NatuGadu Posted July 9, 2024 Posted July 9, 2024 1 hour ago, AndhraBullodu said: Aa Pradyummma ani eri kori techukunnari CMO lo. monna Rajaneethi lo kooda video vesaaru. YCP tho antakaagae pradyumna ni endhuku techukunnaru, adhi CMO lo ani. chithoor collector ga unnappudu TDP ni CBN ni ibbandhi pettadu ani.. CMO lo chesthu YCP vaallaki TTD ki lekalu ivvatam ento ..... . Chesindhi langaa pani Malla daanini samardhinchukovatam Miru maararu royi
rajanani Posted July 11, 2024 Author Posted July 11, 2024 (ఏబీఎన్ స్క్రోలింగ్) ఏపీలో 19 మంది ఐఏఎస్ ల బదిలీ - జి.అనంతరాము–స్పెషల్ సీఎస్ (అటవీ పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ) - రామ్ ప్రకాష్ సిసోడియా –స్పెషల్ చీఫ్ సెక్రటరీ (రెవెన్యూ) - జి.జయలక్ష్మి – చీఫ్ కమిషనర్(భూ పరిపాలన) - కాంతిలాల్ దండే - ప్రిన్సిపల్ సెక్రటరీ (రవానా, ఆర్ అండ్ బీ) - ఎం.గిరిజా శంకర్ – ప్రిన్సిపల్ సెక్రటరీ(ఆర్థిక శాఖ) - ఎస్.సురేష్ కుమార్ – సెక్రటరీ(మౌలిక వసతులు, పెట్టుబడులు) - సౌరభ్ గౌర్ – సెక్రటరీ (ITE&C, RTGS) - ఎన్.యువరాజ్ – సెక్రటరీ(పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్) - కె.హర్షవర్థన్ – సెక్రటరీ(మైనార్టీ సంక్షేమం)
ramntr Posted July 12, 2024 Posted July 12, 2024 44 minutes ago, rajanani said: Ee zamin gadu daggarundi chusinatte bhale raasthadu....
AndhraBullodu Posted July 12, 2024 Posted July 12, 2024 5 hours ago, rajanani said: @sonykongara anna idhi fake aemoga ? Lokesh nijam ga paatha prabhutvam lo vaallani teesukundham ani ichaada ?
sonykongara Posted July 12, 2024 Posted July 12, 2024 3 minutes ago, AndhraBullodu said: @sonykongara anna idhi fake aemoga ? Lokesh nijam ga paatha prabhutvam lo vaallani teesukundham ani ichaada ? CBN ne chusi chudanattu untadu lokesh eh vishyam lo cbn kanna gattigane untadu, pradyumna ni CMO ela tisukunnadu cbn ala ayithe .
Eswar09 Posted July 12, 2024 Posted July 12, 2024 Pk adigina post lu okay avvadam ledhu anta ..lokesh 😎
Mobile GOM Posted July 13, 2024 Posted July 13, 2024 Si and dsp, CI lanu kuda transfer cheste gaani daari loki raaru vedavalu
Eswar09 Posted July 13, 2024 Posted July 13, 2024 14 minutes ago, Mobile GOM said: Si and dsp, CI lanu kuda transfer cheste gaani daari loki raaru vedavalu First sp NXT dsp final ci nd si..
