Jump to content

Adani - Fraud


Flash

Recommended Posts

  • Replies 1.1k
  • Created
  • Last Reply
5 hours ago, sandeeps said:

Adani ni hate xhesedi mostly modi toh friendship valla, most businessmen operate the same way. Ambani kuda alage edigadu

Fpo price 3100 undi Danini tagichanu antadu ento veedu ? Who will subscribe when market price is less than that

Unlike Adani, Ambani growth is over the period not over night brother…..

Link to comment
Share on other sites

6 hours ago, sandeeps said:

Adani ni hate xhesedi mostly modi toh friendship valla, most businessmen operate the same way. Ambani kuda alage edigadu

Fpo price 3100 undi Danini tagichanu antadu ento veedu ? Who will subscribe when market price is less than that

Check pe ratio of company 

Link to comment
Share on other sites

7 hours ago, sandeeps said:

Adani ni hate xhesedi mostly modi toh friendship valla, most businessmen operate the same way. Ambani kuda alage edigadu

Biggest joke.. manam gaja donga ithe, andaru donga le anatam.. 

typical looser mentality

Link to comment
Share on other sites

1 hour ago, ravindras said:

Check pe ratio of company 

Yes. It's insane not supporting this fella but just pointing more or less all take same path when you have govt blessings.

 

Current breadth of Adani is too big. From ports till mines. From hydrogen till airports. From oil till media. They are almost everywhere. Collateral damage will be too huge. Chudali next week and month yela untado

Link to comment
Share on other sites

15 minutes ago, sskmaestro said:

Dhirubhai Ambani Jamshedpur lo steel plant petti develop ayyadu….. tarvatha croney gaa maarinaaa…… he has proven himself as an entrepreneur….

 

Adaaani gaaadiki emundi (PRadaaaani tappa) ?

Ambani gulf countries lo chillara coins kariginchi ammevaadu. aa dhebbatho Gulf countries Coins print cheyyadam manesaayi. He played with politicians to kill competition in textile sector. Later he build refinary in Jamnagar.

Tata build steel plant in Jamshedpur not ambani.

Adani build ports power plants sez logistics 

Link to comment
Share on other sites

9 minutes ago, ravindras said:

Ambani gulf countries lo chillara coins kariginchi ammevaadu. aa dhebbatho Gulf countries Coins print cheyyadam manesaayi. He played with politicians to kill competition in textile sector. Later he build refinary in Jamnagar.

Tata build steel plant in Jamshedpur not ambani.

Adani build ports power plants sez logistics 

Which ports did Adaaani built ? Can you list them? Does those ports show him that he is worth to lend 1.98 lakhs of crores post Modi became PM? 

Link to comment
Share on other sites

Just now, sskmaestro said:

Which ports did Adaaani built ? Can you list them? Does those ports show him that he is worth to lend 1.98 lakhs of crores post Modi became PM? 

Mundra : port, sez and power plants 

Multiple sectors lo Business expansion ki loans theesukunnaadu. 

 

 

Link to comment
Share on other sites

7 minutes ago, ravindras said:

Mundra : port, sez and power plants 

Multiple sectors lo Business expansion ki loans theesukunnaadu. 

 

 

Mundara port sea power plants —> ilantivi mana GVK GMR lanti vallu kooda chestaaru…. 
 

multiple sectors lo business expansion ki loans against what? Daaniki answer emiti?

Link to comment
Share on other sites

8 minutes ago, sskmaestro said:

multiple sectors lo business expansion ki loans against what? Daaniki answer emiti?

national highways (build own transfer bot or ham hybrid annuity mode) , railway lines, ports, airports, cement, thermal power plants, power transmission lines, solar power plant, coal mining, data centers. he may enter in steel sector.

his focus is on transport and power infra, logistics. you can check his group of company websites for further details.

Link to comment
Share on other sites

38 minutes ago, sskmaestro said:

UPA time lo Jagan gaaadi growth lekka undi Modi time lo Adaaani gaadi growth! 

