Jump to content

Recommended Posts

5 hours ago, sonykongara said:

సీఎంను కలిసిన అనిల్‌కుమార్‌ యాదవ్‌.. నరసరావుపేట ఎంపీగా పోటీ?

నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌, పారిశ్రామికవేత్త చలమలశెట్టి సునీల్‌  సీఎం జగన్‌తో గురువారం వేర్వేరుగా భేటీ అయ్యారు.

 
 
 
 
 
 
 

వేరుగా కలిసిన పారిశ్రామికవేత్త చలమలశెట్టి సునీల్‌
260124brk124016827a.jpg

ఈనాడు, అమరావతి: నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌, పారిశ్రామికవేత్త చలమలశెట్టి సునీల్‌  సీఎం జగన్‌తో గురువారం వేర్వేరుగా భేటీ అయ్యారు. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో వారు సీఎంను కలిశారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా చేసిన నేపథ్యంలో..ఆ స్థానంలో ఒక బీసీ అభ్యర్థిని బరిలో నిలపాలని నిర్ణయించినట్లు సీఎం అనిల్‌తో ఈ సందర్భంగా చెప్పి నరసరావుపేట లోక్‌సభ స్థానానికి పోటీ చేయాలని సీఎం ఆయనను కోరారని సమాచారం. ఆలోచించుకోమని అనిల్‌కు సీఎం చెప్పి పంపినట్లు సీఎంఓ వర్గాల ద్వారా తెలిసింది. ఆయన కాకపోతే నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ఎంపీ పేరును నరసరావుపేట లోక్‌సభ స్థానానికి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాకినాడ ఎంపీ వంగా గీత ఫిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి మారారు.

దీంతో కాకినాడ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగాలని కొంతకాలంగా సునీల్‌ను పార్టీ అధినాయకత్వం కోరుతోంది. గతంలో ఆయన కాకినాడ లోక్‌సభ అభ్యర్థిగా మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి పోటీ చేసేందుకు ఆయన పెద్దగా ఆసక్తిగా లేరని తెలిసింది. పార్టీ ముఖ్యులు చర్చలు జరిపినా ఆయన పూర్తిస్థాయిలో అంగీకారాన్ని తెలపలేదని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన్ను సీఎం స్వయంగా పిలిపించుకుని మాట్లాడారు. వారి మధ్య జరిగిన చర్చల వివరాలు బయటకు రాలేదు. ప్రకాశం జిల్లాకు చెందిన గొట్టిపాటి భరత్‌ కూడా గురువారం సీఎంను కలిశారు. రేపల్లె నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా తిరిగి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణనే కొనసాగించాలని వైకాపా అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. డిసెంబరు 11న ప్రకటించిన తొలి జాబితాలో ఆయనను రేపల్లె బాధ్యతల నుంచి తప్పించిన విషయం తెలిసిందే.

eediki pichi lesinda :D evadni ekkadaki vestunado kuda telinattundi

Link to comment
Share on other sites

4 hours ago, sonykongara said:

vadu plan gane unnadu yadav votes baga unnayi reddy yadav votes kalisthe easy avuthundi ani vadi plan

Yadav pedithe Yadav antha esestharu, Kuruba ni pedithe kuruba antha esestharu. Endi asalu aa logic. Govt meeda anty tappa ee thoppasi equations evi pani cheyyavu.

Jagan kaavalaa vaddaaa. idokkate Agenda. Nothing else will matter

Link to comment
Share on other sites

42 minutes ago, TDP_2019 said:

Yadav pedithe Yadav antha esestharu, Kuruba ni pedithe kuruba antha esestharu. Endi asalu aa logic. Govt meeda anty tappa ee thoppasi equations evi pani cheyyavu.

Jagan kaavalaa vaddaaa. idokkate Agenda. Nothing else will matter

yadav community  anedi tdp ki konchem duram ayyindi 2019 lo  guntur adi baga kanipisthundi.

Link to comment
Share on other sites

2 minutes ago, sonykongara said:

yadav community  anedi tdp ki konchem duram ayyindi 2019 lo  guntur adi baga kanipisthundi.

2019 is wave election. Alantappudu anni castes lo nu split vasthundhi. Kammas veyyaledaa YCP ki 2019 lo. BC Veyyaledaa

Link to comment
Share on other sites

9 minutes ago, TDP_2019 said:

Repu polling appudu anni lekkalu maripothayi le. Don't you see panic in YCP????

Naku Lavu ki guntur set chesi, putta mahesh yadav nrt isthe manchidi emo ani unnadi emi avuthundo,

Link to comment
Share on other sites

1 hour ago, Godavari said:

Kakinada chalamalsetty sunil ah already 3 times lost from three parties 2009 Prp,2014 ycp,2019 Tdp

Malli 4th time lo adi Tdp+Js meda 

Varasaga 4 times loksabha general election  lo odina main party candidate evarina unnara ap lo :run_dog:

poti cheyyanu annadu anta

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...