Jump to content

IAS - IPS transfers in AP

rajanani

Recommended Posts

  • Replies 340
  • Created
  • Last Reply
Posted
7 hours ago, Mobile GOM said:

Nuvve mammulanu adigithe memu emi cheputamu Zameenzi Bro 😢😢

7 hours ago, bunty27 said:

Retiring in 2026 first half

manalni eelopu naakincheyadanike ga bro..

Posted
6 hours ago, ntrrules7 said:

I dont think so.....dwaraka seems to be closest to abv

6 hours ago, balayyatheking said:

at the same time he gave statement against ABV on the allegations

ఏపీలో కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావును నియమించారు. ఆయన వెంటనే చార్జ్ తీసుకుంటారు. ఈసీ నియమించిన హరీష్ కుమార్ గుప్తాను హోంశాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. అంతకు ముందు ఆయన అక్కడే ఉన్నారు. చంద్రబాబు గుప్తానే కొనసాగించాలనుకున్నారు కానీ చంద్రబాబు ప్రమాణస్వీకారం రోజున ట్రాఫిక్‌ను నియంత్రించలేకపోయారు. ఫలితంగా ఆయనను తప్పించాలని నిర్ణయించారు. గవర్నర్ కూడా ఆయన పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ పరిణామాలతో డీజీపీగా ద్వారకా తిరుమలరావును నియమించారు. సీనియార్టీలో ఆనే ముందున్నారు. ద్వారకా తిరుమల రావు వ్యవహారంపైనా టీడీపీ నేతల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. జగన్ రెడ్డి మెప్పు కోసం ఆయన కూడా కొన్ని తప్పులు చేశారని అంటూంటారు. ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోవడం వంటివాటిని కారణాలుగా చూపిస్తున్నారు. అయితే ప్రభుత్వ పెద్దలు వద్దన్నా ఇస్తే.. ఆయనను బదిలీ చేసి వేరేవారిని నియమిస్తారు..తప్ప… అక్కడ మారేదేమీ ఉండదని… కానీ ద్వారకా తిరుమల రావు టీడీపీ అధినేతతో మంచి సంబంధాలు ఉన్న అధికారేనని చెబుతున్నారు.
 
ఏబీ వెంకటేశ్వరరావుకు చివరి రోజు పోస్టింగ్ ఇచ్చి అదే రోజు రిటైర్మెంట్ ఇచ్చారు. ఆయనకు వీడ్కోలు చెప్పేందుకు ఎవరూ రాలేదు. ద్వారకా తిరుమల రావు మాత్రమే వచ్చారు. అప్పటికి ఫలితాలు రాలేదు. ఈ క్రమంలో ఆయన పేరు డీజీపీగా పరిశీలనలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతలు పోలీసు వర్గాల నుంచి ఓ రకమైన దూకుడజు కోరుకుంటున్నారు. అది ఇప్పుడైనా వస్తుందని… గట్టి నమ్మకంతో ఉన్నారు. ద్వారకా తిరుమల రావు టీడీపీ క్యాడర్ అంచనాల్ని అందుకుంటారో లేదో చూడాల్సి ఉంది

Posted
12 minutes ago, Raaz@NBK said:

manalni eelopu naakincheyadanike ga bro..

Cbn rule manishi...senior ani ichesi untaru....e lekkana cadre lo revolt osthadi esari... or he may b a covert planted by cbn ...we never know

Politics lo pulihora ayedi common cadre ey....e politicians, bureaucrats always safe with the money they had...

Posted

(ఏబీఎన్ స్క్రోలింగ్) అమరావతి : వైసీపీ పాలనలో అనేక శాఖల్లో తిష్ట వేసిన రిటైర్డ్ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం 
- రాజీనామా చేయకుండా పలు శాఖల్లో ఉన్న మాజీలు 
- ⁠ఎప్పటికప్పుడు జగన్ కు సమాచారం చేరవేస్తున్న బ్యాచ్ 
- ⁠సీఎంకు సమాచారం అందడంతో రంగంలోకి దిగిన అధికారులు 
- ⁠ఆయా శాఖల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు అందరితోనూ రాజీనామాలు చేయించాలని ఆదేశాలు 
- ⁠ఆయా శాఖల కార్యదర్శులు, HODలు, స్పెషల్ సీఎస్ లు, ప్రిన్సిపల్ సెక్రటరీలకు ఆదేశాలు జారీ 
- ⁠ఈ నెల 24 లోగా అందరితో రాజీనామాలు చేయించి నివేదిక ఇవ్వాలని  ఉత్తర్వుల్లో పేర్కొన్న చీఫ్ సెక్రటరి 
- ⁠పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ లతో సహా పలుశాఖల్లో కొనసాగుతున్న రిటైర్డ్ ఉద్యోగులు

Posted
1 hour ago, rajanani said:

Entha మంది vunnarra... Motham 2019 nunchi appointments theesukochi single fire order isthe poyiddi... 