Uncle... Ambani time lo media inta ledu so we don't know. Adani edavatanam is visible. Ante difference

 

Dhirubhai did lotssss of shady stuff with help from then finance ministries and govt

Link to comment
Share on other sites

30 minutes ago, sskmaestro said:

Dhirubhai Ambani Jamshedpur lo steel plant petti develop ayyadu….. tarvatha croney gaa maarinaaa…… he has proven himself as an entrepreneur….

 

Adaaani gaaadiki emundi (PRadaaaani tappa) ?

What r u saying  

TATA  uncle steel ante ….

Link to comment
Share on other sites

49 minutes ago, ravindras said:

national highways (build own transfer bot or ham hybrid annuity mode) , railway lines, ports, airports, cement, thermal power plants, power transmission lines, solar power plant, coal mining, data centers. he may enter in steel sector.

his focus is on transport and power infra, logistics. you can check his group of company websites for further details.

Bhayyaa…… everybody knows how he acquired all these….. vaaadu emi innovative person kaaadu moyyataaaniki….. just a broker!

Link to comment
Share on other sites

అసలు  హిండిన్ బర్గ్ వారి నివేదికలో ఏమి వున్నది?

వారి నివేదిక ప్రకారంగా గౌతమ్ ఆదానీ గారు గత మూడు సంవత్సరాలలోనే షుమారు 120,000,000,000 /- రూపాయల  ఆస్తులలో షుమారు 100,000,000,000 /- రూపాయల ఆస్తులను కేవలం గత మూడు సంవత్సరాలలోనే సంపాదించారు. 
ఆదానీ మరియు అతని కుటుంబ సభ్యులపైన ఇంకా అతనికి సంబంధించిన కంపెనీల పైన గతములో నమోదుకాబడిన అభియోగాలు పొందుపరిచారు అలాగే సదరు దర్యాప్తులు సాగిన విధానాలను చర్చించారు . ప్రస్తుతము ఆదానీ కంపెనీలకు సంబంధించిన షేర్ల విలువలను మార్కెట్లో వున్న వేరే కంపెనీ షేర్ల విలువతో పోల్చి చూపించి ఆదానీ కంపెనీల షేర్లు ఎందుకు  ఎంత ఎక్కువ విలువకు అమ్మకాలు జరుగుతున్నావో చర్చించారు. అలాగే ఆదానీ కంపెనీలలో విదేశీ జేబు సంస్థలనుండి పెట్టుబడులను అక్రమముగా ఎలా పారించారో సదరు కంపెనీల పుట్టు పూర్వోత్తరాలు కూడా బయటపెట్టాము అని చెప్తున్నారు .అందుకు సంబంధించి సదరు కంపెనీల తాలూకు చిరునామాలు వాటిలో వున్న డైరెక్టర్ల వివరాలు అలాగే సదరు కంపెనీలలో నిజంగా పనిచేస్తున్న వారి సంఖ్యా ఇంకా ఆదానీ కంపెనీలలో పనిచేస్తూ మరి వారికి సంబంధించిన జేబు సంస్థలలో కూడా పనిచేస్తున్నట్లుగా చూపించబడిన ఉద్యోగస్తుల తాలూకు వివరాలతో సహా వివరంగా ఇచ్చాము అని చెప్తున్నారు . వజ్రాలు ఇనుప ఖనిజం , బొగ్గు , గ్యాస్ , మరియు ఇతర వ్యాపారాలలో ఆదానీ సంస్థల మీద ప్రభుత్వంలోని వివిధ శాఖలు గతములో చేసిన దర్యాప్తులు ప్రస్తుతం అవి ఎలా