Jump to content

PM of Canada made allegations on India

Yaswanth526

Recommended Posts

  • Replies 231
  • Created
  • Last Reply
Posted
1 hour ago, Rajakeeyam said:

మొన్నెప్పుడో గుర్తొచ్చింది చెప్పటం మర్చిపోయా బ్రదర్ ....హేట్ పోస్టర్స్ అవి ఇవి చాలా చోట్ల మీ దగ్గిర  ... ఆడ్  కేసు లుంటారు జనాల్లో అక్కడక్కడా  - ఫుడ్/పిజ్జా డెలివరీ, క్యాబ్ / పేషెంట్ ....

హావింగ్  సిట్యుయేషనల్  అవేర్నెస్ ఈజ్ నాట్ బాడ్ ...జాగ్రత్త 

Posted
1 hour ago, Rajakeeyam said:

బ్రిటిష్ ఎంపైర్ పతనం, 2 ప్రపంచ యుద్ధ అనంతరం - 1945 లో  న్యూ వరల్డ్ ఆర్డర్ అనే కోట కట్టుకున్న తర్వాత ఇంత గట్టిగా ఆ వ్యవస్థ లోటుపాట్లను ఎండగట్టిన సందర్భాలు అరుదు, లేవనే చెప్పాలి ప్రపంచంలో  ....ఇనప గుండ్లతో అల్లకల్లోలం చేసినట్లు బాహుబలి 1 లో, మాట మాట తో ఆ కోట విశ్వసనీయత మీద దాడి - భళా మాన్యవర్ 
-------------------------------------------------------------------------------------
(మన మాధ్యమాల్లో దీని మీద ఏమంటున్నారో అని చూస్తుంటే - హనుమంతుడితో పోలుస్తా కొన్ని చోట్ల చూడటం/వినటం  జరిగింది. సరైనదే ఆ ఉపమానం.

సంవత్సరంన్నర క్రితం ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు భారత్ ఈ జటిల సమస్యను ఎలా ఈదుద్దా?, మన స్వయం సహాధికారం కి భంగం లేకుండా మన దృష్టికోణం ఎలా పెడతారా ? బయట ఒత్తిడి తో మన విలువలకి చిల్లు పడుతుందా ? పరి పరి విధాలుగా ఆలోచన ఉండేది.

ఎప్పుడైతే మన రాజదూత బహు చక్కగా మన వాదన వినిపించటం జరిగిందో  వరల్డ్ స్టేజి మీద అనేక సందర్భాల్లో ....ఆహాహా ( నా మనస్సు కే మంచి గొంతు వచ్చిందా - వేరే భారతీయులందరికి అలానే అనిపించి ఉంటుంది  బహుశా ) వళ్ళు  పులకరించింది  అంటారు మాటల్లో, పాటల్లో మామూలుగా - ఇంటెలెక్ట్ కి పులకరింత వస్తే ? కిక్ ( మన స్లాంగ్ లో) 

NTR కర్నూల్ బ్రదర్  రష్యా- ఉక్రెయిన్ థ్రెడ్ అనుకుంటా...వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎగో - ఈ తమిళ  శ్రీమాన్ వ్యవహారం చేష్టలు మాటలు - అతని పనితనం చూసినప్పుడు ఆంజనేయుడి ఎంట్రీ సీన్ కిష్కింద కాండ లోది గుర్తుకొచ్చింది.

ఆ తర్వాత సీతాన్వేషణ లో రాముడు అంత మంది జామాజట్టీలున్న వానరులలో ఈ హనుమంతుడికే ఉంగరం ఎందుకిస్తాడు? ...దీనికి బీజం ఎంట్రీ సీన్ లో పడుతుంది రాముడికి, లింక్  .... మనస్సులో విషయం పంచుకోవాలని అప్పుడు పెట్టిన  పోస్ట్ లో ఈ ఉపమానం అనియంత్రితం గా మెదిలింది...ఆసక్తి రేకెత్తితే ఆ ఘట్టం చదవండి, నిన్న చెప్పినట్లు.......హనుమంతుడిని తల్చుకొంటే అందరికి ఎప్పుడూ సన్మంగళమే.)

Posted

Jaish-e-Mohammed (JeM) terrorist Shahid Latif, chief handler of the fidayeen squad that attacked the Pathankot airbase in 2016, was on Tuesday gunned down by unidentified assailants inside a mosque in Sialkot, Pakistan.

According to local press, Latif was shot by point blank range by shooters who were aware of the local topography. This suggests that local, home-grown terrorists were involved in the killing, sources said.
Latif and 24 other terrorists were released by India in 2010 as part of the UPA government’s effort to repair ties with Pakistan.

Posted
5 hours ago, kumar_tarak said:

#PadmaAwards for Unknown Gunmen

Oh my, God bless India !

Posted

Arachetto Canada ni Bhasmam cheyaledhu inka..how can we claim Viswaguru then?

Justin was a substitute teacher and joker..we glorified him and were offended by him…now that is his mistake 😀

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...