక్రటరీ
  • నిధి మీనా: ఎన్టీఆర్‌ జిల్లా జేసీ
  • సి.విష్ణు చరణ్‌: నంద్యాల జిల్లా జేసీ
  • శుభం భన్సల్‌: తిరుపతి జిల్లా జేసీ
Posted

*ఒకే జిల్లాలో భార్యాభర్తలు ఇద్దరికీ ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్లో పోస్టింగులు*

ఇరువురు దంపతులు కలిసి ఒకే జిల్లాలో పనిచేయడం జిల్లా  ప్రజలందరూ హర్షించదగ్గ విషయం! ఎక్కడా అని మీరు అనుకుంటున్నారా ? అయితే పూర్తి వివరాలు చదవండి.

ఏలూరు :

ఏలూరు జిల్లాలో భార్య,భర్తలు ఇద్దరూ ఐఏఎస్, ఐపీఎస్ క్యాడేర్ లో ఉద్యోగాలు 

*భర్త* కొమ్మిన ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్, ఏలూరు జిల్లా సూపర్డెంట్ అఫ్ పోలీస్ గా నియమించిన  అంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.

*భార్య* పి.ధాత్రి రెడ్డి ఐఏఎస్ ఏలూరు జిల్లా సబ్ కలెక్టర్ గా నియమించిన అంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.

Posted

*టీటీడీ అదనపు ఈవోగా ఐఆర్ఎస్ అధికారి వెంకయ్య చౌదరి*
- అదనపు ఈవోగా వెంకయ్య చౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు 
- కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్ పై వచ్చిన వెంకయ్య చౌదరి 
- వెంకయ్య చౌదరిని ఏపీ కేడర్ లోకి తీసుకుంటూ సీఎస్ ఆదేశాలు జారీ 
- టీటీడీలో వెంకయ్య చౌదరి జేఈవోగానూ విధులు నిర్వహిస్తారని ఉత్తర్వులు

Posted

ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్‍పై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ 

-  ప్రస్తుత ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్‍ను పెంచుతూ నోటిఫికేషన్ జారీ 

- ప్రస్తుతం 144గా ఉన్న ఐపీఎస్ కేడర్ స్ట్రెంత‌ను 174కు పెంచిన కేంద్రం 

- సీనియర్ డ్యూటీ పోస్టుల్లో 95 మంది ఐపీఎస్‍లను కేటాయించాలన్న రాష్ట్రం
 
- కేంద్ర డిప్యుటేషన్ రిజర్వ్ గా 38 మంది ఐపీఎస్‍లను కేటాయించిన కేంద్రం 

- రాష్ట్రాలకు డిప్యుటేషన్ రిజర్వ్ గా 23 మందిని నిర్దేశిస్తూ నోటిఫికేషన్ జారీ

Posted
4 hours ago, Siddhugwotham said:

This time emito edi adigina ichhestunnaru central govt. good for us anyway 🙏🙏

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...