నిలిపివేయబడ్డాయో చెప్పారు . అలాగే మహువా మొయిత్రా అనే పార్లమెంట్ సభ్యురాలు ( ఈమె గతంలో బ్యాంకింగ్ రంగంలో పనిచేసిన పెట్టుబడుల నిపుణురాలు ) చేసిన వ్యాఖలను " మేము తెలుసుకోవాలి అనుకొంటున్నాము అది ఎవరికీ చెందిన డబ్బో . ఒకవేళ అది కనుక అది నిజంగా ఆదానీ డబ్బు అయితే మైనారిటీ షేర్ హోల్డర్లు తీవ్రంగా నష్టపోతారు." అని సీజేసిన వ్యాఖ్యలను కూడా ప్రచురించారు. 
ఆదానీ ట్రాన్స్మిషన్ , ఆదానీ ఎంట్రప్రెస్స్, ఆదానీ పవర్ , ఆదానీ టోటల్ గ్యాస్ మరియు ఆదానీ విల్మార్ అనే కంపెనీలు గుత్తాధిపత్యం వలన ఎలా డీలిస్టింగ్ చెయ్యబడటానికి దగ్గరవుతున్నాయో కూడా తెలియచేసారు .
                                        అలాగే సాధారణంగా విదేశీ సంస్థాగత మదుపరులు తమ పెట్టుబడులను ఎలా పెడతారో వాటిని అందరికి తెలిసే లాగ సమాచారం ఎలా అందుబాటులో ఉంచుతారో కానీ ఆదానీ వారి కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన విదేశీ సంస్థాగత మదుపరులు నిజమైన యజమానులు ఎవరో తెలియకుండా నామమాత్రపు డైరెక్టర్లను పెట్టి  మౌరిషష్ దుబాయ్ సింగపూర్ లాంటి చోట్లనుండి కేవలం ఆదానీ సంస్థలలో షేర్లలో పెట్టుబడులు పెట్టడం మరియు వాటిని తమ దగ్గర అట్టిపెట్టుకోవడం మినహా మరి ఎటువంటి కార్యకలాపాలు సాగించకపోవడం  వంటి విషయాలను చర్చించారు. 
సదరు కంపనీలు బోగస్ కంపెనీలు అని చెప్పడానికి రుజువుగా కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేసిన ఫండ్స్ పేర్లు వరుసగా APMS ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ,Albula ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ,Cresta ఫండ్ లిమిటెడ్ , LTS  ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లిమిటెడ్ , Lotus Global ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కలసికట్టుగా భారతదేశంలోని 360,000,000,000 /- రూపాయల విలువైన ఆస్తులను కలిగి ఉండటం మరియు ఇవన్నీ కూడా Monterosa   ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ అనే సంస్థ ఆధీనంలో వుండటం. సదరు Monterosa కంపెనీ చైర్మన్ గతములో భారతదేశంలో జరిగిన షుమారు 1,000,000,000 /- అక్రమ లావాదేవీల కేసులలో పరారైన గతములో వజ్రాల వ్యాపారిగా వున్నా వ్యక్తి అయిన మెహతా గారి చేతిలో ఉండటం మరియు ఆదానీ గారి స్వయానా గౌతమ్ ఆదానీ గారి తమ్ముని కుమార్తెను సదరు మెహతా గారి కుమారుడు వివాహము చేసుకొందాం లాంటి విషయాలను ప్రస్తావించారు . కేతన్ పరేఖ్ తో సహనిందితునిగా వున్న ధర్మేశ్ దోషి ( ప్రస్తుతం పరారీలో వున్న శిక్ష పడిన వ్యక్తి ) ఆదానీ కంపెనీలలోకి పెట్టుబడులు పారించిన Elara అనే సంస్థ CEO అయిన రాజ్ భట్ అనే వ్యక్తితో కలసి భారతదేశంనుండి అరెస్ట్ తప్పించుకొని పారిపొయ్యాక కూడా ఎలా సంప్రదింపులు జరిపారో సదరు కేతన్ పరేఖ్ స్కాం లో ఆదానీ సంస్థలకు చెందిన ప్రోమోటర్లను SEBI మరియు భారత పార్లమెంటరీ దర్యాప్తులలో  ఎలా అభిశంసించారో వివరించారు. 