rajanani Posted July 13, 2024 Author Posted July 13, 2024 (ఈటీవీ స్క్రోలింగ్) ఏపీలో 37 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ - బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్ - శ్రీకాకుళం ఏస్పీగా కేవీ మహేశ్వర్‌రెడ్డి - విజయనగరం ఎస్పీగా వకుల్ జిందాల్ - అనకాపల్లి జిల్లా ఎస్పీగా ఎం.దీపిక - సత్యసాయి జిల్లా ఎస్పీగా వి.రత్న - పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీగా ఎస్వీ మాధవరెడ్డి - కాకినాడ జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్ - గుంటూరు జిల్లా ఎస్పీగా ఎస్.సతీశ్‌కుమార్ - అల్లూరి జిల్లా ఎస్పీగా అమిత్ బర్దార్ - విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్ 2గా తుహిన్ సిన్హా - పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా అద్నాన్ నయీమ్ ఆస్మీ - తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా డి.నరసింహ కిషోర్ - అన్నమయ్య జిల్లా ఎస్పీగా వి.విద్యాసాగర్ నాయుడు - కోనసీమ జిల్లా ఎస్పీగా బి.కృష్ణారావు - కృష్ణజిల్లా ఎస్పీగా ఆర్.గంగాధర్‌రావు - ఏలూరు జిల్లా ఎస్పీగా కె.ప్రతాప్ శివకిషోర్ - పల్నాడు జిల్లా ఎస్పీగా కె.శ్రీనివాసరావు - ఏపీఎస్పీ విజయనగరం బెటాలియన్ కమాండెంట్‌గా మల్లికాగార్గ్ - ప్రకాశం జిల్లా ఎస్పీగా ఏ.ఆర్.దామోదర్ - కర్నూలు జిల్లా ఎస్పీగా జి.బిందు మాధవ్ - నెల్లూరు జిల్లా ఎస్పీగా జి.కృష్ణకాంత్ - నంద్యాల జిల్లా ఎస్పీగా అధిరాజ్ సింగ్ రానా - కడప జిల్లా ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజు - అనంతపురం జిల్లా ఎస్పీగా కేవీ మురళీకృష్ణ - తిరుపతి జిల్లా ఎస్పీగా ఎల్.సుబ్బారాయుడు - ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ ఎస్పీగానూ సుబ్బారాయుడుకు అదనపు బాధ్యతలు - ఎన్టీఆర్ జిల్లా డిప్యూటీ పోలీస్ కమిషనర్‌గా(శాంతిభద్రతలు) గౌతమీ శాలి - ఇంటెలిజెన్స్ అడ్మిన్ ఎస్పీగా వి.గీతాదేవి - డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని రఘువీరారెడ్డి, సిద్ధార్థ్, సుమిత్ సునీల్, పి.జగదీశ్, ఎస్.శ్రీధర్, సత్తిబాబు, రాధిక, మేరీ ప్రశాంతి, ఆరిఫ్ హఫీజ్‌కు ఆదేశం
rajanani Posted July 13, 2024 Author Posted July 13, 2024 శ్రీకాకుళము SP రాధిక కు కూడా చెప్పారా?? అచ్చెన్ననాయుడును ఓడించడానికి కృషి చేసిన రాధిక w/o వేణుగోపాల్ రెడ్డి 😆
rajanani Posted July 13, 2024 Author Posted July 13, 2024 తిరుపతి జిల్లా ఎస్పీగా ఎల్.సుబ్బారాయుడు - ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ ఎస్పీగానూ సుబ్బారాయుడుకు అదనపు బాధ్యతలు ఈయన cbn ఫ్యామిలీకి బాగా క్లోజ్ అంట. తెలంగాణ నుంచి తీసుకొచ్చారు
Eswar09 Posted July 13, 2024 Posted July 13, 2024 4 minutes ago, rajanani said: తిరుపతి జిల్లా ఎస్పీగా ఎల్.సుబ్బారాయుడు - ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ ఎస్పీగానూ సుబ్బారాయుడుకు అదనపు బాధ్యతలు ఈయన cbn ఫ్యామిలీకి బాగా క్లోజ్ అంట. తెలంగాణ నుంచి తీసుకొచ్చారు Aa errachandanam old stock tho sha motham appesaru.. chinna mukka kuda ledhu...
Paruchuri Posted July 14, 2024 Posted July 14, 2024 10 hours ago, rajanani said: తిరుపతి జిల్లా ఎస్పీగా ఎల్.సుబ్బారాయుడు - ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ ఎస్పీగానూ సుబ్బారాయుడుకు అదనపు బాధ్యతలు ఈయన cbn ఫ్యామిలీకి బాగా క్లోజ్ అంట. తెలంగాణ నుంచి తీసుకొచ్చారు Last tenure lo CBN ki CSO ga kuda chesadu..
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.