Nfdbno1 Posted December 4, 2021 Posted December 4, 2021 as usual ga, elections 2 years lo pettukuni game marchindi BJP gvl changed tune and started attacking ycp in the name of annamayya dam .. we will see more and more, ... funny part is... at the end of it, they will use up pspk and leave him like a fool
niceguy Posted December 4, 2021 Posted December 4, 2021 Maa Singham-4 vunte cheppandi eedio choostham..migatha batch antha waste..
Royal Nandamuri Posted December 4, 2021 Posted December 4, 2021 1 hour ago, niceguy said: Maa Singham-4 vunte cheppandi eedio choostham..migatha batch antha waste.. Jagan ni emanna analante singham saar ki sambaar karuddi.
adithya369 Posted December 4, 2021 Posted December 4, 2021 7 hours ago, Nfdbno1 said: as usual ga, elections 2 years lo pettukuni game marchindi BJP gvl changed tune and started attacking ycp in the name of annamayya dam .. we will see more and more, ... funny part is... at the end of it, they will use up pspk and leave him like a fool Jaffa+baffa ........🙏 Daytime lo thittukovadam, Raathri ayithe....iddaru gudese lo ki dooratam....
sskmaestro Posted December 5, 2021 Posted December 5, 2021 Every time Dick and Harry in AP knows this is drama….. only way to grow is to grab some powerful leader from YCP and make him contest from BJP via mid term elections (eetela formula)
kurnool NTR Posted December 5, 2021 Posted December 5, 2021 ప్రొద్దుటూరు, న్యూస్‌టుడే: ‘మాజీ సీఎం చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరిపై వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలను తోటి ఎమ్మెల్యేలుగా మేమంతా తప్పుబట్టాం.. ఈ విషయంలో భువనేశ్వరి బాధపడి ఉంటే వైకాపా ఎమ్మెల్యేలు అందరం కలిసి ఆమె పాదాలను కన్నీళ్లతో కడుగుతాం...’ అని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. శనివారం కడప జిల్లా ప్రొద్దుటూరులోని తన స్వగృహంలో ఎమ్మెల్యే రాచమల్లు విలేకరులతో మాట్లాడుతూ... ‘వంశీ మా పార్టీ ఎమ్మెల్యే కాకపోయినా... ఆ మాటలు వైకాపా ఎమ్మెల్యేలు అన్నారని ప్రచారం చేయడం తగదన్నారు. వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయమ్మను ఎంతగా గౌరవిస్తామో... అలాగే చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని అదే స్థాయిలో గౌరవిస్తామని చెప్పారు. నీచ రాజకీయాల కోసం గౌరవసభ పేరుతో నిర్వహించే కార్యక్రమాల్లో భువనేశ్వరిని అగౌరవపరచడం సబబుగా లేదని ఎమ్మెల్యే రాచమల్లు పేర్కొన్నారు.
akhil ch Posted December 6, 2021 Posted December 6, 2021 16 hours ago, kurnool NTR said: ప్రొద్దుటూరు, న్యూస్‌టుడే: ‘మాజీ సీఎం చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరిపై వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలను తోటి ఎమ్మెల్యేలుగా మేమంతా తప్పుబట్టాం.. ఈ విషయంలో భువనేశ్వరి బాధపడి ఉంటే వైకాపా ఎమ్మెల్యేలు అందరం కలిసి ఆమె పాదాలను కన్నీళ్లతో కడుగుతాం...’ అని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. శనివారం కడప జిల్లా ప్రొద్దుటూరులోని తన స్వగృహంలో ఎమ్మెల్యే రాచమల్లు విలేకరులతో మాట్లాడుతూ... ‘వంశీ మా పార్టీ ఎమ్మెల్యే కాకపోయినా... ఆ మాటలు వైకాపా ఎమ్మెల్యేలు అన్నారని ప్రచారం చేయడం తగదన్నారు. వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయమ్మను ఎంతగా గౌరవిస్తామో... అలాగే చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని అదే స్థాయిలో గౌరవిస్తామని చెప్పారు. నీచ రాజకీయాల కోసం గౌరవసభ పేరుతో నిర్వహించే కార్యక్రమాల్లో భువనేశ్వరిని అగౌరవపరచడం సబబుగా లేదని ఎమ్మెల్యే రాచమల్లు పేర్కొన్నారు. kadagandi vachhi
Uravakonda Posted December 6, 2021 Posted December 6, 2021 1 hour ago, akhil ch said: kadagandi vachhi Nastanivarana charyalu. Dent padindhi ani thelisipoyindhi.
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.