Jump to content

Kingmaker #ncbn


Recommended Posts

  • sonykongara changed the title to Kingmaker #ncbn
Posted

allu elagu final ga edo oka dikkumalina portfolio istharu...entha velaithe antha dandukovadame...

nayaallu state ki funding emaina help chesi aa polvaram , and copital lo incentives lanti vi isthe chaalu to attract investors

Posted
23 minutes ago, narens said:

allu elagu final ga edo oka dikkumalina portfolio istharu...entha velaithe antha dandukovadame...

nayaallu state ki funding emaina help chesi aa polvaram , and copital lo incentives lanti vi isthe chaalu to attract investors

eesari bane istaru le....poina sari kandakavaram bcos they got 275+ on their own

Posted

Chandrababu: కింగ్‌ మేకర్‌.. జాతీయ ఛానెళ్లలో చంద్రబాబుపై ఆసక్తికర కథనాలు

సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన తెదేపా అధినేత చంద్రబాబుపై జాతీయ మీడియాలో ఆసక్తికర కథనాలు ప్రసారమవుతున్నాయి. 

Updated : 05 Jun 2024 17:28 IST
 
 
 
 
 
 

124106172_05062024babua.jpg

ఇంటర్నెట్‌ డెస్క్‌: సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన తెదేపా అధినేత చంద్రబాబుపై జాతీయ మీడియాలో ఆసక్తికర కథనాలు ప్రసారమవుతున్నాయి. కూటమి తరఫున ఆంధ్రప్రదేశ్‌లో 21 ఎంపీ స్థానాలు కైవసం చేసుకోగా అందులో తెలుగుదేశం పార్టీ సొంతంగా 16 స్థానాలు గెలుచుకుంది. జాతీయ స్థాయిలో ఎన్డీయే కూటమికి 293 స్థానాలు రావడంతో..సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కీలకంగా మారారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.  

  • 2024లో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని, ఈ క్రమంలో టీడీపీ, జేడీయూలు కింగ్‌ మేకర్లుగా మారనున్నారా? అంటూ ఎన్డీటీవీ కథనాలు ప్రసారం చేసింది. చంద్రబాబు ప్రధానంగా రెండు డిమాండ్లు చేయనున్నారని పలు అంశాలను ప్రస్తావించింది.
  • ఎన్నికల ఫలితాలు, ఎన్డీయే కూటమి గెలుపుపై చంద్రబాబు మీడియా సమావేశం, అనంతర ఆసక్తికర పరిణామాలపై సీఎన్‌ఎన్‌-న్యూస్‌18 ప్రత్యేక బులిటెన్లు ఇచ్చింది. ప్రభుత్వ ఏర్పాటులో వీరిద్దరికి ఇచ్చే ప్రాధాన్యంపై భాజపా సంప్రదింపులు జరపనుందని పేర్కొంది.
  • చంద్రబాబు నాయుడు, నీతీశ్‌కుమార్‌లు దేశ రాజధానికి చేరుకున్నారని.. కేంద్ర కేబినెట్‌లో ఈ పార్టీలకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వనుందనే కోణాలను విశ్లేషిస్తూ రిపబ్లిక్‌ వరల్డ్‌ కథనాలు ప్రసారం చేసింది.

బుధవారం దిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో జరిగిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో చంద్రబాబు, నీతీశ్‌ కుమార్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ పాత్ర ఎలా ఉండబోతోందన్న చర్చ నడుస్తోంది. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి జీఎంసీ బాలయోగి స్పీకర్‌గా పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కేంద్రంలో తెదేపాకు చెందిన ఎంపీలు కీలక బాధ్యతలు నిర్వహించే అవకాశం రావొచ్చని భావిస్తున్నారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై నేతలు చర్చించినట్టు సమాచారం.

Posted
1 hour ago, narens said:

allu elagu final ga edo oka dikkumalina portfolio istharu...entha velaithe antha dandukovadame...

nayaallu state ki funding emaina help chesi aa polvaram , and copital lo incentives lanti vi isthe chaalu to attract investors

Esari alaga avvadu le..

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...