Posted

This time action should be in such a way that next time officers should not touch tdp cadre

Just now govt formed we have to see how CBN takes action

If action not taken  tdp cadre will.not work for party in next elections

In last one week  tdp persons are killed one in kurnool and one in anathapur even after forming govt

  • rajanani changed the title to IAS - IPS transfers in AP
Posted

Andhra news: ఏపీ వ్యాప్తంగా పలువురు ఐఏఎస్‌ల బదిలీ

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

Updated : 22 Jun 2024 22:33 IST
 
22ias-1a.jpg

అమరావతి: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

  • గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఎస్‌.నాగలక్ష్మి
  • ప్రస్తుతం గుంటూరు కలెక్టర్‌గా ఉన్న వేణుగోపాల్‌రెడ్డి జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం
  • విశాఖ జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున జీఏడీకి రిపోర్టు చేయాలని ఉత్తర్వులు 
  • విశాఖ జేసీకి కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు
  • ఏలూరు జిల్లా కలెక్టర్‌గా కె.వెట్రిసెల్వి నియామకం
  • అల్లూరి జిల్లా కలెక్టర్‌ ఎం.విజయసునీత బదిలీ
  • అల్లూరి కలెక్టర్‌గా దినేష్‌కుమార్‌ నియామకం
  • తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా పి.ప్రశాంతి
  • విజయనగరం జిల్లా కలెక్టర్‌గా బి.ఆర్‌.అంబేడ్కర్‌
  • పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా సి.నాగరాణి
  • చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా సుమిత్‌కుమార్‌
  • కాకినాడ జిల్లా కలెక్టర్‌గా సగలి షణ్మోహన్‌
  • ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌గా జి.సృజన
  • ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా  తమీమ్‌ అన్సారియా
  • కర్నూలు జిల్లా కలెక్టర్‌గా రంజిత్‌ బాషా
  • బాపట్ల కలెక్టర్‌గా ఆ జిల్లా జేసీకి పూర్తి అదనపు బాధ్యతలు
Posted
2 hours ago, sonykongara said:

Previous govt lo Guntur and Vizag worst IAS lu  naaku telisi. Migatha worst IAS lu teliste post cheyandi.

Posted
11 hours ago, Eswar09 said:

Vella swamy bakthi taggalayya..

Entha mandini pakkana petta galamu. Ekkuva mandini pakkana pedithe evvaru vundaru pani cheya taniki. Manaki allot chesina IAS lani batti kada

Posted
10 minutes ago, Mobile GOM said:

Entha mandini pakkana petta galamu. Ekkuva mandini pakkana pedithe evvaru vundaru pani cheya taniki. Manaki allot chesina IAS lani batti kada

Motham system lo sleeper cells tho nimpesadu

Posted
5 minutes ago, Mobile GOM said:

Entha mandini pakkana petta galamu. Ekkuva mandini pakkana pedithe evvaru vundaru pani cheya taniki. Manaki allot chesina IAS lani batti kada

But, it is not for the people to solve how to clean up the system, they've selected the government with the hopes that such unworthy ias/ips will be pushed out of the system. Kotta vallani pettukuntara, uncoventional ga appointments chestara, capable officialski additional charges icchi manage chestara or some other way annadi govt has to figure out. One thing is for sure that it will send wrong signals to people if such officers are tolerated and if such officers are not made to face the consequences of their unethical actions.

I know it's not in a state government's control either, it would have been better if the state government has some control over dismissal of such corrupt officers. It's a double edged sword too. If such an extensive power falls into wrong hands like it happened in 2019-2024, Jagan would have used it to dismiss most of the officers who oppose his dictatorship.

Sometimes I think public humiliation wherever they go would be more effective. They get extraordinary respect, authority, power, perks in society. Police stations lo dongala photos notice board lo unnatlu, veellu society lo ekkadiki vellina cheetkaralu edurayye paristhithi unte, basic vilvalu ayina paatinche chance undemo. 

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...