adithya369 Posted August 9, 2023 Posted August 9, 2023 *నలిగిపోతున్న టీచర్ల లోకం :-😥😥😥 9 గంటలకే .. రాష్టం లోని 2 లక్షల టీచర్లు బయోమెట్రిక్ వేయాలి .. కాని 10 గంటల వరకు హాజరు వేయటానికి కుస్తీ పడుతున్నారు.. 9:30 నుండి టీచర్లు & HM గారు cells తీసుకొని తరగతులు చుట్టూ పరిగెత్తడం విద్యార్దుల హాజరు వేయటానికి కనీసం 10 నిముషాలు పడుతుంది ... అటు పిమ్మట అది తెచ్చి HM గారి ఇవ్వాలి ... 9:45 కి అన్ని తరగతులకు మరల వెళ్ళి MDM చేసే విద్యార్దులను తరగతి వారి లెక్కించి ... అలా అన్ని తరగతులు తరువాత IIMS app లో ఎక్కించాలి .. 10:30 వరకు సమయం పడుతుంది .. మరల HM గారు మరుగుదొడ్ల దగ్గరకు పోయి వాటిని ఫోటోలు దీసి నింపాలి. 11 గంటల నుండి రికార్డ్ చేయటం .. 11:30 CRP కోడిగ్రడ్లు & బియ్యం & చిక్కీలు లెక్కలు తీసుకొని MEO office కు రావాలి అని ఆదేశాలు.. 12;00 లకు పిల్లలకు భోజనాలు ప్రారంభం 12:45 లకు భోజనాలు పూర్తి ఇది ఉదయం పూట తతంగం .. ఈ మధ్యన రికార్డుల నిర్వహణకి, అధికారుల విజిట్స్ కి అదనపు పనుల నిర్వహణకి చాలా భయపడాల్సి వస్తోంది. ఎంతంటే సస్పెండ్ అయిపోతామేమో అన్నంత... నిజంగా టీచింగ్ లోని అనుభూతిని ఆస్వాదించటం కన్నా , మరమనుషుల్లాగా రిజిష్టర్లు నిర్వహించటం, మీటింగ్ లకు హాజరవటం, వాట్సాప్ మెసేజ్ ల ఉత్తర్వులను భయం భయంగా చదివేసుకుని .... రేపు ఏ ప్లెక్సీ కట్టాలి, ఏఫొటో పెట్టాలి, ఏయాప్ ని డౌన్లోడ్ చేయాలి.. అని ఆలోచించడం... ఇదే నిద్రలో కూడా కలవరించడం.. చాలా ఇష్టపడి బి.ఇడి చేసాను... కానీ నాకున్న పనిగంటలలో చదువు చెప్పే అవకాశం కోసం కక్కుర్తి పడాల్సి వస్తోందంటే అబధ్ధం కాదు. నా బడిలో ... నా అందమైన ఆలోచనలకు ఏమాత్రం స్థానం లేదు. నేను, నా పిల్లలు కలిసి సమ్మర్ హిల్ పాఠశాలలో లాగా ప్రజాస్వామ్య విలువల సారంతో కలిసిపోయిన స్వేఛ్చా విద్యా కార్యక్రమాల రూపకల్పనకు అవకాశమే లేదు. ఏరోజు ఏకార్యక్రమం చేయాలో ఎక్కడో రూపకల్పన జరుగుతుంది. అక్కడినుంచి *అర్జెంట్* గా వాట్సాప్ గ్రూపులలో హెడ్మాష్టర్ల మెదడులోకి ప్రవేశిస్తుంది. అర్జంటు...అర్జంటుగా ఏవో రెండు ఫోటోలు కావాలని సిఆర్పీ నుంచి ఫోన్ వస్తుంది. యాప్ లో సమాచారం పెట్టలేదని మెసేజ్ వస్తుంది. చెప్పుకుంటూ పోతే..... భగవంతుడా నాలోని సున్నితమైన, అధ్భుతమైన టీచర్ చచ్చిపోయాడు. యాప్ లలో, వెబ్ సైట్ లలో సమాచారాన్ని నింపే కంప్యూటర్ ఆపరేటర్ , బియ్యం కోడిగుడ్లు పంచే కిరాణా వ్యాపారి, రిజిష్టర్లు రాసుకునే గుమాస్తా, నాడు-నేడు పనులు చేయించే కాంట్రాక్టర్ .. ఇలా ఎన్నో రూపాంతరాల మధ్య అసలైన అధ్భుతమైన టీచర్ అణగారిపోతున్నాడు. పుస్తకాల్లోని నాలెడ్జ్ ని పిల్లల మనసుల్లోకి అందంగా ఆవిష్కరిస్తూ తానే ఒక సైంటిస్ట్ లా, తానే ఒక రచయితగా, వక్తగా, శాస్త్రవేత్తగా , సర్వం తెలిసిన మహాజ్ఞానిలా పసిపిల్లల మనసుల్లో గొప్ప స్థానాన్ని అధిరోహించే టీచర్ కుంచించుకు పోతున్నాడు. రిజిష్టర్లు రాసుకోవటానికి CEC గ్రూపుతో ఇంటర్మీడియట్ చదువు చాలు.. గుడ్లు,బియ్యం పంచటానికి 5వ తరగతి చదువు చాలు, యాప్ లలో డేటా నింపటానికి డిప్లొమా చాలు... కానీ పిల్లలకు చదువుని బోధించటానికి మాత్రం సృజనాత్మక కలిగిన మేధావియైన టీచర్ ఉండాలి. స్వతంత్రంగా ఆలోచిస్తూ పిల్లల్ని సహజమైన వాతావరణంలో అభ్యసనకు పురికొల్పే సమర్ధుడైన జాతి నిర్మాత కావాలి.... దురదృష్టమేమిటంటే నేటి కాలంలో అలాంటి టీచర్స్ అరుదు. ఎక్కడైనా ఉన్నా... ఈ వ్యవస్థలో పడి కొట్టుకుపోతూ రెక్కలు తెగిన జటాయువులా .... సహజశక్తిని కోల్పోతున్నారు. అధికారుల ఉత్తర్వులు, వాట్సాప్ మెసేజ్ లు అమలు చేసే అధికార పార్టీ కార్యకర్తల్లాగా టీచర్స్ మారిపోతున్నారు. అభినందన, ప్రశంస, ప్రోత్సాహం మరిచిపోయారు. షోకాజ్ నోటీసులు, సస్పెన్షన్లు, దబాయింపులతో ఉన్నతాధికారులు హుంకరింపులు దారుణ మైన ఒత్తిడి లో సహజమైన టీచర్ అంతర్గతంగా చచ్చిపోతున్నాడు. జాతి భవిష్యత్ ని చక్కదిద్దే ఉపాధ్యాయుడు మరమనిషిలా మారిపోతున్నాడు.
