John Posted May 21, 2023 Share Posted May 21, 2023 ఎక్కడ పొగొట్టుకుంటామో..అక్కడే సంపాదించాలి. ఎక్కడ తగ్గితే నెగ్గగలమో తెలుసుకోవాలి. హీరో రామ్ చరణ్ కు ఈ విషయాలు అన్నీ బాగా వంటబట్టాయి. పెళ్లికి ముందు రామ్ చరణ్ వేరు. పెళ్లి తరువాత రామ్ చరణ్ వేరు. టాలీవుడ్ లో వేలు ఎత్తి చూపించుకోని విధమైన ప్రవర్తనను రోజు రోజుకు పెంచుకుంటూ వెళ్తున్న హీరో ఎవరైనా వున్నారా అంటే అది రామ్ చరణ్ నే. నిన్నటికి నిన్న జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో హైలైట్ అయింది ఎవరు అంటూ నిర్వాహకుడు బాలయ్యనో, చీఫ్ గెస్ట్ చంద్రబాబునో కాదు. హీరో రామ్ చరణ్. సోషల్ మీడియా అంతా రామ్ చరణ్ గురించే మాట్లాడుతోంది ఇప్పుడు. ఎంత పద్దతి..ఎంత వినయం..ఎంత సంస్కారం అంటూ పొగుడుతోంది. ప్రభాస్, పవన్, ఎన్టీఆర్, మహేష్ ఇలా పెద్ద హీరోలు అంతా వారి వారి పనుల వత్తిడి కారణంగా ఈ ఈవెంట్ కు దూరంగా వుంటే, తాను ప్రత్యేకంగా హాజరై రామ్ చరణ్ మార్కులు కొట్టేసాడు. ఇక్కడ గమనించాల్సిన విషయాలు కొన్ని వున్నాయి. రామ్ చరణ్-ఎన్టీఆర్ మంచి దోస్త్ లు. కానీ ఆర్ఆర్ఆర్ గ్లోబల్ అవార్డు, ఆస్కార్ అవార్డ్ టైమ్ లో ఎక్కడో ఏదో జరిగింది. బెడిసికొట్టింది. స్నేహం విడివడింది. ఒకప్పుడు పుట్టిన రోజులు కలిసి చేసుకున్న వారు, నిన్న తారక్ బర్త్ డే అయినా చరణ్ జాడ లేదు..ట్విట్టర్ లో ఈయన ఫార్మల్ గా విష్ చేసారు. ఆయన ఫార్మల్ గా సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాత జయంతి ఫంక్షన్ ఊళ్లో జరుగుతున్నా, ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ ఇద్దరూ డుమ్మా కొట్టారు. ముందుగా అనుకున్న టూర్ అని ఎన్టీఆర్ కానీ ఆయన సంబంధీకులు కానీ చెప్పొచ్చు. కానీ క్యాన్సిల్ కొట్టలేనంత కార్యక్రమం అయితే కాదు. కానీ ఎన్టీఆర్ అలా చేయలేదు. చంద్రబాబు, బాలయ్యలతో ఎన్టీఆర్ చిరకాలంగా అంటీ ముట్టనట్టుగానే వుంటూ వస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో బాలయ్య మెగా క్యాంప్ కు దగ్గరవుతూ వస్తున్నారు. అన్ స్టాపబుల్ కార్యక్రమానికి అందరూ వచ్చారు కానీ ఎన్టీఆర్ రాలేదు. కరెక్ట్ గా చెప్పాలంటే అందరినీ పిలిచారు కానీ ఎన్టీఆర్ ను కాదు. ఇలాంటి తరుణంలో రామ్ చరణ్ వచ్చి మార్కులు సంపాదించేసారు.ఎన్టీఆర్ జయంతికి పవన్ వస్తారు అన్నారు. కానీ రాలేదు. రామ్ చరణ్ వచ్చి ఆ లోటు తీర్చేసారు. దీంతో తెలుగుదేశం అనుకుల మీడియా రామ్ చరణ్ ను గాల్లోకి ఎత్తేస్తోంది. ఇదేమంత చిత్రం కాదు. వంద సార్లు అనుకూలంగా వ్యవహరించి, ఒక్కసారి వ్యతిరేకంగా వున్నా చాలు అదే మీడియా భూమిలోకి తొక్కేయడానికి చూస్తుంది. ఇదే పవన్ ను, ఇదే చరణ్ తెలుగుదేశానికి కాస్త వ్యతిరేకంగా మాట్లాడితే అప్పుడు వుంటుంది మజా. గతంలో పవన్ ను చంద్రబాబు గట్టిగా విమర్శించిన విడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వుండనే వున్నాయి. ఆ వర్గం తీరే అంత. పెడితే పెళ్లి..పెట్టకపోతే శ్రాద్దం అనే టైపు. తమకు అనుకూలంగా వుండి, మా సేవలో తరిస్తే మీకు అండగా వుంటాం.లేదంటే నిత్యం మీడియాలో ఆడేసుకుంటాం అనేదే వాళ్ల పద్దతి. ఇప్పటికైతే తెలుగుదేశం అనుకూల వర్గానికి చరణ్ బాగా నచ్చేసాడు. ఎన్టీఆర్ రాకపోవడం, చరణ్ రావడం ఇలా రెండు రకాలుగా మార్కులు వచ్చాయి. కానీ ఇది ఇప్పుడు చరణ్-తారక్ ల స్నేహాన్ని మరింత దూరం చేస్తాయనడంతో సందేహం లేదు. Link to comment Share on other sites More sharing options...
