Jump to content

తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్


Recommended Posts

 

రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకు గాను 13 చోట్ల టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థులను ఖరారు చేసింది. బయటకు అధికారికంగా ప్రకటించకపోయినా అంతర్గతంగా వారి అభ్యర్థిత్వాలపై ఆ పార్టీల్లో స్పష్టత వచ్చినట్లు సమాచారం.

 
AP News: అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ, జనసేన  కూటమి
 

 

 

 
 
 

 

అభ్యర్థులను నిర్ణయించిన టీడీపీ, సేన.. 11చోట్ల తెలుగుదేశం పోటీ

శ్రీకాకుళంలో రామ్మోహన్‌, విశాఖలో భరత్‌, నరసాపురంలో రఘురామ

తిరుపతి-నీహారిక.. బెజవాడ-కేశినేని చిన్ని, జనసేన ఖాతాలో కాకినాడ, బందరు

ముగ్గురు వైసీపీ సిటింగ్‌లకు అవకాశం.. మిగిలిన సీట్లపై కొనసాగుతున్న కసరత్తు

మారుతున్న సమీకరణలతో నెల్లూరు, ఒంగోలు పెండింగ్‌.. కడపపైనా తర్వాత నిర్ణయం

 

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకు గాను 13 చోట్ల టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థులను ఖరారు చేసింది. బయటకు అధికారికంగా ప్రకటించకపోయినా అంతర్గతంగా వారి అభ్యర్థిత్వాలపై ఆ పార్టీల్లో స్పష్టత వచ్చినట్లు సమాచారం. మిగిలిన స్థానాలపై కసరత్తు నడుస్తోంది. వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణలను దృష్టిలో ఉంచుకుని 2-3 సీట్లలో అభ్యర్థులను ఖరారు చేయకుండా పెండింగ్‌లో ఉంచారు. అధికార పార్టీ వైసీపీ నుంచి బయటకు వచ్చిన ముగ్గురు సిటింగ్‌ ఎంపీలకు.. టీడీపీ తరఫున రఘురామకృష్ణంరాజు(నరసాపురం), లావు శ్రీకృష్ణదేవరాయలు (నరసరావుపేట).. వల్లభనేని బాలశౌరి (మచిలీపట్నం)కి టికెట్లు లభించనున్నాయి. మరో వైసీపీ ఎంపీకి కూడా టీడీపీ టికెట్‌ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. 25 లోక్‌సభ స్థానాల్లో జనసేనకు ఎన్ని ఇస్తారో నిర్దిష్టంగా తేలకపోయినా.. ఇప్పటికి 13 సీట్లలో మచిలీపట్నం, కాకినాడ సీట్లు ఆ పార్టీకి దక్కాయి. శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖపట్నం, అమలాపురం, నరసాపురం, ఏలూరు, విజయవాడ, నరసరావుపేట, తిరుపతి(ఎస్సీ), రాజంపేట, అనంతపురం, హిందూపురంలో టీడీపీ బరిలో ఉండనుంది.

 

టీడీపీలో అధిక ఆశావహులు

మిగిలిన సీట్లలో అభ్యర్థులపై పరిశీలన కొనసాగుతోంది. విజయనగరం ఎంపీ సీటుకు వెంకటేశ్‌, కంది చంద్రశేఖర్‌ తదితరులు పోటీలో ఉన్నారు. అరకు (ఎస్టీ) స్థానంపై కసరత్తు మొదలు కాలేదు. రాజమహేంద్రవరం సీటుకు మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు పేరు ముందంజలో ఉంది. ఆయన కాని పక్షంలో బొడ్డు వెంకటరమణ, గన్ని కృష్ణ, శిష్ట్లా లోహిత్‌ పేర్లు పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది. అమలాపురానికి మాజీ స్పీకర్‌ బాలయోగి కుమారుడు గంటి హరీశ్‌ పేరు ఖరారైనా.. తాజాగా మాజీ ఎంపీ బుచ్చిమహేశ్వరరావు కుమార్తె తనకు ఆసక్తి ఉందంటూ టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. గుంటూరుకు ప్రవాసాంధ్రుడు పెమ్మసాని చంద్రశేఖర్‌ పేరు గతంలోనే ఖరారైంది. కానీ ఎన్నారైలకు ఇవ్వడంపై పార్టీలో ప్రతికూల చర్చ ప్రారంభం కావడంతో ప్రత్యామ్నాయంగా భాష్యం రామకృష్ణ పేరు పరిశీలనకు వస్తోంది. బాపట్ల (ఎస్సీ) స్థానానికి కనీసం అర డజను పేర్లు పరిశీలనలో ఉన్నాయి. హరిప్రసాద్‌, ఉండవల్లి శ్రీదేవి, పనబాక లక్ష్మి, పాలపర్తి మనోజ్‌కుమార్‌, ఎంఎస్‌ రాజు తదితరులు పోటీలో ఉన్నారు. మరి కొన్ని పేర్లను కూడా ఆ పార్టీ నాయకత్వం క్షేత్ర స్థాయి పరిశీలనకు పంపింది.

