Jump to content

Adani and Modi

Recommended Posts

  • Replies 138
  • Created
  • Last Reply
Posted

ప్ర‌ధాని మంత్రికి కటింగ్ చేస్తూ... బార్బ‌ర్ అడిగాడు...

సార్‌...! ఆ స్విస్ బ్యాంక్ వ్య‌వ‌హారం ఏమైంది? అని
దానికి మోదీ ఆ బార్బ‌ర్ పై విరుచుకుప‌డ్డారు...
నువ్వు వెంట్రుక‌లు క‌టింగ్ చేస్తున్నావా?  విచార‌ణ చేస్తున్నావా అని!

రెండో రోజు మ‌న ఆర్థిక‌మంత్రి జైట్లీకి క‌టింగ్ చేస్తూ..  బార్బ‌ర్ అడిగాడు..
సార్! ఆ న‌ల్ల‌ధ‌నం విష‌యం ఏమైందీ? అని
వెంట‌నే జైట్లీ నువ్వు బార్బ‌ర్ వా సిబిఐ ఆఫీస‌ర్ వా? అని కొట్టేంత‌ప‌నిచేశారు..

మూడోరోజు సిబిఐ అధికారులు బార్బ‌ర్ ను ఇంట‌రాగేట్ చేస్తూ...

నువ్వు పాక్ ఏజెంటువా? అన్నా హ‌జారే మ‌నిషివా? అస‌లు న‌ల్ల‌ధ‌నం, స్విస్ బ్యాంకుల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటూ ప్ర‌శ్నించారు..
దానికి ఆ బార్బ‌ర్ సారీ స‌ర్.. అవేవీ నాకు తెలీదు... ఆ మాట ఎత్తిన‌ప్పుడ‌ల్లా వారి వెంట్రుక‌లు నిక్క‌బొడుచుకుంటున్నాయి.... క‌టింగ్ చేయ‌డం ఈజీ అవుతోంది అన్నాడు...
😂😂🤣😇😂🤣😃

Posted
7 hours ago, adithya369 said:

🤣🤣

Posted

EVM లు వాడక పోతే ఫలితాలు ఇలానే ఉంటాయేమో!? థాంక్స్ గాడ్.. ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో  EVM లు వాడకుండా ఉంటే బాగుండు మరి ....నిజమైన ప్రజల అభిప్రాయం వెల్లడవుతుంది....

54A793AC-B428-4D80-BEE1-A7052AF475A4.jpeg

Posted
10 hours ago, adithya369 said:

EVM లు వాడక పోతే ఫలితాలు ఇలానే ఉంటాయేమో!? థాంక్స్ గాడ్.. ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో  EVM లు వాడకుండా ఉంటే బాగుండు మరి ....నిజమైన ప్రజల అభిప్రాయం వెల్లడవుతుంది....

54A793AC-B428-4D80-BEE1-A7052AF475A4.jpeg

image.gif.3635e8056616cf4559c41685af6a89cf.gif

Posted
On 9/19/2022 at 9:27 PM, Rajakeeyam said:

Uncle companies ki contracts ivvatam lo pedda vishayam emundi... 

Asalu jagga ki modi ki difference cheppandi oka common man angle lo, Iddaru dorikina kadiki appulu chesthunnaru,jagga vadiki vade nookuthunnadu modi ishtamochinallaki meputhunnadu, modi nunchi ee last 7+ Yrs lo okka sari 1st yr of ruling appudu tax lo benifit thappa direct benifit inkoti vachina gurthu kuda ledu, reverse lo dabbulu dexxadu gani prices penchi nakaithe okka direct benifit chudalaa, konni meeku thelisiniyyi cheppandi, modi ki batting enduku chesthunnaru ani curiosity tho asking..... 

Posted
1 hour ago, ramntr said:

India Modified thread lo tracking, enjoy:pouce:

Posted
3 hours ago, Venkatpaladugu said:

Screenshot_20220922-063949.jpg

 rbi wasting forex reserves(dollars) to protect rupee valuation. we can expect dollar to rupee 100 once forex reserves are over. it will happen by 2024

Posted
9 minutes ago, ravindras said:

 rbi wasting forex reserves(dollars) to protect rupee valuation. we can expect dollar to rupee 100 once forex reserves are over. it will happen by 2024

Emo annai..

I lost my understanding about Indian economy..

People are celebrating for 4000 cr exports ..where as small scale and medium scale industries and formaing sectors ..stuck very badly from 2016..still people are modi baba great

Posted
36 minutes ago, Venkatpaladugu said:

Emo annai..

I lost my understanding about Indian economy..

People are celebrating for 4000 cr exports ..where as small scale and medium scale industries and formaing sectors ..stuck very badly from 2016..still people are modi baba great

emotional , anthe 

Posted
1 hour ago, ravindras said:

 rbi wasting forex reserves(dollars) to protect rupee valuation. we can expect dollar to rupee 100 once forex reserves are over. it will happen by 2024

I am waiting 

Posted
37 minutes ago, Venkatpaladugu said:

Emo annai..

I lost my understanding about Indian economy..

People are celebrating for 4000 cr exports ..where as small scale and medium scale industries and formaing sectors ..stuck very badly from 2016..still people are modi baba great

head shave ki time paduthundhi.

Posted

Adani Group pledges stake worth $13 billion in Ambuja Cements and ACC

According to regulatory updates on Tuesday, billionaire Gautam Adani-led group has encumbered its 63.15 per cent stake in Ambuja Cements and 56.7 per cent stake in ACC (of which 50 per cent is held by Ambuja) to the Hong Kong Branch of Deutsche Bank AG.

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...