Jump to content

Recommended Posts

On 3/25/2024 at 3:19 PM, sonykongara said:

image.png.e442d8786d1cddbf0cfa886e3aba57b6.png

నన్ను స్పీకర్‌గా చూడాలనేది ప్రజల ఆకాంక్ష: రఘురామకృష్ణరాజు

తెదేపా, భాజపా, జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేయడమే తన ఆశయమని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెదఅమిరంలోని తన నివాసంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు.

Published : 05 Apr 2024 04:54 IST
 
050424brk124065690a.jpg

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: తెదేపా, భాజపా, జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేయడమే తన ఆశయమని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెదఅమిరంలోని తన నివాసంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. ‘నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననేది మరో రెండు రోజుల్లో తేలుతుంది. దిల్లీ ఎంపీగానో, అమరావతి ఎమ్మెల్యేగానో చూడాలి. పోటీ చేయడమైతే పక్కా. ఎంపీగా బరిలో నిలవాలన్నది నా ఆశ. అసెంబ్లీలో ఉండాలన్నది ప్రజల కోరిక. చాలా మంది నన్ను అసెంబ్లీలో స్పీకర్‌గా చూడాలనుకుంటున్నారు. నేను కోరుకుంటున్న కేంద్రమా, ప్రజలు కోరుతున్న రాష్ట్రమో త్వరలోనే తెలుస్తుంది’ అని పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

5 minutes ago, Dr.Koneru said:

Eeyana enduku national level kosam paakuladutunadu? Even when bjp isn't even considering him or giving him any chance in any of the previous issues?

Jagan RRR ni MP avvakunda apalani anukola, BJP nundi poti cheyyakunda apalani anukunnadu apesadu kuda, Jagan gadu eyana BJP nundi MP ga unte tanaki ibanduku vasthayi ani delhi lo eyana emiayina geliki nannu loapala mingisthdu anukunnadu, edi ayina jagan gadu success ayyadu, inka RRR MP anedi vadilesi, state lo undi, bijjjala adugu jadala lo jaggadi ni migalai..

Link to comment
Share on other sites

1 hour ago, Dr.Koneru said:

Eeyana enduku national level kosam paakuladutunadu? Even when bjp isn't even considering him or giving him any chance in any of the previous issues?

Edho chestharu ani nammincharu BJP batch chivarki chippa chethilo pettaru as usual.

BJP tho jaggadi vidhaname correct 

Link to comment
Share on other sites

Raghurama: తెదేపాలో చేరిన రఘురామకృష్ణరాజు

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెదేపాలో చేరారు. పాలకొల్లు సభలో తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరారు.

Updated : 05 Apr 2024 20:52 IST
 
05042024raghurama1s.jpg

పాలకొల్లు: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు (Raghurama Krishnaraju) తెదేపా (TDP)లో చేరారు. పాలకొల్లు సభలో తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో రఘురామకు తెదేపా కండువా వేసిన చంద్రబాబు ఆయన్ను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ.. చంద్రబాబు చొరవతో మళ్లీ ప్రజలముందుకొచ్చానన్నారు. చంద్రబాబు, ప్రజల రుణంతీర్చుకుంటానని చెప్పారు. జూన్‌ 4న చంద్రబాబు, పవన్‌ ప్రభంజనం సృష్టించబోతున్నారని సభలో అన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘ఒక సైకో పాలనలో ప్రాణాలు ఒడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన వ్యక్తి రఘురామ. మీ అందరి ఆమోదంతో పాలకొల్లులో ఆయన్ను మనస్ఫూర్తిగా తెదేపాలోకి ఆహ్వానిస్తున్నాం. పార్టీలో చేర్చుకొంటున్నాం. ఒక ఎంపీని తన నియోజకవర్గానికి రాకుండా చేసిన దుర్మార్గుడు ఎవరు? ఇది న్యాయమా? మీకు ఆమోద యోగ్యమా? ఏంటీ అరాచకం? ఏంటీ సైకో పాలన? గతంలో ఆయన్ను పోలీసుల కస్టడీలోకి తీసుకొని ఇష్టానుసారంగా చిత్రహింసలకు గురిచేశారు. రాష్ట్రపతి, గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లి అన్నివిధాలా ప్రయత్నిస్తే.. చివరకు కోర్టు జోక్యంతో ఆయన బయటపడ్డారు.. లేదంటే ఈరోజు ఆయన్ను మీరు చూసేవాళ్లు కాదు. అందుకే దుర్మార్గుడి పాలన నుంచి ప్రజాస్వామ్యాన్ని, పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.అందుకోసం ఇలాంటి వ్యక్తులు కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందనితెలియజేస్తూ రఘురామను మీ అందరి ఆమోదంతో తెదేపాలోకి ఆహ్వానిస్తున్నా’’ అని పాలకొల్లు ప్రజల సమక్షంలో చంద్రబాబు రఘురామకు పార్టీ కండువా వేసి తమ పార్టీలోకి స్వాగతం చెప్పారు.

