VS_GARIMELLA Posted October 13, 2022 Posted October 13, 2022 నందమూరి కళ్యాణ్ రామ్ గారిని గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపాలి.. గుడివాడ పరిసర ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ ప్రాభవం కోల్పోయింది.. గత రెండు ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం లోను, గడచిన మూడు ఎన్నికల్లో పామర్రు నియోజకవర్గం లోను తెలుగుదేశం పార్టీ ఓటమిపాలవ్వడం చాలా బాధాకరం.. పార్టీ వ్యవస్థాపకుడు, మహనీయుడు, అన్న నందమూరి తారకరామారావు గారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం గుడివాడ., పుణ్యదంపతులు నందమూరి తారకరామారావు - బసవరామతారకం గార్లు ఇద్దరు జన్మించిన ఊళ్లు నిమ్మకూరు, కొమరవోలు పామర్రు నియోజకవర్గం లోనివి.. కావున, ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ రెండు నియోజకవర్గాలు గెలిచి పూర్వ వైభవం సాధించటం తెలుగుదేశం పార్టీకి ఎంతైనా అవసరం..!! ముఖ్యంగా.. గుడివాడ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడాలి నాని.. చంద్రబాబునాయుడు గారిని, లోకేష్ గారిని, బాలయ్య గారిని పరుష పదజాలంతో దూషిస్తూ, అన్నగారి కుమార్తె అయిన భువనేశ్వరి గారిని అసెంబ్లీ సాక్షిగా అవమానించి ఎంతో నీచానికి ఒడిగట్టాడు.. గుడివాడ, పామర్రు నియోజకవర్గాలలో ఉన్న నందమూరి కుటుంబసభ్యులను, బంధువులను, అభిమానులను, కమ్మ సామాజికవర్గీయులను మాయమాటలు చెప్పి, చంద్రబాబుగారి పైన, లోకేష్ గారి పైన, తెలుగుదేశం పార్టీ పైన లేనిపోయిన మాయమాటలు చెప్పి, మభ్యపెట్టి, ప్రలోభ పెట్టి, తనవైపుకు తిప్పుకుని తెలుగుదేశం పార్టీని దారుణంగా బలహీనపరిచాడు.. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్టుగా రకరకాల కారణాల వల్ల తెలుగుదేశం పార్టీ గుడివాడ, పామర్రు ప్రాంతాలలో బలహీనపడి, కంచుకోటలుగా ఉన్న ఊళ్లలో ఓటమి చవిచూస్తూ అవమానింపబడుతున్నది.. గుడివాడలో గత రెండు ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థులుగా పోటీ చేసిన రావి వెంకటేశ్వరరావు, దేవినేని అవినాష్ లు ఓడిపోవటానికి స్థానికంగా పార్టీ లో ఉన్న వర్గాల కుమ్ములాటలు ఒక ప్రధాన కారణం. 2014 ఎన్నికల్లో రావి వెంకటేశ్వరరావు ఎన్నికల నిర్వాహణ సరిగా చేయకపోవటం, ఒంటెద్దుపోకడలు, నిధుల పంపిణి క్షేత్రస్థాయిలో సరిగ్గా జరగకపోవటం, పిన్నమనేని వర్గం అంతర్గతంగా కొడాలి నానితో సన్నిహితంగా ఉండటం, నానికి పిన్నమనేని కుటుంబం ఆర్ధికంగా సహాయం చేశారనే ప్రచారం జరగటం, ఇవన్నీ కలిసి కొడాలి నాని కుయుక్తులు, కుట్రల పాచికలు తోడయ్యి తెలుగుదేశం ఓటమి చవిచూసింది.. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన దేవినేని అవినాష్ కు ఆ నియోజకవర్గం పూర్తిగా కొత్తకావడం, సరిగ్గా ఎన్నికల ముందు నియోజకవర్గానికి రావటం, స్థానికంగా పార్టీ లో ఉన్న వర్గాలు అవినాష్ కు పూర్తిగా సహకరించకపోవటం వల్ల మరోసారి ఓటమి చవిచూడాల్సి వచ్చింది.. ప్రస్తుతం గుడివాడ లో ఆశావహులుగా ఉన్న వారిలో ఎవరికీ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా అవకాశం ఇచ్చినా మిగిలిన వారు సహకరించే అవకాశంలేదు.. స్వతహాగా తెలుగుదేశం పార్టీ సైతం చాలా బలహీనంగా ఉంది.. దానికి తోడు వర్గాల కుమ్ములాటలు.. కావున.. గుడివాడ నుండి ఈసారి ఇప్పుడున్న వారు కాకుండా.. నందమూరి కుటుంబం నుండి స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి రెండవ కుమారుడు, సినీ హీరో అయిన నందమూరి కళ్యాణ్ రామ్ గారిని గుడివాడ తెలుగుదేశం అభ్యర్థి గా బరిలోకి దింపితే బాగుంటుంది.. కళ్యాణ్ రామ్ గారు అభ్యర్థి అయితే ఎన్నో సమీకరణాలు కలిసివస్తాయి.. నందమూరి కుటుంబానికి ఆ ప్రాంతంలో ఉన్న ఆదరణ, స్థానికంగా ఉన్న బంధుత్వాలు, అభిమానుల బలం అనుకూలిస్తాయి.. స్వతహాగా కళ్యాణ్ రామ్ గారి తండ్రిగారు అయిన నందమూరి హరికృష్ణ గారికి గుడివాడ, మరియు పరిసర ప్రాంతాలతో ఎంతో అనుబంధం ఉంది, ఎందరో మిత్రులు ఉన్నారు.. హరికృష్ణ గారి అబ్బాయి కావటం కళ్యాణ్ రామ్ గారికి అదనపు బలం. కొడాలి నాని ని నిలువరించాలి అంటే ముందు అతని దూకుడును కట్టడి చెయ్యాలి.. అతని నోటికి అడ్డుకట్ట వేయాలి.. కళ్యాణ్ రామ్ గారు తెలుగుదేశం అభ్యర్థి అయితే.. కొడాలి నాని దూకుడు గా వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది, అతను నోరు జారటానికి వీలు లేని స్థితి ఏర్పడుతుంది..
