Jump to content

Recommended Posts

వైకాపాలో యాదవులకు తీరని అన్యాయం

2019 ఎన్నికల్లో గురజాల టికెట్‌ అడిగితే... నేను సీఎం కావడం ముఖ్యమా.... మీరు ఎమ్మెల్యే కావడం ముఖ్యమా... అని జగన్‌ నన్ను అడిగారు.

Published : 21 Jan 2024 05:49 IST
 
 
 
 
 
 

జంగా కృష్ణమూర్తి ధ్వజం
గురజాల టికెట్‌ కేటాయించకపోవడంపై అసంతృప్తి

ap200124politics9a.jpg

ఈనాడు, అమరావతి, బ్రాడీపేట, న్యూస్‌టుడే: ‘2019 ఎన్నికల్లో గురజాల టికెట్‌ అడిగితే... నేను సీఎం కావడం ముఖ్యమా.... మీరు ఎమ్మెల్యే కావడం ముఖ్యమా... అని జగన్‌ నన్ను అడిగారు. దీంతో అధినాయకుడిని గౌరవించి గురజాల సీటును త్యాగం చేశా. ఈసారి ఎన్నికల్లో టికెట్‌ బీసీలది కాదంటున్నారు’ అని వైకాపా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులోని ఓ హోటల్‌లో శనివారం రాత్రి జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో... గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని యాదవులు, బీసీ నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ... ‘గత ఎన్నికల్లో గురజాల టికెట్‌ ఇవ్వకుండా వైకాపా నాకు చేయిచ్చింది. గురజాలలో 2014లో నేను 7వేల ఓట్లతో ఓడిపోయానని టికెట్‌ నిరాకరించారు. 30 వేల ఓట్లతో ఓడిపోయిన వారికి టికెట్లు ఇచ్చారు’ అని జంగా గుర్తుచేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే తనకు ప్రాధాన్యం ఇవ్వకుండా అవమానకరంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇది బీసీల ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని ధ్వజమెత్తారు. అధిష్ఠానం తీసుకునే నిర్ణయాన్ని బట్టి తన కార్యాచరణ ఉంటుందని విలేకర్లతో ఆయన అన్నారు.

Link to comment
Share on other sites

వైకాపాకు మరో షాక్‌.. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా

వైకాపా(YSRCP)కు మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు (Lavu Srikrishna Devarayalu) రాజీనామా చేశారు.

Updated : 23 Jan 2024 11:06 IST
 
 
 
 
 
 

230124lavu-brk1a.jpg

నరసరావుపేట: వైకాపా(YSRCP)కు మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు (Lavu Srikrishna Devarayalu) రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. కొంతకాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. వైకాపాలో అనిశ్చితికి తాను కారణం కాదన్నారు.

Link to comment
Share on other sites

5 minutes ago, sonykongara said:

వైకాపాకు మరో షాక్‌.. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా

వైకాపా(YSRCP)కు మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు (Lavu Srikrishna Devarayalu) రాజీనామా చేశారు.

Updated : 23 Jan 2024 11:06 IST
 
 
 
 
 
 

230124lavu-brk1a.jpg

నరసరావుపేట: వైకాపా(YSRCP)కు మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు (Lavu Srikrishna Devarayalu) రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. కొంతకాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. వైకాపాలో అనిశ్చితికి తాను కారణం కాదన్నారు.

Super. NRT TDP MP fix.

Link to comment
Share on other sites

7 minutes ago, sonykongara said:

Lavu, putta mahesh yadav,pasupuleti sudhakar bhashyam ramakrishna, bhashyam praveen, degala prabhakar, villa okaru Guntur MP, okaru NRT MP ga poti chestharu.

Winning chances ela unnayi ?

Link to comment
Share on other sites

image.jpeg.e5f0bf87a1994686709780eadce85a2a.jpegLavu guntur vesthe yadav ki NRT MP istharu villa lo okari ivvachu,

DL, TDP lo  join ayyi mydukur ayanaki isthe, putta mahesh Yadav  ki NRT ivvachu,, pasupuleti sudhakar kuda adugtunnadu, ayana BJP lo unnadu. Image

Edited by sonykongara
Link to comment
Share on other sites

2 hours ago, Siddhugwotham said:

There is no strong BC candidate anta...

 

2 hours ago, KING007 said:

Nagarjuna Yadav

Modugula

Ee names vinipistunnayi nrpt MP ki YCP nunchi 

Beeda Mastan Rao ,Anil yadav, Rajani  inkodu evadu Real estate chesevadini adugutunnaru anta, Reddy ki ivvali ante Modugula ki istharu.

Link to comment
Share on other sites

సీఎంను కలిసిన అనిల్‌కుమార్‌ యాదవ్‌.. నరసరావుపేట ఎంపీగా పోటీ?

నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌, పారిశ్రామికవేత్త చలమలశెట్టి సునీల్‌  సీఎం జగన్‌తో గురువారం వేర్వేరుగా భేటీ అయ్యారు.

 
 
 
 
 
 
 

వేరుగా కలిసిన పారిశ్రామికవేత్త చలమలశెట్టి సునీల్‌
260124brk124016827a.jpg

ఈనాడు, అమరావతి: నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌, పారిశ్రామికవేత్త చలమలశెట్టి సునీల్‌  సీఎం జగన్‌తో గురువారం వేర్వేరుగా భేటీ అయ్యారు. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో వారు సీఎంను కలిశారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా చేసిన నేపథ్యంలో..ఆ స్థానంలో ఒక బీసీ అభ్యర్థిని బరిలో నిలపాలని నిర్ణయించినట్లు సీఎం అనిల్‌తో ఈ సందర్భంగా చెప్పి నరసరావుపేట లోక్‌సభ స్థానానికి పోటీ చేయాలని సీఎం ఆయనను కోరారని సమాచారం. ఆలోచించుకోమని అనిల్‌కు సీఎం చెప్పి పంపినట్లు సీఎంఓ వర్గాల ద్వారా తెలిసింది. ఆయన కాకపోతే నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ఎంపీ పేరును నరసరావుపేట లోక్‌సభ స్థానానికి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాకినాడ ఎంపీ వంగా గీత ఫిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి మారారు.

దీంతో కాకినాడ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగాలని కొంతకాలంగా సునీల్‌ను పార్టీ అధినాయకత్వం కోరుతోంది. గతంలో ఆయన కాకినాడ లోక్‌సభ అభ్యర్థిగా మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి పోటీ చేసేందుకు ఆయన పెద్దగా ఆసక్తిగా లేరని తెలిసింది. పార్టీ ముఖ్యులు చర్చలు జరిపినా ఆయన పూర్తిస్థాయిలో అంగీకారాన్ని తెలపలేదని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన్ను సీఎం స్వయంగా పిలిపించుకుని మాట్లాడారు. వారి మధ్య జరిగిన చర్చల వివరాలు బయటకు రాలేదు. ప్రకాశం జిల్లాకు చెందిన గొట్టిపాటి భరత్‌ కూడా గురువారం సీఎంను కలిశారు. రేపల్లె నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా తిరిగి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణనే కొనసాగించాలని వైకాపా అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. డిసెంబరు 11న ప్రకటించిన తొలి జాబితాలో ఆయనను రేపల్లె బాధ్యతల నుంచి తప్పించిన విషయం తెలిసిందే.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...