HelloNTR Posted May 21, 2023 Share Posted May 21, 2023 ATCET aa?? (Anti tarak) Link to comment Share on other sites More sharing options...
PavanTarak Posted May 21, 2023 Share Posted May 21, 2023 Evari daggara kottesaaru? Link to comment Share on other sites More sharing options...
NBK NTR Posted May 21, 2023 Share Posted May 21, 2023 John uncle...ramcharan ki fan ani telsu but intha diehard ani telidu Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted May 21, 2023 Share Posted May 21, 2023 599/600 vachaya leka 999/1000 vachaya ?? Link to comment Share on other sites More sharing options...
NBK NTR Posted May 21, 2023 Share Posted May 21, 2023 @John Link to comment Share on other sites More sharing options...
Eswar09 Posted May 21, 2023 Share Posted May 21, 2023 2 hours ago, PavanTarak said: Evari daggara kottesaaru? TDP fans daggara anta ..kinda vedio lo undhi ga Link to comment Share on other sites More sharing options...
NatuGadu Posted May 21, 2023 Share Posted May 21, 2023 NPK dhi ayyindhi Ippudu NRCT dhaa Link to comment Share on other sites More sharing options...
PavanTarak Posted May 21, 2023 Share Posted May 21, 2023 37 minutes ago, Eswar09 said: TDP fans daggara anta ..kinda vedio lo undhi ga Link to comment Share on other sites More sharing options...
Bezawada_Lion Posted May 21, 2023 Share Posted May 21, 2023 Ipac article ki cloths tearing aa ikkada? Link to comment Share on other sites More sharing options...
John Posted May 21, 2023 Author Share Posted May 21, 2023 5 hours ago, NBK NTR said: John uncle...ramcharan ki fan ani telsu but intha diehard ani telidu Ekkadiki pokudado kaadu..ekkadiki eppudu povalo telisinode ramchow Link to comment Share on other sites More sharing options...
gopi1967 Posted May 21, 2023 Share Posted May 21, 2023 48 minutes ago, John said: Ekkadiki pokudado kaadu..ekkadiki eppudu povalo telisinode ramchow Bagaunda taste Link to comment Share on other sites More sharing options...
kurnool NTR Posted May 21, 2023 Share Posted May 21, 2023 To cover this artificial damage, Tarak and KR will do something on 28th. Link to comment Share on other sites More sharing options...
NBK NTR Posted May 21, 2023 Share Posted May 21, 2023 2 hours ago, John said: Ekkadiki pokudado kaadu..ekkadiki eppudu povalo telisinode ramchow ramchow ah ...John uncle Link to comment Share on other sites More sharing options...
Kondepati Posted May 21, 2023 Share Posted May 21, 2023 5 hours ago, NatuGadu said: NPK dhi ayyindhi Ippudu NRCT dhaa 😀 meeru raaru vachhina vallaki credit isthunte +ve ga teesukoru ela sodara ila aithe kalise vallandarni jana jeevana stavanthi lo kalupukupovatame Link to comment Share on other sites More sharing options...
deepakntr Posted May 21, 2023 Share Posted May 21, 2023 Vaalla fans emo pedhayana ni banda bhootulu thidatharu Link to comment Share on other sites More sharing options...
prudhvi225 Posted May 21, 2023 Share Posted May 21, 2023 7 minutes ago, deepakntr said: Vaalla fans emo pedhayana ni banda bhootulu thidatharu Mana fans lo kooda banda bhootulu thittina vallu unaaru….adhi antha ipac mahima Link to comment Share on other sites More sharing options...
sreentr Posted May 21, 2023 Share Posted May 21, 2023 Epudu koteyademena Link to comment Share on other sites More sharing options...
NatuGadu Posted May 21, 2023 Share Posted May 21, 2023 1 hour ago, sreentr said: Epudu koteyademena Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted May 21, 2023 Share Posted May 21, 2023 Pass marks lenodu 2 marks kottina inka below 40 untadu Avatala state ranker unnadu Link to comment Share on other sites More sharing options...
NTR_Keka Posted May 21, 2023 Share Posted May 21, 2023 Naga babu sirio chesina Kathalu hmm Link to comment Share on other sites More sharing options...
nfanswin Posted May 21, 2023 Share Posted May 21, 2023 kotidhe gidithe Nagachaitanya ki vasthay gaani veediki endhuku vasthay ... Link to comment Share on other sites More sharing options...
raghu6 Posted May 21, 2023 Share Posted May 21, 2023 1 hour ago, NTR_Keka said: Naga babu sirio chesina Kathalu hmm Marchipoyanu Gurtuledu repu Kodali nani TDP Loki vasthanu ante Vadu vaste party ki plus ante teesukontara leda CBN garu ? Just purely politics 😁 Link to comment Share on other sites More sharing options...
NTR_Keka Posted May 21, 2023 Share Posted May 21, 2023 40 minutes ago, nfanswin said: kotidhe gidithe Nagachaitanya ki vasthay gaani veediki endhuku vasthay ... Ninns idhe db lo press letter release Chesthara entha pogaru annaru rules and hatred is different for jr..ha ha Link to comment Share on other sites More sharing options...
Mobile GOM Posted May 21, 2023 Share Posted May 21, 2023 11 hours ago, Bezawada_Lion said: Ipac article ki cloths tearing aa ikkada? Thread start chesindi IPac team membere kada Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.