Jump to content

టీడీపీ, జనసేన టచ్ లోకి బీజేపీ..

Recommended Posts

59 minutes ago, chanti149 said:

Ys...but ...Except cbn..:P

CBN enduku marchipotadu le. Time vachinapudu pedatadu....anta underestimate cheyakandi. Anduke inka nammakalu kudaratledu baffas bosses ki. 

CBN ni malli baffas nammite meeku modatike mosam. 

Edited by Sunny@CBN
Link to comment
Share on other sites

1 hour ago, Sunny@CBN said:

CBN enduku marchipotadu le. Time vachinapudu pedatadu....anta underestimate cheyakandi. Anduke inka nammakalu kudaratledu baffas bosses ki. 

CBN ni malli baffas nammite meeku modatike mosam. 

Avnu chosam....chanakyam tho baaga pettadu ga 2019 lo.......:D

Debbaki Ji huzoooor mode ON aipoindi....:P

Link to comment
Share on other sites

టిడిపి - జనసేన కూటమితో కలిసి వెళ్లకూడదని బీజేపీ అధినాయకత్వం నిర్ణయించినట్టు సమాచారం!!

Link to comment
Share on other sites

19 minutes ago, Siddhugwotham said:

టిడిపి - జనసేన కూటమితో కలిసి వెళ్లకూడదని బీజేపీ అధినాయకత్వం నిర్ణయించినట్టు సమాచారం!!

Ye channel lo vachindi ?

Link to comment
Share on other sites

44 minutes ago, mani@adhurs said:

Dont think so, BJP is with allaiance , ninna meeting lo pk clear gaa chepesadu gaa, even narsapuram krishnam raju is from bjp anee announced directly in meeting

Jai bjp anadu....contesting from bjp analedu

Link to comment
Share on other sites

విజయవాడ: తెలుగుదేశం - జనసేన కూటమి పొత్తుపై బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి(Adinarayana Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుపై తమ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. శనివారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.... పొత్తు ఉన్నా, లేకున్నా తాను ఎక్కడో ఒక చోట నుంచి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తమది జాతీయ పార్టీ.. అధికారంలోకి వచ్చే పార్టీ అని తెలిపారు.

తమ అభిప్రాయాలను హైకమాండ్‌కు ఇప్పటికే పూర్తిగా వివరించామన్నారు. టీడీపీ- జనసేన పొత్తులతోనే తాము కూడా వెళ్తే మంచిదని హై కమాండ్‌కు అభిప్రాయం తెలిపామని అన్నారు. సీట్ల సర్దుబాటులో తమకు ఎలాంటి వివాదాలు లేవని తెలిపారు. టీడీపీ అభ్యర్థులు రాబోయే ఎన్నికల్లో పోటీలో ఉన్నా.. అక్కడి పరిస్థితులను బట్టి తమకు కూడా అవకాశాలు ఉంటాయని తెలిపారు. టీడీపీ పూర్తిగా అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదని.. బీజేపీకి కూడా కొన్ని సీట్లను కేటాయిస్తారని ఆదినారాయణ రెడ్డి అన్నారు.

Link to comment
Share on other sites

Chandrababu: భాజపాతో సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చింది: చంద్రబాబు

జనసేన, భాజపా పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్నామని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు.

Updated : 09 Mar 2024 17:20 IST
 
124047176_09032024babu-inner.jpg

దిల్లీ: భాజపా, జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్నామని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ ముఖ్యనేతలతో శనివారం దిల్లీ నుంచి ఆయన  టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘‘ఐదేళ్లలో జగన్‌ రాష్ట్రాన్ని దివాలా తీయించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి కేంద్ర సహకారం అవసరం. ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకోవడానికి కేంద్రంతో కలిసి ఉండాలి. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే పొత్తు పెట్టుకున్నాం. పొత్తులో భాగంగా ఎవరికైనా సీటు రాకుంటే నిరుత్సాహపడొద్దు. సీనియర్లు బాధ్యత తీసుకుని పొత్తు అవసరాన్ని నేతలకు వివరించాలి. సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగాయి.. స్పష్టత వచ్చింది. పోటీ చేసే స్థానాలపై మరో సమావేశం తర్వాత నిర్ణయం ఉంటుంది. మా మధ్య ఎలాంటి గందరగోళం లేదు’’ అని తెలిపారు.

ఉమ్మడి బహిరంగ సభకు ప్రధాని మోదీ..

ఈనెల 17న చిలకలూరిపేటలో నిర్వహించే 3 పార్టీల ఉమ్మడి బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారని చెప్పారు. ప్రధాని షెడ్యూల్‌లో మార్పులు ఉంటే 18న సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని నేతలకు సూచించినట్టు తెలుస్తోంది. పొత్తులో భాగంగా భాజపా, జనసేనకు 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్‌ స్థానాలు ఇస్తున్నామని, ఏ పార్టీ ఏ స్థానంలో పోటీ చేస్తుందో రెండ్రోజుల్లో వెల్లడిస్తామని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. 

Link to comment
Share on other sites

22 minutes ago, sonykongara said:

Elaagu ethics em levu maaku ani cheppaadu cbn with this alliance.... Inkaa victim card play cheyyakunda bari thegichi inkaa emanna siggu migili unte vadilesi politics cheyyavalasindigaa manavi..... ycp ki goondaalu unnaaru maaku leru, vaalla daggara akrama sommu undi maaku ledu laanti kaakamma kaburlu cheppakunda vaadu 1 kodithe nuvvu rendu kottetattu, vaadu 100 panchithe nuvvu 500 panchettu ready avvandi.... 

Edited by nbk@myHeart
Link to comment
Share on other sites

2 hours ago, nbk@myHeart said:

Elaagu ethics em levu maaku ani cheppaadu cbn with this alliance.... Inkaa victim card play cheyyakunda bari thegichi inkaa emanna siggu migili unte vadilesi politics cheyyavalasindigaa manavi..... ycp ki goondaalu unnaaru maaku leru, vaalla daggara akrama sommu undi maaku ledu laanti kaakamma kaburlu cheppakunda vaadu 1 kodithe nuvvu rendu kottetattu, vaadu 100 panchithe nuvvu 500 panchettu ready avvandi.... 

Saaana esfectingggggimage.gif

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...