VS_GARIMELLA Posted October 13, 2022 Author Posted October 13, 2022 నందమూరి కళ్యాణ్ రామ్ గారు అభ్యర్థి కావడం వల్ల.. 1. నందమూరి అభిమానులు అంతా పార్టీకి అనుకూలంగా సంఘటితం అవుతారు.. 2. కమ్మ సామాజికవర్గం అంతా ఏకతాటిపైకి వస్తారు.. 3. ఇన్నాళ్లుగా నిద్రాణమై ఉన్న గుడివాడ, పామర్రు నియోజకవర్గాల పార్టీ శ్రేణుల్లో ఊపు, ఉత్సాహం వస్తాయి.. 4. పార్టీ కి దూరమైన స్థానికంగా ఉన్న నందమూరి బంధుగణం మరల దగ్గరవుతారు.. 5. హరికృష్ణగారి కుమారుడనే సానుభూతి, అభిమానం పనికొస్తాయి.. 6. ఆర్ధిక వనరులకు లోటు ఉండదు.. 7. నందమూరి కుటుంబం నుండి పోటీ చేస్తుండటం వల్ల.. కేవలం గుడివాడ లోనే కాక.. పరిసర ప్రాంతాలు, ఉమ్మడి కృష్ణ జిల్లా మొత్తం ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది.. 8. పార్టీ వ్యవస్థాపకుడైన అన్నగారి కుటుంబం నుండి పోటీ చేస్తుండటం వల్ల స్థానికంగా ఉన్న వర్గాలు కూడా సహకరించి సమష్టి గా పనిచేస్తారు.. 9. కొడాలి నాని దూకుడు, దుర్భాషలను నిలువరించవచ్చు.. 10. గెలుపు అవకాశాలు మెండుగా ఉంటాయి.. 11. ఈ ప్రయత్నం లో విజయం సాధిస్తే.. యువకుడు కావడం వల్ల రాబోయే ఇరవై సంవత్సరాల వరకు నాయకత్వం వెతుక్కోవాల్సిన పని ఉండదు..
Yaswanth526 Posted October 13, 2022 Posted October 13, 2022 Lokesh ah mangalagiri vadili velli gudivada lo nuncho vachu ga vallani vellani enduku
ramntr Posted October 13, 2022 Posted October 13, 2022 NKR politics lo zero interest ani annadu ga... Inka poti question Ey ledu...
VS_GARIMELLA Posted October 13, 2022 Author Posted October 13, 2022 9 minutes ago, Yaswanth526 said: Lokesh ah mangalagiri vadili velli gudivada lo nuncho vachu ga vallani vellani enduku Mangalagiri lo nilchunnadu ga last time.. appatnundi same seat lo work cheskuntunnadu.. Mangalagiri kuda chala tough seat ey ga.. and also rajadhani area.. 1985 taruvatha okkasari kuda TDP gelavaledhu Mangalagiri lo.. Kammas voting less than 5%
paruchuriphani Posted October 13, 2022 Posted October 13, 2022 Very bad Idea... Movies lo ippude tana peak stage lo vunnadu...ilanti time lo Politics ante adi Andhra lo vunna panikimalina jananni nammi....