                                         అలాగే ఆదానీ సంస్థలు గతంలో చేసిన తప్పులను సదరు తప్పుల తాలూకు శిక్షలను తదనంతరం సదరు శిక్షలను కొద్దీ మట్టం ఫైన్ కట్టి మాఫీ చెయ్యడం గురించి కూడా చర్చించారు. 
ఇంకా గౌతమ్ ఆదానీ తమ్ముడైన వినోద్ ఆదానీ ఎలా వివిధ దేశాలలో జేబు సంస్థలను సృష్టించారో సైప్రస్ , మౌరిషస్, యూఏఈ , సింగపూర్, కరీబియన్ దేశాలలో ఎలా ఎప్పుడు సృష్టించారో కూడా పొందుపరిచారు. మరీ విశేషంగా సదరు డొల్ల కంపెనీలకు సంబంధించిన వెబ్ సైట్లు షుమారు 12 మొత్తం మూడు పని దినాలలో అనగా ది: 04 -05-2017 న, 09-06 -2016  న మరియు ది : 01 -06 -2016  న ఎలా సృష్టించారో వీటన్నినీ సృష్టించిన తారీఖులతోపాటు వివిధ వ్యాపారాలు చెయ్యాల్సిన కంపెనీలు అన్ని కూడా తమ వెబ్సైట్లలో అచుగుద్దినట్లు దాదాపుగా ఒకటే విషయాన్నీ ఉంచడాన్ని కూడా ప్రస్తావించారు.పైగా సదరు కంపెనీలు వేరే ఇతర కార్యకలాపాలు చెయ్యకుండా కేవలం ఆదానీ సంస్థలలో పెట్టుబడులు పెట్టి మిన్నకుండటం లాంటి విషయాలు కూడా ప్రస్తావించారు. అలాగే ఆదానీ సంస్థలు తమ నష్టాలను తెలివిగా విదేశీ సంస్థలను అడ్డుపెట్టుకొని ఎట్లా కప్పిపుచ్చుతున్నారో మరియు తమ కంపెనీలు నష్టాల వలన తమ షేర్ల విలువ తగ్గకుండా ఎలా చూస్తున్నారో అలాగే కృత్రిమంగా ఎలా పెంచుతున్నారో కూలంకషంగా వివరించారు దీనికి సదరు కంపెనీలు బయటకు తెలియకుండా ఎట్లా తొక్కిపడుతున్నాయో కూడా ఉదాహారణలతో సహా వివరించారు. ఇంకా ఆదానీ కంపెనీలమీద ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న కానీ ప్రభుత్వంలోని పెద్దలు ఎలా అడ్డుతగులుతున్నారో చాల చక్కగా వివరించారు ఇందుకు సంబంధించి గతములో నమోదుచేసిన దర్యాప్తు రిపోర్టులలోని అంశాలను కూడా ఊటంకించారు. 
                                          ఇన్ని వివరాలు బయటపెట్టినాకూడా మన ఆదానీలు ఎటువంటి జంకు లేకుండా మేము తిరికి రేపేటు బయట పెట్టిన వారి మీదనే కేసులు పెడతాము అని ప్రగల్భణాలు పలుకుతున్నారు కానీ స్వతంత్రంగా అమెరికా , ఇంగ్లాండ్, జపాన్ ,జర్మనీ లాంటి దేశాలలో వున్న వున్నత స్థాయి విద్యాసంస్థలలో వుండే ఆర్ధిక నిపుణులతో కమిటీ చేత తమ కంపెనీ తాలుఖు ఆస్తులు ఆదాయాలను మదింపు చేయించుకుంటాము అని చెప్పగలిగే ధైర్యం మాత్రం చేయలేకపోతున్నారు. ఎటుతిరిగి ప్రభుత్వం తమ చెప్పుచేతల్లోనే ఉంటుంది కదా అని ధైర్యం . ప్రభుత్వానికేమో ప్రజలకు నిజాలు చెప్పాల్సిన మీడియా తమ చెప్పుచేతల్లో వుంది కదా అనే ధర్యం, మీడియా వారికేమో ఆ ఏముందిలే పిచ్చి జనాలు రెండు రోజులు మాట్లాడుకుంటారు తర్వాత మర్చిపోతారులే అనే ధైర్యం. మరీ జనాలకి ఏమి చూసుకొని ధైర్యమో అర్ధం కావడం లేదు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...