Jump to content

Undi

Recommended Posts

పశ్చిమగోదావరి, ఫిబ్రవరి 29: ఉండి టీడీపీ (TDP) అసెంబ్లీ టికెట్ వివాదంపై పార్టీ అధిష్టానం దృష్టిసారించింది. ఉండి టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు (MLA Ramaraju) హైకమాండ్ కేటాయించింది. అయితే అధిష్టానం తీరుపై మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు (Former MLA Vetukuri Shivarama raju) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టికెట్ ఆశిస్తున్న తనకు కనీసం సమాచారం ఇవ్వకుండానే రామరాజుకు టికెట్ ఇచ్చారంటూ మండిపడ్డారు. రామరాజుకు సహకరించేదీ లేదని శివరామరాజు తేల్చిచెప్పేశారు. ఒక దశలో వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేసినట్లు సమాచారం. దీంతో పరిస్థితి చేయి దాటుతుందని గ్రహించిన టీడీపీ అధిష్టానం.. శివరామరాజు, సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ బాధ్యతను ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు (Raghuram Krishnaraju) అప్పగించింది. ఈ క్రమంలో ఇద్దరు నేతలను హైదరాబాద్ రావాలని ఎంపీ రఘురామ సమాచారం ఇచ్చారు. ఈరోజు (గురువారం) ఉదయం శివరామరాజు, ఎమ్మెల్యే రామరాజు హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. మరి ఇరువురు నేతల మధ్య ఎంపీ రఘురామ సయోధ్య కుదర్చడంలో సక్సెస్ అవుతారా?.. సమావేశం తర్వాత శివరామరాజు నిర్ణయం ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ టీటీడీ వర్గాల్లో నెలకొంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Link to comment
Share on other sites

Posted (edited)
On 2/29/2024 at 2:18 PM, sonykongara said:

Ycp joining confirmed anukuntunaru.undi tkt  antunaru  :dream:

Edited by Godavari
Link to comment
Share on other sites

  • 2 weeks later...
14 hours ago, KING007 said:

Jokes aapandi uncle

Jokes కాదు అంకుల్. అక్కడ పడితే ఇది నిజమేనా అయితే odipotundi అని కంగారు గా ఒక Thread వేసే వాళ్ళు. Que అడిగితే అక్కడ నుంచి ఏమీ న్యూస్ రాలేదా అని అందుకే అడిగా. 

Link to comment
Share on other sites

20 minutes ago, Dr.Koneru said:

Jokes కాదు అంకుల్. అక్కడ పడితే ఇది నిజమేనా అయితే odipotundi అని కంగారు గా ఒక Thread వేసే వాళ్ళు. Que అడిగితే అక్కడ నుంచి ఏమీ న్యూస్ రాలేదా అని అందుకే అడిగా. 

Nenu life lo eppudu sakshi paper/channel chudaledu and chudanu koda

Different YCP supporters nunchi WhatsApp messages vasthayi, andukani clarity kosam ikkada adugutha anthe 

Link to comment
Share on other sites

16 minutes ago, KING007 said:

Nenu life lo eppudu sakshi paper/channel chudaledu and chudanu koda

Different YCP supporters nunchi WhatsApp messages vasthayi, andukani clarity kosam ikkada adugutha anthe 

Yo uncle I'm playing around. Meeru serious kakundri. 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...