VS_GARIMELLA Posted October 13, 2022 Author Posted October 13, 2022 5 minutes ago, paruchuriphani said: Very bad Idea... Movies lo ippude tana peak stage lo vunnadu...ilanti time lo Politics ante adi Andhra lo vunna panikimalina jananni nammi.... Balayya cheskovatledha cinemalu MLA ga untu kuda.. Rajakeeyaalu kuda avasarame N family ki.. not just movies..
dusukochadu Posted October 13, 2022 Posted October 13, 2022 Problem is with Gudiwada internal TDP leaders. They are all part of local lorry transport mafia. Kodali over confidence ki ade reason. He can buy them off any day. Everyone is linked internally.
akhil ch Posted October 13, 2022 Posted October 13, 2022 1 hour ago, VS_GARIMELLA said: Balayya cheskovatledha cinemalu MLA ga untu kuda.. Rajakeeyaalu kuda avasarame N family ki.. not just movies.. balayya NKR okatena enti uncle. NKR dandaga. suhasini scene repeat avudi
dusukochadu Posted October 13, 2022 Posted October 13, 2022 2 hours ago, VS_GARIMELLA said: Balayya cheskovatledha cinemalu MLA ga untu kuda.. Rajakeeyaalu kuda avasarame N family ki.. not just movies.. Aa dynamism second generation NBK, NHK thone stopped
Sunny@CBN Posted October 13, 2022 Posted October 13, 2022 Money pettagaligi daring ga unde NRI ni dinchina chalu. This time Kapu caste may not vote to Kodali. JS strong candidate ni field cheyali I know the dynamics of this constituency. SC and Kapu in general vote to congress/YcP and Kamma+BC vote to TDP. Kapu votes shift aithe TDP pakka win. (Take 2009 as reference. Congress lost more vote share because of PRP than TDP.) Need to confirm TDP candidate atleast one year before election.
TDP_Abhimani Posted October 13, 2022 Posted October 13, 2022 Better stick with raavi family….elections mundu varuku donkey work cheyinche,last info candidate ivvadam em baaledu!!!
Eswar09 Posted October 13, 2022 Posted October 13, 2022 3 hours ago, VS_GARIMELLA said: Balayya cheskovatledha cinemalu MLA ga untu kuda.. Rajakeeyaalu kuda avasarame N family ki.. not just movies.. Balayya a age lo politics ki vachadu? Balayya poti cheyyaka poyina pracharam chesina exp undhi and he have good relation with tdp and other party leaders as well. KR ki em exp undhi.. inka cnma lo ne stable kala...appude politics ante unna name kastha pothundhi.
VS_GARIMELLA Posted October 13, 2022 Author Posted October 13, 2022 10 hours ago, TDP_Abhimani said: Better stick with raavi family….elections mundu varuku donkey work cheyinche,last info candidate ivvadam em baaledu!!! Aadu donkey ane maata nijame kani work cheyyadu.. musali taagubothu donkey..
VS_GARIMELLA Posted October 13, 2022 Author Posted October 13, 2022 22 minutes ago, Eswar09 said: Balayya a age lo politics ki vachadu? Balayya poti cheyyaka poyina pracharam chesina exp undhi and he have good relation with tdp and other party leaders as well. KR ki em exp undhi.. inka cnma lo ne stable kala...appude politics ante unna name kastha pothundhi. Unna name ekkadiki podhu.. Baitiki raavale kani perfect ga set avuthadu politics lo..
VS_GARIMELLA Posted October 13, 2022 Author Posted October 13, 2022 1 hour ago, akhil ch said: balayya NKR okatena enti uncle. NKR dandaga. suhasini scene repeat avudi Suhasini garu ante mana fans ki kuda telidhu aavida.. NKR ante state antha telusu.. Gudivada lo inka baaga telusu. Sontha area.. sontha manushulu.. dhandaga ani antha easy ga ela antav bro..
akhil ch Posted October 13, 2022 Posted October 13, 2022 3 hours ago, VS_GARIMELLA said: Suhasini garu ante mana fans ki kuda telidhu aavida.. NKR ante state antha telusu.. Gudivada lo inka baaga telusu. Sontha area.. sontha manushulu.. dhandaga ani antha easy ga ela antav bro.. party ki hero ki eh matram advantage undadu. dandaga nijamgane nkr into politics
Sunny@CBN Posted October 13, 2022 Posted October 13, 2022 Waste of time discussing this topic. This is just wishful thinking We can discuss whe NKR is active.
sskmaestro Posted October 13, 2022 Posted October 13, 2022 Renuka chowdary ni dimpandi….. sye antey sye aney candidate plus lady kabatti Broker gaadu oka limit daaati notiki pani cheppaledu…..
sskmaestro Posted October 13, 2022 Posted October 13, 2022 For K Nani to lose, all we need is a strong JS leader to split the Kapu votes and TDP will win marginally. That’s another path to victory for TDP.