Link to comment
Share on other sites

1 hour ago, RKumar said:

Inthaki ee seat?

Narasapuram MP TDP tisukoni, BJP ki  kadapa MP isthamu antunnaru TDP vallu, puvvu gallu Eluru MP leda VIzag MP adgutunnaru. TDP ki aha seats ivvtam istam ledu.  MP kudraka pothe Undi leda Unguturu  MLA seat chusthunaru, unguturu   seat JSP daggra unadi, aha seat tisukunte TDP darsi seat JSP ki ivvalisi vasthundi ade chusthunaru.

Link to comment
Share on other sites

3 minutes ago, sonykongara said:

undi safe option.  raghu rama raju ki rama raju,  siva rama raju work chesthaaru

Link to comment
Share on other sites

4 minutes ago, sonykongara said:

Narasapuram MP TDP tisukoni, BJP ki  kadapa MP isthamu antunnaru TDP vallu, puvvu gallu Eluru MP leda VIzag MP adgutunnaru. TDP ki aha seats ivvtam istam ledu.  MP kudraka pothe Undi leda Unguturu  MLA seat chusthunaru, unguturu   seat JSP daggra unadi, aha seat tisukunte TDP darsi seat JSP ki ivvalisi vasthundi ade chusthunaru.

Kadapa MP ivvadam good idea. So that, last 2 days lo aadinarayana reddy Sharmila tho compromise ayyi, Jagan Vs Sharmila ga marusthadu. At least Jaffa ni oodincham anna happy manaki untundhi

Link to comment
Share on other sites

18 hours ago, sonykongara said:

Narasapuram MP TDP tisukoni, BJP ki  kadapa MP isthamu antunnaru TDP vallu, puvvu gallu Eluru MP leda VIzag MP adgutunnaru. TDP ki aha seats ivvtam istam ledu.  MP kudraka pothe Undi leda Unguturu  MLA seat chusthunaru, unguturu   seat JSP daggra unadi, aha seat tisukunte TDP darsi seat JSP ki ivvalisi vasthundi ade chusthunaru.

Nsp lo last minute lo episthe poyiddi mp ga, twitter lo cbn ni anni బూతులు thittadu mee candidate, టిడిపి cadre aayanaki cheyyamu antunnaru guarantee loss ayye seat ani seat లాక్కు dexxthe last minute లో all set... 

Link to comment
Share on other sites

టీడీపీలో చేరిన రఘురామకృష్ణం రాజుకు(Raghu Rama Krishna Raju) టికెట్ కన్ఫామ్ అయ్యింది. చంద్రబాబు(Chandrababu) ఆయనకు టికెట్ ఖరారు చేశారు. ఉండి(Undi) నియోజకవర్గాన్ని రఘురామకృష్ణం రాజుకు కేటాయించారు. ఉండి నియోజకవర్గానికి తొలుత రామరాజు పేరును ప్రకటించింది టీడీపీ. తాజాగా సమీకరణల నేపథ్యంలో ఆ టికెట్‌ను రామరాజుకు కాదని.. రఘురామకృష్ణం రాజుకు ప్రకటించింది టీడీపీ అధిష్టానం.

Link to comment
Share on other sites

నర్సాపురం ఎన్డీఏ కూటమి పార్లమెంట్ అభ్యర్థిగా వర్మ పోటీలో ఉన్నారని ..అభ్యర్థిని మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో వర్మను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా పెట్రేగిపోతున్నాయని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికలల్లోడబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందని సిద్ధార్థనాద్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు.

rrr undi mla seat tho adjust avvaali.

siddharth nath singh - ap bjp incharge

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...