 

ఒంగోలు, నెల్లూరు అభ్యర్థులపై కసరత్తును ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంచింది. ఇక్కడ అసెంబ్లీ స్థానాల్లో కొన్ని మార్పుచేర్పులు జరిగే అవకాశం ఉన్నందున వీటి విషయం తర్వాత ఆలోచించాలని నిర్ణయించింది. చిత్తూరు(ఎస్సీ) స్థానానికి తలారి ఆదిత్య, యశ్వంత్‌, హరిప్రసాద్‌, సినీ నటుడు సప్తగిరి, కోనేరు ఆదిమూలం తదితర పేర్లు వినిపిస్తున్నాయి. అనంతపురంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేరును ఖరారు చేసినా.. తాజాగా పూల నాగరాజు, అంబిక లక్ష్మీనారాయణ, బండి శ్రీకాంత్‌ పేర్లు పరిశీలనలోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కడపలో పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసులరెడ్డి, బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుమారుడు రితేశ్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక్కడా చివరి వరకూ నిర్ణయం జరిగే అవకాశం లేదని చెబుతున్నారు. కర్నూలులో బస్తీ నాగరాజు, డాక్టర్‌ పార్థసారథి.. నంద్యాలలో సీనియర్‌ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి కుమార్తె శబరి, విద్యా సంస్థల యజమాని కేవీ సుబ్బారెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. శబరికి అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వినవస్తోంది.

Edited by sonykongara
Link to comment
Share on other sites

  • 2 weeks later...

                   TDP                                                  YCP

 

NRT -          Kamma                                        NRT-Yadav

Guntur-        kamma                                    Kapu

 

Vijayawada-    Kamma                              Kamma

Machilipatnam- Kapu                        Bc ki  ivvachu

Eluru-              Kamma                                   Yadav

Kakinda      Kapu                             Kapu

Rajahmundry- kamma                    Settibalija

Vizag-        kamma                              BC kapu

Anakapalli    Kapu                       Kapu leda BC

 

 

TDP - JSP kamma -kapu Corridor vesthara  enti  etu nundi atu daka,  inka siggu raka pothe ela, chala anti vasthadi  chudandi..

 

Link to comment
Share on other sites

  • sonykongara changed the title to MP seats daridram ga isthunaru
12 minutes ago, sonykongara said:

                   TDP                                                  YCP

 

NRT -          Kamma                                        NRT-Yadav

Guntur-        kamma                                    Kapu

 

Vijayawada-    Kamma                              Kamma

Machilipatnam- Kapu                        Bc ki  ivvachu

Eluru-              Kamma                                   Yadav

Kakinda      Kapu                             Kapu

Rajahmundry- kamma                    Settibalija

Vizag-        kamma                              BC kapu

Anakapalli    Kapu                       Kapu leda BC

 

 

TDP - JSP kamma -kapu Corridor vesthara  enti  etu nundi atu daka,  inka siggu raka pothe ela, chala anti vasthadi  chudandi..

 

Bro.. nuvvu aa gundusudi channel base chesukoni conclusion ki raaku.. cbn ee caste equations priority istaadani telisindega.. let’s see.. ee saari anantapur 2 Mp seats bc’s key anta.. kurnool too. 

Link to comment
Share on other sites

On 2/15/2024 at 6:13 PM, Raaz@NBK said:

Bro.. nuvvu aa gundusudi channel base chesukoni conclusion ki raaku.. cbn ee caste equations priority istaadani telisindega.. let’s see.. ee saari anantapur 2 Mp seats bc’s key anta.. kurnool too. 

 

On 2/15/2024 at 6:13 PM, Raaz@NBK said:

Bro.. nuvvu aa gundusudi channel base chesukoni conclusion ki raaku.. cbn ee caste equations priority istaadani telisindega.. let’s see.. ee saari anantapur 2 Mp seats bc’s key anta.. kurnool too. 

nenu cheppindede, athanu kuda cheppadu

Edited by sonykongara
Link to comment
Share on other sites

3 minutes ago, Raaz@NBK said:

Bro.. nuvvu aa gundusudi channel base chesukoni conclusion ki raaku.. cbn ee caste equations priority istaadani telisindega.. let’s see.. ee saari anantapur 2 Mp seats bc’s key anta.. kurnool too. 

Avi YCP kuda  BC lake isthundi.

Link to comment
Share on other sites

gundusoodi vadini nenu purthiga ela nammutanu  bro, mylavaram yadav ani ZPTC ki iccharu, jogi gadu na mata vinevadu kavalani vadini tisuku velladu vijayawada lo bike meda unte, cm ni kalisaka , ippudu mla ga poti chesthunavu ani vadi intlo car meda drop chesaru, vadu naku bike vijaywada lo undi aani edusthunadu alanti valla gurinchi lite.

Link to comment
Share on other sites

25 minutes ago, sonykongara said:

Guntur lo mottam kammane kanpadthunnaru NRT, AND GUNTUR MP la krinda oka BC ki ayina seat ivvalai.

bro caste chudaku....vallu powerful aa leda ani chudu plus ippudunna Anti Jaffa wave kuda chudu

Link to comment
Share on other sites

5 minutes ago, Godavari said:

Hindupur loksabha bjp ki ivakudadu

Hindupur kadiri segments lo minus avtadi

+1… Haha.. sri ramulu (bjp) sister ycp candidate akkada.. aame bjp ex mp.. bjp ki istey ika anthey.. :lol2: 

BK parthasarathi ki antunnaru TDP nunchi.. 

Link to comment
Share on other sites

40 minutes ago, Raaz@NBK said:

Anakapalli ki aa daridram deniki? :wall:  TDP nunchi evaro byra dileep annaaru ga.. ithanu kooda kapu anukonta.. last time ichinattu gavara community better emo. 

chintakayala vijay debbaki marcharu,  vallu party lo chala years ga nammakam ga untunnaru, kani, vallu MLA ga poti chesthene party fund ivvalai, MP ga poti chesthe evaru ivvali ..

Link to comment
Share on other sites

51 minutes ago, Raaz@NBK said:

Guntur west, Nrt ey ivvaali ika.

Nrt gunrichi  kanna ma nana tho thulasi valla ki  istharu  bjp leda JSP nundi ani cheppadu anta e pothu emo kani caste equations anni ming pothunnayi.

Link to comment
Share on other sites

  • sonykongara changed the title to తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...