VS_GARIMELLA Posted October 13, 2022 Author Posted October 13, 2022 Okarocchi Lokesh ni digamanandi antaru.. inkokaru vacchi Balayya ni antaru.. inkokaru vacchi CBN ni digamantaru.. ycp vaallu gunta nakkallaa kaachuku kurchunnaru.. Hindupur, Kuppam, Mangalagiri lo ee muggurni odinchaalani.. veella lo ye okkaru vaalla sitting seat nundi kadhilina aa seat manam kolpoye pramaadam untundhi.. Gudivada tho HARANNA ki unna relations ni batti HARANNA family nundi evaranna nilabadithe gelavatam easy, plus jilla antha impact untundhi.. Kalyan Ram garu vasthe asalu tirugu undadhu.. fresh face to politics, HARANNA koduku, asalu negatives anevi lene levu.. Cleaner gadu oka limit dhaati maatladaledu.. anni vidhala kalisostundhi..
Sunny@CBN Posted October 13, 2022 Posted October 13, 2022 1 hour ago, sskmaestro said: Renuka chowdary ni dimpandi….. sye antey sye aney candidate plus lady kabatti Broker gaadu oka limit daaati notiki pani cheppaledu….. Renuka Chowdary congress nundi contest chestadi. TDP nundi enduku chestadi. Gudivada lo strategy tho ne kottali. Buradalo tirige xxxx evarni nilabettina aa penta rayali ani chustadi.
Chandasasanudu Posted October 13, 2022 Posted October 13, 2022 44 minutes ago, VS_GARIMELLA said: Okarocchi Lokesh ni digamanandi antaru.. inkokaru vacchi Balayya ni antaru.. inkokaru vacchi CBN ni digamantaru.. ycp vaallu gunta nakkallaa kaachuku kurchunnaru.. Hindupur, Kuppam, Mangalagiri lo ee muggurni odinchaalani.. veella lo ye okkaru vaalla sitting seat nundi kadhilina aa seat manam kolpoye pramaadam untundhi.. Gudivada tho HARANNA ki unna relations ni batti HARANNA family nundi evaranna nilabadithe gelavatam easy, plus jilla antha impact untundhi.. Kalyan Ram garu vasthe asalu tirugu undadhu.. fresh face to politics, HARANNA koduku, asalu negatives anevi lene levu.. Cleaner gadu oka limit dhaati maatladaledu.. anni vidhala kalisostundhi.. cbn thelivithetalu anni unnai neeku..thakkuodivi kaadu..nkr vasthe ..jr thappaka tdp support seyali anega
sskmaestro Posted October 13, 2022 Posted October 13, 2022 6 minutes ago, Chandasasanudu said: cbn thelivithetalu anni unnai neeku..thakkuodivi kaadu..nkr vasthe ..jr thappaka tdp support seyali anega Amma chandasoooye…… porapaaatuna Jr kanaka I couldn’t decide between blood brother and rent brother antey rakkeddamaney gaaaa……
Sunny@CBN Posted October 13, 2022 Posted October 13, 2022 5 minutes ago, Chandasasanudu said: cbn thelivithetalu anni unnai neeku..thakkuodivi kaadu..nkr vasthe ..jr thappaka tdp support seyali anega Kukatpally lo cheyaledu ga. Oka tweet vestadu emo at Max.
VS_GARIMELLA Posted October 13, 2022 Author Posted October 13, 2022 9 minutes ago, Chandasasanudu said: cbn thelivithetalu anni unnai neeku..thakkuodivi kaadu..nkr vasthe ..jr thappaka tdp support seyali anega Annai.. Junior vasthe anthakante kavalsindhi emundhi.. Kalyan Ram nilabadithe chalu.. cleaner gadiki nava naadulu sacchipothayi debbaki
VS_GARIMELLA Posted October 13, 2022 Author Posted October 13, 2022 6 minutes ago, Sunny@CBN said: Kukatpally lo cheyaledu ga. Oka tweet vestadu emo at Max. Chalu.. ma Anna ku na maddatu undhi ani cheppina chalu.. migatha lekkalu fans and party cadre chuskuntaru
Sunny@CBN Posted October 13, 2022 Posted October 13, 2022 7 minutes ago, VS_GARIMELLA said: Chalu.. ma Anna ku na maddatu undhi ani cheppina chalu.. migatha lekkalu fans and party cadre chuskuntaru Kukatpally lo mari chuskolekapoyara. Party cadre is always with TDP with or without Jr
VS_GARIMELLA Posted October 13, 2022 Author Posted October 13, 2022 5 minutes ago, Sunny@CBN said: Kukatpally lo mari chuskolekapoyara. Party cadre is always with TDP with or without Jr Idhe mari bhavadaridryam ante.. fans support chestharu, party cadre ki manchi moral support avuddhi cleaner ni xxxxdaaniki.. Jr lekapothe party cadre ledhu Ani analedhu asalu.. nenu vesina thread matter lo asalu junior prasthavana ekkadaina undhemo chudu
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.