Vihari Posted August 9, 2023 Posted August 9, 2023 majority teachers real estate etc. extra business lu chesukuntu classes egaragottadam chesthunte ee system pettaru. only like few teachers like 30% were honest. all those other 70% teachers are corrupt. pakkan teacher anyayam chesthunna maakenduku le ani urukunnaru aa honest teachers. so final ga impact ee honest vallaki kuda padindi. thappadu.
Sunny@CBN Posted August 9, 2023 Posted August 9, 2023 Atleast vachi edo oka Pani chestunaru ga. Santosham. Classes cheppali ani anta feel avutunaru...oka 1-2 hours extra undi classes kuda chepochu ga. Time ki vellipovali ani rule em ledu.
adithya369 Posted August 9, 2023 Author Posted August 9, 2023 Extra work thaghinchi, salary kooda thaghisthe, saripothundi. aa thagginchina salary tho vere attenders ni recruit chesukovachhu
Bezawada_Lion Posted August 9, 2023 Posted August 9, 2023 Majority teachers are recruited on caste basis…not qualified for teaching positions. On top of that, promotions are also based on caste basis. No wonder govt schools become a burden for govt and society since 80’s. Quality teachers convert schools into quality schools.
sskmaestro Posted August 10, 2023 Posted August 10, 2023 In 2004, entire govt employees worked against govt and helped YSR in elections. choodam eppudu em chestaaaro
pavan s Posted August 10, 2023 Posted August 10, 2023 ikkada pvt sector employees tindi kuda sariga tinakunda, night nidra sarigga pokunda undyogalu chesi 30% tax lu kadutunnaru ee govt vallani poshinchataniki.... no prob.. they can do it.. CBN okka morning bio pedithene yedisaru... ippudu jaggadidi matram tiyyaga untadi... baaga naakanadi...
Andhrudu Posted August 10, 2023 Posted August 10, 2023 This time I feel 90% votes goes to TDP Never before Anger peaks lo undi They are thinking CBN will give again 43% fitment Age limit increase chesi, health cards ichi , 43% prc iste CBN ni erripoo chesaru
ravindras Posted August 10, 2023 Posted August 10, 2023 veellaki help chese vaadini vp ni chesthaaru. veellani vp ni chesevaadini nammuthaaru. edhavalaki edhavale nachuthaaru ane sametha ki veellu live example.
Flash Posted August 10, 2023 Posted August 10, 2023 Egos aside, always best to get as many group voting as possible for Tdp.. Gain where we lost.. this is the only way to beat xxxxxx at his own game
Sunny@CBN Posted August 10, 2023 Posted August 10, 2023 1 hour ago, Flash said: Egos aside, always best to get as many group voting as possible for Tdp.. Gain where we lost.. this is the only way to beat xxxxxx at his own game Vellani Rama Rama anakudadu bhaiya...CBN valla benefits Anni teskuni Jaffa ki vesaru. Loyalty asalu undadu. Better to ignore them. They can't vote to Jaffa anyways.
Sunny@CBN Posted August 10, 2023 Posted August 10, 2023 Vellaki 43% fitment iche badulu CBN edanna welfare scheme petukuna..poor people ki konchem ayina loyalty undedi. Anavasaram ga vella votes kosam promise cheste book aipotam malli. CBN chesina mistake last time: appeasing the wrong sections and communities. This is one such section where he was betrayed very very badly
sudhakar21 Posted August 10, 2023 Posted August 10, 2023 21 hours ago, Vihari said: majority teachers real estate etc. extra business lu chesukuntu classes egaragottadam chesthunte ee system pettaru. only like few teachers like 30% were honest. all those other 70% teachers are corrupt. pakkan teacher anyayam chesthunna maakenduku le ani urukunnaru aa honest teachers. so final ga impact ee honest vallaki kuda padindi. thappadu. Don't talk about honest Better than software engineers who did 3 to 4 jobs in covid
sudhakar21 Posted August 10, 2023 Posted August 10, 2023 In india 90 percent of schools doesn't have clean and neat wash rooms and unhygienic Most of teachers are working in govt schools without proper infrastructure just visit any govt schools even in Hyderabad no hygiene wash rooms System.mundu pani chesukuntu we can easily blame
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.